TE/Prabhupada 0458 - హరే కృష్ణ జపము చేయడము. మీ నాలుకతో మీరు కృష్ణుడిని తాకుతున్నారని తెలుసుకోవాలి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0458 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Mayapur]]
[[Category:TE-Quotes - in India, Mayapur]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0457 - Le seul manque est le manque de conscience de Krishna|0457|FR/Prabhupada 0459 - Prahlada Maharaja est l’un des Mahajanas|0459}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0457 - కృష్ణ చైతన్యం మాత్రమే కొరతగా ఉంది|0457|TE/Prabhupada 0459 - ప్రహ్లాద మహారాజు మహాజనులలో ఒకరు, ప్రామాణికమైన వ్యక్తులలో ఒకరు|0459}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|QHSwCbYbGbk|హరే కృష్ణ జపము చేయడము. మీ నాలుకతో మీరు కృష్ణుడిని తాకుతున్నారని తెలుసుకోవాలి.  <br />- Prabhupāda 0458}}
{{youtube_right|sEw9-EBcOjQ|హరే కృష్ణ జపము చేయడము. మీ నాలుకతో మీరు కృష్ణుడిని తాకుతున్నారని తెలుసుకోవాలి.  <br />- Prabhupāda 0458}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:32, 8 October 2018



Lecture on SB 7.9.6 -- Mayapur, February 26, 1977


ప్రభుపాద: నరసింహస్వామి ప్రహ్లాద మహారాజు తలపై తాకినట్లు, వెంటనే మీరు అదే సౌకర్యం కలిగి ఉంటారు. ఆ సౌకర్యం ఏమిటి? ఎలా? నరసింహ-దేవ ఇక్కడ లేడు. కృష్ణుడు ఇక్కడ లేడు . లేదు. అతను ఇక్కడ ఉన్నాడు. "అది ఏమిటి?" Nama rūpe kali kale kṛṣṇa avatāra ( CC Adi 17.22) కృష్ణుడు తన నామముతో ఉన్నారు,కృష్ణ ఈ కృష్ణ, హరే కృష్ణ, ఈ పేరు, కృష్ణుడి నుండి భిన్నమైనదిగా భావించవద్దు. సంపూర్ణంగా కృష్ణుడే, అర్చామూర్తి కృష్ణుడు, నామము కృష్ణుడు ,వ్యక్తి కృష్ణుడు- ప్రతిదీ, అదే సంపూర్ణ వాస్తవము. భేదం లేదు. ఈ యుగంలో కేవలం జపిస్తూ: kīrtanād eva kṛṣṇasya mukta-saṅgaḥ paraṁ vrajet ( SB 12.3.51) కేవలం కృష్ణుడి పవిత్ర నామాన్ని జపిస్తూ... Nama-cintāmaṇi kṛṣṇaḥ caitanya-rasa-vigrahaḥ, pūrṇaḥ śuddho nitya-muktaḥ ( CC Madhya 17.133) కృష్ణుడి పవిత్రమైన నామము కృష్ణుడి నుండి భిన్నమైనదిగా భావించవద్దు. ఇది పూర్ణము. Pūrṇaḥ pūrṇam adaḥ pūrṇam idam (Īśopaniṣad, Invocation). అంతా పూర్ణము . పూర్ణ అంటే "పూర్తి." మన Īśopaniṣad లో ఈ పరిపూర్ణమును వివరించడానికి ప్రయత్నించాము. మీరు చదివారు. కృష్ణుడి యొక్క పవిత్ర నామముతో బంధము ఏర్పరచుకోండి. మీరు ప్రహ్లాద మహారాజు పొందిన అలాంటి ప్రయోజనమును పొందుతారు. నరసింహ -దేవ యొక్క కమలహస్తం యొక్క ప్రత్యక్ష స్పర్శ ద్వారా. అక్కడ ఏ తేడా లేదు. ఎల్లప్పుడూ అదే విధంగా అనుకోవాలి. హరే కృష్ణని మీరు జపించేటప్పుడు, మీ నాలుకతో మీరు కృష్ణుడిని తాకుతున్నారని తెలుసుకోవాలి. అప్పుడు మీరు ప్రహ్లాద మహారాజు లాంటి ప్రయోజనము పొందుతారు. ధన్యవాదాలు. భక్తులు: జయ!