TE/Prabhupada 0319 - అంగీకరించు దేవుడిని , దేవుడి సేవకునిగా మీ స్థానమును, మరియు దేవుడికి సేవ చేయండి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0319 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Mexico]]
[[Category:TE-Quotes - in Mexico]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0318 - Venez sous le soleil|0318|FR/Prabhupada 0320 - Nous enseignons la façon de devenir Bhagyavan, fortunés|0320}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0318 - సూర్య కాంతిలోకి రండి|0318|TE/Prabhupada 0320 - భాగ్యవాన్, అదృష్టవశాత్తూ, ఎలా అవ్వవచ్చో మనము బోధిస్తున్నాము|0320}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|oqwsmRR6lNg|అంగీకరించు దేవుడిని , దేవుడి సేవకునిగా మీ స్థానమును, మరియు దేవుడికి సేవ చేయండి  <br/>- Prabhupāda 0319 }}
{{youtube_right|q2niEZai6QQ|అంగీకరించు దేవుడిని , దేవుడి సేవకునిగా మీ స్థానమును, మరియు దేవుడికి సేవ చేయండి  <br/>- Prabhupāda 0319 }}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 31: Line 31:

అతిధి: ధర్మాము అంటే మత విశ్వాసము లేదా కర్తవ్యము అని అర్థం?  
అతిధి: ధర్మాము అంటే మత విశ్వాసము లేదా కర్తవ్యము అని అర్థం?  
ప్రభుపాద: లేదు, ధర్మము అంటే కర్తవ్యము, వర్ణాశ్రమ-ధర్మము. ఆది కూడా వదిలివేయబడినది. దీని అర్ధం కృష్ణ చైతన్యమును కలిగి ఉండటమే కర్తవ్యము. అతను అన్నారు, "sarva-dharmān parityajya. ఆరంభంలో అయిన చెప్పారు dharma-saṁsthāpanārthāya అని అన్నారు. అవును. Yuge yuge sambhavāmi. ఇప్పుడు, "నేను ధర్మ సూత్రములను పునఃస్థాపించుటకు వస్తాను" అని చెప్పారు. చివరి దశలో అతను చెప్పుతారు, sarva-dharmān parityajya. అంటే ప్రపంచంలో ఉన్నా ధర్మాములు అని పిలువబడేవి, లేదా మతము అనేవీ, అవి నిజమైనవి కాదు. భగవoతుడు అందువలన చెప్పాడు, అందువలన dharmaḥ projjhita-kaitavo 'tra ([[Vanisource:SB 1.1.2 | SB 1.1.2]]) మోసపూరితమైన అన్ని రకాల ధర్మములు ఇక్కడ తిరస్కరించబడినవి. మోసపూరితమైన ధర్మము, అది ఏమిటి? మోసము చేస్తుంది ... కేవలము బంగారము వలె . బంగారం బంగారం. బంగారం కొందరు హిందూ చేతిలో ఉన్నట్లయితే, అది హిందూ బంగారం