TE/660827 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"కాబట్టి ఈ ప్రపంచం ఒక వికృత ప్రతిబింబం. మరియు ఇది వాస్తవికత యొక్క ప్రతిబింబం కనుక, అందుకే ఇది చక్కగా కనిపిస్తుంది, దానిని మనం వాస్తవంగా యథార్థముగా తీసుకుంటాము. దానిని భ్రమ అంటారు. కానీ మనం దానిని అర్థం చేసుకుంటే, "ఇది తాత్కాలికం. నేను దానికి ఆసక్తుడిని కాకూడదు. ఇది తాత్కాలికం. నా అనుబంధం వాస్తవికతకు ఉండాలి కానీ అవాస్తవమునకు కాదు"... కాబట్టి కృష్ణుడు వాస్తవం. ఇది కూడా వాస్తవం, కానీ తాత్కాలికమైనది. కాబట్టి మనం తాత్కాలికం నుండి వాస్తవం వైపు చేరాలి." |
660827 - ఉపన్యాసం BG 05.07-13 - న్యూయార్క్ |