TE/Prabhupada 0508 - జంతువుల హంతకులుగా ఉన్నవారు, వారి మనస్సు రాయిలాగా ఉంటుంది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0508 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in United Kingdom]]
[[Category:TE-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0507 - Votre expérience directe est limitée|0507|FR/Prabhupada 0509 - Ils disent que les animaux n’ont pas d’âme|0509}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0507 - కాబట్టి మీ ప్రత్యక్ష అనుభవం ద్వారా, మీరు లెక్కించలేరు|0507|TE/Prabhupada 0509 - ఈ జనాలు జంతువులు ఆత్మ కలిగి లేవని చెప్తారు|0509}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|KA0TL-aBxh0|జంతువుల హంతకులుగా ఉన్నవారు, వారి మనస్సు రాయిలాగా ఉంటుంది  <br />- Prabhupāda 0508}}
{{youtube_right|Akh-G1GHuvM|జంతువుల హంతకులుగా ఉన్నవారు, వారి మనస్సు రాయిలాగా ఉంటుంది  <br />- Prabhupāda 0508}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



Lecture on BG 2.18 -- London, August 24, 1973


ఇప్పుడు, ఈ ఆత్మ, మునుపటి శ్లోకములో మనము అర్థం చేసుకున్నాను, avināśi tu tad viddhi yena sarvam idaṁ tatam. ఇది ఆత్మ యొక్క కొలత కాదు, కాని ఆత్మ యొక్క శక్తి మీరు కొలవగలరు. కాని ఆత్మను కాదు. ఇది సాధ్యం కాదు. ఆత్మ ఎంత చిన్నది అంటే, అది సాధ్యం కాదు. మీకు కొలిచే సాధనాలు లేవు, ఇప్పుడు మన భౌతిక ఇంద్రియాల వలన, అది సాధ్యం కాదు. మీరు చైతన్యము ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు జగన్నాథ ఆలయంలో చైతన్య మహాప్రభు మూర్చ పోయినప్పుడు సార్వభౌమ భట్టాచార్య పరిశీలించారు ఎటువంటి చైతన్యము లేదని. ఉదరము కూడా కదలడము లేదు. మీరు వాస్తవానికి మీరు చైతన్యము కలిగి ఉంటే మీరు శ్వాస తీసుకున్నప్పుడు, ఉదరము కదులుతుంది. కాని చైతన్య మహాప్రభు యొక్క ఉదరం సార్వభౌమ భట్టాచార్య పరీక్షించినప్పుడు. అది కూడా కదలడము లేదు. అందువలన ఆయన "ఈ సన్యాసి మరణిoచి ఉండవచ్చు." అని భావించారు. కానీ ఆయన మళ్ళీ ప్రయత్నించాడు. ఆయన ఒక చిన్న పత్తిని తీసుకు వచ్చి ఆయన ముక్కు రంధ్రము ముందు ఉంచారు, ఆయన పత్తిని చూసినపుడు, పోగులు కొద్దిగా కదిలాయి, అప్పుడు ఆయన ఆశాజనకంగా మారారు, అవును. కాబట్టి ప్రతిదీ, వివిధ రకములైన గణనము, కొలత కలిగి ఉంటాయి. కాని ఆత్మ వరకు ఆలోచించినప్పుడు, ఇక్కడ చెప్పబడింది, aprameyasya, కొలవడానికి ఏ విధానము లేదు. విధానము లేదు. కాబట్టి, భౌతికవాద శాస్త్రవేత్తలు అని పిలవబడే వారు, ఆత్మ లేదని వారు చెప్పుతారు. కాదు, ఆత్మ ఉంది. రుజువు ఉంది. ఆత్మ ఉంది ఇది రుజువు. ఆ రుజువు ఏమిటి? అన్నింటిలో మొదట చైతన్యము ఉన్నది. ఇది రుజువు. కాని మీరు కొలవలేరు. ఈ ప్రదేశమును కూడా గుర్తించారు. ఆత్మ హృదయములో ఉంది. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati ( BG 18.61)

