TE/Prabhupada 0527 - మనము కృష్ణునికి అర్పించడం ద్వారా ఓడిపోము.మనము లబ్ది పొందిన వారము మాత్రమే

Revision as of 23:37, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968


ప్రభుపాద: ఇప్పుడు, అవును, ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా?

జయ-గోపాల: ప్రసాదము తీసుకోవడము ప్రేమను వ్యక్తము చేయడములో ఒక విధానమా. ఎక్కడైతే మనము ప్రేమికుని నుండి తీసుకుంటామో

ప్రభుపాద: అవును. మీరు అర్పించండి మరియు మీరు స్వీకరించండి Dadāti pratigṛhṇāti, bhuṅkte bhojayate, guhyam ākhyāti pṛcchati ca. మీరు మీ మనస్సులో కృష్ణునితో చెప్పండి కృష్ణుడు మీకు మార్గ నిర్దేశకత్వం చేస్తాడు కూడా. మీరు చూడoడి. మీరు కృష్ణునికి అర్పించండి, "కృష్ణా, మీరు మాకు చాలా చక్కని వాటిని ఎన్నో ఇచ్చారు. కావున మీరు మొదట రుచి చూడండి. తరువాత మేము తీసుకుంటాము. "కృష్ణుడు సంతోషిస్తాడు అవును, అంతే కృష్ణుడు ఆరగిస్తాడు, కృష్ణుడు అదే విధముగా మళ్ళీ ఏర్పాటు చేస్తాడు. Pūrṇasya pūrṇam ādāya pūrṇam evāvaśiṣyate (Īśo Invocation). మనము కృష్ణునికి సేవ చేస్తున్నాము, అంటే దాని అర్థం ఇది కాదు కృష్ణుడు... కృష్ణుడు అరగిస్తున్నాడు, కానీ కృష్ణుడు ఎంతో సంపుర్ణమైన వాడు ఆయన మొత్తమును వదలి వేస్తున్నాడు అయితే ఈ విషయములను ప్రజలు అర్థం చేసుకోలేరు, మనము కృష్ణునికి అర్పించడం ద్వారా ఓడిపోము. మనము లబ్ది పొందిన వారము మాత్రమే.లబ్ది పొందిన వారము మాత్రమే మీరు కృష్ణుని చక్కగా అలంకరించండి, మీరు చూస్తారు. అప్పుడు అందమైన విషయములను చూడాలనే మీ కోరిక తీరుతుంది మీరు ఆ పై ప్రపంచంలోని అందమైనవి అని పిలవ బడే వాటి కొరకు మీకు ఆకర్షణ కలుగదు మీరు కృష్ణుడిని సౌకర్యవంతమైన స్థానములో ఉంచండి, అప్పుడు మీరు సౌకర్యవంతమైన స్థానములో ఉంటారు. మీరు కృష్ణునికి మంచి ఆహారాన్ని అందించండి, మీరు దాన్ని తినవచ్చు. ఉదాహరణకు నేను నా ముఖాన్ని అలంకరిస్తే, అది ఎంత అందమైనదో అని నేను చూడలేను, కానీ నేను నా ముందుకు ఒక అద్దం తీసుకొని వస్తే, నా ముఖం యొక్క ప్రతిబింబం అందంగా ఉంటుంది. అదేవిధముగా, మీరు కృష్ణుని యొక్క ప్రతిబింబం. మానవుడు భగవంతుని వలె తయారు చేయ బడ్డాడు మీరు ఆనందముగా ఉండే కృష్ణుని తయారు చేస్తే, అప్పుడు మీరు చూస్తారు మీ ప్రతిబింబములో, మీరు సంతోషంగా ఉంటారు . కృష్ణునికి సంతోషంగా ఉండటానికి మీ సేవ అవసరం లేదు. ఆయన తనకు తానుగా పూర్తిగా సంపూర్ణముగా ఉన్నాడు. కాని మీరు సరఫరా చేయడానికి ప్రయత్నిస్తే, కృష్ణుని ఆనందింప చేస్తే, అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఇది కృష్ణ చైతన్యము ఉద్యమము . కాబట్టి చక్కగా కృష్ణుడిని అలంకరించడానికి ప్రయత్నించండి, కృష్ణుడికి మొత్తము ఆహారాన్ని అందజేయడానికి ప్రయత్నిoచండి, కృష్ణుడిని పూర్తిగా సౌకర్యవంతమైన స్థితిలో ఉంచడానికి ప్రయత్నించండి. ఈ విధముగా మీరు చేస్తే , ఆయనకు తిరిగి మీకు ఏర్పాటు చేస్తాడు, మీరు ఆయనకు అర్పించినవి అన్ని. ఇది కృష్ణ చైతన్యము.

(విరామం) ... భౌతిక వ్యాధి కుక్క యొక్క తోక వలె ఉంటుంది. మీరు చూడoడి. కుక్క యొక్క తోక ఇలా ఉంటుంది. మీరు ఏ విధముగా అయిన దానిని సరి చేయడానికి ప్రయత్నించండి , అది ఈ విధముగా వస్తుంది. (నవ్వు) మీరు చుడండి కాబట్టి ఈ ప్రజలు, వారికి భౌతిక ఆనందము కావాలి ఏవైనా మంత్రాల ద్వారా స్వామిజీ మనకు భౌతిక ఆనందమును చౌకగా ఇస్తే , వారు వస్తారు. మీరు చూడoడి. స్వామిజీ చెప్తే 'ఇది అంతా ముర్కత్వము. కృష్ణుని దగ్గరకు రండి, 'ఇది మంచిది కాదు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఆయన తోకను ఈ విధముగా ఉంచాలని కోరు కుంటున్నాడు. ఏ విధముగా నైన లేపనం పూసినా, ఇది ఈ విధముగా వస్తుంది (నవ్వు) ఇది వ్యాధి. వారికి భౌతిక విషయములు కావాలి. అంతే. మంత్రం ద్వారా అయినా,మోసముతో అయినా, మనం మన భౌతిక ఆనందాన్ని పెంచుకోవచ్చు,ఓ, అది చాలా బాగుంది. మనం కొన్ని డ్రగ్స్ ను తీసుకుందాము , మూర్ఖుల స్వర్గములో ఉందాము, ఆలోచించండి ఓ, నేను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాను. ' "వారు ఈ విధముగా ఇష్టపడుతున్నారు. వారు మూర్ఖుల స్వర్గములో ఉండాలని కోరుకుంటారు. కానీ మనo నిజమైన స్వర్గమును ఇస్తే, వారు తిరస్కరిస్తారు.

సరే. కీర్తన చేయండి