TE/Prabhupada 0346 - ప్రచారము లేకుండా, తత్వము అర్థం చేసుకోకుండా, మీరు మీ శక్తిని ఉంచుకోలేరు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0346 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0345 - Krishna est dans le coeur de chacun|0345|FR/Prabhupada 0347 - Vous renaissez d’abords là où Krishna est présent|0347}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0345 - కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చొని ఉంటాడు|0345|TE/Prabhupada 0347 - మొదట మీరు మీ జన్మను తీసుకుంటారు, కృష్ణుడు ఇప్పుడు ఉన్నచోట|0347}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|6fcwiWdZApE|ప్రచారము లేకుండా, తత్వము అర్థం చేసుకోకుండా, మీరు మీ శక్తిని ఉంచుకోలేరు  <br/>- Prabhupāda 0346}}
{{youtube_right|nbROXv5oYH4|ప్రచారము లేకుండా, తత్వము అర్థం చేసుకోకుండా, మీరు మీ శక్తిని ఉంచుకోలేరు  <br/>- Prabhupāda 0346}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 45: Line 45:

ప్రభుపాద: మనము సురక్షితంగా ఉండటానికి అర్చాముర్తి ఆరాధన కార్యక్రమము ఉద్దేశించబడింది. మనము అర్చాముర్తి ఆరాధనను విస్మరిస్తే, మనం కూడా పతనము అవ్వుతాము. కానీ అది మొత్తము బాధ్యతను పూర్తి చేయటము కాదు. Arcāyām eva haraye pūjāṁ yaḥ śraddhayehate. Arcā అంటే ఆర్చాముర్తి. ఎవరైనా ఆర్చాముర్తిని చాలా చక్కగా పూజిస్తే, కానీ na tad-bhakteṣu cānyeṣu, కానీ అయినకు పెద్దగా ఏమి తెలియదు, ఎవరు భక్తుడు, ఎవరు అభక్తులు, ప్రపంచము యొక్క కర్తవ్యము ఏమిటి, sa bhaktaḥ prākṛtaḥ smṛtaḥ అయిన భౌతిక భక్తుడు. అయిన భౌతిక భక్తుడు. అందువల్ల ఎవరు నిజానికి పవిత్రమైన భక్తుడు అని అర్థం చేసుకోవడానికి మనము బాధ్యత తీసుకోవాలి సాధారణ ప్రజలకు మన బాధ్యత ఏమిటి, అప్పుడు మీరు భక్తిలో ఎదుగుతారు. అప్పుడు మీరు మధ్యమా-ఆదికారి అవుతారు. మధ్యమా-ఆదికారి, ఉన్నాత భక్తుడు. ఈ ప్రజల లాగానే, భారతదేశంలో గానీ, ఇక్కడ గాని, వారు కేవలము చర్చికే పరిమితమవ్వుతారు ఎలాంటి అవగాహన లేకుండా చర్చికి వెళ్ళడం. అందువలన అది విఫలమయింది. ఇది ఇప్పుడు ... చర్చిలు మూసివేయబడుతున్నాయి. అదేవిధంగా, మీరు ప్రచారము చేయటానికి మీరే అర్హత పొందకపోతే, మీ ఆలయాలు అన్ని కొన్నిరోజులలో మూసివేయబడతాయి. ప్రచారము లేకుండా, ఆలయములో ఆరాధన కొనసాగించడానికి మీరు ఉత్సాహoగా ఉoడరు. ఆలయ ఆరాధన లేకుండా, మిమల్ని మీరు పవిత్రముగా పరిశుభ్రంగా ఉంచుకోలేరు. రెండు విషయాలు సమాంతరంగా కొనసాగాలి. అప్పుడు విజయము ఉంటుoది. ఆధునిక కాలంలో, హిందువులు, ముస్లింలు లేదా క్రైస్తవులు, ఎందుకంటే ఈ స్థలాలలో తత్వమును ఉపదేశిoచటము లేదు, అందువల్ల వారు మూసివేస్తున్నారు. మసీదు లేదా ఆలయం లేదా చర్చిని వారు మూసివేస్తున్నారు.  

