TE/Prabhupada 0185 - మనము భౌతికంగా వస్తున్న మార్పులకు కలవరము చెందకుండా ఉండుటకు సాధన చేయవలెను



Lecture on SB 3.26.35-36 -- Bombay, January 12, 1975

ఒక పద్ధతిలో ఆగి పోవద్దు. దేవాదిదేవుని సాక్షాత్కారములో మీరు పురోగతి చేoదుటకు పద్ధతి అవసరము. కానీ మీరు కేవలం పద్ధతిని అనుసరించి, దేవాదిదేవుని తెలుసుకునే విషయములో ముందుకు వెళ్ళకపోతే, అప్పుడు, శ్రీమద్-భాగావతం ప్రకారం లేదా వేదముల ప్రకారం, అ ప్రేమ కేవలం శ్రమ మాత్రమే. ఇది ... దానికి విలువ లేదు. అందువలన భగవత చెప్పుతుంది, "ఇది మొదటి తరగతి ధర్మ పద్ధతి." ఇది మీరు హిందూ లేదా ముస్లిం లేదా క్రిస్టియన్ లేదా బుద్ధుడు అని పిలిచిన తేడా లేదు. అది మొదటి-తరగతి ధర్మము ఏదైతే అదోకక్షజుని తెలుసుకొనుటలో పురోగామించుటకు మీకు సహాయము చేస్తుందో . అదోకక్షజ కృష్ణుడి యొక్క మరో పేరు. అదోకక్షజా అంటే మానసిక కల్పనల ద్వారా మీరు అర్థం చేసుకోలేని విషయము లేదా అనుభవ జ్ఞానం ద్వారా, ప్రయోగము చేయటము మరియు అనుభవ జ్ఞానం ద్వారా. అదోకక్షజా అని పిలువబడుతుంది. Adhah-kṛtaṁ akṣajam jñānaṁ yatra. అదక్ ... మనము ఆ అదోకక్షజాని చేరుకోవాలి. పరిజ్ఞానం యొక్క విభిన్న దశలు ఉన్నాయి: pratyakṣa, parokṣa, aparokṣa, adhokṣaja, aprākṛta. మనం అద్యాత్మిక భౌతిక ప్రకృతి పైన aprākṛta, చేరుకోవాలి. అదోకక్షజ దాదాపుగా దగ్గరగా ఉంటుంది తక్కువగా స్థాయి జ్ఞానం కంటే, ప్రత్యక్ష, parokṣāparokṣa. అవి కనిష్టా-అధికారిలో ఉన్నాయి.

arcāyām eva haraye
pūjāṁ yaḥ śraddhayehate
na tad-bhakteṣu cānyeṣu
sa bhaktaḥ prākṛtaḥ smṛtaḥ
(SB 11.2.47)

అందువల్ల prākṛta స్థాయి , ప్రత్యక్ష జ్ఞానం. నేరుగా నేర్చుకోవటము, పరంపర నుండి పొందిన జ్ఞానం. ప్రత్యక్ష, పరోక్ష, తరువాత అపరోక్ష ఆత్మ సాక్షాత్కారము,తరువాత అధోక్షజా aprākṛta. అందువల్ల కృష్ణ చైతన్యము aprākṛta జ్ఞానం. ఇది కృష్ణుడిని తెలుసుకోవటానికి అత్యుత్తమ వేదిక. aprākṛta జ్ఞానాము ఎంత కాలం మనము అధోక్షజ జ్ఞానం వరకు, నియమాలు. మనమునియమాలను ఖచితముగా పాటించాలి. aprākṛta జ్ఞానం పరమహంసల కోసం. అక్కడ ఉంది ... ఆది రాగా-భక్తి అని పిలుస్తారు. ఈ దశలలో, pratyakṣa, parokṣa, వారు విధి-భక్తి అని పిలుస్తారు. అయితే విధి-భక్తి లేకుండా, మీరు రాగ-భక్తి స్థాయికి చేరుకోలేరు, అయితే ఇదిమనలక్ష్యం. రాగానుగా, రాగా-భక్తిని వ్రిందావనాములోని భక్తుల అడుగు జాడలలో అమలు చేస్తారు. దానిని రాగా-భక్తి అని పిలుస్తారు. కృష్ణుని యొక్క వ్యక్తిగత సహచరులు. ప్రత్యక్షంగా కృష్ణుని యొక్క వ్యక్తిగత సహచరుడు కాకూడదు, కానీ కృష్ణుని యొక్క శాశ్వత సహచరుల అడుగు జాడలను అనుసరించి, మనము రాగ-భక్తి యొక్క దశకు రావచ్చు. దీనిని పరా-భక్తి అని పిలుస్తారు. ఆ పరా-భక్తి అవసరము

