TE/Prabhupada 0279 - వాస్తవానికి మనము డబ్బుకు సేవ చేస్తున్నాము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0279 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, San Francisco]]
[[Category:TE-Quotes - in USA, San Francisco]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0278 - Disciple veut dire accepter la discipline|0278|FR/Prabhupada 0280 - Le service de dévotion veut dire que l’on purifie les sens|0280}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0278 - క్రమశిక్షణ అంగీకరించినవారిని శిష్యులు అంటారు|0278|TE/Prabhupada 0280 - భక్తియుక్త సేవ అంటే ఇంద్రియాలను పవిత్రము చేసుకోనుట|0280}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|o66cNebecrs|వాస్తవానికి మనము డబ్బుకు సేవ చేస్తున్నాము  <br />- Prabhupāda 0279}}
{{youtube_right|AoqDbWNiN7c|వాస్తవానికి మనము డబ్బుకు సేవ చేస్తున్నాము  <br />- Prabhupāda 0279}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:02, 8 October 2018



Lecture on BG 7.2 -- San Francisco, September 11, 1968


ఇప్పుడు ఇక్కడ, ఈ అధ్యాయంలో, ఇది స్పష్టంగా వివరించబడింది, మహోన్నతమైన ఆరాదిoచగలిగిన వ్యక్తి ఎవరు. మనము పూజలు చేస్తున్నాము.మనసామర్థ్యం ప్రకారం, మనము ఎవరికైనా పూజలు చేస్తాము. కనీసం మనము మన యజమానిని పూజిస్తున్నాం. నేను ఆఫీసులో లేదా కర్మాగారంలో పని చేస్తున్నానని అనుకుందాం, నేను నా యజమానిని ఆరాధించాలి, నేను అయిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ పూజిస్తున్నారు. ఇప్పుడు, అత్యంత ఆరాధించబడే వ్యక్తి ఎవరు, కృష్ణుడు, ఈ అధ్యాయంలో వివరిoచబడినది అతను అత్యంత ఆరాదిoచబడే వ్యక్తి ఎలా అయ్యాడు. Ya svarūpaṁ sarva karaṁ ca yac ca dhiyāṁ tad ubhaya-viṣayakaṁ jñānaṁ vyaktum atra bhakti-pratijñānam. ఇక్కడ మనం మహోన్నతమైన నియంత్రికుడు ఉన్నాడు అని అర్థం చేసుకుంటే, ఇక్కడ అత్యంత ఆరాదిoచబడే వ్యక్తి ఉన్నాడు, అప్పుడు మన జీవితపు సమస్యలు ఒకేసారిగా పరిష్కరించబడతాయి. మనము శోధిస్తున్నా వాటి ద్వారా మొన్నటి రోజు, నేను మీకు ఒక కథ చెప్పాను, ఒక ముహమ్మదియన్ భక్తుడు, అతడు గొప్ప వ్యక్తికి సేవ చేయాలని కోరుకున్నాడు. అతను నవాబ్కు సేవ చేస్తూన్నాడు, అయిన చక్రవర్తి బాద్షా దగ్గరకు వెళ్ళాడు, అప్పుడు చక్రవర్తి నుండి హరిదాసా, ఒక సాధువు దగ్గరకి, హరిదాసా నుండి అయిన వృందావనములో కృష్ణుడిని పూజిస్తున్నాడు .

