TE/Prabhupada 1061 - అయిదు విభిన్న సత్యములను అర్థం చేసుకొనుట భగవద్గీతలో చర్చింపబడిన విషయము

Revision as of 07:25, 1 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1061 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

అయిదు విభిన్న సత్యములను అర్ధము చేసుకొనుట భగవద్గితలో చర్చింపబడిన విషయము కావున శ్రీకృష్ణుడు అవతరించేను . yadā yadā hi dharmasya glānir bhavati (భగవద్గిత 4.7) , కేవలము జీవిత ముఖ్య ఉద్దేశ్యమును స్థాపించుటకై మానవుడు జీవిత ముఖ్య ఉద్దేశ్యమును ఆశయమును విస్మరించినప్పుడు , దానిని dharmasya glāniḥ అని అంటారు. మానవుని ధర్మమునకు భంగము కలిగినప్పుడు ఆ పరిస్థితులలో , వేలాది మానవులలో తమ నిజస్థితిని అవగాహన చేసుకొనుటకై అతని కొరకే భగవద్గిత ఉపదేశించబడినది వాస్తవమునకు మన పరిస్థితి అజ్ణానము అనే పులి చేత మ్రింగివేయబడుట వలె యున్నది భగవానుడు జీవులపట్ల పరమదయను కలిగినవాడు ప్రత్యేకముగా మానవులకొరకు భగవద్గితను ఉపదేశించారు మిత్రుడైన అర్జునిని తన శిష్యునిగా చేసుకొని శ్రీకృష్ణునికి సహచర్యుడు అయినందున అర్జునుడు తప్పకుండ అజ్ఞానమునకు అతీతుడే కానీ కురుకేత్ర యుద్ధమున అర్జునుడు అజ్ణానము నందు ఉంచబడెను భగవంతుని జీవిత సమస్యలను గూర్చి కేవలము ప్రశ్నించుటకు తద్ద్వారా భవిష్యత్తు తరాల మానవుల ప్రయోజనము కొరకై శ్రీకృష్ణ భగవానుడు వాటిని వివరించుటకై మానవుడు తన జీవితమునకు ప్రణాలికను తయారుచేసుకొని ఆచరించుటకు మానవజీవితము యొక్క జీవితలక్ష్యము పరిపూర్ణము చేసుకొనవ లేను అయిదు విభిన్న సత్యములను అర్ధము చేసుకొనుట భగవద్గితలో చర్చింపబడిన విషయము భగవంతుడు అంటే ఏమిటి అనునది మొదటి సత్యము దేవుని శాస్త్రములలో ఇది ప్రాద్ధిమిక అధ్యయన అంశము ఆ దేవుని శాస్త్రము ఇక్కడ వివరించబడినది పిదప జీవుని నిజరూపస్థితి వివరింపబడినది ఈశ్వరా మరియు జీవుడు . దేవాధిదేవుడు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే నియంత్రించువాడు , జీవులు నియంత్రించు వారుకాదు . నియంత్రించబడేవారు కృత్రిమముగా నేను నియంత్రించబడేవాడినికాదు. నేను స్వతంత్రుడిని అని అనుట విచక్షణ కలిగిన వాని లక్షణము కాదు జీవుడు ప్రతి విషయములోను నియంత్రించబడుచున్నాడు కనీసము తన బద్ధజీవితము నందు అయిన నియంత్రించబడుతున్నాడు కావున భగవద్గితలో ఈశ్వరుడు గురించి వివరించబడినది పరమ నియంత మరియు నియంత్రించబడిన జీవులు మరియు భౌతికప్రకృతి తరువాత కాలము . సమస్త విశ్వము ప్రకటితమయ్యెడి కాలము భౌతిక ప్రకృతి వ్యక్తమయ్యే విధానము కాలపరిమానం లేదా శాశ్వత కాలమును గురించి వివరింపబడినది మరియు కర్మ . కర్మ అనగా కార్యకలాపాలు సమస్త విశ్వము వివిధ కార్యకలాపాలతో పూర్తిగావున్నది ప్రత్యేకముగా జీవులు , జివులందరు వివిధ కార్యకలాపాలలో నిమగ్నమైయున్నారు అందువలన మనము భగవద్గితనుండి భగవంతుడు (ఈశ్వరుడు ) అంటే ఎవరో నేర్చుకొనవలెను జీవులు అంటే ఎవరు . భౌతిక ప్రకృతి అంటే ఏమిటి కాలము చేత ఎలా భౌతిక ప్రకృతి నియంత్రించబడుతున్నది . ఈ కార్యకలాపాలు ఏమిటి ఈ అయిదు పాఠ్యoశాలలో , భగవద్గిత వివరిస్తున్నది దేవాధిదేవుడు లేదా శ్రీకృష్ణుడు లేదా బ్రహ్మణ్ లేదా పరమాత్మా మీరు ఏ నామముతోనైనా పిలువవచ్చును . కానీ పరమ నియంత్రుడు వున్నాడు పరమనియంత్రుడు అందరిలోకెల్ల గొప్పవాడు జీవుల లక్షణములు పరమ నియంత్రుడి లక్షణముల వలె వున్నవి భగవంతునివలె భౌతిక ప్రకృతి లోని సమస్త కార్యకలాపాలను నియంత్రిస్తున్నాడు భగవద్గిత చివరి అధ్యాయాలలో వివరించబడుతున్నది , భౌతిక ప్రకృతి స్వతంత్రమైనది కాదు ప్రకృతి దేవాధిదేవుని నిర్దేశానుసారము నడుస్తున్నది Mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sa-carācaram (భగవద్గిత 9.10) . ఈ భౌతిక ప్రకృతి నా నిర్దేశానుసారము నడుస్తున్నది. mayādhyakṣeṇa నా పర్యవేక్షణలో