TE/Prabhupada 0157 - మీ హృదయము పవిత్రము కాకపోతే మీరు హరిని అర్థము చేసుకోలేరు
Lecture on SB 6.2.11 -- Vrndavana, September 13, 1975
మీరు శాస్త్రములల్లోని ఉత్తర్వును అంగీకరించకపోతే, ప్రత్యేకించి కృష్ణుడు, దేవాదిదేవుడు, భగవద్గీతలో మీకు బోధిస్తున్నాడు . అది అన్ని శాస్త్రముల యొక్క సారాంశం. మీరు దీనిని తీసుకోండి. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. లేకపోతే ఉండలేరు. ఇక్కడ చెప్పబడినది aghavān, పాపాత్మకమైన వ్యక్తి, పవిత్ర్హుడు కాలేదు, కేవలం ఈ సంప్రదాయిక వేడుకలు, ప్రాయశ్చిత్తము, లేదా కొన్ని ప్రమాణాల వలన, vrataḥ. అప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ప్రతి ఒక్కరికీ . యథా హారర్ నామా. అందువలన ఇది సిఫార్సు చేయబడింది harer nāma harer nāma harer nāmaiva kevalam, kalau nāsty eva nāsty eva nāsty eva (CC Adi 17.21). అలాంటిదే. మీరు శాస్త్రములో విరుద్ధమైనవి ఎన్నటికీ నిరూపించ లేరు. అగ్నీ పురాణములో ఇది చెప్పబడింది శ్రీమద్-భాగావతములో కూడా అదే విషయము. అగ్ని పురాణము చెప్పుతుంది harer nāma harer nāma harer nāmaiva kevalam, ఇక్కడ శ్రీమద్ భాగవతంలో కుడా చెప్పబడుతుంది. yathā harer nāma-padair udāhṛtaiḥ tad uttamaśloka-guṇopalambhakam. హారర్ నామా అంటే పవిత్ర నామాన్ని జపము చేయడము. అది చాలా సులభం. కానీ మీరు శ్లోకం హారర్ నామా జపము చేసినప్పుడు మీరు క్రమంగా అర్థం చేసుకుంటారు, హరి అంటే ఏవరు, అయిన రూపం ఏమిటి, అయిన లక్షణము ఏమిటి, అయిన కార్యకలాపాలు ఏమిటి. అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. హారర్ నామా లేకుండా మీ హృదయము మురికిగా ఉంది. Ceto-darpaṇa-mārjanam (CC Antya 20.12) - మీ హృదయం పవిత్రమైతే తప్ప మీరు హరిని అర్థం చేసుకోలేరు, అయిన పేరు ఏమిటి, అయిన రూపం ఏమిటి, అయిన లక్షణము ఏమిటి, అయిన కార్యకలాపాలు ఏమిటి. మీకు అర్థం కాదు.
Ataḥ śrī-krsna -nāmādi na bhaved grāhyam indriyaiḥ (CC Madhya 17.136). మీ మొద్దుబారిన ఇంద్రియాల ద్వార, మీరు అర్ధము చేసుకొనుటకు ప్రయత్నించినట్లయితే, మీరు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు. అందువల్ల ప్రజలు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు, హరి-నామా విలువను అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారి ఇంద్రియాలు మొద్దుబారి వున్నాయి , ఈ మాయ యొక్క లక్షణాలతో కలుషితమైనవి , వారు అర్థం చేసుకోలేరు కానీ ఇది ఏకైక మార్గం ceto-darpaṇa-mārjanaṁ bhava-mahā-dāvāgni-nirvāpaṇam (CC Antya 20.12). ఎందుకంటే మీరు పవిత్రులు కావాలి ఇది ఏకైక పద్ధతి. జపము చేయండి హరే కృష్ణ. అప్పుడు మీరు క్రమంగా పవిత్ర్హo అవ్వుతారు. Puṇya-śravaṇa-kīrtanaḥ. Puṇya-śravaṇa-kīrtanaḥ. Śṛṇvatāṁ sva-kathāḥ krsnaḥ puṇya-śravaṇa-kīrtanaḥ (SB 1.2.17). మీరు శ్రవణము చేసిన్నట్లయితే, మీరు కృష్ణుడిని గురించి జపము చేస్తే ఉత్తమాశ్లోకా, ఇక్కడ చెప్పినట్లుగా tad uttamaśloka-guṇopalambhakam చాలా ప్రయోజనాలు ఉన్నాయి. హరే కృష్ణ ఉద్యమం చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరూ చాలా తీవ్రంగా తీసుకోవాలి. Kīrtanīyaḥ sadā hariḥ.
- tṛṇād api sunīcena
- taror api sahiṣṇunā
- amāninā mānadena
- kīrtanīyaḥ sadā hariḥ
- (CC Adi 17.31)
ఇది చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశము. కష్టం ఇది padaṁ padaṁ yad vipadam (SB 10.14.58) ఈ భౌతిక ప్రపంచంలో కేవలం విపదా మాత్రమే ఉంది. సంపద లేదు. మూర్ఖంగా మనము "ఇప్పుడు నేను బాగున్నాను." అని అనుకుంటున్నాము ఏమి బాగుంది? మీరు తదుపరి క్షణం చనిపోవాలి. ఏమి బాగుంది? కానీ ఈ వెర్రి ప్రజలు చెప్పుతున్నారు, "అవును, నేను బాగున్నాను." మీరు ఎవరినైనా అడగవచ్చు, "ఎలా ఉన్నారు?" "అవును, చాలా బాగున్నాను." ఆ బాగున్నాను ఏమిటి? నీవు రేపు చనిపోతావు. ఇంకా బాగుంది. అంతే. ఇది జరుగుతోంది. ఇది padaṁ padaṁ yad vi... వారు సంతోషంగా ఉండడానికి శాస్త్రీయ పరిశోధనలు చేస్తున్నారు, కానీ ఈ ముర్ఖులకు, మరణాన్ని ఎలా ఆపాలనే విషయాము వారికి తెలియదు. ఏమి బాగుంది? కానీ వారికి అర్థం చేసుకోవడానికి మెదడు లేదు. కానీ కృష్ణుడు చెప్పుతన్నాడు, "ఇవి సమస్యలు, నా ప్రియమైన సర్, మీరు శాస్త్రవేత్తలు, మీరు చాలా విషయాలు ప్రయత్నిస్తున్నారు." Janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam (BG 13.9). మొదట మీ సమస్య ఏమిటి అని తెలుసుకోండి. Janma-mṛtyu-jarā-vyādhi. మీరు జన్మను తీసుకోవ్వాల్సి ఉంటుంది, మీరు చనిపోవాలి, మీరు వ్యాధి బారిన పడాలి, మీరు ముసలి వారు అవ్వుతారు. దీనిని మొదట ఆపండి; తరువాత శాస్త్రీయ అభివృద్ది గురించి మాట్లాడండి. లేకపోతే మీరు అర్ధంలేనివారు. చాలా ధన్యవాదాలు.