TE/Prabhupada 0274 - మనము బ్రహ్మ-సాంప్రదాయానికి చెందుతాము

Revision as of 19:01, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.7 -- London, August 7, 1973


మీరు మహోన్నతమైన వ్యక్తిని సంప్రదించాలి, అంటే కృష్ణుడు లేదా అయిన ప్రతినిధి. ఇతరులు అందరు దుష్టులు ముర్ఖులు. మీరు కృష్ణుడి ప్రతినిధి కాని వ్యక్తిని గురువుగా సంప్రదించినట్లయితే, మీరు ఒక దుష్టుడిని చేరుకుంటున్నారు. మీకు ఎలా జ్ఞానోదయం అవుతుంది? మీరు కృష్ణుడిని లేదా అయిన ప్రతినిధిని సంప్రదించాలి. అది కావలసినది. Tad vijñānārthaṁ sa gurum eva abhigacchet (MU 1.2.12). ఎవరు గురువు? Samit-pāṇiḥ śrotriyaṁ brahma-niṣṭham. గురువు పూర్తిగా కృష్ణ చైతన్యాన్ని కలిగి ఉంటాడు బ్రహ్మనిష్టం శ్రోత్రియం. శ్రోత్రియం అర్థం ఎవరైతే వినిఉంటారో, ఎవరు జ్ఞానమును śrotriyaṁ paṭha ప్రామానికుల దగ్గర నుండి వినడం ద్వారా పొందారో. Evaṁ paramparā-prāptam imaṁ rājarṣayoḥ viduḥ ( BG 4.2) ఇక్కడ మనం అర్జునుడి నుండి నేర్చుకోవాలి, మనము కలవరపడుతున్నామని మనము మన వాస్తవమైన కర్తవ్యముని మరచిపోయినప్పుడు, అప్పుడు మనము కలవరపడుతున్నాము అర్జునుడు చేస్తున్నట్లుగా కృష్ణుడి దగ్గరకు మనము వెళ్ళాలి. మీరుచెప్పితే "కృష్ణుడు ఎక్కడ?" కృష్ణుడు అక్కడ లేడు, కానీ కృష్ణుడు ప్రతినిధి అక్కడ ఉన్నాడు. మీరు అతన్ని చేరుకోవాలి. అది వేదముల ఉత్తర్వు. Tad-vijñānārthaṁ sa gurum eva abhigacchet (MU 1.2.12). ఒకరు గురువును సంప్రదించాలి. గురువు అంటే మొట్టమొదట కృష్ణుడు అని అర్థం. Tene brahma hṛdā ya ādi-kavaye muhyanti yat sūrayaḥ ( SB 1.1.1) Janmādyasya yataḥ anvayāt itarataś ca artheṣu abhijñaḥ svarāt. మీరు అయిన దగ్గరకు వెళ్ళాలి. అది గురువు. మనం ఆలోచిస్తాము. బ్రహ్మాను తీసుకుంద్దాము. అయిన ఈ విశ్వం లో మొదటి జీవి ఎందుకంటే, అయినను గురువుగా అంగీకరించారు. అయిన ప్రసాదించాడు ... మనము బ్రహ్మ-సాంప్రదాయానికి చెందుతాము. నాలుగు సాంప్రదాయాలు ఉన్నాయి, బ్రహ్మ-సాంప్రదాయ, శ్రీ-సాంప్రదాయ, రుద్ర-సాంప్రదాయ కుమార-సాంప్రదాయ ఉన్నాయి. మహాజనులు ఉన్నారు. Mahājano yena gataḥ sa panthāḥ ( CC Madhya 17.186) మాహాజనుల చేత ఇవ్వబడిన సేవలను మనము అంగీకరించాలి.

బ్రహ్మా మహాజనుడు. మీరు బ్రహ్మా యొక్క చేతిలో వేదాములు ఉన్నా చిత్రాన్ని చూస్తారు. అందువలన అయిన, అయిన వేదముల యొక్క మొదటి ఉపదేశమును ఇచ్చాడు కానీ అతడికి వేదముల జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? అందువల్ల వేదముల జ్ఞానం apauruṣeya అంటారు. ఇది మనిషి చేత తయారు కాలేదు. అది దేవుడుచే చేయబడింది. Dharmaṁ tu sākṣād bhagavat-praṇītam ( SB 6.3.19) దేవుడు, కృష్ణుడు బ్రహ్మకు ఎలా ఇచ్చాడు? Tene brahma hṛdā. బ్రహ్మ, బ్రహ్మ అంటే వేదముల జ్ఞానం. Śabda-brahma. తేనే. అయిన హృదయములో వేదముల జ్ఞానాన్ని ప్రవేశపెట్టాడు. Teṣāṁ satata-yuktānāṁ bhajatāṁ pritī-pūrvakam ( BG 10.10) బ్రహ్మా సృష్టించబడినప్పుడు అయిన కలవరపడ్డాడు: "నా బాధ్యత ఏమిటి? అంతా చీకటిగా ఉన్నది." అందువలన అయిన ధ్యానం చేశాడు కృష్ణుడు అయినకి జ్ఞానము ఇచ్చి "నీ కర్తవ్యం ఇది, నీవు ఇలా చేయి." Tene brahma hṛdā ya ādi-kavaye. Ādi-kavaye ( SB 1.1.1) Brahmā ādi-kavaye. అసలు గురువు కృష్ణుడు. ఇక్కడ ఉంది ... కృష్ణుడు భగవద్గీతలో సలహా ఇస్తున్నాడు. ఈ దుష్టులు మూర్ఖులు కృష్ణుడిని గురువుగా అంగీకరించరు. వారు కొందరు దుష్టుడు అవివేకిని దుర్వినియోగదారులు, పాపములు చేసే వ్యక్తుల దగ్గరకు వెళ్లుతారు, గురువుగా అంగీకరిస్తారు. అయిన ఎలా గురువు అవ్వుతారు?