TE/Prabhupada 0815 - భగవంతుడు సాక్షిగా ఉంటూ, ఫలితాన్ని ఇస్తున్నారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0815 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 4: Line 4:
[[Category:TE-Quotes - 1975]]
[[Category:TE-Quotes - 1975]]
[[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]]
[[Category:TE-Quotes - Lectures, Bhagavad-gita As It Is]]
[[Category:TE-Quotes - in South ATEica]]
[[Category:TE-Quotes - in South Africa]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0814 - Dieu n'a rien à voir. Il est auto-suffisant. Il n'a pas aucune aspiration non plus|0814|FR/Prabhupada 0816 - Ce corps est une machine, mais on accepte la machine comme si c'était moi|0816}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0814 - భగవంతుడు ఏమీ చేయనవసరం లేదు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆయనకు ఎటువంటి ఆశ లేదు|0814|TE/Prabhupada 0816 - ఈ శరీరం ఒక యంత్రం, కాని మనము యంత్రమును నేనుగా అంగీకరిస్తున్నాము|0816}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|gsylTScqx3k|భగవంతుడు సాక్షిగా ఉంటూ, ఫలితాన్ని ఇస్తున్నారు  <br/>- Prabhupāda 0815}}
{{youtube_right|nLtOrXdiIV0|భగవంతుడు సాక్షిగా ఉంటూ, ఫలితాన్ని ఇస్తున్నారు  <br/>- Prabhupāda 0815}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 40: Line 40:
:bhrāmayan sarva-bhūtāni
:bhrāmayan sarva-bhūtāni
:yantrārūḍhāni māyayā
:yantrārūḍhāni māyayā
:([[Vanisource:BG 18.61|BG 18.61]])
:([[Vanisource:BG 18.61 (1972)|BG 18.61]])


ఆయన భౌతిక ప్రకృతిని శాసిస్తారు" ఈ జీవి ఈ విధమైన శరీరాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాడు, కాబట్టి ఆయనకు ఇవ్వండి." కాబట్టి భౌతిక ప్రకృతి తక్షణమే అటువంటి రకమైన శరీరాన్ని తయారుచేస్తుంది. yam yam vapi smaran loke tyajatyante...([[Vanisource:BG 8.6 | BG 8.6]]) కాబట్టి మరణ సమయంలో, మన కోరికలు.. నా మనస్సు ఎల్లప్పుడూ ఒక రకమైన కోరిక కలిగి ఉంటుంది, వెంటనే అదే విధమైన శరీరం సిద్ధంగా ఉంటుంది. దైవ-నేత్రేన, ఉన్నతమైన చట్టాన్ని, ఒక ప్రత్యేకమైన తల్లి గర్భంలోకి జీవి ప్రవేశిస్తుంది. ఆయన ప్రత్యేక శరీరాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అప్పుడు ఆయన బయటకు వచ్చి ఆనందాన్ని కానీ బాధను కానీ అనుభవిస్తాడు. ఇది జరుగుతూ ఉంటుంది. Bhutva Bhutva praliyate ([[Vanisource:BG 8.19 | BG 8.19]])  
ఆయన భౌతిక ప్రకృతిని శాసిస్తారు" ఈ జీవి ఈ విధమైన శరీరాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాడు, కాబట్టి ఆయనకు ఇవ్వండి." కాబట్టి భౌతిక ప్రకృతి తక్షణమే అటువంటి రకమైన శరీరాన్ని తయారుచేస్తుంది. yam yam vapi smaran loke tyajatyante...([[Vanisource:BG 8.6 | BG 8.6]]) కాబట్టి మరణ సమయంలో, మన కోరికలు.. నా మనస్సు ఎల్లప్పుడూ ఒక రకమైన కోరిక కలిగి ఉంటుంది, వెంటనే అదే విధమైన శరీరం సిద్ధంగా ఉంటుంది. దైవ-నేత్రేన, ఉన్నతమైన చట్టాన్ని, ఒక ప్రత్యేకమైన తల్లి గర్భంలోకి జీవి ప్రవేశిస్తుంది. ఆయన ప్రత్యేక శరీరాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అప్పుడు ఆయన బయటకు వచ్చి ఆనందాన్ని కానీ బాధను కానీ అనుభవిస్తాడు. ఇది జరుగుతూ ఉంటుంది. Bhutva Bhutva praliyate ([[Vanisource:BG 8.19 | BG 8.19]])  

