TE/Prabhupada 0804 - మేము మా గురు మహారాజు వద్ద నుండి నేర్చుకున్నాము ప్రచారం చాలా, చాలా ముఖ్య విషయం: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0804 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0803 - Mon Seigneur, gentiment engagez-moi dans Votre service - cela est la perfection de la vie|0803|FR/Prabhupada 0805 - Dans la conscience de Krishna ils sont éduqués sur ce qui constitue l'enchevêtrement et ce qui constitue la libération|0805}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0803 - నా ప్రభు, దయచేసి నీ సేవలో నన్ను నిమగ్నము చేయండి. అది జీవిత పరిపూర్ణము|0803|TE/Prabhupada 0805 - కృష్ణ చైతన్యములో ఉన్నవారు, వారికి బంధనము అంటే ఏమిటో ముక్తి అంటే ఏమిటో నేర్పబడుతారు|0805}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|NUBzW8fq8n0|మేము మా గురు మహారాజు వద్ద నుండి నేర్చుకున్నాము ప్రచారం చాలా, చాలా ముఖ్య విషయం  <br />- Prabhupāda 0804}}
{{youtube_right|HIK96up--6U|మేము మా గురు మహారాజు వద్ద నుండి నేర్చుకున్నాము ప్రచారం చాలా, చాలా ముఖ్య విషయం  <br />- Prabhupāda 0804}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 33: Line 33:
ప్రభుపాద: కాబట్టి  మన తుమి కిసెర వైష్ణవ. ఆయన చెప్పాడు, " ఏ రకమైన వైష్ణవ, మూర్ఖుడివి, నీవు?" నిర్జనెర ఘరె ప్రతిష్తార తరెః " కేవలం చౌక ఆరాధన కోసం మీరు ఏకాంత ప్రదేశంలో నివసిస్తున్నారు." తవ హరి-నామ కేవల కైటవః " మీ హరేకృష్ణ మంత్ర జపం కేవలం మోసం." ఆయన చెప్పారు. సిద్ధంగా ఉండాలి, చాలా తీవ్రంగా. అది చైతన్య మహా ప్రభు ఆజ్ఞ కూడా. చైతన్య మహాప్రభు ఎన్నడూ చెప్పలేదు "నీవు జపం చేయి" అని. ఆయన ఖచ్చితంగా జపం ఇచ్చారు, కానీ ఆయన లక్ష్యం ప్రకారం, ఆయన చెప్పారు "మీలో ప్రతి ఒక్కరూ గురువు అవ్వాలి."  ఆమార ఆజ్ఞాయ గురు హనా తార' ఎయ్ దెశ ([[Vanisource:CC Madhya 7.128 | CC Madhya 7.128]]) ఇవ్వండి, ప్రచారం చేయండి, ప్రజలు కృష్ణుడు అంటే అర్థం చేసుకోవాలి.  

ఆమార ఆజ్ఞాయ గురు హన తార'  
:ఆమార ఆజ్ఞాయ గురు హన తార'  
:ఎయ్ దెశ యారె దేఖ, తారె కహ 'కృష్ణ'-- ఉపదేశ  
:ఎయ్ దెశ యారె దేఖ, తారె కహ 'కృష్ణ'-- ఉపదేశ  
:([[Vanisource:CC Madhya 7.128 | CC Madhya 7.128]])  
:([[Vanisource:CC Madhya 7.128 | CC Madhya 7.128]])  

Latest revision as of 23:37, 1 October 2020

Lecture on SB 1.7.19 -- Vrndavana, September 16, 1976

ప్రభుపాద: కాబట్టి  మన తుమి కిసెర వైష్ణవ. ఆయన చెప్పాడు, " ఏ రకమైన వైష్ణవ, మూర్ఖుడివి, నీవు?" నిర్జనెర ఘరె ప్రతిష్తార తరెః " కేవలం చౌక ఆరాధన కోసం మీరు ఏకాంత ప్రదేశంలో నివసిస్తున్నారు." తవ హరి-నామ కేవల కైటవః " మీ హరేకృష్ణ మంత్ర జపం కేవలం మోసం." ఆయన చెప్పారు. సిద్ధంగా ఉండాలి, చాలా తీవ్రంగా. అది చైతన్య మహా ప్రభు ఆజ్ఞ కూడా. చైతన్య మహాప్రభు ఎన్నడూ చెప్పలేదు "నీవు జపం చేయి" అని. ఆయన ఖచ్చితంగా జపం ఇచ్చారు, కానీ ఆయన లక్ష్యం ప్రకారం, ఆయన చెప్పారు "మీలో ప్రతి ఒక్కరూ గురువు అవ్వాలి." ఆమార ఆజ్ఞాయ గురు హనా తార' ఎయ్ దెశ ( CC Madhya 7.128) ఇవ్వండి, ప్రచారం చేయండి, ప్రజలు కృష్ణుడు అంటే అర్థం చేసుకోవాలి.

ఆమార ఆజ్ఞాయ గురు హన తార'
ఎయ్ దెశ యారె దేఖ, తారె కహ 'కృష్ణ'-- ఉపదేశ
( CC Madhya 7.128)

పృధివీతె ఆచె యత నగరాది. అది ఆయన లక్ష్యం. " గొప్ప వైష్ణవుడు అవ్వండి కూర్చొని అనుకరించండి." అని కాదు. ఇదంతా మూర్ఖత్వం. కాబట్టి ఈ విషయాన్ని అనుసరించవద్దు. మేము ఈ విధంగా సలహా ఇవ్వలేము. మేము మా గురు మహారాజు వద్ద నుండి నేర్చుకున్నాము ప్రచారం చాలా, చాలా ముఖ్య విషయం, ఎవరు వాస్తవానికి అనుభవం కలిగిన బోధకుడు అయి ఉన్నాడో‌, అప్పుడు అతడు ఏ అపరాధము లేకుండా హరే కృష్ణ మంత్రాన్ని జపించిగలడు. దానికి ముందు, ఈ హరే కృష్ణ మంత్రాన్ని, మీరు ఏ అపరాధాలు లేకుండా అభ్యాసం చేయొచ్చు. గొప్ప వైష్ణవుడు అని చూపించుకోటానికి అన్ని ఇతర పనులను త్యజించనఅవసరం లేదు.

చాలా ధన్యవాదములు.

భక్తులు: జయ ప్రభుపాద.