TE/Prabhupada 0231 - భగవంతుడు ప్రపంచము మొత్తానికి యజమాని: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0231 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 5: Line 5:
[[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]]
[[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]]
[[Category:TE-Quotes - in Germany]]
[[Category:TE-Quotes - in Germany]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0230 - Selon la civilisation védique la société est divisée en quatre catégories|0230|FR/Prabhupada 0232 - Ceux qui sont des ennemis envieux de Dieu sont qualifiés de démons|0232}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0230 - వేద నాగరికత ప్రకారము సమాజములో నాలుగు విభాగాలు ఉన్నాయి|0230|TE/Prabhupada 0232 - భగవంతుడి మీద కుడా అసూయ కలిగిన శత్రువులు ఉన్నారు. వారిని రాక్షసులు అని పిలుస్తారు|0232}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|hGFUWwUNLqk|భగవంతుడు ప్రపంచము మొత్తానికి యజమాని<br />- Prabhupāda 0231}}
{{youtube_right|N_hL5P1IPz8|భగవంతుడు ప్రపంచము మొత్తానికి యజమాని<br />- Prabhupāda 0231}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 30: Line 29:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
అందువల్ల కృష్ణుడు ప్రామాణికులచే భగవన్, లేదా భగవంతుడు దేవాదిదేవుడుగా అంగీకరించబడ్డాడు. భగవన్ అంటే ఏమిటి? భగవన్ అర్థం, ఆరు ఐశ్వర్యములు పూర్తిగా కలిగి ఉన్న వ్యక్తి. పూర్తిగా అన్ని సంపదలు అమర్చబడి ఉంటే అయిన భగవన్ అందరికంటే ధనవంతుడు. ఎంత ధనవంతుడో భగవన్, లేదా దేవుడు, మనము అర్థం చేసుకోగలము, మనకు కొన్ని ఎకరాల భూమి కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నాం, భగవన్ అంటే మొత్తం విశ్వం యొక్క యజమాని. అందువలన అయినను అత్యంత ధనవoతుడిగా భావిస్తారు. అదేవిధంగా, అయినను బలవంతుడిగా భావిస్తారు. అదేవిధంగా, అయిన తెలివైన వ్యక్తిగా భావించబడ్డాడు. అదేవిధంగా, అయినను చాలా అందమైన వ్యక్తిగా భావిస్తారు. ఈ విధంగా, మీరు ఒక వ్యక్తి ధనిక, అత్యంత అందమైన, అత్యంత తెలివైన, బలమైన - ఈ విధంగా, మీరు చూసినప్పుడు, అయిన భగవన్ లేదా దేవుడు. ఈ భూమ్మీద ఉన్నప్పుడు కృష్ణుడు తన ఐశ్వర్యములను నిరూపించాడు. ఉదాహరణకు, అందరు వివాహం చేసుకుంటారు, కానీ కృష్ణుడు, మహోన్నతమైన వ్యక్తిగా, 16,108 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. కానీ అయిన పదహారు వేల భార్యలకు ఒక భర్త ఉన్నాడని కాదు. అయిన వివిధ రాజభవనాలలో పదహారు వేల భార్యలు ఉండడానికి ఏర్పాటు చేసాడు. ప్రతి రాజభవనము, వర్ణించబడింది, అవి మొదటి తరగతి పాలరాయి , సామాను దంతములతో తయారు చేయబడ్డాయి చాలా మంచి, మృదువైన పత్తితో కూర్చుoడే ప్రదేశం