TE/Prabhupada 0884 - మనము క్రింద కూర్చుని కృష్ణుని గురించి విచారణ చేస్తున్నాం. ఇదీ జీవితము అంటే!: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0883 - Ne perdez pas votre temps à savoir comment résoudre vos problèmes économiques|0883|FR/Prabhupada 0885 - Le plaisir spirituel ne termine pas. Il s'augmente|0885}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0883 - మీ ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో మీ సమయం వృథా చేయవద్దు|0883|TE/Prabhupada 0885 - ఆధ్యాత్మిక ఆనందానికి ముగింపు లేదు.అది పెరుగుతూ ఉంటుంది|0885}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|zhEwj-PIGJA|మనము క్రింద కూర్చుని కృష్ణుని గురించి విచారణ చేస్తున్నాం. ఇదీ జీవితము అంటే!  <br />- Prabhupāda 0884}}
{{youtube_right|qiYwoeRzCv0|మనము క్రింద కూర్చుని కృష్ణుని గురించి విచారణ చేస్తున్నాం. ఇదీ జీవితము అంటే!  <br />- Prabhupāda 0884}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:39, 1 October 2020



730413 - Lecture SB 01.08.21 - New York


మనము క్రింద కూర్చుని కృష్ణుని గురించి విచారణ చేస్తున్నాం. ఇదీ జీవితము అంటే! మనము పని చేయము అని వారు మన మీద అసూయపడతారు. అయినా, మనకు ఎంతో ఉంది. మీరు ఎందుకు వచ్చి మాతో చేరరు? వారు చేయరు. మీరు మాతో వచ్చి, హరే కృష్ణ చేయండి. "లేదు, లేదు, లేదు, అది నేను చేయలేను." అది సరే, అప్పుడు మీ ట్రక్కులతో పని చేయండి: whoosh, whoosh, whoosh, whoosh, whoosh. వారు తమ సొంత స్థానాన్ని ప్రమాదకరమైనదిగా చేసుకున్నారు, ఇతరుల స్థానమును కూడా చేశారు. ఏ సమయంలోనైనా, ప్రమాదంలో ఉండవచ్చు. మీరు చూడండి? ఇది నాగరికత. పనికిమాలిన పనులు. ఇది నాగరికత కాదు. నాగరికత అంటే ప్రశాంతత, శాంతి, సంపద, శాంతి. శాంతి మరియు శ్రేయస్సులో ఎప్పుడైనా కృష్ణ చైతన్యమును కలిగి ఉండాలి. Tasyaiva hetoḥ prayateta kovido na labhyate yad bhramatām upary adhaḥ ( SB 1.5.18) జంతు జీవితంలో, లేదా మానవ జీవితములో కాకుండా ఇతర జీవములో, మనము గుప్పెడు ఆహారము కోసము, పగలు రాత్రి చాలా పని చేస్తున్నాము. కానీ ఇప్పటికీ ఆహారం ఉంది. కేవలం avidyā-karma-saṁjñānyā tṛtīyā śaktir iṣyate ( CC Adi 7.119) అవిద్య. ఈ భౌతిక ప్రపంచం అజ్ఞానంతో నిండి ఉంది. కాబట్టి మన ప్రయత్నం ఈ అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి. Tasyaiva hetoḥ. దాని కొరకే, మనము తప్పకుండా పని చేయాలి. ఈ అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి, "నేను ఈ భౌతిక శరీరం. నేను పగలు రాత్రి పని చేయాలి, అప్పుడు నేను నా ఆహారమును పొందుతాను, నేను బ్రతుకుతాను. " ఇది అజ్ఞానం.Tasyaiva hetoḥ prayate...

కాబట్టి ఈ అజ్ఞానం, అజ్ఞానం యొక్క ఈ జీవితమును మనము పూర్తి చేశాము, నేను చెప్పేదేమిటంటే, మానవులు కాకుండా ఇతర జీవులు. జంతు జీవితం, పక్షి జీవితం, మృగం జీవితం. ఇప్పుడు ఈ జీవితం ప్రశాంతమైన, ప్రశాంతముగా నిశ్శబ్దంగా ఉండాలి. jīvasya tattva-jijñāsā, కేవలం సంపూర్ణ వాస్తవము గురించి ప్రశ్నించటానికి. అది కర్తవ్యముగా ఉండాలి. కేవలం. Jīvasya tattva-jijñāsā. Athāto brahma jijñāsā. కేవలం క్రింద కూర్చోండి. మనము కూర్చున్నట్లుగానే. మనము కూర్చోని కృష్ణుని గురించి ప్రశ్నిస్తున్నాము. ఇదీ జీవితం. ఇదీ జీవితం. ఈ జీవితం ఏమిటి? గాడిద వలె పగలు రాత్రి పని చేయడము? కాదు ఇది జీవితం కాదు. అందువలన భాగవతము చెప్తుంది ఈ ప్రయోజనము కోసం మీ జీవితం నిమగ్నమవ్వాలి: tasyaiva hetoḥ prayateta kovidaḥ కోవిద అంటే అర్థం తెలివైన. అప్పుడు: "నా ఆర్థిక సమస్య అప్పుడు ఎలా పరిష్కారమవుతుంది?" సమాధానం: tal labhyate duḥkhavad anyataḥ sukham. మీరు సంతోషం కోసము చూస్తున్నారు. మీరు బాధ కోసము చూస్తున్నారా ? "లేదు అయ్యా." మీకు బాధ ఎందుకు వస్తుంది? దుఃఖములు, విపత్తుల గురించి మీరు ఆత్రుత చెందడము లేదు. ఎందుకు అవి మన మీదకు వస్తున్నాయి? అదేవిధముగా, ఆనందము గురించి ఆలోచించకపోయినా , అది కూడా మీకు వస్తుంది ఎందుకంటే మీ జీవితం, మీ కర్మ ప్రకారం, కొంత భాగము ఆనందముతో ఉంది, కొంత భాగము బాధతో ఉంది. ఏ ఆహ్వానం లేకుండా బాధ వచ్చినప్పుడు, ఆహ్వానం లేకుండా సంతోషం కూడా వస్తుంది. ఏ ఆహ్వానం లేకుండా. మీరు ఇప్పటికే ఇవ్వబడినారు మీరు ఎంత ఆనందమును ఎంత బాధను కలిగి ఉన్నారో నిర్ణయించబడినారు.

కాబట్టి మీరు దానిని మార్చలేరు. మీ యజమానిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. జీవితం యొక్క ఈ భౌతిక పరిస్థితిని, ఇది మీ ఏకైక కర్తవ్యము. Tasyaiva hetoḥ prayateta kovido na labhyate yad bhramatām upary adhaḥ... Bhramatām upary adhaḥ. మీరు ప్రయత్నించారు. Bhramatām upary adh... Upari అనగా ఉన్నత లోకముల వ్యవస్థ. కొన్నిసార్లు మనము ఉన్నత లోకములలో దేవతలుగా జన్మను పొందుతాము , కొన్నిసార్లు, adhaḥ, జంతువుల వలె, పిల్లులు కుక్కల వలె, మలం తినే పురుగుల వలె. ఇది జరుగుతోంది. ఇది మన కర్మ ప్రకారం జరుగుతుంది. చైతన్య మహా ప్రభు అన్నాడు: ei rūpe brahmāṇḍa bhramite kona bhāgyavān jīva ( CC Madhya 19.151)