అని పిలువబడుతుందా? అదేవిధంగా, ధర్మము అంటే దేవుడుకి విధేయత అని అర్థం. హిందూ ధర్మము ఎక్కడ ఉంది? క్రైస్తవ ధర్మము ఎక్కడ ఉంది? ముస్లిం ధర్మము ఎక్కడ ఉంది? దేవుడు అన్నిచోట్లా ఉన్నాడు, మనo దేవుడుకి విధేయత చూపించవలసి ఉన్నాది ఇది ఒక ధర్మము దేవుడుకి విధేయత, ఎందుకు వారు ఈ హిందూ ధర్మము, ముస్లిం ధర్మము, క్రిస్టియన్ ధర్మము, ఈ ధర్మము,ఆ ... తయారు చేశారు ...? అందువల్ల అవి అన్ని మోసపూరితమైన ధర్మములు. వాస్తవ ధర్మము విధేయుడిగా ఉండటము ... Dharmaṁ tu sākṣād bhagavat-praṇītam ([[Vanisource:SB 6.3.19 | SB 6.3.19]]) చట్టం లాగానే. చట్టం రాష్ట్ర ప్రభుత్వము చేత ఇవ్వబడిoది. ఈ చట్టం హిందూ చట్టం, ముస్లిం చట్టం, క్రైస్తవ చట్టం, ఈ చట్టం, ఆ చట్టంగా ఉండా కూడదు. చట్టం అందరికీ ఉద్దేశించబడింది. రాష్ట్రానికి విధేయత. అది చట్టం. అదేవిధంగా, ధర్మము దేవుడుకి విధేయత అని అర్థం. అప్పుడు ఒక వ్యక్తికి దేవుడి మీద ఏ భావన లేకపోతే దేవుడు ఆలోచన లేకపోతే, ధర్మము ఎక్కడ ఉంది? ఇది మోసము చేస్తున్నా మతము . అందువల్ల భగవతములో మీరు కనుగొంటారు, dharmaḥ projjhita-kaitavo 'tra: ([[Vanisource:SB 1.1.2 | SB 1.1.2]]) అన్ని రకముల కపట ధర్మములను తిరస్కరించింది. కృష్ణుడి కూడా అదే విషయము చెప్పినాడు, sarva-dharmān parityajya: ([[Vanisource:BG 18.66 | BG 18.66]]) "మీరు ఈ మోసము చేస్తున్నా ధర్మములను అన్నిటినీ విడిచిపెట్టండి. మీరు నాకు శరణాగతి పొందండి. అది వాస్తవమైన ధర్మము. " మోసము చేస్తున్న ధర్మము మీద కల్పనలు చేయుటవలన ఉపయోగం ఏమిటి. అది ఎంతా మాత్రము ధర్మము కాదు. మోసము చేస్తున్నా చట్టము లాగానే. చట్టం మోసము చేయాకుడాదు. చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వముచే ఇవ్వబడినది. అదేవిధంగా, ధర్మము అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. అది ధర్మము. మీరు అనుసరిస్తే, అప్పుడు మీరు భక్తులుగా ఉంటారు. మీరు అనుసరించకపోతే, మీరు రాక్షసులు. విషయాలను చాలా సులభతరం చేయండి. అప్పుడు అది అందరికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం విషయాలను చాలా సరళీకృతం చేయటానికి ఉద్దేశించబడింది. దేవుడిని అంగీకరించు, దేవుడి సేవకునిగా మీ స్థానమును అంగీకరించoడి మరియు దేవుడికి సేవ చేయండి. అoతే మూడు పదాలు.  