తయారు చేయబడినది ఈ విధంగా వివరణ ఉంది. ఇంటి వెలుపల, అనేక పుష్పముల చెట్లు ఉన్నాయి. అంతే కాకుండా, అయిన వ్యక్తిగతoగా కూడా పదహారు వేల మందిగా విస్తరించాడు. అయిన ప్రతి భార్య తో ఆ విధంగా నివసిస్తున్నరు. అది దేవుడికి కష్టమైన పని కాదు. దేవుడు ప్రతిచోటా ఉన్నట్లు చెబుతారు. మన దృష్టిలో, అయిన పదహారు వేల గృహాల్లో ఉoడడానికి, అయినకి ఇబ్బంది ఏమిటి? ఇక్కడ చెప్పబడినది, śrī-bhagavān uvāca. అత్యంత శక్తివంతమైన ప్రామాణికుడు మాట్లాడుతూన్నారు. అందుచేత, అయిన ఏమి చెప్పిన దానిని నిజంగా తీసుకోవాలి. ఈ బద్ధ జీవితంలో, మనం భౌతిక స్థితిలో నివసిస్తున్నట్లుగా, మనకు నాలుగు లోపాలు ఉన్నయి: మనము పొరపాట్లు చేస్తాము, మనము భ్రమ పడతాము, మనము మోసం కూడా చేయాలనుకుంటున్నాము, మన ఇంద్రియాలు అసంపూర్ణము. అందువల్ల నాలుగు రకాల లోపాలను సంక్రమించిన వ్యక్తి నుండి పొందిన జ్ఞానం పరిపూర్ణంగా ఉండదు. అందువల్ల ఈ నాలుగు రకాల లోపాలు లేని ఆద్యాత్మిక వ్యక్తి నుండి మీకు జ్ఞానం లభిస్తే, అది పరిపూర్ణ జ్ఞానo అవ్వుతుంది. ఆధునిక శాస్త్రవేత్తలు, వారు ఈ విధంగా ఉంటుందని , ఇది ఆ విధముగా ఉంటుంది అని వారు భావిస్తారు, కానీ ఇది పరిపూర్ణ జ్ఞానం కాదు. మీరు మీ అసంపూర్ణ ఇంద్రియాలతో కల్పనచేస్తే, ఆ జ్ఞానం యొక్క విలువ ఏమిటి? ఇది పాక్షిక జ్ఞానం కావచ్చు, కానీ ఇది పరిపూర్ణ జ్ఞానం కాదు. అందువలన మనము జ్ఞానం పొందే పద్ధతి ఏమిటంటే, పరిపూర్ణ వ్యక్తి నుండి దానిని స్వీకరిoచాలి. అందువల్ల మనకు కృష్ణుడు, భగవన్ అత్యంత పరిపూర్ణుడు నుండి జ్ఞానం తీసుకుoటున్నాము, అందువలన మన జ్ఞానం పరిపూర్ణము. చిన్నపిల్లల వలె. అయిన పరిపూర్ణుడు కాకపోవచ్చు, కానీ అయిన తండ్రి చెప్పినప్పుడు, "నా ప్రియమైన పుత్రుడా, దీనిని కళ్ళజోడు అని పిలుస్తారు" అందువల్ల పిల్లవాడు మాట్లాడుతుంటే, "ఇది కాళ్ళజోడు", ఆ జ్ఞానం ఖచ్చితమైనది. ఎందుకంటే జ్ఞానం తెలుసుకోవడానికి పిల్లవాడు పరిశోధన చేయలేడు. అయిన తన తండ్రి లేదా తల్లిని అడిగాడు, "ఇది ఏమిటి, డాడీ? ఇది ఏమిటి, అమ్మ?" తల్లి చెప్పింది, "నా ప్రియమైన బాలుడా, ఇది ... ఇది." మరొక ఉదాహరణ ఇవ్వవచ్చు ఒక పిల్లవాడు, చిన్నతనంలో, అయినకు తన తండ్రి ఎవరో తెలియదు, అప్పుడు అయిన ఏ పరిశోధన చేయలేడు. తన తoడ్రిని కనుగొనేoదుకు అతను పరిశోధనా చేస్తే, అతను తన తoడ్రిని ఎన్నడూ చూడడు. కానీ అయిన తన తల్లిని అడిగితే, "ఎవరు నా తండ్రి?" తల్లి చెప్పుతుంది, "అయిన మీ తండ్రి," ఇది ఖచ్చితంగా ఉంటుoది. జ్ఞానం, దేవుడు జ్ఞానం, మీ ఇంద్రియాలకు అవగతం కాని, మీరు ఎలా తెలుసుకోవచ్చు? అందువల్ల మీరు దేవుడి నుండి లేదా అయిన ప్రతినిధి నుండి తెలుసుకోవాలి. ఇక్కడ కృష్ణుడు, భగవంతుడు దేవాదిదేవుడు మాట్లాడుతున్నాడు, అది అత్యంత ప్రామాణికం. అయిన అర్జునుడుతో ఈ విధంగా చెప్పాడు. అయిన చెప్పారు aśocyān anvaśocas tvaṁ prajñā-vādāṁś ca bhāṣase: ([[Vanisource:BG 