TE/Prabhupada 0270 - ప్రతి ఒక్కరూ తన సహజ ప్రవృత్తిని కలిగి ఉన్నారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0270 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in United Kingdom]]
[[Category:TE-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0269 - Vous ne pouvez pas comprendre la Bhagavad-gita à l’aide d’une interprétation stupide|0269|FR/Prabhupada 0271 - Un nom de Krishna est Acyuta. Il ne déchoie jamais|0271}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0269 - మూర్ఖుని వ్యాఖ్యానం ద్వారా మీకు భగవద్గీత అర్థం కాదు|0269|TE/Prabhupada 0271 - కృష్ణుడి నామము అచ్యుతా. ఆయన ఎప్పుడూ పతనమవ్వడు|0271}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|XGGRaTJjjTI| ప్రతి ఒక్కరూ తన సహజ ప్రవృత్తిని కలిగి ఉన్నారు  <br />- Prabhupāda 0270}}
{{youtube_right|e44Y8SGw44I| ప్రతి ఒక్కరూ తన సహజ ప్రవృత్తిని కలిగి ఉన్నారు  <br />- Prabhupāda 0270}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 34: Line 34:
ప్రభుపాద: భగవద్గీతలో ఇది చాలా ముఖ్యమైన శ్లోకము. ఇది జీవితం యొక్క మలుపు. Kārpaṇya-doṣa. లోభము, doṣa, అంటే బలహీనత. ఒక వ్యక్తి తన స్థానము ప్రకారం నడుచుకోకపోతే ఇది బలహీనత. అది లోభాముగా పిలువబడుతుంది. ప్రతి ఒక్కరూ తన సహజ ప్రవృత్తిని కలిగి ఉన్నారు, స్వాభావ. Yasya hi svabhāvasya tasyāso duratikramaḥ. స్వాభావ, సహజ ప్రవృత్తి. ఇది ఒక సాధారణ ఉదాహరణ, ఇది ఇవ్వబడిoది, yasya hi yaḥ svabhāvasya tasyāso duratikramaḥ. ఒకరు ... అలవాటు ద్వితయ ప్రవృతి. ఎవరు, ఎవరైనా అలవాటుపడితే, లేదా ఎవరి స్వభావమైన, ఏదో ఒక విధంగాఉంటే, దానిని మార్చడాము కొంచము కష్టము ఉదాహరణ ఇవ్వబడింది:śvā yadi kriyate rājā saḥ kiṁ na so uparhanam. మీరు ఒక కుక్కను రాజుగా చేస్తే, అది మీ బూట్లను నాకకుండా ఉంటుందా? అవును, కుక్క యొక్క స్వభావం బూట్లను నాకటము నీవు ఒక రాజు వలె కుక్కకు దుస్తులు వేసి దానిని సింహాసనంపై కూర్చో పెట్టిన, ఆప్పటికీ, అది ఒక షూను చూసిన వెంటనే , ఎగిరి గంతేసి అది నాకుతుంది. దానిని స్వభవా అని పిలుస్తారు.Kārpaṇya-doṣa  