ప్రజాపతి: వారు తమ కార్యక్రమాలతో ఎటువంటి మంచి ఫలితం చూపలేరు.  
ప్రజాపతి: వారు తమ కార్యక్రమాలతో ఎటువంటి మంచి ఫలితం చూపలేరు.  

Latest revision as of 19:14, 8 October 2018

Morning Walk -- December 12, 1973, Los Angeles

ఉమాపతి: మనము కార్యాలయంలో భక్తులను పెడితే రాజకీయ అవకాశాల గురించి చర్చిస్తున్నాము, మనము దాదాపు పాశ్చాత్య విలువలకు వ్యతిరేకంగా ప్రతిదానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాము. ఈ నమ్మశక్యంకాని ఆవిష్కరణను మనము చూస్తున్నాము. మనము తపస్సుకు ప్రాతీనిధ్యము వహిస్తున్నాము. మనము దేవుడు చైతన్యమునకు ప్రాతీనిధ్యము వహిస్తున్నాము. మనము లైంగిక స్వేచ్ఛ నిషేధము మరియు మత్తు నిషేధము యొక్క నియమమునకు ప్రాతీనిధ్యము వహిస్తున్నాము. నాలుగు నియమములు నిభందనలు దాదాపు పూర్తిగా పాశ్చాత్యుల కోరికలకు వ్యతిరేకం.

ప్రభుపాద: పాశ్చాత్య ప్రజలు అందరు రాక్షసులు.

ఉమాపతి: ఆ పరిస్థితులలో సమస్య కార్యాలయంలోకి రావటానికి ప్రయత్నిస్తుంది, మనము దీని కోసం నిలబడతాము అని వారు తెలుసుకోవాలి. మీకు ఎవరైనా ఓటు వేసేటట్లు అయితే.

ప్రభుపాద: ఎవరూ ఓటు వేయకపోవచ్చు కానీ మనము ప్రచారము చేస్తూ వెళ్ళాలి. నేను ఇప్పటికే వివరించాను,కొoదరు యూనివర్శిటీలో. దేశం మొత్తం నిరక్షరాస్యులు. దాని అర్ధము విశ్వవిద్యాలయాన్ని నిలిపివేయాలా? విశ్వవిద్యాలయం అక్కడ ఉండాలి. అదృష్టము ఉన్నా వారు వచ్చి విద్యాభ్యాసం చేస్తారు. ఇది వాదన కాదు ఏమిటంటే. ప్రజలు నిరక్ష్యరాసులుగా ఉన్నారు, వారు దానిని పట్టించుకోరు. . అందువల్ల విశ్వవిద్యాలయం మూసివేయాలి. "ఇది వాదన కాదు.

యశుమతినందనా: క్రమంగా వారికి ఆకర్షణ కలుగుతుంది.

ప్రభుపాద: అవును, మనము పని చేయాలి. అది ప్రచారము. ప్రచారము పని చాలా సులభం అని మీరు భావించ వద్దు. తినడం, నిద్రపోవటం, కొన్ని సార్లు కీర్తన చేయటము, "హరిబోల్," ఇది అంతే. ఇది ప్రచారము కాదు. ప్రపంచమంతట, మనము కృష్ణ చైతన్య ఆలోచనలను ప్రవేశపెట్టుటకు మనము సిద్ధంగా ఉండాలి.

