TE/660812 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"వేద సాహిత్యం ప్రకారం మానవ సమాజంలో నాలుగు విభాగాలు ఉన్నాయి: బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్థ మరియు సన్యాసా. బ్రహ్మచారి అంటే విద్యార్థి జీవితం, ఇంచుమించుగా, విద్యార్థి జీవితం. మరియు గృహస్థ అంటే, విద్యార్థి జీవితం తరువాత, కుటుంబ జీవితాన్ని నిర్వర్తిస్తున్నారు. మరియు వనప్రస్థ అంటే సేవ నివ్రిత్త జీవనం (రిటైర్డ్ లైఫ్). మరియు సన్యాసా అంటే త్యాగ పూరిత జీవినం. వారికి ప్రాపంచిక కార్యకలాపాలతో ఎటువంటి సంబంధం లేదు. ఇవి మానవ సామాజంలో నాలుగు వేర్వేరు దశలు." |
660812 - ఉపన్యాసం BG 04.24-34 - న్యూయార్క్ |