TE/Prabhupada 1079 - భగవద్గీత యన్నది ప్రతిఒక్కరూ అత్యంత శ్రద్ధతో పఠించవలసిన అధ్యాత్మిక గ్రంథం

Revision as of 09:44, 25 May 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1079 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

భాగవధ్గీత యన్నది ప్రతిఒక్కరు అత్యంత శ్రద్ధాతో పఠి0చవలసిన అధ్యాత్మిక గ్రంథం భగ్వద్ గీత లేక శ్రీమద్ భాగ్వతమని స్వరూప సిద్ధుడైన వ్యక్తి ధ్వారా శ్రవణం చెయ్యాలి అది అప్పుడు ఒకరిని ట్రైన్ చేస్తుంది , ఒకరిని ఇరవై నాలుగు గంటలు భవంతుడి చింతనలో తధ్వార ఒకరిని అంతిమం వరకు , అంత కాలము వరకు , పరమ దేవుడిని స్మరణం చేస్తుది తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అతనికి ఒక అధ్యాత్మిక-శరీరము లబిస్తుంది ఒక అధ్యాత్మిక-శరీరము, ఏదైతే భవంతుడి సంగతిలో ఉప్యోగా పడుతుందో అందుకే పరందేవుడు అంటారు

అభ్యాస్ యోగా యుక్తేన
చేతస్ అనన్యా గామినా;
పరమ పురుషం దివ్యం
యథి పార్థాను అనుచింతయన్
(భగవద్గిత 8.8)

అనుచింతయన్ ' అంటే ఎల్లపుడూ అతనిగురించే ఆలోచించడం అది అంతా కటినమైన పద్ధతి కాదు ఒకరు ఈ ప్రక్రియను ఈ సంప్రదాయంకి చెందిన అనుభవమైన వ్యక్తి దేగ్గెర నేర్చుకోవాలి తద్ విజ్ఞానార్హం సాగురుం ఎవాభిగచేత్ (ముండక ఉపనిషధ 1.2.12) ఒకరు వరోర్కారిని సంప్రదించాలి, ఏయవరైతే ముందునించే దీనిని అభ్యశిస్తున్నారో అందుకే 'అభ్యాస్ యోగా యుక్తేన ' దీనినే ' అభ్యాస్ యోగా' అంటారు , అంటే అభ్యసించడం అభ్యాసం........ఎల్లపుడూ దేవదేవుడుని ఎలా గుర్తుంచుకోవాలి చేతసాఅనన్య గామినా ఈ మనసు ఉం ది ,ఆ మనసు ఎల్లపుడూ ఎగ్గురుతునే ఉంటుంది ఇటు , అటు అయితే మనిషి అభ్యసిచాలి అతని మనసు ధ్యానన్ని శ్రీ కృష్ణుని స్వరూపం లేదా, శబ్దం ధ్వరా - అంటే నామం మీద పెట్టడానికి ,ఇది సులువైంది మనసు ధ్యాన్నాని కన్నా - ఎందుకంటే మనసు చాలాయ చంచలమైంది , అటు-ఇటు పోతుంది కానీ నేను మాత్రం నా చావులుని కృష్ణుని ధ్వని మీద చింతన చైగలను ఇంకా అదికూడా నాకు సహాయకరముగా ఉంటుంది. ఇది కుండ అభ్యాస-యోగం చేతసా అనన్య గామినా అపరమం పురుషం దివ్యం పరమ్ పురుష ,అదే దేవదేవుడైన పురుషోత్తముడైన భగవానుడైన కృష్ణుడు అధ్యాత్మిక ప్రపంచములో ఉన్నాడు అధ్యాత్మిక ప్రపంచములో ఉన్నాడు, మనిషి ఆయనను చేరుకోవచ్చు . ‘అనుచింతయన్’ ఎప్పుడు ఆలోచించడం ధ్వార ఈ విధానాల ధ్వార , ఈ మార్గం ఇంకా అన్నీ భాగవద్గీతాలో ఉంది ఇంకా ఎవరికి ధీన్నిని ని0చి ఎవరికి నిషేదము లేదు ఈ వర్గం మనుషులే అతనిని పొందోచ్చు అని ఏమి లేదూ శ్రీ కృష్ణుడి సమరించడం అంధరికి కుదుర్తుంది , శ్రీ కృష్ణుడి గురించి విందం అందరికీ కుదుర్తుంది మరలా దేవడేవుడు ఇలా భాగవద్గీతలో చెప్తున్నాడు .