2.11|BG 2.11]]) నా ప్రియమైన అర్జునుడా, మీరు బాగా జ్ఞానము కలిగిన పండితుడిలా మాట్లాడుతున్నారు, కానీ మీరు భాధపడకుడని విషయముపై మీరు బాధపడుతున్నారు. " Gatāsūn agatāsūṁś ca nānuśocanti paṇḍitāḥ. Gatāsūn అంటే ఈ శరీరం అని అర్థము. ఇది చనిపోయినప్పుడు లేదా అది సజీవంగా ఉన్నప్పుడు, జీవితం యొక్క శారీరక భావన మూర్ఖత్వం. జ్ఞానము కలిగిన మనిషి శరీరంను తీవ్రముగా పరిగణలోకి తీసుకోడు. అందువల్ల వేదముల సాహిత్యం ప్రకారం, "జీవితం యొక్క శారీరక భావనలో ఉన్నవాడు, అయిన జంతువు కంటే ఎక్కువ కాదు." ప్రస్తుత క్షణం లో, ఆత్మ జ్ఞానం లేకుండా, మొత్తం ప్రపంచము శరీరిక భావనలో ఉంది. జంతువులలో శరీరిక భావం ఉంది. పిల్లులు కుక్కలు, అవి ఒక పెద్ద పిల్లిగా లేదా పెద్ద కుక్కగా అయినందుకు చాలా గర్వంగా ఉoటాయి. అదేవిధంగా వ్యక్తి గర్వము పొందితే "నేను పెద్ద అమెరికన్," "పెద్ద జర్మన్," "పెద్ద," తేడా ఏమిటి? కానీ వాస్తవానికి ఇది జరుగుతోంది, అందుచే వారు పిల్లులు కుక్కల వలె పోరాడుతున్నారు.  
అందువల్ల కృష్ణుడు ప్రామాణికులచే భగవన్, లేదా భగవంతుడు దేవాదిదేవుడుగా అంగీకరించబడ్డాడు. భగవన్ అంటే ఏమిటి? భగవన్ అర్థం, ఆరు ఐశ్వర్యములు పూర్తిగా కలిగి ఉన్న వ్యక్తి. పూర్తిగా అన్ని సంపదలు అమర్చబడి ఉంటే ఆయన భగవన్ అందరికంటే ధనవంతుడు. ఎంత ధనవంతుడో భగవన్, లేదా దేవుడు, మనము అర్థం చేసుకోగలము, మనకు కొన్ని ఎకరాల భూమి కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నాం, భగవన్ అంటే మొత్తం విశ్వం యొక్క యజమాని. అందువలన ఆయనను అత్యంత ధనవoతుడిగా భావిస్తారు. అదేవిధంగా, ఆయనను బలవంతుడిగా భావిస్తారు. అదేవిధంగా, ఆయన తెలివైన వ్యక్తిగా భావించబడ్డాడు. అదేవిధంగా, ఆయనను చాలా అందమైన వ్యక్తిగా భావిస్తారు. ఈ విధంగా, మీరు ఒక వ్యక్తి ధనిక, అత్యంత అందమైన, అత్యంత తెలివైన, బలమైన - ఈ విధంగా, మీరు చూసినప్పుడు, ఆయన భగవన్ లేదా దేవుడు. ఈ భూమ్మీద ఉన్నప్పుడు కృష్ణుడు తన ఐశ్వర్యములను నిరూపించాడు. ఉదాహరణకు, అందరు వివాహం చేసుకుంటారు, కానీ కృష్ణుడు, మహోన్నతమైన వ్యక్తిగా, 16,108 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. కానీ ఆయన పదహారు వేల భార్యలకు ఒక భర్త ఉన్నాడని కాదు. ఆయన వివిధ రాజభవనాలలో పదహారు వేల భార్యలు ఉండడానికి ఏర్పాటు చేసాడు. ప్రతి రాజభవనము, వర్ణించబడింది, అవి మొదటి తరగతి పాలరాయి , సామాను దంతములతో తయారు చేయబడ్డాయి చాలా మంచి, మృదువైన పత్తితో కూర్చుoడే ప్రదేశం తయారు చేయబడినది ఈ విధంగా వివరణ ఉంది. ఇంటి వెలుపల, అనేక పుష్పముల చెట్లు ఉన్నాయి. అంతే కాకుండా, ఆయన వ్యక్తిగతoగా కూడా పదహారు వేల మందిగా విస్తరించాడు. ఆయన ప్రతి భార్య తో ఆ విధంగా నివసిస్తున్నరు. అది దేవుడికి కష్టమైన పని కాదు. దేవుడు ప్రతిచోటా ఉన్నట్లు చెబుతారు. మన దృష్టిలో, ఆయన పదహారు వేల గృహాల్లో ఉoడడానికి, ఆయనకి ఇబ్బంది ఏమిటి?  