ఉమాపతి: అయితే రాత్రికి రాత్రి అది అవ్వదు. అయితే

ప్రభుపాద: మనము సురక్షితంగా ఉండటానికి అర్చాముర్తి ఆరాధన కార్యక్రమము ఉద్దేశించబడింది. మనము అర్చాముర్తి ఆరాధనను విస్మరిస్తే, మనం కూడా పతనము అవ్వుతాము. కానీ అది మొత్తము బాధ్యతను పూర్తి చేయటము కాదు. Arcāyām eva haraye pūjāṁ yaḥ śraddhayehate. Arcā అంటే ఆర్చాముర్తి. ఎవరైనా ఆర్చాముర్తిని చాలా చక్కగా పూజిస్తే, కానీ na tad-bhakteṣu cānyeṣu, కానీ అయినకు పెద్దగా ఏమి తెలియదు, ఎవరు భక్తుడు, ఎవరు అభక్తులు, ప్రపంచము యొక్క కర్తవ్యము ఏమిటి, sa bhaktaḥ prākṛtaḥ smṛtaḥ అయిన భౌతిక భక్తుడు. అయిన భౌతిక భక్తుడు. అందువల్ల ఎవరు నిజానికి పవిత్రమైన భక్తుడు అని అర్థం చేసుకోవడానికి మనము బాధ్యత తీసుకోవాలి సాధారణ ప్రజలకు మన బాధ్యత ఏమిటి, అప్పుడు మీరు భక్తిలో ఎదుగుతారు. అప్పుడు మీరు మధ్యమా-ఆదికారి అవుతారు. మధ్యమా-ఆదికారి, ఉన్నాత భక్తుడు. ఈ ప్రజల లాగానే, భారతదేశంలో గానీ, ఇక్కడ గాని, వారు కేవలము చర్చికే పరిమితమవ్వుతారు ఎలాంటి అవగాహన లేకుండా చర్చికి వెళ్ళడం. అందువలన అది విఫలమయింది. ఇది ఇప్పుడు ... చర్చిలు మూసివేయబడుతున్నాయి. అదేవిధంగా, మీరు ప్రచారము చేయటానికి మీరే అర్హత పొందకపోతే, మీ ఆలయాలు అన్ని కొన్నిరోజులలో మూసివేయబడతాయి. ప్రచారము లేకుండా, ఆలయములో ఆరాధన కొనసాగించడానికి మీరు ఉత్సాహoగా ఉoడరు. ఆలయ ఆరాధన లేకుండా, మిమల్ని మీరు పవిత్రముగా పరిశుభ్రంగా ఉంచుకోలేరు. రెండు విషయాలు సమాంతరంగా కొనసాగాలి. అప్పుడు విజయము ఉంటుoది. ఆధునిక కాలంలో, హిందువులు, ముస్లింలు లేదా క్రైస్తవులు, ఎందుకంటే ఈ స్థలాలలో తత్వమును ఉపదేశిoచటము లేదు, అందువల్ల వారు మూసివేస్తున్నారు. మసీదు లేదా ఆలయం లేదా చర్చిని వారు మూసివేస్తున్నారు.

ప్రజాపతి: వారు తమ కార్యక్రమాలతో ఎటువంటి మంచి ఫలితం చూపలేరు.

ప్రభుపాద: అవును. అది ప్రచారము. అందువలన మనము చాలా పుస్తకాలు రాస్తున్నాం. మనము పుస్తకాలను జాగ్రత్తగా చూసుకోకుండా, ప్రచారము చేయకుండా, మనమే చదవకుండా ఉంటే తత్వము అర్థం చేసుకోకుండా ఉంటే, ఈ హరే కృష్ణ కొన్ని సంవత్సరాలలో ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ జీవము ఉండదు. ఎంత వరకు వ్యక్తులు కృత్రిమంగా వెళ్ళగలరు, "హరే కృష్ణ! హరిబోల్!" అని అంటు అది కృత్రిమమైనది. జీవము లేనిదీ.

యశోమతినానంద: అది సరే. ప్రభుపాద. మేము మూర్ఖంగా ఉన్నాము, మేము ఎన్నటికీ గుర్తించలేము మీరు ఇ విధముగా చెప్పకపోతే. ప్రచారము లేకుండా ...

ప్రభుపాద: ప్రచారము లేకుండా, తత్వము అర్థం చేసుకోకుండా, మీరు మీ శక్తిని ఉంచుకోలేరు. ప్రతి ఒక్కరూ మనం చెపుతున్న తత్వమును పూర్తిగా అవగాహనా కలిగి ఉండవలెను అంటే మీరు ప్రతి రోజూ తప్పక చదివాలి. మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి. భాగవతము చాల పరిపూర్ణముగా ఉన్నాది. మీరు చదివే ఏ శ్లోకమైనా, మీకు ఒక కొత్త జ్ఞానోదయం కలుగుతుంది. ఇది చాలా బాగుంది. భగవద్గీత లేదా భాగవతము గాని. కానీ ఇవి సాధారణ రచనలు కావు.