Latest revision as of 23:38, 1 October 2020



751013 - Lecture BG 13.01-3 - Durban


భగవంతుడు హృదయం యొక్క అంతర్భాగంలో నివసిస్తున్నారు , జీవి, అతను కూడా హృదయము యొక్క అంతర్భాగంలో నివసిస్తున్నాడు. వారు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్న రెండు పక్షుల వలె జీవిస్తున్నారు. ఇది వేదముల ప్రకటన. ఒకే చెట్టు యొక్క శాఖ మీద రెండు పక్షులు కూర్చుని ఉన్నవి. ఒక పక్షి చెట్టు యొక్క పండు తింటుంది, రెండో పక్షి, కేవలం సాక్షిగా చుస్తూ వుంది. ఇది వేదముల ప్రకటన. తింటున్న పక్షి మనము, జీవి. మనము పని చేస్తున్నప్పుడు మనము ఫలము తింటున్నాము, పని యొక్క ఫలితము మనము ఆనందిస్తున్నాము. కానీ భగవంతుడు, పరమాత్మ, ఆయనకు చెట్టు యొక్క ఫలములు తినుట యందు ఆసక్తి లేదు. అతడు ఆత్మారాముడు. ఆయన మీరు ఎలా పనిచేస్తున్నారో గమనిస్తున్నారు. ఎందుకంటే మనము ఈ శరీరముతో పని చేస్తున్నాము, భగవంతుడు అదే హృదయములో ఉన్నారు. కాబట్టి భగవంతుడు అక్కడ ఉన్నారు, మనము, జీవి, కూడా ఉన్నాము.

ఎందుకు ఆయన అక్కడ ఉన్నారు? ఎందుకంటే ఆయన స్నేహితుడు. suhrudam sarva-bhutanam( BG 5.29) వేదాలలో ఇవి రెండు స్నేహపూరిత పక్షులు అని చెప్పబడింది. భగవంతుడు మన నిజమైన స్నేహితుడు, శ్రేయోభిలాషి స్నేహితుడు, suhrdam. ఆయన మన ముఖాన్ని తనవైపు తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన అలా చేయనంత కాలం, అతడు వివిధ శరీరాలను మార్చుకుంటున్నాడు, ఇంక భగవంతుడు కూడా తనతో పాటు వెళ్తున్నాడు. ఆయన చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు- సరైన సమయంలో అతనికి సలహా ఇస్తాడు. ఎందుకు నీవు ఒక శరీరం నుండి మరొక శరీరమునకు మారుతున్నావు, ఒక దాని నుండి మరొకదానికి? నీవు ఎందుకు నా వద్దకు వచ్చి ప్రశాంతమైన ఆనందమైన జీవితం గడపవు? ఇది భగవంతుని యొక్క లక్ష్యము. Yada yada hi dharma sya glanir bhavati, tadatmanam srujamyaham ( BG 4.7)