 
 
ఇక్కడ చెప్పబడినది, śrī-bhagavān uvāca. అత్యంత శక్తివంతమైన ప్రామాణికుడు మాట్లాడుతూన్నారు. అందుచేత, ఆయన ఏమి చెప్పిన దానిని నిజంగా తీసుకోవాలి. ఈ బద్ధ జీవితంలో, మనం భౌతిక స్థితిలో నివసిస్తున్నట్లుగా, మనకు నాలుగు లోపాలు ఉన్నయి: మనము పొరపాట్లు చేస్తాము, మనము భ్రమ పడతాము, మనము మోసం కూడా చేయాలనుకుంటున్నాము, మన ఇంద్రియాలు అసంపూర్ణము. అందువల్ల నాలుగు రకాల లోపాలను సంక్రమించిన వ్యక్తి నుండి పొందిన జ్ఞానం పరిపూర్ణంగా ఉండదు. అందువల్ల ఈ నాలుగు రకాల లోపాలు లేని ఆద్యాత్మిక వ్యక్తి నుండి మీకు జ్ఞానం లభిస్తే, అది పరిపూర్ణ జ్ఞానo అవ్వుతుంది. ఆధునిక శాస్త్రవేత్తలు, వారు ఈ విధంగా ఉంటుందని , ఇది ఆ విధముగా ఉంటుంది అని వారు భావిస్తారు, కానీ ఇది పరిపూర్ణ జ్ఞానం కాదు. మీరు మీ అసంపూర్ణ ఇంద్రియాలతో కల్పనచేస్తే, ఆ జ్ఞానం యొక్క విలువ ఏమిటి? ఇది పాక్షిక జ్ఞానం కావచ్చు, కానీ ఇది పరిపూర్ణ జ్ఞానం కాదు. అందువలన మనము జ్ఞానం పొందే పద్ధతి ఏమిటంటే, పరిపూర్ణ వ్యక్తి నుండి దానిని స్వీకరిoచాలి. అందువల్ల మనకు కృష్ణుడు, భగవన్ అత్యంత పరిపూర్ణుడు నుండి జ్ఞానం తీసుకుoటున్నాము, అందువలన మన జ్ఞానం పరిపూర్ణము. చిన్నపిల్లల వలె. ఆయన పరిపూర్ణుడు కాకపోవచ్చు, కానీ ఆయన తండ్రి చెప్పినప్పుడు, "నా ప్రియమైన పుత్రుడా, దీనిని కళ్ళజోడు అని పిలుస్తారు" అందువల్ల పిల్లవాడు మాట్లాడుతుంటే, "ఇది కాళ్ళజోడు", ఆ జ్ఞానం ఖచ్చితమైనది. ఎందుకంటే జ్ఞానం తెలుసుకోవడానికి పిల్లవాడు పరిశోధన చేయలేడు. ఆయన తన తండ్రి లేదా తల్లిని అడిగాడు, "ఇది ఏమిటి, డాడీ? ఇది ఏమిటి, అమ్మ?" తల్లి చెప్పింది, "నా ప్రియమైన బాలుడా, ఇది ... ఇది." మరొక ఉదాహరణ ఇవ్వవచ్చు ఒక పిల్లవాడు, చిన్నతనంలో, ఆయనకు తన తండ్రి ఎవరో తెలియదు, అప్పుడు ఆయన ఏ పరిశోధన చేయలేడు. తన తoడ్రిని కనుగొనేoదుకు అతను పరిశోధనా చేస్తే, అతను తన తoడ్రిని ఎన్నడూ చూడడు. కానీ ఆయన తన తల్లిని అడిగితే, "ఎవరు నా తండ్రి?" తల్లి చెప్పుతుంది, "ఆయన మీ తండ్రి," ఇది ఖచ్చితంగా ఉంటుoది. జ్ఞానం, దేవుడు జ్ఞానం, మీ ఇంద్రియాలకు అవగతం కాని, మీరు ఎలా తెలుసుకోవచ్చు? అందువల్ల మీరు దేవుడి నుండి లేదా ఆయన ప్రతినిధి నుండి తెలుసుకోవాలి.  
