TE/Prabhupada 0061 - ఈ శరీరం చర్మం, ఎముకలు, రక్తం, మూత్రం, మలము వున్న ఒక సంచి

From Vanipedia
Jump to: navigation, search

ఈ_శరీరం_చర్మం,_ఎముక,_రక్తం,_మూత్రం,_మలాము_వున్న_ఒక_బ్యాగ్
- Prabhupāda 0061


Northeastern University Lecture -- Boston, April 30, 1969

నా ప్రియమైన అబ్బాయిలు మరియు అమ్మాయిలు, ఈ సమావేశానికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మేము కృష్ణ చైతన్య ఉద్యమం విస్తరిస్తున్నాము ఈ ఉద్యమం కోసం ఒక గొప్ప అవసరం వున్నది ప్రపంచవ్యాప్తంగా . ఇ పద్ధతి చాలా సులభం. దేని వలన లాబాలు వున్నాయి మొదట, దివ్య స్థాయి అంటే తెలుసుకొందాం. మన జీవన పరిస్థితుల పరంగా, మనము వివిధ స్థాయిలలో ఉన్నాము. కాబట్టి మనము మొదట దివ్య స్థాయిలో వుండాలి తరువాత ఆధ్యాత్మిక ధ్యానం అంటేఏమిటి అనే ప్రశ్న ఉంది. భగవద్గీత మూడవ అధ్యాయం లో, మీరు జీవితంలో వివిధ స్థితిగతులు ఉన్నాయని తెలుసుకుంటారు . మొదటి indriyāṇi Parany āhur ... (BG 3.42) ఉంది. సంస్కృతంలో indriyāṇi. మొదట శరీర భావన గురించి తెలుసుకుందాము. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒకరు, శరీర భావనలో ఉన్నారు "నేను భారతీయుడిని." అని అనుకుంటున్నాను మీరు అమెరికన్లు అని భావిస్తున్నారు. ఎవరో భావిస్తున్నారు ".నేను రష్యన్ని" కొంతమంది ఆలోచన, "నేను మరొకరిని." కాబట్టి అందరూ భావిస్తున్నారు: " నేను ఈ శరీరం అని" ఇది ఒక విధమైన ఆలోచనావిధానము ఈ వేదిక ఇంద్రియ వేదిక అంటారు మనకు శరీర భావన తలంపు వుంటే మనము ఆనందానికి అర్ధం ఇంద్రియ తృప్తి అని అనుకుంటున్నాను. అంతే. ఆనందము అంటే అర్ధం ఇంద్రియథ్రు తృప్తి కాబట్టి indriyāṇi parāṇy āhur indriyebhyaḥ paraṁ manaḥ (BG 3.42). దేవాదిదేవుడు కృష్ణడు చెప్పుతారు బౌతిక భావన లో లేదా శరీర భావనలో, మన ఇంద్రియాలు చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతo ఇది జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఈ భౌతిక ప్రపంచం సృష్టించినప్పటి నుండి. "నేను ఈ శరీరమును అనేది" ఒక్క వ్యాధి శ్రీమద్-భగవాతము చెప్పుతుంది yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke sva-dhīḥ kalatrādiṣu bhauma ijya-dhiḥ (SB 10.84.13), నేను ఈ శరీరంను, ఎవరైతే శరీర భావనలో వుంటారో, వారు నేను ఈ శరీరమును Ātma-buddhiḥ kuṇape tri-dhātu. Ātma-buddhiḥ అంటే. ఆత్మ చర్మం మరియు ఎముకలు సంచిలో వున్నదిఅని భావన. ఈ శరీరంఅనే ఒక బ్యాగ్లో, చర్మం, ఎముక, రక్తం, మూత్రం, మలాము, మరియు చాలా మంచి విషయాలు వున్నవి. మీరు చూడండి? కానీ మనము అనుకుంటున్నాను: "నేను ఎముకలు , చర్మం , మలం , మూత్రం యొక్క ఈ బ్యాగ్ గురించి ఆలోచిస్తున్నాము ఇది మా అందము. ఇది మా సంపద.

అనేక మంచి కథలు ఉన్నాయి అయితే, మాకు సమయం చాలా తక్కువగా వున్నది. అయినప్పటికీ, నేను ఒక చిన్న కథ, చెప్పతాను ఒక మనిషి, ఒక అందమైన అమ్మాయికు ఆకర్షితుడయ్యాడు. కానీ అమ్మాయి ఏకీభవించదు , కానీ ఆతను స్థిరంగా ప్రయత్నిస్తున్నాడు భారతదేశం లో అమ్మాయిలు, వారి పవిత్రతను చాలా జాగ్రతగా కాపాడుకుంటారు అమ్మాయి ఏకీభవించదు. ఆమె చెప్ప్పుతుంది, నేను అంగీకరిస్తున్నాను . మీరు ఒక వారం తర్వాత రండి. అతనిని ఫలానా రోజు రమ్మంటుంది. ఇసమయంలో మీరు రావచ్చు అని చెప్పుతుంది ". బాలుడు చాలా సంతోషంగా అంగీకరిస్తాడు అమ్మాయి ఏడు రోజులు విరోచన మందులు వాడినది మరియు ఆమె బాత్రూంలోకి వెళ్లి, పగలు మరియు రాత్రి, ఆమె వాంతులు, మలమును విసర్జిస్తుంది. ఒక మంచి కుండలో ఈ వాంతి మరియు మలమును ఆమె జాగ్రత్తగా ఉంచుతుంది . అనుకున్న సమయం వచ్చినప్పుడు అతడు వచ్చినప్పుడు, ఆమె తలుపు బయట కూర్చున్నది. అతడు ప్రశ్నిస్తాడు, "అమ్మాయి ఎక్కడ ఉంది?" ఆమె చెప్పాను: "నేను ఆ అమ్మాయిని." "... లేదు, మీరు ఆమె కాదు. మీరు ఆ అమ్మాయి కాదు. మీరు చాల అందవిహినముగా ఉన్నారు. ఆమె అందమైనది మీరు ఆ అమ్మాయి కాదు" . లేదు, నేను అదే బాలికను, నా అందమును నా నుండి వేరు చేసి మరొక కుండలో వుంచాను" "అది ఏమిటి?" ఆమె చూపించేను: ఆ అందం ఏమిటంటే , ఈ మలము మరియు వాంతి. అందములోని పదార్ధములు ఇవి నిజానికి, ఎవరైనా చాలా బలముగా లేదా చాలా అందముగా ఉండవచ్చు - ఎవరైనా రోజుకు మూడు లేదా నాలుగు సార్లు, మలమునకు వెళ్ళితే ప్రతిదీ వెంటనే మారుతుంది.

కాబట్టి నేను చెప్పుతున్నాది ఏమిటంటే శ్రీమద్-భగవతాములో చెప్పిన విధముగా, ఈ భౌతిక శరీర భావన ఆశావాదము కాదు. Yasyātma-buddhiḥ kuṇape tri-dhātuke (SB 10.84.13).