TE/Prabhupada 0352 - ఈ సాహిత్యం ప్రపంచములో విప్లవాత్మక మార్పు తీసుకు వస్తుంది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0352 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Mayapur]]
[[Category:TE-Quotes - in India, Mayapur]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0351 - Si vous écrivez, le but devrait seulement être de glorifier le Suprême|0351|FR/Prabhupada 0353 - Ecrire, lire, parler, penser, culte, cusine et manger pour Krishna - Voilà Krishna-kirtana|0353}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0351 - మీరు ఏదైనా రాయoడి; లక్ష్యం దేవాదిదేవుడిని కీర్తించాలి|0351|TE/Prabhupada 0353 - రాయండి చదవండి మాట్లాడండి ఆలోచించండి వంట చేయండి తినండి కృష్ణుడి కోసము. కృష్ణ కీర్తన|0353}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|qVziZ-vARc8|ఈ సాహిత్యం ప్రపంచాములో విప్లవాత్మక మార్పు తీసుకు వస్తుంది  <br />- Prabhupāda 0352}}
{{youtube_right|iboTAyz4FAo|ఈ సాహిత్యం ప్రపంచాములో విప్లవాత్మక మార్పు తీసుకు వస్తుంది  <br />- Prabhupāda 0352}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:15, 8 October 2018



Lecture on SB 1.8.20 -- Mayapura, September 30, 1974


Tad-vāg-visargo janatāgha-viplavaḥ. అక్కడ ఉన్న ఏదైనా రచన, ఎక్కడ అయిన లేదా కొన్నిసార్లు దేవాదిదేవుడి కీర్తన, ఏ సాహిత్యమైన. Tad-vāg-visa..., janatāgha-viplavaḥ. అలాంటి సాహిత్యం విప్లవాత్మకమైనది. విప్లవాత్మకమైనది. Viplavaḥ. విప్లవ అంటే విప్లవం. ఏ విధమైన విప్లవ? ఉదాహరణకు విప్లవంలో, ఒక రాజకీయ పక్షము మరో రాజకీయ పక్షముపై విజయము సాధిస్తుంది, లేదా ఒక రకమైన ... మనము విప్లవం అంటే రాజకీయ విప్లవం అని అర్థం చేసుకుంటాము. ఒక విధమైన రాజకీయ ఆలోచనలను మరొక రకమైన రాజకీయ ఆలోచనలు జయిస్తాయి విప్లవం అంటారు. ఆంగ్ల పదం విప్లవం, సంస్కృత పదం viplava. కావునా tad-vāg-visargo janatāgha-viplavaḥ. అటువంటి సాహిత్యాలు ఇచినప్పుడు ... మనం ఇస్తున్నట్లుగానే. మేము చాలా గొప్ప పండితులము కాదు. మాకు ... మాకు చాలా మంచి సాహిత్యం రచించ గల అర్హత లేదు. చాలా తప్పులు ఉండవచ్చు ... అది ఏమైనా కావచ్చు. కానీ అది విప్లవాత్మకమైనది. అది వాస్తవము. ఇది విప్లవాత్మకమైనది. లేకపోతే, ఎందుకు గొప్ప, గొప్ప పండితులు, ఆచార్యులు, విశ్వవిద్యాలయ అధికారులు, లైబ్రేరియన్లు, వారు ఎందుకు తీసుకుంటున్నారు? వారు ఆలోచిస్తున్నారు, వారికీ తెలుసు, ఈ సాహిత్యం ప్రపంచాములో విప్లవాత్మక మార్పు తీసుకు వస్తుంది ఎందుకంటే పాశ్చాత్య ప్రపంచంలో, ఇటువంటి ఆలోచన లేదు. వారు అంగీకరిస్తున్నారు. ఎందుకు విప్లవాత్మకముగా ఉంది? ఎందుకంటే, కృష్ణుడు, దేవదిదేవుడిని కీర్తించడానికి ప్రయత్నం చేయబడింది. అంతకన్నా ఎమీ లేదు. సాహిత్య ఉపాధి లేదు.

కావున ఇది అంగీకరించబడింది. Tad-vāg-visargo janatāgha-viplavo yasmin prati-ślokam abaddha... Śloka ( SB 1.5.11) సంస్కృత శ్లోకమును రాయడానికి, విశేష పాండిత్యము అవసరం. అనేక, అనేక నియమాలు నిభందనలు ఉన్నాయి. ఇది మీరు రచన చేసి మీరు కవి అవ్వటమునకు కాదు. కాదు. తగినన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి, వ్యక్తులు అనుసరించావలసినవి. అప్పుడు ఎవరైనా రచించ వచ్చు . ఉదాహరణకు మీరు చూస్తున్నట్లుగా, ఒక్క కొలమానం ఉంది:

tathā paramahaṁsānāṁ
munīnām amalātmanām
bhakti-yoga-vidhānārthaṁ
kathaṁ paśyema hi striyaḥ
(SB 1.8.20)

కొలమానం ఉంది. ప్రతి శ్లోకములో, అక్కడ కొలమానం ఉంది. , అది ప్రామాణిక కొలమానమునకు రాయబడలేకపోయిన కొన్నిసార్లు సరిగ్గా రచించకుండా ఉన్నా, అయినప్పటికీ, దేవాదిదేవుడిని కీర్తించటము వలన ... Nāmāny anantasya. అనంత దేవాదిదేవుడు, అపరిమితమైన వాడు. అయిన పేర్లు ఉన్నాయి. అందువలన నా గురు మహారాజు అంగీకరించారు. అనంత యొక్క అనంతస్య, దేవాదిదేవుని, నామము ఉన్నది - "కృష్ణ", "నారాయణ", "చైతన్య" ఆ విధముగా - కావునా śṛṇvanti gāyanti gṛṇanti sādhavaḥ. Sādhavaḥ అంటే సాధువులు. అలాంటి సాహిత్యం, చక్కని భాషలో వ్రాయబడనప్పటికీ, వారు దాన్ని విoటారు. అది వినండి. ఎందుకంటే భగవంతుడిని కీర్తన ఉంటుంది కనుక

ఇది పద్ధతి. ఏదో ఒక్క మార్గము ద్వార, మనము కృష్ణుడికి సంభందము కలిగి ఉండాలి. Mayy āsakta-manāḥ pārtha. అది మన ఏకైక కర్తవ్యము, మనము ఎలా ఉంటాము ... చక్కని భాషలో లేకుండా ఉన్నా ఇది పట్టింపు లేదు.కొన్నిసార్లు ... అనేకము సంస్కృతములో ఉన్నాయి ... నేను సరిగ్గా ఉచ్ఛరించలేనివి. మనము చేస్తున్నట్లుగానే. మనము చాలా నిపుణులము కాదు. అనేక మంది నిపుణులు సంస్కృతాన్ని ఉచ్చరించే వారు, వేద-మంత్రములు ఉన్నాయి. మనము నిపుణులము కాదు. కాని మనము ప్రయత్నిస్తున్నాము. మనము ప్రయత్నిస్తున్నాము. కానీ కృష్ణుడు నామము ఉంది. అందువలన ఇది సరిపోతుంది. అందువలన ఇది సరిపోతుంది.