 
 
ఇక్కడ కృష్ణుడు, భగవంతుడు దేవాదిదేవుడు మాట్లాడుతున్నాడు, అది అత్యంత ప్రామాణికం. ఆయన అర్జునుడుతో ఈ విధంగా చెప్పాడు. ఆయన చెప్పారు aśocyān anvaśocas tvaṁ prajñā-vādāṁś ca bhāṣase: ([[Vanisource:BG 2.11 (1972)|BG 2.11]]) నా ప్రియమైన అర్జునుడా, మీరు బాగా జ్ఞానము కలిగిన పండితుడిలా మాట్లాడుతున్నారు, కానీ మీరు భాధపడకుడని విషయముపై మీరు బాధపడుతున్నారు. " Gatāsūn agatāsūṁś ca nānuśocanti paṇḍitāḥ. Gatāsūn అంటే ఈ శరీరం అని అర్థము. ఇది చనిపోయినప్పుడు లేదా అది సజీవంగా ఉన్నప్పుడు, జీవితం యొక్క శారీరక భావన మూర్ఖత్వం. జ్ఞానము కలిగిన మనిషి శరీరంను తీవ్రముగా పరిగణలోకి తీసుకోడు. అందువల్ల వేదముల సాహిత్యం ప్రకారం, "జీవితం యొక్క శారీరక భావనలో ఉన్నవాడు, ఆయన జంతువు కంటే ఎక్కువ కాదు." ప్రస్తుత క్షణం లో, ఆత్మ జ్ఞానం లేకుండా, మొత్తం ప్రపంచము శరీరిక భావనలో ఉంది. జంతువులలో శరీరిక భావం ఉంది. పిల్లులు కుక్కలు, అవి ఒక పెద్ద పిల్లిగా లేదా పెద్ద కుక్కగా అయినందుకు చాలా గర్వంగా ఉoటాయి. అదేవిధంగా వ్యక్తి గర్వము పొందితే "నేను పెద్ద అమెరికన్," "పెద్ద జర్మన్," "పెద్ద," తేడా ఏమిటి? కానీ వాస్తవానికి ఇది జరుగుతోంది, అందుచే వారు పిల్లులు కుక్కల వలె పోరాడుతున్నారు.  
 


మనము రేపు మరింత చర్చించవలసి ఉంటుంది.  
