TE/Prabhupada 0806 - కేవలము కృష్ణుడిని ఆయన ప్రతినిధులను అనుసరించండి, అప్పుడు మీరు మహాజనులు అవుతారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0806 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0805 - Dans la conscience de Krishna ils sont éduqués sur ce qui constitue l'enchevêtrement et ce qui constitue la libération|0805|FR/Prabhupada 0807 - La brahmastra est faite de mantra. Cela est le chemin subtil|0807}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0805 - కృష్ణ చైతన్యములో ఉన్నవారు, వారికి బంధనము అంటే ఏమిటో ముక్తి అంటే ఏమిటో నేర్పబడుతారు|0805|TE/Prabhupada 0807 - బ్రహ్మాస్త్రాన్ని మంత్రంతో తయారు చేస్తారు. అది సూక్ష్మ మార్గం|0807}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|IvIaywB_nbM|కేవలము కృష్ణుడిని ఆయన ప్రతినిధులను అనుసరించండి, అప్పుడు మీరు మహాజనులు అవుతారు  <br/>- Prabhupāda 0806}}
{{youtube_right|2ToOQYAD0eo|కేవలము కృష్ణుడిని ఆయన ప్రతినిధులను అనుసరించండి, అప్పుడు మీరు మహాజనులు అవుతారు  <br/>- Prabhupāda 0806}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



Lecture on SB 1.7.23 -- Vrndavana, September 20, 1976


మీరు ఎలా కృష్ణుడి ప్రతినిధిగా మారవచ్చు? అది చైతన్య మహాప్రభువుచే వివరించబడింది:

yāre dekha, tāre kaha 'kṛṣṇa'-upadeśa
āmāra ājñāya guru hañā tāra' ei deśa
(CC Madhya 7.128)


మీరు కేవలం కృష్ణుడు చెప్పినదే చెప్తూ ఉంటే, అప్పుడు మీరు ఆయన ప్రతినిధి అవుతారు. తయారు చేయవద్దు. అతి తెలివి కలిగి ఉండవద్దు, తయారీ చేయవద్దు. కేవలము కృష్ణుడిని ఆయన ప్రతినిధులను అనుసరించండి, అప్పుడు మీరు మహాజనులు అవుతారు. లేకపోతే మీరు ఒక అర్థంలేని చెత్త. మూఢ. Na māṁ duṣkṛtino mūḍhāḥ prapadyante narādhamāḥ ( BG 7.15) అది పరీక్ష. చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాన్ని అనుసరించడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను నేరుగా కృష్ణుడి యొక్క సేవకుడిని అని చైతన్య మహాప్రభు ఎప్పుడూ చెప్పలేదు. లేదు Gopī-bhartuḥ pada-kamalayor dāsa-dāsa-dāsa-dasānudāsaḥ: "సేవకుని సేవకుని సేవకుడను..." నీవు ఎంతగా సేవకుని సేవకునిగా ఉంటావో, నీవు అంత పరిపూర్ణుడవు ( (CC Madhya 13.80) నీవు స్వతంత్రతను ప్రకటించిన వెంటనే, నీవు మూర్ఖుడవు. ఇది పద్ధతి. మనము ఎల్లప్పుడూ ఉండాలి. నా యజమాని యొక్క అత్యంత విధేయత కలిగిన సేవకునిగా

yasya deve parā bhaktir
yathā deve tathā gurau
tasyaite kathitā hy arthāḥ
prakāśante mahātmanaḥ
(ŚU 6.23)

అప్పుడు అది వెల్లడి అవుతుంది. మొత్తం విషయము వ్యక్తమవ్వడము. ఇది పాండిత్యము ద్వారా కాదు, అనుభవము ద్వారా కాదు. కాదు: వెల్లడి అవ్వడము వలన Ye yathā māṁ prapadyante. శరణాగతి పొందిన వ్యక్తి శరణాగతి నిష్పత్తిలో, భగవంతుడు వెల్లడి అవ్వుతాడు. Ye yathā māṁ prapadyante tāṁs tathaiva bhajāmy aham ( BG 4.11)

కాబట్టి భగవంతుడు అంటే ఏమిటో అర్థం చేసుకోవడము కష్టమేమి కాదు. ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, దేవాదిదేవుడు -నేరుగా. ప్రజలు భగవంతుని ఎందుకు శోధిస్తున్నారో నాకు తెలియదు, భగవంతుడు అంటే ఏమిటో వారికి తెలియదు. చూడండి. అంటే మూఢా. భగవంతుడు ఇక్కడ ఉన్నప్పటికి , అయినప్పటికీ, అతను అంగీకరించడు. అది మూర్ఖుడు అంటే, నరాధమా. ఎందుకు అతను మూర్ఖుడు? ఎందుకంటే నరాధమా. అతను పద్ధతిని తీసుకోరు. అతను ఏదో తయారు చేయాలని కోరుకుంటాడు. అలా చేయవద్దు. ఇక్కడ అర్జునుడు మహాజన, ఆయన కృష్ణుడి స్నేహితుడు, ఆయన ఎప్పుడూ కృష్ణుడితో ఉన్నాడు, కృష్ణుడు ఆయనని గుర్తిస్తాడు. కావున కృష్ణుడితో ఎప్పుడూ ఉండటం వలన, ఆయనకు కృష్ణుడు తెలుసు అని కాదు. అది సాధ్యం కాదు. ఉదాహరణకు, నేను ఈ ఉదాహరణను చాలా సార్లు ఇచ్చాను, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను ఒక నల్లి కూడా ఇక్కడ కూర్చొని ఉంది. మేము చాల సన్నిహిత సంబంధము కలిగిన వారిమి అని అర్థం కాదు. కాదు నల్లి విభిన్న దృక్కోణము కలిగి ఉంది (పని?), నా కర్తవ్యము భిన్నంగా ఉంటుంది. నల్లి యొక్క పని కొరకడము. ఆ రకమైన సాంగత్యము సహాయం చేయదు. సాంగత్యము అంటే వ్యక్తి పట్ల ప్రేమను పెంపొందించుకోవడం. ఇది సాంగత్యము.

dadāti pratigṛhṇāti
guhyam ākhyāti pṛcchati
bhuṅkte bhojayate caiva
ṣaḍ-vidhaṁ prīti-lakṣaṇam
(Upadeśāmṛta 4)