TE/Prabhupada 0363 - కొందరు మీకు స్నేహితులు,కొందరు మీకు శత్రువులుగా ఉంటారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0363 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Mayapur]]
[[Category:TE-Quotes - in India, Mayapur]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0362 - De même que nous avons douze GBC, pareillement Krishna a douze GBC|0362|FR/Prabhupada 0364 - Devenir digne de retourner à Dieu n’est pas chose facile|0364}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0362 - పన్నెండు మంది GBC మనకు ఉన్నట్లు , అదేవిధంగా కృష్ణుడికి పన్నెండు మంది GBC ఉన్నారు|0362|TE/Prabhupada 0364 - భాగవత్ ధామమునకు, భగవంతుని దగ్గరకి తిరిగివెళ్ళడానికి అర్హత పొంధటము అంత సులభం కాదు|0364}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|aBsNjLhe7zA|కొందరు మీకు స్నేహితులు,  కొందరు మీకు శత్రువులుగా ఉంటారు  <br />- Prabhupāda 0363}}
{{youtube_right|FgLnST-lDoY|కొందరు మీకు స్నేహితులు,  కొందరు మీకు శత్రువులుగా ఉంటారు  <br />- Prabhupāda 0363}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:16, 8 October 2018



Lecture on SB 7.9.17 -- Mayapur, February 24, 1976

yasmāt priya apriya-viyoga-saṁyoga-janma-
śokāgninā sakala-yoniṣu dahyamānaḥ
duḥkhauṣadhaṁ tad api duḥkham atad-dhiyāhaṁ
bhūman bhramāmi vada me tava dāsya-yogam
(SB 7.9.17)

ప్రహ్లాద మహారాజు, మునుపటి శ్లోకములో, అయిన చెప్పాడు, "నేను చాలా భయపడుతున్నాను ఈ బౌతిక జీవిత పరిస్థితిని,duḥkhālayam aśāśvatam ( BG 8.15) ఇప్పుడు అయిన బాధల యొక్క వేర్వేరు దశలను వివరిస్తున్నాడు, Yasmāt, ఈ బౌతికము జీవితము వలన. ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు చాలా మంది వ్యక్తులతో సంబoదము ఉంటుoది. Bhutāpta-pitṛṇām, nṛṇām. మనము తల్లి యొక్క కడుపు నుండి బయిటకు వచ్చిన వెంటనే, చాలా మంది బంధువులు, స్నేహితులతో, bhūta-āpta, pitṛ, bhūtāpta, ṛṣi, pitṛṇām nṛṇām. మనము సంభందము కలిగి ఉoటాము. కానీ వారిలో కొoదరు ప్రియమైన వారు ఉంటారు. వారిలో కొoదరు చాలా స్నేహంగా ఉండని వారు ఉంటారు - శత్రువులు.