కాబట్టి భగవంతుడు మన యొక్క గొప్ప మిత్రుడు. అతడు ఎప్పుడూ గమనిస్తున్నాడు, గమనిస్తున్నాడు. నేను కోరినట్లుగా, భగవంతుడు మనకు సౌకర్యాన్ని ఇస్తున్నాడు. అది సరే, మీరు ఈ విధంగా ఆనందించాలని అనుకుంటున్నారా? మీరు ఈ శరీరాన్ని తీసుకుని ఆనందించండి. వాస్తవమునకు మీరు ఆనందించట్లేదు. మనకు ఆహారము వద్ద అలాంటి వివక్ష లేనట్లయితే, మనము ఏదైనా తినవచ్చు పందుల వలె అందువల్ల భగవంతుడు అంటున్నాడు, "సరే, మీరు పంది యొక్క శరీరాన్ని తీసుకోండి, మీరు మలము వరకు కూడా తినవచ్చు. నేను మీకు సౌకర్యాన్ని ఇస్తున్నాను. మనము ఎలా కోరుకుంటున్నామో, భగవంతుడు మనం అనుభవించుట కొరకు ఒక రకమైన శరీరమును సరఫరా చేస్తున్నాడు.

īśvaraḥ sarva-bhūtānāṁ
hṛd-deśe 'rjuna tiṣṭhati
bhrāmayan sarva-bhūtāni
yantrārūḍhāni māyayā
(BG 18.61)

ఆయన భౌతిక ప్రకృతిని శాసిస్తారు" ఈ జీవి ఈ విధమైన శరీరాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాడు, కాబట్టి ఆయనకు ఇవ్వండి." కాబట్టి భౌతిక ప్రకృతి తక్షణమే అటువంటి రకమైన శరీరాన్ని తయారుచేస్తుంది. yam yam vapi smaran loke tyajatyante...( BG 8.6) కాబట్టి మరణ సమయంలో, మన కోరికలు.. నా మనస్సు ఎల్లప్పుడూ ఒక రకమైన కోరిక కలిగి ఉంటుంది, వెంటనే అదే విధమైన శరీరం సిద్ధంగా ఉంటుంది. దైవ-నేత్రేన, ఉన్నతమైన చట్టాన్ని, ఒక ప్రత్యేకమైన తల్లి గర్భంలోకి జీవి ప్రవేశిస్తుంది. ఆయన ప్రత్యేక శరీరాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అప్పుడు ఆయన బయటకు వచ్చి ఆనందాన్ని కానీ బాధను కానీ అనుభవిస్తాడు. ఇది జరుగుతూ ఉంటుంది. Bhutva Bhutva praliyate ( BG 8.19)

కాబట్టి భగవంతుడు సాక్షి. ఆయన ఎల్లప్పుడూ మనతో పాటుగా ఉంటాడు. మనము ఏదైతే కోరుకుంటున్నామో, ఏ పని అయితే చేస్తున్నామో, ఆయన సాక్షిగా ఉంటూ, ఫలితాన్ని ఇస్తున్నాడు. అందువల్ల కృష్ణుడు చెప్తారు, ksetra-jnam capi mam viddhi ( BG 13.3) నేను కూడా ఈ శరీరాన్ని ఆక్రమించిన వారిలో ఒక్కడిని. కానీ, మీకు నాకు మధ్య తేడా ఏమిటి? మీ శరీరం గురించి మాత్రమే మీకు తెలుసు. అందరి శరీరం యొక్క ప్రతీది నాకు తెలుసు. అది వ్యత్యాసం ksetra-jnam capi mam viddhi sarva- ksetresu. ఒక చిన్న చీమ యొక్క కోరికలు, కర్మలు భగవంతునికి తెలుసు. బ్రహ్మ దేవుని యొక్క కోరికలు, కర్మలు కూడా భగవంతునికి తెలుసు. ఈ విశ్వంలో అతి గొప్ప జీవులలో, అతి గొప్పది మరియు అతి చిన్నది- ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు. ఇది చెప్పబడింది, Isvarah sarva-bhutanam hrd-dese 'rjuna tisthati( BG 18.61) " ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నారు. దీని అర్థం ఆయన బ్రాహ్మణుని హృదయంలో ఉంటారు చీమ హృదయంలో కాదు అని కాదు. ప్రతి ఒక్కరి హృదయములో ఉన్నారు.