మనము రేపు మరింత చర్చించవలసి ఉంటుంది.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:54, 8 October 2018



Lecture on BG 2.1-5 -- Germany, June 16, 1974

అందువల్ల కృష్ణుడు ప్రామాణికులచే భగవన్, లేదా భగవంతుడు దేవాదిదేవుడుగా అంగీకరించబడ్డాడు. భగవన్ అంటే ఏమిటి? భగవన్ అర్థం, ఆరు ఐశ్వర్యములు పూర్తిగా కలిగి ఉన్న వ్యక్తి. పూర్తిగా అన్ని సంపదలు అమర్చబడి ఉంటే ఆయన భగవన్ అందరికంటే ధనవంతుడు. ఎంత ధనవంతుడో భగవన్, లేదా దేవుడు, మనము అర్థం చేసుకోగలము, మనకు కొన్ని ఎకరాల భూమి కలిగి ఉన్నందుకు గర్వపడుతున్నాం, భగవన్ అంటే మొత్తం విశ్వం యొక్క యజమాని. అందువలన ఆయనను అత్యంత ధనవoతుడిగా భావిస్తారు. అదేవిధంగా, ఆయనను బలవంతుడిగా భావిస్తారు. అదేవిధంగా, ఆయన తెలివైన వ్యక్తిగా భావించబడ్డాడు. అదేవిధంగా, ఆయనను చాలా అందమైన వ్యక్తిగా భావిస్తారు. ఈ విధంగా, మీరు ఒక వ్యక్తి ధనిక, అత్యంత అందమైన, అత్యంత తెలివైన, బలమైన - ఈ విధంగా, మీరు చూసినప్పుడు, ఆయన భగవన్ లేదా దేవుడు. ఈ భూమ్మీద ఉన్నప్పుడు కృష్ణుడు తన ఐశ్వర్యములను నిరూపించాడు. ఉదాహరణకు, అందరు వివాహం చేసుకుంటారు, కానీ కృష్ణుడు, మహోన్నతమైన వ్యక్తిగా, 16,108 మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. కానీ ఆయన పదహారు వేల భార్యలకు ఒక భర్త ఉన్నాడని కాదు. ఆయన వివిధ రాజభవనాలలో పదహారు వేల భార్యలు ఉండడానికి ఏర్పాటు చేసాడు. ప్రతి రాజభవనము, వర్ణించబడింది, అవి మొదటి తరగతి పాలరాయి , సామాను దంతములతో తయారు చేయబడ్డాయి చాలా మంచి, మృదువైన పత్తితో కూర్చుoడే ప్రదేశం తయారు చేయబడినది ఈ విధంగా వివరణ ఉంది. ఇంటి వెలుపల, అనేక పుష్పముల చెట్లు ఉన్నాయి. అంతే కాకుండా, ఆయన వ్యక్తిగతoగా కూడా పదహారు వేల మందిగా విస్తరించాడు. ఆయన ప్రతి భార్య తో ఆ విధంగా నివసిస్తున్నరు. అది దేవుడికి కష్టమైన పని కాదు. దేవుడు ప్రతిచోటా ఉన్నట్లు చెబుతారు. మన దృష్టిలో, ఆయన పదహారు వేల గృహాల్లో ఉoడడానికి, ఆయనకి ఇబ్బంది ఏమిటి?


ఇక్కడ చెప్పబడినది, śrī-bhagavān uvāca. అత్యంత శక్తివంతమైన ప్రామాణికుడు మాట్లాడుతూన్నారు. అందుచేత, ఆయన ఏమి చెప్పిన దానిని నిజంగా తీసుకోవాలి. ఈ బద్ధ జీవితంలో, మనం భౌతిక స్థితిలో నివసిస్తున్నట్లుగా, మనకు నాలుగు లోపాలు ఉన్నయి: మనము పొరపాట్లు చేస్తాము, మనము భ్రమ పడతాము, మనము మోసం కూడా చేయాలనుకుంటున్నాము, మన ఇంద్రియాలు అసంపూర్ణము. అందువల్ల నాలుగు రకాల లోపాలను సంక్రమించిన వ్యక్తి నుండి పొందిన జ్ఞానం పరిపూర్ణంగా ఉండదు. అందువల్ల ఈ నాలుగు రకాల లోపాలు లేని ఆద్యాత్మిక వ్యక్తి నుండి మీకు జ్ఞానం లభిస్తే, అది పరిపూర్ణ జ్ఞానo అవ్వుతుంది. ఆధునిక శాస్త్రవేత్తలు, వారు ఈ విధంగా ఉంటుందని , ఇది ఆ విధముగా ఉంటుంది అని వారు