TE/Prabhupada 0932 - కృష్ణుడు జన్మించడు, కానీ అదికొంత మంది మూర్ఖులకు అలా కనిపిస్తుంది: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 9: Line 9:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0931 - Si l'on n'est pas naît , comment il peut mourir? Il n'ya pas question de la mort|0931|FR/Prabhupada 0933 - Le mouvement de la Conscience Krishna tente de sauver les gens d'aller vers le bas à la vie animale|0933}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0931 - ఒక వ్యక్తి జన్మించకపోతే, ఎలామరణించగలడు మరణం యొక్క ప్రశ్నే లేదు|0931|TE/Prabhupada 0933 - కృష్ణ చైతన్య ఉద్యమం జంతువుల జీవితములోనికి వెళ్లకుండా ఉండటానికి కాపాడుతుంది|0933}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 20: Line 20:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|QvLbdZgLvfE|కృష్ణుడు జన్మించడు, కానీ అది  కొంత మంది మూర్ఖులకు అలా కనిపిస్తుంది  <br/>- Prabhupāda 0932}}
{{youtube_right|2n8PvBgf4k0|కృష్ణుడు జన్మించడు, కానీ అది  కొంత మంది మూర్ఖులకు అలా కనిపిస్తుంది  <br/>- Prabhupāda 0932}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:39, 1 October 2020



730424 - Lecture SB 01.08.32 - Los Angeles


కృష్ణుడు జన్మించడు, కానీ అది కొంత మంది మూర్ఖులకు అలా కనిపిస్తుంది కావున కుంతీ చెప్తుంది: kaścid, kecid āhur ajaṁ jātam ( SB 1.8.32) అజమ్, శాశ్వతమైన, జన్మించని, ఇప్పుడు ఆయన జన్మించాడు. అప్పుడు... వాస్తవానికి మనము కృష్ణుడు జన్మిస్తున్నాడు అని చెప్పవచ్చు, అవును, కృష్ణుడు జన్మ తీసుకున్నాడు, కానీ ఆయన జన్మ మన మాదిరిది కాదు. అది మనము తెలుసుకోవాలి. ఇది భగవద్గీతలో పేర్కొనబడింది: janma karma ca me divyaṁ yo jānāti tattvataḥ ( BG 4.9) కృష్ణుడు దేవకికి లేదా తల్లి యశోదా కుమారుడిగా జన్మించాడు, కానీ ఆయన మన వలె జన్మ తీసుకోలేదు. ఇది శ్రీమద్-భాగవతం లో వివరించబడింది. కృష్ణుడు అవతరించినప్పుడు, ఆయన బయటికి రాలేదు, లేదా దేవకి గర్భంలో నుండి బయటకు రాలేదు. ఆయన మొదటగా ఆవిర్భవించారు. మీరు చిత్రం చూసారు. ఆయన తరువాత తల్లి ఒడిలో ఒక చిన్న పిల్లవాడు అయ్యాడు.

అందువల్ల కృష్ణుడి జననం ఆధ్యాత్మికమైంది. మన జన్మ ప్రకృతి చట్టాల వలన, బలవంతముగా జరిగినది. ఆయన ప్రకృతి చట్టాల పరిధిలో లేడు. ప్రకృతి చట్టాలు ఆయన క్రింద పనిచేస్తాయి. Mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sa-carācaram ( BG 9.10) కృష్ణుడి ఆజ్ఞ క్రింద ప్రకృతి కృషి చేస్తోంది, మనము ప్రకృతి యొక్క ఆజ్ఞ క్రింద పని చేస్తున్నాము. ఇది తేడా. చూడండి, కృష్ణుడు ప్రకృతి యొక్క యజమాని, మనము ప్రకృతి యొక్క సేవకులము. ఇది తేడా. Mayādhyakṣeṇa prakṛtiḥ sūyate. అందువల్ల కుంతీదేవి kecid āhur అని చెప్తుంది: కొంత మంది ఇలా అంటున్నారు. కొంత మంది అలా అంటున్నారు, జన్మించని వారు జన్మించారు. జన్మించని వారు ఎలా జన్మించారు? ఇది అలా కనిపిస్తుంది కానీ ఇది జన్మ తీసుకోవడము కాదు. ఆయన కేవలము మన వలె జన్మ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది . కాదు

అందువలన, స్పష్టంగా చెప్పబడింది: kecid āhur.. కొందరు మూర్ఖులు ఇలా అంటారు. కృష్ణుడు కూడా భగవద్గీత లో అన్నాడు: avajānanti māṁ mūḍhāḥ. ఎవరైతే మూర్ఖులో వారు. నేను కూడా సాధారణ మానవునిలానే ఉన్నానని వారు భావిస్తారు. Avajānanti māṁ mūḍhā mānuṣīṁ tanum āśritam ( BG 9.11) నేను ఒక మానవుడు వలె కనిపిస్తునందున, కాబట్టి వీరిలో కొందరు మూర్ఖులు, నేను కూడా మానవులలో ఒకడిని అని అనుకుంటున్నారు. " కాదు. Paraṁ bhāvam ajānantaḥ. భగవంతుడు మానవుని వలె పుట్టుట వెనుక ఉన్న రహస్యము ఏమిటో ఆయనకు తెలియదు. Paraṁ bhāvam ajānantaḥ. అదేవిధముగా కృష్ణుడు అజా. ఆయన జన్మ తీసుకున్నట్లు ఉంటాడు, ఆయన ఖచ్చితముగా జన్మ తీసుకోవడము లేదు. ఆయన ప్రతిచోటా ఉన్నాడు

కృష్ణుడిలాగే, ఇలా చెప్పబడింది: īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati ( BG 18.61) అందువల్ల ఈశ్వర, అందరి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. అది ఒకవేళ ఇది నిజమైతే, కృష్ణుడు నీ హృదయంలో ఉంటాడు, మీలో ఉంటాడు ఆయన వెంటనే మీ ముందు వచ్చినట్లయితే, కాబట్టి కృష్ణుడికి కష్టమేమిటి? ఆయన ఇప్పటికే లోపల ఉన్నాడు, ఆయన అందరికంటే శక్తివంతుడు. ఉదాహరణకు ధ్రువ మహా రాజు లాగానే. ధ్రువ మహా రాజు, ఆయన ధ్యానంలో నిమగ్నమైనప్పుడు, రూపము మీద ధ్యానం, నాలుగు-చేతుల విష్ణువు మీద ధ్యానం చేస్తున్నాడు. అకస్మాత్తుగా ఆయన ధ్యానం చెదిరిపోయినది ఆయన వెంటనే ఆయన ముందు అదే వ్యక్తిని చూశాడు. కృష్ణుడికి ఇది చాలా కష్టమైన పనా? ఆయన మీలో ఇప్పటికే ఉన్నాడు, ఆయన బయటకు వచ్చి ఉంటే...

అదేవిధముగా కృష్ణుడు అందరి హృదయం లో ఉంటే, దేవకిలో కూడా, అందువల్ల ఆయన నాలుగు చేతుల రూపములో దేవకి ముందు బయటకు వస్తే, కృష్ణుడికి ఇది చాలా కష్టమైన పనా? కాబట్టి ప్రజలకు తెలియదు. అందువల్ల కృష్ణుడు ఇలా అంటాడు: "మీరు అర్థం చేసుకోవాలి: janma karma me divyam ( BG 4.9) ఆధ్యాత్మిక జన్మ. నా కార్యక్రమాలు, నా జన్మ." అందువల్ల కుంతీ దేవికి తెలుసు కృష్ణుడు జన్మించని వాడు అని కృష్ణుడు జన్మించడు, కానీ అది కొందరు మూర్ఖులకు అలా కనిపిస్తుంది. కాబట్టి వారు కృష్ణుడు జన్మించినట్లు చెబుతారు. కానీ ఎందుకు కృష్ణుడు జన్మిస్తాడు? తదుపరి ప్రశ్న ఉంటుంది. దీనికి సమాధానమిచ్చారు: puṇya-ślokasya kīrtaye, puṇya-ślokasya ( SB 1.8.32) చాలా పవిత్రమైన వారు, ఆధ్యాత్మిక అవగాహనలో చాలా ఉన్నత స్థానములో ఉన్న వారు, వారిని కీర్తించడానికి