జంతువు జన్మలో, దాని స్వభావాన్ని మార్చడము సాధ్యం కాదు, ఆది భౌతిక శక్తి, ప్రకృతి ద్వారా ఇవ్వబడుతుంది. Prakṛteḥ kriyamāṇāni ([[Vanisource:BG 3.27 | BG 3.27]]) Kāraṇaṁ guṇa-saṅgo 'sya, kāraṇaṁ guṇa-sangaḥ asya sad-asad-janma-yoniṣu ([[Vanisource:BG 13.22|BG 13.22]]). ఎందుకు? అన్ని జీవులూ దేవుడులో భాగంగా ఉన్నాయి. అందువల్ల మొదట జీవుల యొక్క లక్షణం దేవుడిలా మంచిగా ఉన్నది కేవలం పరిమాణపు ప్రశ్న. లక్షణము అదే. లక్షణము అదే. Mamaivāṁśo jīva-bhūtaḥ ([[Vanisource:BG 15.7 | BG 15.7]]) ఇదే ఉదాహరణ. సముద్రపు నీటి చుక్కను మీరు తీసుకుంటే, లక్షణము, రసాయనిక కూర్పు అదే. కానీ పరిమాణం భిన్నంగా ఉంటుంది. ఇది ఒక చుక్క, సముద్రము విస్తృతమైన మహాసముద్రముగా ఉంది. అదేవిధంగా, మనము ఖచ్చితముగా కృష్ణుడి లక్షణములే కలిగి ఉన్నాము. మనము అధ్యయనం చేయవచ్చు. దేవుడు ఎందుకు నిరాకారుడు అని చెప్తారు? నేను అదే లక్షణముతో ఉoటే, దేవుడు కూడా వ్యక్తిగా ఉంటాడు, అయిన ఎoదుకు నిరకారిగా వుంటాడు ఒకవేళ, గుణాత్మకంగా, మనం ఒక్కటే అయినప్పుడు, అప్పుడు నేను వ్యక్తిని అని భావిస్తున్నాప్పుడు, దేవుడిని ఎందుకు వ్యక్తిగా తిరస్కరిస్తారు? ఇది మరొక పనికిమాలినది. నిరాకారా ముర్ఖులు , వారు దేవుడు స్వభావమేమిటో అర్థం చేసుకోలేరు. బైబిలులో కూడా ఇలా చెప్పబడింది: "మనుషి దేవుడు వలె తయారు చేయ బడ్డాడు." మీరు మీ లక్షణాన్ని లేదా ఎవరి లక్షణాన్ని అధ్యయనo చేయడoద్వారా దేవుడు లక్షణాన్ని అధ్యయనo చేయవచ్చు. కేవలం వ్యత్యాసం పరిమాణము భిన్నంగా ఉంటుంది. నాకు కొన్ని లక్షణములు ఉన్నాయి, కొoత ఉత్పాదక సామర్థ్యాము ఉన్నది. మనము కూడా ఉత్పత్తి చేస్తాము, ప్రతి వ్యక్తి ఏదో ఒక్కటి ఉత్పత్తి చేస్తాడు. కానీ అయిన ఉత్పత్తిని దేవుడు ఉత్పత్తితో పోల్చలేము. ఇది తేడా. మనము ఒక ఎగిరే యంత్రాన్ని ఉత్పత్తి చేస్తున్నాము. మనము చాలా గర్వం తీసుకుంటున్నాము: "ఇప్పుడు మనము స్పుట్నిక్ను కనుగొన్నము, అది చంద్రుని లోకమునకు వెళ్ళుతుంది." కానీ అది పరిపూర్ణము కాదు. ఇది తిరిగి వస్తోంది. కానీ దేవుడు ఎన్నో ఎగిరే గ్రహాలను, మిలియన్ల ట్రిలియన్ల లోకములు, చాలా భారీ, భారీ లోకములు నిర్మించాడు. ఈ లోకము చాలా పెద్ద పెద్ద పర్వతాలను, సముద్రమును మోయుచ్చున్నది, కానీ అది ఎగురుతూ ఉంది. ఇది ఒక శుభ్రముపరచు పత్తి వలె గాలిలో తేలుతూ ఉంటుంది. ఇది దేవుడు శక్తి. Gām āviśya ([[Vanisource:BG 15.13 | BG 15.13]]) భగవద్గీతలో, మీరు చూస్తారు: ahaṁ dhārayāmy ojasā. ఈ పెద్ద, పెద్ద గ్రహాలన్నింటిని ఎవరు నిలబెడుతున్నారు? మనము గురుత్వా ఆకర్షణ అని వివరిస్తున్నాము. శాస్త్రంలో మనము సంకర్షుని చే మోయబడుతున్నది అని తెలుసుకుంటాం.  