brahma-bhūtaḥ prasannātmā
na śocati na kāṅkṣati
samaḥ sarveṣu bhūteṣu
mad-bhaktiṁ labhate parām
(BG 18.54)

ఈ కృష్ణ చైతన్య ఉద్యమం క్రమంగా రాగా-భక్తి లేదా పరా-భక్తి యొక్క దశ వరకు అభివృద్ధి చెందుతుంది. అప్పుడు జీవితం విజయవంతమవ్వుతుంది. ఈ విధంగా మనము ఈ వ్యవహారములతో కలవరపడకూడదు. ఇక్కడ చెప్పినట్లుగా, mṛdutvaṁ kaṭhinatvaṁ ca śaityam uṣṇatvam eva ca. ఈ విషయాల వల్ల మనము కలవరపడ్డుతున్నాము. ఉదాహరణకు మనం నేలపై పడుకున్నాం. అది kaṭhinatvam: అది చాల గట్టిగ ఉంటుంది. కానీ మనకు ఒక మెత్తగా ఉన్న ఒక మంచి పరుపుని ఇచ్చినట్లయితే, అది మృదుత్వము. అదేవిధంగా, శీతోష్ణ. నీరు, కొన్నిసార్లు చాలా చల్లగా, ఉంటుంది, కొన్నిసార్లు చాలా వేడిగా ఉంటుంది. అదే నీరు ; దేవతల ఏర్పాటు యొక్క మార్పు ప్రకారం, అది వేరే స్థితిలో, వివిధ స్థాయిలో మారుతోంది. ఈ స్పర్శ , భాధలు మరియు ఆనందం యొక్క మూలము. చర్మమే స్పర్శ మనము పూర్తిగా అర్ధము చేసుకున్నప్పుడు "నేను ఈ శరీరము కాదు" అది ఆత్మానుభూతి సాక్షాత్కారము అవసరమవుతుంది

మనం మరింత ఆధ్యాత్మిక చైతన్యములో ఎంత పురోభివృద్ధి చెందుతామో, మనం అంత అత్మ-స్థాయిలో నెలకొoటాము. దీనిని sthita-prajña అని పిలుస్తారు. అప్పుడు మనము కలవరము చెందము. మనము మన బౌతిక శరీరము లేదా బౌతిక శక్తిలో వస్తున్న సుక్ష్మ మార్పులకు కలవరము చెందకుoడా ఉండుటకు సాధన చేయవలెను మనం కచ్చితంగా. మనము చెందము. ఆత్మ, ఆహాo బ్రహ్మాస్మి, నేను ఈ బౌతిక ఏర్పాటుకు చెందను, కానీ నేను దీనికి అలవాటుపడ్డాను, ఆచరణతో నేను ఆధ్యాత్మిక స్థితికి రావలసి ఉంటుంది. ఆచరణలో సహనం అవసరం. దీనిని భజన, సాదానా లేదా తపస్యా అని పిలుస్తారు, నిష్టతో, తపస్సు, సహనం. మనము కానీ విషయాలు, ఎట్లగైతేనేమి, మనము అలాంటి బౌతిక విషయములతో గుర్తించాము, మళ్ళీ సాధన ద్వార, ఆధ్యాత్మిక స్థాయికి , ఆ సహనం తపస్య అని పిలుస్తారు. ఇది తపస్యా యొక్క అర్థం. Tapaḥ అంటే నొప్పి. స్వచ్ఛందంగా కొంత నొప్పిని స్వీకరించడం.