మనము జిజ్ఞాస కలిగి ఉండాలి, తగినంత మేధస్సు. మనము సేవ చేస్తున్నాము. అందరూ, మనము సేవ చేస్తున్నాము, కనీసం మనము మన ఇంద్రియాలకు సేవ చేస్తున్నాము. అందరూ, ఆచరణాత్మకంగా, వారు ఏ బాస్ లేదా ఏ యజమానికి సేవ చేయటం లేదు, వారు వారి ఇంద్రియాలకు సేవ చేస్తున్నారు. నా బాస్ గా ఎవరైనా పనిచేస్తున్నట్లయితే, నేను అయినని సేవించడం లేదు, నేను ఆతని డబ్బుకు సేవ చేస్తున్నాను. అయిన చెప్పినట్లయితే, "రేపు మీరు ఉచితంగా పని చేయాలి. మీరు ఇప్పుడే ఇరవై డాలర్లు పొందుతున్నారు. రేపు నా దగ్గర డబ్బు లేదు. మీరు ఉచితముగా పని చేయాలి. " ఆహ్, ఏ, లేదు, సర్. నేను రావడము లేదు, నేను నిన్ను సేవిoచడము లేదు. నేను మీ డబ్బుకు సేవ చేస్తున్నాను. వాస్తవానికి మనము డబ్బుకు సేవ చేస్తున్నాము. ఎందుకు మీరు డబ్బుకు సేవ చేస్తున్నారు? ఎందుకంటే డబ్బుతో మన ఇంద్రియాలను సంతృప్తి పరచుకోవచ్చు. డబ్బు లేకుండా, మనము, ఈ బలమైన ఇంద్రియాలను సంతృప్తి పరచుకోలేము. నేను త్రాగాలని కోరుకుంటే, అలాంటివి, అలాంటి వాటిని నేను ఆనందించాలనుకుంటే, అప్పుడు నాకు డబ్బు అవసరం. చివరికి నేను నా ఇంద్రియాలకు సేవ చేస్తున్నాను.

అందువలన కృష్ణుడిని గోవింద అని పిలుస్తారు. మనము చివరికి మన ఇంద్రియలను తృప్తి పరచుకోవాలి, గో అంటే అర్థం ఇంద్రియాలు. ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, మహోన్నతమైన వ్యక్తి, భగవంతుడు. మీరు కృష్ణుడికి సేవ చేస్తే, మీ ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి. అందువలన అయిన పేరు గోవిందా. వాస్తవమునకు, మనము మన ఇంద్రియాలను సేవించాలని కోరుకుంటున్నాము, కానీ వాస్తవ ఇంద్రియాలు, పరమార్థిక ఇంద్రియాలు, కృష్ణుడు, గోవింద. అందువలన భక్తి, భక్తియుక్త సేవ, ఇంద్రియాలను పవిత్రము చేసుకొనుట. అత్యంత పవిత్రుని సేవలో పనిచేయడానికి. భగవంతుడు అత్యంత పవిత్రమైన వారు. భగవద్గీతలో పదవ అధ్యాయంలో మీరు చూస్తారు కృష్ణుడిని అర్జునుడు వర్ణించాడు, Pavitraṁ paramaṁ bhavān: "మీరు అత్యంత పవిత్రులు." మనము అత్యంత పవిత్రుని ఇంద్రియాలకు సేవ చేయాలని అనుకుంటే, అప్పుడు మనము కూడా స్వచ్ఛంగా మారాలి. పవిత్రముగా అంటే అర్థము ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక జీవితం అంటే పవిత్రమైన జీవితాము , భౌతిక జీవనం అంటే కలుషితమైన జీవితం. ఈ శరీరం, భౌతిక శరీరం మనకు ఉన్నది. ఇది అపవిత్రమైనది. మనము వ్యాధితో బాధపడుతున్నాము, వృద్ధాప్యముతో బాధపడుతున్నాము, మనము జన్మించడము వలన బాధపడుతున్నాము, మనం మరణము వలన బాధపడుతున్నాము. మనవాస్తవమైన, పవిత్రమైన రూపంలో, ఆధ్యాత్మిక రూపములో , ఎటువంటి బాధ లేదు. జన్మ లేదు, మరణం లేదు, వ్యాధి లేదు, వృద్ధాప్యము లేదు. భగవద్గీతలో మీరు చదివారు, nityaḥ śāśvato 'yaṁ na hanyate hanyamāne śarīre ( BG 2.20) నిత్య. నేను పురాతనమైనప్పటికీ, నేను నా శరీరాన్ని మార్చటము వలన ... నేను ఆత్మగా, పవిత్రము నాకు జన్మ లేదు, నాకు మరణం లేదు, కానీ నేను శరీరాన్ని మార్చుకుoటున్నాను. అందువలన నేను పురాతనమైన వాడను. నేను పురాతనమైనప్పటికీ, నాకు కొత్త స్పూర్తి ఉన్నది నేను ఎల్లప్పుడూ తాజాగా ఉన్నాను. ఇది నా పరిస్థితి.