కాబట్టి ఆత్మ హృదయములో ఉంది కృష్ణుడు కూడా హృదయములో ఉంటాడు. ఎందుకంటే వారు ఇద్దరు కలిసి ఉంటారు. కాబట్టి ప్రదేశము కూడా గుర్తించబడినది. మీరు ఆత్మ ఉన్నదా లేదా అన్నది చైతన్యము ద్వారా కూడా గ్రహించవచ్చు. కాని మీరు ప్రయోగం ద్వారా కొలిచేందుకు ప్రయత్నిస్తే, అది సాధ్యం కాదు. అందువలన ఇది అప్రమేయ అని పిలువబడుతుంది. ప్రమేయ అంటే ప్రత్యక్ష అవగాహన. నేను చూడగలను లేదా నేను తాక వచ్చు, నేను నిర్వహించగలను. అందువల్ల ... కృష్ణుడు అన్నారు కాదు, అది సాధ్యం కాదు. Aprameya. అప్పుడు, నేను ఎలా అంగీకరించాలి? ఇప్పుడు కృష్ణుడు చెప్తాడు. కాబట్టి నేను కృష్ణుడిని ఎలా నమ్ముతాను? కృష్ణడు చెప్పారు ukta, ఇది ఇప్పటికే ప్రామాణికులచే పరిష్కరించబడినది. Ukta. ఇది పరంపర పద్ధతి. కృష్ణుడు కూడా Ukta అని చెప్పారు. కృష్ణుడు "నేను మాట్లాడతాను" అని అనడం లేదు. Ukta, వేదముల సాక్ష్యం ఉంది. ఎక్కడ ఉంది? ఉపనిషత్తులలో ఉంది. ఉదాహరణకు,

bālāgra-śata-bhāgasya
śatadhā kalpitasya ca
bhāgo jīvaḥ sa vijñeyaḥ
sa cānantyāya kalpate

ఇది ఉపనిషత్తులో ఉన్నది, Śvetāśvatara ఉపనిషత్తు. దీనిని వేదముల సాక్ష్యం అని పిలుస్తారు. మరొకటి, శ్రీమద్-భాగవతంలో, సాక్ష్యం ఉంది. అది ఏమిటి? Keśāgra-śata-bhāgasya śatadhā, sadṛśaṁ jīvaḥ sūkṣma ( CC Madhya 19.140) Sūkṣma, చాలా సుక్ష్మమైనది. Jīvaḥ sūkṣma-svarūpo 'yaṁ saṅkhyātītaḥ kalpate. ఈ జీవా, ఒకటి కాదు, రెండు, మూడు, నాలుగు - మీరు లెక్కించలేరు. Asaṅkhya. అందువల్ల వేదముల సాహిత్యాల్లో ఇవి స్పష్టంగా ఉన్నాయి. మనం దాన్ని అంగీకరించాలి. కృష్ణుడు దానిని ధృవీకరిస్తాడు వాస్తవానికి కూడా మీరు కొలవలేరు. కాని మనకు సాక్ష్యాలు ఉన్నాయి, ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ యొక్క ఉనికి. అయినా, ఆత్మ లేదని మనము ఎలా చెప్పగలము? కాదు ఇది మూర్ఖత్వం. మొత్తం ప్రపంచం ఈ మూర్ఖత్వములో వెళ్ళుతుంది. ఇప్పుడు మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా. చార్వాక ముని వలె, ఆయన నాస్తికుడు, ఆయన నమ్మలేదు. భగవంతుడు బుద్ధుడు కూడా ఆలా అన్నాడు, కాని ఆయన మోసం చేశాడు. ఆయనకు ప్రతిదీ తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడి అవతారం కాని ఆయన ఆ విధముగా ప్రజలను మోసం చేయాలి, ఎందుకంటే వారు తగినంత జ్ఞానం లేనివారు. ఎందుకు తెలివైన వారు కాదు? ఎందుకంటే వారు జంతువులను చంపడము వలన, వారు తమ బుద్ధిని కోల్పోయారు. Keśava dhṛta-buddha-śarīra jaya jagadīśa hare. జంతువుల హంతకులుగా ఉన్నవారు, వారి మనస్సు రాయిలాగా ఉంటుంది. వారు ఏ విషయము అర్థం చేసుకోలేరు. అందువలన మాంసం తినడం నిలిపివేయాలి. మనస్సు యొక్క సూక్ష్మ కణజాలాలను పునరుద్ధరించడానికి, నిగూఢమైన విషయాలు అర్థం చేసుకోవడానికి, వ్యక్తులు మాంసం తినడము తప్పక నిలిపివేయాలి