జంతువు జన్మలో, దాని స్వభావాన్ని మార్చడము సాధ్యం కాదు, ఆది భౌతిక శక్తి, ప్రకృతి ద్వారా ఇవ్వబడుతుంది. Prakṛteḥ kriyamāṇāni ([[Vanisource:BG 3.27 | BG 3.27]]) Kāraṇaṁ guṇa-saṅgo 'sya, kāraṇaṁ guṇa-sangaḥ asya sad-asad-janma-yoniṣu ([[Vanisource:BG 13.22 (1972)|BG 13.22]]). ఎందుకు? అన్ని జీవులూ దేవుడులో భాగంగా ఉన్నాయి. అందువల్ల మొదట జీవుల యొక్క లక్షణం దేవుడిలా మంచిగా ఉన్నది కేవలం పరిమాణపు ప్రశ్న. లక్షణము అదే. లక్షణము అదే. Mamaivāṁśo jīva-bhūtaḥ ([[Vanisource:BG 15.7 | BG 15.7]]) ఇదే ఉదాహరణ. సముద్రపు నీటి చుక్కను మీరు తీసుకుంటే, లక్షణము, రసాయనిక కూర్పు అదే. కానీ పరిమాణం భిన్నంగా ఉంటుంది. ఇది ఒక చుక్క, సముద్రము విస్తృతమైన మహాసముద్రముగా ఉంది. అదేవిధంగా, మనము ఖచ్చితముగా కృష్ణుడి లక్షణములే కలిగి ఉన్నాము. మనము అధ్యయనం చేయవచ్చు. దేవుడు ఎందుకు నిరాకారుడు అని చెప్తారు? నేను అదే లక్షణముతో ఉoటే, దేవుడు కూడా వ్యక్తిగా ఉంటాడు, అయిన ఎoదుకు నిరకారిగా వుంటాడు ఒకవేళ, గుణాత్మకంగా, మనం ఒక్కటే అయినప్పుడు, అప్పుడు నేను వ్యక్తిని అని భావిస్తున్నాప్పుడు, దేవుడిని ఎందుకు వ్యక్తిగా తిరస్కరిస్తారు? ఇది మరొక పనికిమాలినది. నిరాకారా ముర్ఖులు , వారు దేవుడు స్వభావమేమిటో అర్థం చేసుకోలేరు. బైబిలులో కూడా ఇలా చెప్పబడింది: "మనుషి దేవుడు వలె తయారు చేయ బడ్డాడు." మీరు మీ లక్షణాన్ని లేదా ఎవరి లక్షణాన్ని అధ్యయనo చేయడoద్వారా దేవుడు లక్షణాన్ని అధ్యయనo చేయవచ్చు. కేవలం వ్యత్యాసం పరిమాణము భిన్నంగా ఉంటుంది. నాకు కొన్ని లక్షణములు ఉన్నాయి, కొoత ఉత్పాదక సామర్థ్యాము ఉన్నది. మనము కూడా ఉత్పత్తి చేస్తాము, ప్రతి వ్యక్తి ఏదో ఒక్కటి ఉత్పత్తి చేస్తాడు. కానీ అయిన ఉత్పత్తిని దేవుడు ఉత్పత్తితో పోల్చలేము. ఇది తేడా. మనము ఒక ఎగిరే యంత్రాన్ని ఉత్పత్తి చేస్తున్నాము. మనము చాలా గర్వం తీసుకుంటున్నాము: "ఇప్పుడు మనము స్పుట్నిక్ను కనుగొన్నము, అది చంద్రుని లోకమునకు వెళ్ళుతుంది." కానీ అది పరిపూర్ణము కాదు. ఇది తిరిగి వస్తోంది. కానీ దేవుడు ఎన్నో ఎగిరే గ్రహాలను, మిలియన్ల ట్రిలియన్ల లోకములు, చాలా భారీ, భారీ లోకములు నిర్మించాడు. ఈ లోకము చాలా పెద్ద పెద్ద పర్వతాలను, సముద్రమును మోయుచ్చున్నది, కానీ అది ఎగురుతూ ఉంది. ఇది ఒక శుభ్రముపరచు పత్తి వలె గాలిలో తేలుతూ ఉంటుంది. ఇది దేవుడు శక్తి. Gām āviśya ([[Vanisource:BG 15.13 | BG 15.13]]) భగవద్గీతలో, మీరు చూస్తారు: ahaṁ dhārayāmy ojasā. ఈ పెద్ద, పెద్ద గ్రహాలన్నింటిని ఎవరు నిలబెడుతున్నారు? మనము గురుత్వా ఆకర్షణ అని వివరిస్తున్నాము. శాస్త్రంలో మనము సంకర్షుని చే మోయబడుతున్నది అని తెలుసుకుంటాం.  