మామ్ హి పార్థవ్యాపాష్రీత్యా
యెపి స్యూపాప యోనయః
స్త్రియో వైశ్య తతా శూర్దాస్
తెపి యాంటీ పరాం గతిం
(భగవద్గిత 9.32)
కిం పునర్బ్రాహ్మణఃపుణ్య
భటారాజరిషయస్ తథా
అనిత్యం అశుకమ్ లోకం
ఇమ0 ప్రాప్య భజస్వమామ్
(భగవద్గిత 9.33)

భగవంతుడు చెప్తాడు ,ఏమిటంటే క్రింద శ్రేణికి చెందిన వ్యక్తి కూడా, క్రింద శ్రేణి జీవితం లేదా నీచమైన స్త్రీ కూడా లేదా ఒక వ్యాపారి కూడా లేదా ఒక కార్మికుడు వ్యాపారి వర్గం వారు , కార్మిక వర్గం వారు ఇంకా స్త్రీ వర్గం . వాళ్ళని ఒకే వర్గంలో లెక్క కడతారు ఎందుకంటే వాళ్ళ బుద్ధి అంతగా వృద్ధచెంది ఉండదు కానీ భగవంతుడు చెప్తాడు , వాళ్ళు లేక వాళ్ళ కంటే కింద వాళ్ళు కూడా మాం హి వ్యాపాశ్రిత్యా యె స్యూహ:(భగవద్గిత 9.32) ఇధే కాకుండా వాళ్ళ లేదా వాళ్ళ కంటే కింద వాళ్ళు కూడా లేదా ఎవరైనా, అది ముఖ్యం కాదు. అతను ఎవరైనా ఆమె ఎవరైనా ఎవరైనా ఈ భక్తి యోగా యొక్క సూత్రములని మరియు పరమ దేవుడుని జీవితం యొక్క సారం అని అంగీకరిస్తారో వాళ్ళు ఉన్నతమైన లక్ష్యాని ‘మాం హి పార్థవ్యశ్రిత్య యెపిషు పాపయోనః , తేపి యాన్తి పరాం గతిం‘ ఆ పరమ్ గతి అధ్యాత్మిక జగతు , అధ్యాత్మిక రాజ్యం లేదా అధ్యాత్మిక ఆకాశం , ప్రతి వారు వేల్లా వచ్చు కేవలం మనిషి ఈ పద్ధతిని అభ్యసించాలి ఈ పద్ధతిని భాగవధ్గీతలో చాలా చక్కగా సూచిస్తుంది. ఇంకా దీనిని అనుసరించడం ద్వారా పరిపూర్ణంగా మొనర్చుకొని జీవిత సంస్యలన్నిటికి శాశ్వత పరిష్కారము చేకూర్చగలడు ఇదియే పూర్తి భాగవధ్గీత యొక్క సంపూర్ణ సారాంశం అందువలన. సారాంశమేమనగా భాగవధ్గీత యన్నది ప్రతిఒక్కరు అత్యంత శ్రద్ధాతో పఠి0చవలసిన అధ్యాత్మిక గ్రంథం ’గీతా శాస్త్రంమిదం పుణ్యం యః పాటేత ప్రయతః పుమాన్’ ఇంకా ధిని ధ్వార లాభం ఏమిటంటే , భాగవధ్గీతలోని ఉపదేశములను చక్కగా పాటిస్తే జీవితం సర్వధు:ములు నుండి క్లేశములు నిండి ముక్తి కాగలడు ‘భయా శోకాధి వర్జితహ్’ అనగా జీవితంలో ఉండే అన్నీ భయములుని౦డి దూరముకాగలడూ. అంతే గాక అతని తర్వాత జన్మము అధ్యాత్మికము కాగలదు

గీత అధ్యాయన శీలస్యా
ప్రాణాయామపరస్య చ
నైన్ శాంతిహి పాపాని
పూర్వ జన్మ కృతాని చ ||

ధిని వల్లన ఇంకో లాభం ఏమిటంటే భాగవధ్గీతను ఎవరైనా చాలా శ్రద్ధతోను ఇంకా పూర్తి సావధానముతోనూ పఠి0చినచో శ్రీకృష్ణభగవానుని కరుణతో పూర్వ పాపఫలములు అతనిపై ప్రభావం చూపవు