TE/Prabhupada 0137 - జీవితము యొక్క లక్ష్యము ఏమిటి భగవంతుడు అంటే ఏమిటి



Lecture on BG 7.4 -- Nairobi, October 31, 1975

హరికేస: "అనువాదం - భూమి, నీరు, గాలి, అగ్ని, ఈథర్, మనస్సు, మేధస్సు అహంకారము మొత్తంగా ఈ ఎనిమిది నా వేరు చేసిన భౌతిక శక్తులు."

ప్రభుపాద:

bhūmir āpo 'nalo vayuḥ
khaṁ mano buddhir eva ca
ahaṅkāra itīyaṁ me
bhinnā prakṛtir aṣṭadhā
(BG 7.4)

కృష్ణుడు తాను వివరిస్తున్నాడు. దేవుడు ఏమిటో దేవుడే వివరిస్తున్నాడు. అది నిజమైన జ్ఞానం. మీరు దేవుడు మీద కల్పనచేస్తే, అది సాధ్యం కాదు. దేవుడు అపరిమితమైనవాడు. మీకు అర్థం కాదు. దేవుడు, కృష్ణుడు ఆరంభంలో చెప్పినారు asaṁśayaṁ samagraṁ māṁ yathā jñāsyasi tac chṛṇu (BG 7.1). సమగ్రం. సమగ్ర అంటే ఏదైనా ... లేదా సమాగ్ర అంటే పూర్తి. అందువల్ల అధ్యయనం, జ్ఞానం కోసం , ప్రతిదాని మొత్తం ఒకటి. దేవుడు అన్ని విషయముల మొత్తం. అందువలన అయిన తనను తాను వివరించడానికి ప్రారంబిస్తున్నారు అన్నింటిలో మొదట, ఎందుకంటే మనకు దేవుడు గురించి సమాచారం లేదు కానీ ఆచరణాత్మకంగా మనము విస్తారమైన భూమి, విస్తారమైన నీరు, మహాసముద్రం, విస్తారమైన ఆకాశం, అగ్నిని చూస్తున్నాము. చాలా విషయాలు, బౌతిక వస్తువుల. బౌతిక విషయాలు, మనస్సు కూడా ... మనస్సు కూడా బౌతికము. ఆపై అహంకారము. అందరూ ఆలోచిస్తున్నారు "నేను ఏదో అని ... నేను ..." Kartāham iti manyate. Ahaṅkāra-vimūḍhātmā. దీనిని అహంకారము అని అంటాము. ఈ అహం అంటే అహంకారము. స్వచ్ఛమైన అహంకారము ఉంది. ఆ స్వచ్ఛమైన అహంకారము అంటే నేను ఆహా౦ బ్రహ్మాస్మి, నేను భారతీయుడను, "నేను అమెరికన్," "నేను ఆఫ్రికన్," "నేను బ్రహ్మణుడు," "నేను క్షత్రియ," "ఇది నేను." ఇది అహంకారము ఇది అహంకారము, ప్రస్తుత క్షణంలో ... ప్రస్తుతం కాదు, ఎల్లప్పుడూ, మనము ఈ విషయాలు అన్ని మన చుట్టూ ఉన్నాయి. అది మన తత్వము ఆరంభం: ఈ భూమి ఎక్కడ నుండి వచ్చింది? ఈ నీరు ఎక్కడ నుండి వచ్చింది? అగ్ని ఎక్కడ నుండి వచ్చింది? అది సహజ విచారణ. ఆకాశం ఎక్కడ నుండి వచ్చింది? నక్షత్రాలు ఎలా ఉన్నాయి, చాలా మిలియన్లు లక్షలాది? ఇవి తెలివైన వ్యక్తి యొక్క విచారణలు. ఇది తాత్విక జీవితం యొక్క ఆరంభం. శ్రద్దగల మానవులు, క్రమంగా, వారు దేవాదిదేవుడు, కృష్ణుడిని అవగాహన చేసుకోవటానికి ఉత్సాహవంతులై ఉంటారు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు, కృష్ణుడు తనను తాను వివరిస్తున్నాడు, "నేను ఇలా ఉన్నాను." కానీ దురదృష్టవశాత్తు మనము కృష్ణుణ్ని అర్థం చేసుకోలేము, కాని దేవుడు ఏమిటో కల్పనచేయుటకు ప్రయత్నిస్తాము. ఇది మన వ్యాధి. కృష్ణుడు తనకు తాను వివరిస్తున్నాడు; దేవుడు తనను తాను వివరిస్తున్నాడు. మనము ఆ ప్రకటనను తీసుకోము, కానీ మనం తిరస్కరిస్తాము లేదా మనము ఏ తల కాలు లేకుండా మరిదేనినో ఇంకా ఎన్నెనో వాటిని , దేవుడిగా చాలా విషయాలు అంగీకరిస్తాము. ఇది మన వ్యాధి. అందువలన మునుపటి శ్లోకమునులో వివరించబడింది,

manuṣyāṇāṁ sahasreṣu
kaścid yatati siddhaye
yatatām api siddhānāṁ
kaścin māṁ vetti tattvataḥ
(BG 7.3)

అనేక లక్షలమంది లక్షల మంది వ్యక్తులలో, వాస్తవానికి వారు అర్థం చేసుకోవడానికి చాలా తీవ్రతతో ఉన్నారు, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? దేవుడు అంటే ఏమిటి? దేవుడితో నా సంబంధం ఏమిటి? ఎవరికి ఆసక్తి లేదు. కేవలం Sa eva go-kharaḥ (SB 10.84.13). లాగానే అందరూ పిల్లులు కుక్కలు వలె జీవితం యొక్క ఈ శరీర భావన మీద ఆసక్తితో ఉన్నారు. ఇది మన పరిస్థితి. ఇప్పుడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ, ఇది భౌతిక పరిస్థితి. కానీ కొందరు, manuṣyāṇāṁ sahasreṣu, లక్షలాది మందిలో, తన జీవితం పరిపూర్ణము చేసుకోవడానికి, అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అటువంటి పరిపూర్ణత నుండి ... పరిపూర్ణత అంటే తన వాస్తవ స్వరూప స్థితి అర్ధం చేసుకోవటం అంటే, అయిన ఈ భౌతిక శరీరం కాదు; అయిన ఆత్మ , బ్రాహ్మణ్. ఇది పరిపూర్ణత, విజ్ఞానము యొక్క పరిపూర్ణత, బ్రహ్మ-జ్ఞాన