TE/Prabhupada 0184 - మీ ఇష్టాన్ని భౌతిక ధ్వని నుండి ఆధ్యాత్మిక ధ్వనికి మార్చండి
Lecture on SB 3.26.47 -- Bombay, January 22, 1975
ధ్వని చాలా ముఖ్యమైన విషయము. ధ్వని ఈ భౌతిక ప్రపంచంలోమన బానిసత్వమునకు కారణం. పెద్ద, పెద్ద నగరాల్లో వారు చలన చిత్ర కళాకారుల చేస్తున్న ధ్వనిని ఇష్టపడుతారు. అంతే కాదు., చాలా విషయాలను.మనము రేడియో ద్వారా విoటున్నాము. ధ్వనిని ఇష్టపడుతున్నాము అది భౌతిక ధ్వని ఎందుకంటే, మనము భౌతికంగా చిక్కుకొన్నుచున్నాము. మరింత ఎక్కువుగా చిక్కుకొన్నచున్నాము. కొంతమంది నటి, కొందరు సినిమా కళాకారులు, గానం చేస్తే, ప్రజలు వారు పాడిన పాటలను చాల ఇష్టపడుతారు. ఒక్క కళాకారుడికి ఒక పాట కోసం పదిహేను వేల రూపాయలు చెల్లిస్తారు. బాంబేలో చాలా మంది ఉన్నారు. మనకు బౌతిక ధ్వని మీద ఎంత ఆకర్షణ ఉందో చూడండి. అదేవిధంగా, అదే ఇష్టము, మనము హరే కృష్ణ మహ-మంత్ర గురించి వినటాము ప్రారంభిస్తే అప్పుడు మనము స్వేచ్ఛను పొందుతాము. అదే శబ్దము ఒకటి బౌతికము; ఒకటి ఆధ్యాత్మికం. మీరు ఈ ఆధ్యాత్మిక ధ్వనిని ఇష్టపడటానికి సాధన చేయాలి. అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది.
- ceto-darpaṇa-mārjanaṁ bhava-mahā-dāvāgni-nirvāpaṇaṁ
- śreyaḥ-kairava-candrikā-vitaraṇaṁ vidyā-vadhū-jīvanam
- ānandāmbudhi-vardhanaṁ prati-padaṁ pūrṇāmṛtāsvādanaṁ
- sarvātma-snapanaṁ paraṁ vijayate śrī-kṛṣṇa-saṅkīrtanam
- (CC Antya 20.12)
ఈ కృష్ణ చైతన్యం ఉద్యమం ఈ ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది, "మీరు ఇప్పటికే ఈ ధ్వనిని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ అనుబంధాన్ని ఆధ్యాత్మిక ధ్వనికి మార్చండి. అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది. " హరే కృష్ణ ఉద్యమం ఇది. భౌతిక ధ్వని నుండి ఆధ్యాత్మిక ధ్వనికి ఇష్టాన్ని ఎలా మార్చుకోవాలి అని ప్రజలకు ప్రచారము చేసేది . నరోత్తామ దాస ఠాకూరా అందువలన పాడుతారు, golokera prema-dhana, hari-nama-sankirtana, rati na janmilo more tay. ఈ ధ్వని ఆధ్యాత్మిక ప్రపంచం నుండి వస్తోంది golokera prema-dhana ఈ ధ్వని వినడం ద్వారా, కీర్తన, జపము చేయడము ద్వారా, మనము దేవుడు మీద నిరంతరమైన ప్రేమను అభివృద్ధి చేసుకుoటాము. అది కావాలి Prema pum-artho mahan. భౌతిక ప్రపంచంలో మనము చాలా ముఖ్యమైనదిగా dharmartha-kama-moksa (SB 4.8.41) అంగీకరిస్తున్నాము. Purusartha. ధర్మ, ధర్మముగా మారడం, ధర్మముగా మారితే, మన ఆర్థికముగా అభివృద్ధి చెందుతాము Dhanam dehi, rupam dehi, yaso dehi, dehi dehi. Kama. ఎందుకు దేహి దేహి? ఇప్పుడు, కామ, మన కోరికలను తీర్చుకోవటానికి, కామా కోరికలు. Dharmartha-kama, మన కోరికలు తీరనప్పుడు, మనమీద మనకు అసహ్యము వేసినప్పుడు, అప్పుడు మనకు మోక్షము కావాలి. దేవుడితో ఒకటి అవ్వాలి. ఇవి నాలుగు రకాల బౌతిక కార్యకలాపాలు. కానీ ఆధ్యాత్మిక సేవ prema pum-artho mahan. భగవంతుని ప్రేమను సాధించడానికి, అది అత్యుత్తమ పరిపూర్ణత. prema pum-artho mahan.
జీవితం యొక్క ఈ లక్ష్యాన్ని సాధించడానికి, prema pum-artho mahan. ఈ యుగంలో ప్రత్యేకంగా, కలి యుగామున, మనము ఏ ఇతర పని చేయలేము ఎందుకంటే ఇది చాలా కష్టంగా ఉంటుoది. ఇక్కడ చాల అడ్డంకులు ఉన్నాయి. అందువలన kalau... ఈ పద్ధతి, harer nama harer nama harer namaiva kevalam: (CC Adi 17.21) హరే కృష్ణ మంత్రమును జపము చేయండి, కేవలము, "మాత్రమే." Kalau nasty eva nasty eva nasty eva gatir anyatha. కలి యుగాములో, ప్రధాన సేవ ఈ బౌతిక బానిసత్వం నుండి ఎలా ఉపశమనం పొందాలనేది ... Bhutva bhutva praliyate (BG 8.19). ప్రజలు కూడా దీనిని అర్థం చేసుకోలేరు, నిజంగా మన బాధ ఏమిటి. కృష్ణుడు చెబుతున్నాడు, భగవంతుడు దేవాదిదేవుడు వ్యక్తిగతంగా ఇలా చెబుతున్నాడు, "ఇవి మీ బాధలు." ఏమిటి? Janma-mrtyu-jara-vyadhi: (BG 13.9) జన్మ మరణం పునరావృతం కావడము ఇది జీవితంలో మీ వాస్తవమైన కష్టాలు. మీరు ఈ కష్టాలు గురిoచి లేదా ఆ కష్టాలు గురి0చి ఆలోచిస్తున్నారా? అవి తాత్కాలికంగా ఉన్నాయి. అవి అన్ని భౌతిక ప్రకృతి చట్టాల క్రింద ఉన్నాయి. మీరు బయటకు రాలేరు. Prakrteh kriyamanani gunaih karmani sarvasah (BG 3.27). ప్రకృతి మీ చేత ఏదో ఒకటి చేయటానికి బలవంతం చేస్తుంది. ఎందుకంటే మీరు బౌతిక ప్రకృతి గుణాలను కలుషితము చేశారు కనుక అందువల్ల మీరు ఈ ప్రకృతి, నిర్దేశించిన దిశలో మీరు పని చేయాలి మీరు ఎంత కాలం ఈ భౌతిక ప్రకృతిలో ఉంటారో, మీరు ఈ జననం, మరణం, వృద్ధాప్యం వ్యాధిని అంగీకరించాలి. ఇవి మీ వాస్తవమైన కష్టాలు.