కావునా yasmāt priyāpriya-viyoga-samyoga-janma. Viyoga-samyoga-janma. ఒక పిల్ల వాడు జన్మించిన వెంటనే, అతడు పూర్వ జీవితమును మరచిపోతాడు, అయిన మరొక కొత్త జీవితం, కొత్త శరీరముతో, viyoga-samyoga తో సంభందము ఏర్పరుచుకుంటాడు. బహుశా ఇంతకు ముందు శరీరం చాలా ఆనందంగా ఉంది, ఈ శరీరం అనందంగా లేదు, అధోగతి పట్టింది. అది సాధ్యమే. Dehāntara-prāptiḥ ( BG 2.13) ఇది మీరు ఎల్లప్పుడూ చాలా అన్నందాన్ని ఇచ్చే ఒక శరీరమును పొందుతారు అనికాదు. కానీ మాయ చాలా బలంగా ఉంది, ఒక పంది శరీరమును ప్రతి వ్యక్తి పొందుతాడు అయిన "చాలా బాగుంది" అని అనుకుంటాడు. దీనిని prakṣepātmika-śakti అని పిలుస్తారు. మాయకు ముఖ్యంగా రెండు శక్తులు ఉన్నాయి: āvaraṇātmika and prakṣepātmika. సాదారణముగా మాయ మనను భ్రమతో కప్పి ఉంచుతుంది, కొంత జ్ఞానమును పొందితే మాయ యొక్క బారి నుండి బయటకు రావాలనుకుంటాడు, అక్కడ మాయకు మరొక శక్తి ఉంది, అది prakṣepātmika ఉదాహరణకు ఒకరు అనుకుంటారు , "ఇప్పుడు నేను కృష్ణ చైతన్య వంతుడిని అవుతాను. ఈ సాధారణ బౌతిక చైతన్యము చాలా కలతను ఇస్తుంది. నేను కృష్ణ చైతన్య వంతుడిని అవ్వుతాను. " మాయ చెప్పుతుంది, "మీరు దీనితో ఏమి చేస్తారు? బౌతిక చైతన్యములో ఉండటము మంచిది దీనిని prakṣepātmika-śakti అని పిలుస్తారు. అందువలన కొన్నిసార్లు కొందరు మన సమాజమునకు వస్తారు; కొన్నిరోజులు గడిపిన తర్వాత, అయిన వెళ్ళిపోతాడు. ఇది prakṣepata.విసిరి వేయబడతాడు, అయిన చాలా నిజాయితీగా ఉండకపోతే, అయిన మనతో ఉండలేడు; అయిన దూరంగా విసిరి వేయబడతాడు. ప్రహ్లాద మహరాజ ఈ రెండు పరిస్థితులు - కొందరు ఆనందాన్ని ఇస్తారు, కొందరు ఆనందాన్నిఇవ్వరు - ఇది నిరంతరం జరుగుతోంది. కాదు "నేను ఈ శరీరం మార్చినట్లయితే, ఈ పద్ధతి కూడా నిలిపివేయబడుతుంది." కాదు మీరు భౌతిక ప్రపంచంలో ఈ శరీరం కలిగి ఉన్నంత వరకు, మీరు ఈ రెండు పద్ధతులు కలిగి ఉంటారు. కొందరు మీకు స్నేహితులు, కొందరు మీకు శత్రువులుగా ఉంటారు. Yoga-samyoga-janma.

శత్రువులు ఉన్న వెంటనే, విచారం, ఆందోళన ఉంటుంది Śokāgninā. అలాంటి విషాదం ఉదాహరణకు శోకము యొక్క అగ్ని వలన ఉంటుంది. Śokāgninā. Śokāgninā sakala-yoniṣu. మీరు మానవ సమాజంలో మాత్రమే ఇటు వంటి అనుబంధ విషయాలు ఉన్నాయి అనుకుంటే - కొందరు శత్రువులు, కొందరు స్నేహితులు - కాదు. ఏ సమాజంలో అయిన, పిచ్చుకలలో, పక్షి సమాజంలో కూడా మీరు చూస్తారు, అవి కూడా పోరాడుతున్నాయి. మీరు దాన్ని చూశారు. అవి కూడా తిరిగి సన్నిహితంగా కలుస్తాయి , మళ్ళీ పోరాడుతాయి, మీరు పక్షులను లేదా కుక్కలను తీసుకోండి. అవి పోరాటానికి ప్రసిద్ధి చెందినవి. ఇది జరగబోతోంది: కొందరు చాలా ప్రియమైన వారు, కొందరు శత్రుత్వము కలిగి ఉండటము వలన వారు వారిలో కొట్టుకుంటూన్నారు. Sakala-yoniṣu dahyamānaḥ. మీరు తప్పించుకోలేరు ఒక సమాజమును వదిలేసి వేరే సమాజానికి వెళ్ళటము వలన. అది సాధ్యం కాదు. అందువలన అసమ్మతి, శత్రుత్వం మరియు స్నేహము యొక్క అగ్ని, అది కొనసాగుతుంది, ఇక్కడ మాత్రమే కాదు, ఉన్నాత లోకములో కూడా. ఉన్నత లోకములో దేవతలు మరియు అసురులు మధ్య పోరాటం ఉంది. అసురులు దేవతల మీద అసూయ కలిగి ఉంటారు, దేవతలు అసురుల మీద అసూయ కలిగి ఉంటారు. అన్నిచోట్లా. ఇంద్రుడు కూడా, అయిన చాలా సంపన్నమైనప్పటికీ అయిన కుడా శత్రువులను కలిగి ఉన్నాడు. మనము ఉన్నత లోకములకు వెళ్ళి అక్కడి వాతావరణం యొక్క సంపదను అనుభవించాలని కోరుకుంటున్నాము. కాని అక్కడ కూడ అదే విషయము ఉన్నాది