<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 19:09, 8 October 2018

Room Conversation with Sanskrit Professor, other Guests and Disciples -- February 12, 1975, Mexico

అతిధి: ధర్మాము అంటే మత విశ్వాసము లేదా కర్తవ్యము అని అర్థం?

ప్రభుపాద: లేదు, ధర్మము అంటే కర్తవ్యము, వర్ణాశ్రమ-ధర్మము. ఆది కూడా వదిలివేయబడినది. దీని అర్ధం కృష్ణ చైతన్యమును కలిగి ఉండటమే కర్తవ్యము. అతను అన్నారు, "sarva-dharmān parityajya. ఆరంభంలో అయిన చెప్పారు dharma-saṁsthāpanārthāya అని అన్నారు. అవును. Yuge yuge sambhavāmi. ఇప్పుడు, "నేను ధర్మ సూత్రములను పునఃస్థాపించుటకు వస్తాను" అని చెప్పారు. చివరి దశలో అతను చెప్పుతారు, sarva-dharmān parityajya. అంటే ప్రపంచంలో ఉన్నా ధర్మాములు అని పిలువబడేవి, లేదా మతము అనేవీ, అవి నిజమైనవి కాదు. భగవoతుడు అందువలన చెప్పాడు, అందువలన dharmaḥ projjhita-kaitavo 'tra ( SB 1.1.2) మోసపూరితమైన అన్ని రకాల ధర్మములు ఇక్కడ తిరస్కరించబడినవి. మోసపూరితమైన ధర్మము, అది ఏమిటి? మోసము చేస్తుంది ... కేవలము బంగారము వలె . బంగారం బంగారం. బంగారం కొందరు హిందూ చేతిలో ఉన్నట్లయితే, అది హిందూ బంగారం అని పిలువబడుతుందా? అదేవిధంగా, ధర్మము అంటే దేవుడుకి విధేయత అని అర్థం. హిందూ ధర్మము ఎక్కడ ఉంది? క్రైస్తవ ధర్మము ఎక్కడ ఉంది? ముస్లిం ధర్మము ఎక్కడ ఉంది? దేవుడు అన్నిచోట్లా ఉన్నాడు, మనo దేవుడుకి విధేయత చూపించవలసి ఉన్నాది ఇది ఒక ధర్మము దేవుడుకి విధేయత, ఎందుకు వారు ఈ హిందూ ధర్మము, ముస్లిం ధర్మము, క్రిస్టియన్ ధర్మము, ఈ ధర్మము,ఆ ... తయారు చేశారు ...? అందువల్ల అవి అన్ని మోసపూరితమైన ధర్మములు. వాస్తవ ధర్మము విధేయుడిగా ఉండటము ... Dharmaṁ tu sākṣād bhagavat-praṇītam ( SB 6.3.19) చట్టం లాగానే. చట్టం రాష్ట్ర ప్రభుత్వము చేత ఇవ్వబడిoది. ఈ చట్టం హిందూ చట్టం, ముస్లిం చట్టం, క్రైస్తవ చట్టం, ఈ చట్టం, ఆ చట్టంగా ఉండా కూడదు. చట్టం అందరికీ ఉద్దేశించబడింది. రాష్ట్రానికి విధేయత. అది చట్టం. అదేవిధంగా, ధర్మము దేవుడుకి విధేయత అని అర్థం. అప్పుడు ఒక వ్యక్తికి దేవుడి మీద ఏ భావన లేకపోతే దేవుడు ఆలోచన లేకపోతే, ధర్మము ఎక్కడ ఉంది? ఇది మోసము చేస్తున్నా మతము . అందువల్ల భగవతములో మీరు కనుగొంటారు, dharmaḥ projjhita-kaitavo 'tra: ( SB 1.1.2) అన్ని రకముల కపట ధర్మములను తిరస్కరించింది. కృష్ణుడి కూడా అదే విషయము చెప్పినాడు, sarva-dharmān parityajya: ( BG 18.66) "మీరు ఈ మోసము చేస్తున్నా ధర్మములను అన్నిటినీ విడిచిపెట్టండి. మీరు నాకు శరణాగతి పొందండి. అది వాస్తవమైన ధర్మము. " మోసము చేస్తున్న ధర్మము మీద కల్పనలు చేయుటవలన ఉపయోగం ఏమిటి. అది ఎంతా మాత్రము ధర్మము కాదు. మోసము చేస్తున్నా చట్టము లాగానే. చట్టం మోసము చేయాకుడాదు. చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వముచే ఇవ్వబడినది. అదేవిధంగా, ధర్మము అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. అది ధర్మము. మీరు అనుసరిస్తే, అప్పుడు మీరు భక్తులుగా ఉంటారు. మీరు అనుసరించకపోతే, మీరు రాక్షసులు. విషయాలను చాలా సులభతరం చేయండి. అప్పుడు అది అందరికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం విషయాలను చాలా సరళీకృతం చేయటానికి ఉద్దేశించబడింది. దేవుడిని అంగీకరించు, దేవుడి సేవకునిగా మీ స్థానమును అంగీకరించoడి మరియు దేవుడికి సేవ చేయండి. అoతే మూడు పదాలు.