భావిస్తారు, కానీ ఇది పరిపూర్ణ జ్ఞానం కాదు. మీరు మీ అసంపూర్ణ ఇంద్రియాలతో కల్పనచేస్తే, ఆ జ్ఞానం యొక్క విలువ ఏమిటి? ఇది పాక్షిక జ్ఞానం కావచ్చు, కానీ ఇది పరిపూర్ణ జ్ఞానం కాదు. అందువలన మనము జ్ఞానం పొందే పద్ధతి ఏమిటంటే, పరిపూర్ణ వ్యక్తి నుండి దానిని స్వీకరిoచాలి. అందువల్ల మనకు కృష్ణుడు, భగవన్ అత్యంత పరిపూర్ణుడు నుండి జ్ఞానం తీసుకుoటున్నాము, అందువలన మన జ్ఞానం పరిపూర్ణము. చిన్నపిల్లల వలె. ఆయన పరిపూర్ణుడు కాకపోవచ్చు, కానీ ఆయన తండ్రి చెప్పినప్పుడు, "నా ప్రియమైన పుత్రుడా, దీనిని కళ్ళజోడు అని పిలుస్తారు" అందువల్ల పిల్లవాడు మాట్లాడుతుంటే, "ఇది కాళ్ళజోడు", ఆ జ్ఞానం ఖచ్చితమైనది. ఎందుకంటే జ్ఞానం తెలుసుకోవడానికి పిల్లవాడు పరిశోధన చేయలేడు. ఆయన తన తండ్రి లేదా తల్లిని అడిగాడు, "ఇది ఏమిటి, డాడీ? ఇది ఏమిటి, అమ్మ?" తల్లి చెప్పింది, "నా ప్రియమైన బాలుడా, ఇది ... ఇది." మరొక ఉదాహరణ ఇవ్వవచ్చు ఒక పిల్లవాడు, చిన్నతనంలో, ఆయనకు తన తండ్రి ఎవరో తెలియదు, అప్పుడు ఆయన ఏ పరిశోధన చేయలేడు. తన తoడ్రిని కనుగొనేoదుకు అతను పరిశోధనా చేస్తే, అతను తన తoడ్రిని ఎన్నడూ చూడడు. కానీ ఆయన తన తల్లిని అడిగితే, "ఎవరు నా తండ్రి?" తల్లి చెప్పుతుంది, "ఆయన మీ తండ్రి," ఇది ఖచ్చితంగా ఉంటుoది. జ్ఞానం, దేవుడు జ్ఞానం, మీ ఇంద్రియాలకు అవగతం కాని, మీరు ఎలా తెలుసుకోవచ్చు? అందువల్ల మీరు దేవుడి నుండి లేదా ఆయన ప్రతినిధి నుండి తెలుసుకోవాలి.


ఇక్కడ కృష్ణుడు, భగవంతుడు దేవాదిదేవుడు మాట్లాడుతున్నాడు, అది అత్యంత ప్రామాణికం. ఆయన అర్జునుడుతో ఈ విధంగా చెప్పాడు. ఆయన చెప్పారు aśocyān anvaśocas tvaṁ prajñā-vādāṁś ca bhāṣase: (BG 2.11) నా ప్రియమైన అర్జునుడా, మీరు బాగా జ్ఞానము కలిగిన పండితుడిలా మాట్లాడుతున్నారు, కానీ మీరు భాధపడకుడని విషయముపై మీరు బాధపడుతున్నారు. " Gatāsūn agatāsūṁś ca nānuśocanti paṇḍitāḥ. Gatāsūn అంటే ఈ శరీరం అని అర్థము. ఇది చనిపోయినప్పుడు లేదా అది సజీవంగా ఉన్నప్పుడు, జీవితం యొక్క శారీరక భావన మూర్ఖత్వం. జ్ఞానము కలిగిన మనిషి శరీరంను తీవ్రముగా పరిగణలోకి తీసుకోడు. అందువల్ల వేదముల సాహిత్యం ప్రకారం, "జీవితం యొక్క శారీరక భావనలో ఉన్నవాడు, ఆయన జంతువు కంటే ఎక్కువ కాదు." ప్రస్తుత క్షణం లో, ఆత్మ జ్ఞానం లేకుండా, మొత్తం ప్రపంచము శరీరిక భావనలో ఉంది. జంతువులలో శరీరిక భావం ఉంది. పిల్లులు కుక్కలు, అవి ఒక పెద్ద పిల్లిగా లేదా పెద్ద కుక్కగా అయినందుకు చాలా గర్వంగా ఉoటాయి. అదేవిధంగా వ్యక్తి గర్వము పొందితే "నేను పెద్ద అమెరికన్," "పెద్ద జర్మన్," "పెద్ద," తేడా ఏమిటి? కానీ వాస్తవానికి ఇది జరుగుతోంది, అందుచే వారు పిల్లులు కుక్కల వలె పోరాడుతున్నారు.


మనము రేపు మరింత చర్చించవలసి ఉంటుంది.