<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 19:01, 8 October 2018

Lecture on BG 2.7 -- London, August 7, 1973

ప్రద్యుమ్న: అనువాదము: "ఇప్పుడు నాకు నా బాధ్యత గందరగోళంగా ఉన్నది, బలహీనత వలన శాంతిని కోల్పోయాను. ఈ పరిస్థితిలో, నాకు ఏది మంచిది అని స్పష్టంగా చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు నేను నీ శిష్యుడిని, నేను మీకు శరణగతుడిని. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. "

ప్రభుపాద: భగవద్గీతలో ఇది చాలా ముఖ్యమైన శ్లోకము. ఇది జీవితం యొక్క మలుపు. Kārpaṇya-doṣa. లోభము, doṣa, అంటే బలహీనత. ఒక వ్యక్తి తన స్థానము ప్రకారం నడుచుకోకపోతే ఇది బలహీనత. అది లోభాముగా పిలువబడుతుంది. ప్రతి ఒక్కరూ తన సహజ ప్రవృత్తిని కలిగి ఉన్నారు, స్వాభావ. Yasya hi svabhāvasya tasyāso duratikramaḥ. స్వాభావ, సహజ ప్రవృత్తి. ఇది ఒక సాధారణ ఉదాహరణ, ఇది ఇవ్వబడిoది, yasya hi yaḥ svabhāvasya tasyāso duratikramaḥ. ఒకరు ... అలవాటు ద్వితయ ప్రవృతి. ఎవరు, ఎవరైనా అలవాటుపడితే, లేదా ఎవరి స్వభావమైన, ఏదో ఒక విధంగాఉంటే, దానిని మార్చడాము కొంచము కష్టము ఉదాహరణ ఇవ్వబడింది:śvā yadi kriyate rājā saḥ kiṁ na so uparhanam. మీరు ఒక కుక్కను రాజుగా చేస్తే, అది మీ బూట్లను నాకకుండా ఉంటుందా? అవును, కుక్క యొక్క స్వభావం బూట్లను నాకటము నీవు ఒక రాజు వలె కుక్కకు దుస్తులు వేసి దానిని సింహాసనంపై కూర్చో పెట్టిన, ఆప్పటికీ, అది ఒక షూను చూసిన వెంటనే , ఎగిరి గంతేసి అది నాకుతుంది. దానిని స్వభవా అని పిలుస్తారు.Kārpaṇya-doṣa

జంతువు జన్మలో, దాని స్వభావాన్ని మార్చడము సాధ్యం కాదు, ఆది భౌతిక శక్తి, ప్రకృతి ద్వారా ఇవ్వబడుతుంది. Prakṛteḥ kriyamāṇāni ( BG 3.27) Kāraṇaṁ guṇa-saṅgo 'sya, kāraṇaṁ guṇa-sangaḥ asya sad-asad-janma-yoniṣu (BG 13.22). ఎందుకు? అన్ని జీవులూ దేవుడులో భాగంగా ఉన్నాయి. అందువల్ల మొదట జీవుల యొక్క లక్షణం దేవుడిలా మంచిగా ఉన్నది కేవలం పరిమాణపు ప్రశ్న. లక్షణము అదే. లక్షణము అదే. Mamaivāṁśo jīva-bhūtaḥ ( BG 15.7) ఇదే ఉదాహరణ. సముద్రపు నీటి చుక్కను మీరు తీసుకుంటే, లక్షణము, రసాయనిక కూర్పు అదే. కానీ పరిమాణం భిన్నంగా ఉంటుంది. ఇది ఒక చుక్క, సముద్రము విస్తృతమైన మహాసముద్రముగా ఉంది. అదేవిధంగా, మనము ఖచ్చితముగా కృష్ణుడి లక్షణములే కలిగి ఉన్నాము. మనము అధ్యయనం చేయవచ్చు. దేవుడు ఎందుకు నిరాకారుడు అని చెప్తారు? నేను అదే లక్షణముతో ఉoటే, దేవుడు కూడా వ్యక్తిగా ఉంటాడు, అయిన ఎoదుకు నిరకారిగా వుంటాడు ఒకవేళ, గుణాత్మకంగా, మనం ఒక్కటే అయినప్పుడు, అప్పుడు నేను వ్యక్తిని అని భావిస్తున్నాప్పుడు, దేవుడిని ఎందుకు వ్యక్తిగా తిరస్కరిస్తారు? ఇది మరొక పనికిమాలినది. నిరాకారా ముర్ఖులు , వారు దేవుడు స్వభావమేమిటో అర్థం చేసుకోలేరు. బైబిలులో కూడా ఇలా చెప్పబడింది: "మనుషి దేవుడు వలె తయారు చేయ బడ్డాడు." మీరు మీ లక్షణాన్ని లేదా ఎవరి లక్షణాన్ని అధ్యయనo చేయడoద్వారా దేవుడు లక్షణాన్ని అధ్యయనo చేయవచ్చు. కేవలం వ్యత్యాసం పరిమాణము భిన్నంగా ఉంటుంది. నాకు కొన్ని లక్షణములు ఉన్నాయి, కొoత ఉత్పాదక సామర్థ్యాము ఉన్నది. మనము కూడా ఉత్పత్తి చేస్తాము, ప్రతి వ్యక్తి ఏదో ఒక్కటి ఉత్పత్తి చేస్తాడు. కానీ అయిన ఉత్పత్తిని దేవుడు ఉత్పత్తితో పోల్చలేము. ఇది తేడా. మనము ఒక ఎగిరే యంత్రాన్ని ఉత్పత్తి చేస్తున్నాము. మనము చాలా గర్వం తీసుకుంటున్నాము: "ఇప్పుడు మనము స్పుట్నిక్ను కనుగొన్నము, అది చంద్రుని లోకమునకు వెళ్ళుతుంది." కానీ అది పరిపూర్ణము కాదు. ఇది తిరిగి వస్తోంది. కానీ దేవుడు ఎన్నో ఎగిరే గ్రహాలను, మిలియన్ల ట్రిలియన్ల లోకములు, చాలా భారీ, భారీ లోకములు నిర్మించాడు. ఈ లోకము చాలా పెద్ద పెద్ద పర్వతాలను, సముద్రమును మోయుచ్చున్నది, కానీ అది ఎగురుతూ ఉంది. ఇది ఒక శుభ్రముపరచు పత్తి వలె గాలిలో తేలుతూ ఉంటుంది. ఇది దేవుడు శక్తి. Gām āviśya ( BG 15.13) భగవద్గీతలో, మీరు చూస్తారు: ahaṁ dhārayāmy ojasā. ఈ పెద్ద, పెద్ద గ్రహాలన్నింటిని ఎవరు నిలబెడుతున్నారు? మనము గురుత్వా ఆకర్షణ అని వివరిస్తున్నాము. శాస్త్రంలో మనము సంకర్షుని చే మోయబడుతున్నది అని తెలుసుకుంటాం.