ఉమాపతి: మీ భగవద్గీతని కొన్ని పాఠశాలలలో పెట్టడానికి ప్రయత్నించాను, వారు చెప్పారు సరే, వారిలో కొందరు భగవద్ గీతను కలిగి ఉంటే, వారు చెప్పారు, "సరే, మేము ఒక భగవద్గీతను కలిగి ఉన్నాము." "ఆది పూర్తిగా భగవద్గీత యొక్క వ్యతిరేక అవగాహన," వారు అంటున్నారు, "సరే, అది కేవలం వేరొకరి అభిప్రాయం. ఒకే పుస్తకము పై విభిన్నమైన అభిప్రాయాలకు మాకు అంతా ఆసక్తి లేదు."

ప్రభుపాద: ఇది అభిప్రాయం కాదు. మనము అభిప్రాయము లేకుండా యధాతధముగా దానిని ఇస్తున్నాము.

ఉమాపతి: అవి అన్ని పదములు. వాటిని అధిగమించడాము చాలా కష్టము ...

ప్రభూపాద: ప్రచారము చేయడము ఎల్లప్పుడూ కష్టం. నేను పదేపదే చెప్పుతున్నాను మీరు ప్రచారమును అంత సులభముగా తీసుకోలేరు. ప్రచారము చేయడము అంటే మీరు తప్పక పోరాడాలి. మీరు పోరాడటం సులభం అని చెప్పుతున్నారా? పోరాడటం అంతా సులభం కాదు. పోరాటం ఎప్పుడు జరిగిన, ప్రమాదం ఉంది, బాధ్యత ఉంది. ప్రచారము అంటే ... ప్రచారము అంటే ఏమిటి? ప్రజలు అజ్ఞానములో వున్నారు కనుక, మనము వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. అది ప్రచారము.

నరా-నారాయణ: మీరు పాశ్చాత్య ప్రపంచానికి వచ్చినప్పుడు, ఎవ్వరూ ఎక్కడా నమ్మలేదు, ఇది విజయవంతము అవ్వుతుంది అని నేను భావిస్తున్నాను. కానీ వాస్తవానికి, ఇది చాలా విజయవంతమయింది, ప్రచారము ద్వారా.

ప్రభుపాద: నేను విజయవంతం అవుతున్నానని, నాకు నేనే నమ్మలేదు. ఇతరుల గురించి ఏమి మాట్లాడతాము . కానీ, నేను సరైన విధముగా చేసినాను కనుక , అది విజయవంతమయింది.

యశోమతినందనా: అవును, కృష్ణుడు చాల దయ కలిగిన వాడు. మనము చాలా ఆశిస్తే, అయిన మనకు వంద రెట్లు ఎక్కువగా ఇస్తాడు.

ప్రభుపాద: అవును.

యశోమతినందనా: మేము కేవలము మీ సూచనలను అనుసరిస్తే, అప్పుడు అది కీర్తించబడుతుంది అని నేను నమ్ముతున్నాను.

నరా-నారాయణ: మనం సరైన మార్గంలో ఉంటే, అప్పుడు మన రాజకీయ కార్యక్రమాలు కుడా విజయవంతమవుతాయా?.

ప్రభుపాద: అవును. ఎందుకు కాదు? కృష్ణుడు రాజకీయాల్లో ఉన్నాడు. కృష్ణ చైతన్యము అంటే అన్నీ వైపులా అభివృద్ధి: సామాజిక, రాజకీయ, తాత్విక, మత, సాంస్కృతిక, ప్రతిదీ. ఇది ఒక వైపున కాదు. వారు ఆలా దానిని తీసుకుంటారు ... వారికి తెలియదు. అందువల్ల ఇది ఒక మత ఉద్యమం అని అనుకుంటున్నారు. లేదు, ఇది అన్నిటిని కలుపుకుంటుంది-అన్నిటిని కలుపుకుంటుంది. అన్ని వైపులా వ్యాపిస్తుంది