TE/Prabhupada 0190 - భౌతిక జీవితము పై అనాసక్తిని పెంచుకోండి



Lecture on SB 7.6.11-13 -- New Vrindaban, June 27, 1976

మనము భక్తీ-మార్గాము యొక్క ఈ సూత్రాలను అనుసరిస్తే, అనాసక్తిని పెంపొందించుకోవటానికి విడిగా కృషి చేయావలసిన అవసరము లేదు. అనాసక్తి సహజముగా వస్తుంది. Vāsudeve bhagavati bhakti-yogaḥ prayojitaḥ janayati āśu vairāgyam (SB 1.2.7) . వైరాగ్యము అనగా అనాసక్తి. భక్తి-యోగను వైరాగ్య అని కూడా పిలుస్తారు. Vairāgya. సార్వభౌమ భట్టాచార్య ఈ వైరగ్యము గురించి శ్లోకాలు రాశారు.


vairāgya-vidyā-nija-bhakti-yoga-
śikṣārtham ekaḥ puruṣaḥ purāṇaḥ
śrī-kṛṣṇa-caitanya-śarīra-dhari
kṛpāmbudhir yas tam ahaṁ prapadye
(CC Madhya 6.254)

శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభువు అయిన కృష్ణుడు ఇక్కడ ఉన్నారు. మనకు వైరగ్య-విద్యను ప్రచారము చేయటానికి అయిన ఇక్కడకు వచ్చారు. ఇది చాలా కష్టం. సాధారణమైన వ్యక్తులు ఈ వైరాగ్య-జ్ఞానాన్ని అర్థం చేసుకొనుట చాలా కష్టంగా ఉంటుoది. వారి పని ఈ శరీరాము పై ఆసక్తి ఎలా పెంచుకోవాలి అనే దానిపై ఉంటుంది కృష్ణ చైతన్య ఉద్యమము ఈ భౌతిక జీవితాముపై నిర్లిప్తతను ఎలా పెంచుకోవాలో నేర్పుతుంది అందువలన ఇది వైరాగ్య-విద్య అని అంటారు. వైరాగ్య-విద్యను చాలా సులభంగా సాధించవచ్చు, ఇది సిఫార్సు చేయబడినది, vāsudeve bhagavati bhakti-yogaḥ prayojitaḥ janayati āśu vairāgyam (SB 1.2.7) త్వరలోనే, త్వరలోనే. Janayati āśu vairāgyaṁ jñānaṁ ca మానవ జీవితంలో రెండు విషయాలు అవసరం. ఒకటి జ్ఞానము, jñānaṁ-vijñānam āstikyaṁ brahma-karma sva-bhāva-jam. ఈ jñānam అంటే, jñāna ప్రారంభంలో "నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను." అది జ్ఞాన. జ్ఞాన స్థాయిలో ఉన్న వెంటనే, అది సులభం. ప్రజలు ప్రతిచోటా ఈ శరీరం ప్రయోజనం కోసం నిమగ్నమై ఉన్నారు. కానీ ఒకవేళ అర్థం చేసుకుంటే, అయిన జ్ఞానము స్థాయికి వస్తే, అప్పుడు సహజంగానే అయినకు అనాసక్తి కలిగి, "నేను ఈ శరీరం కాదు అని తెలుసుకుంటాడు నేను ఎందుకు ఈ శరీరము కోసము కష్టపడతాను? " Jñānaṁ ca yad ahaitukam (SB 1.2.7) . సహజముగా ... రెండు విషయాలు అవసరం. చైతన్య మహాప్రభు అనేక ప్రదేశాలలో దీని గురించి నొక్కి చెప్పారు అయిన జీవితం ద్వారా అయిన జ్ఞానం వైరాగ్యము బోధిస్తున్నారు. ఒక వైపు జ్ఞానము, తన ఉపదేశములలో రూప గోస్వామికి,సనాతన గోస్వామికి సార్వభౌమ భట్టాచార్య, ప్రకాశనందా సరస్వతితో మాట్లాడటం, రామానoదా రాయాతో మాట్లాడటం. చైతన్య మహాప్రభువు యొక్క ఉపదేశాలు పుస్తకములో ఈ అన్ని విషయాలను మనము ఇచ్చాము. అది జ్ఞానము. అయిన జీవితంలో అయిన ఉదాహరణ ద్వారా, సన్యాసను తీసుకొని, అయిన వైరాగ్యామును ఉపదేశము చేస్తున్నాడు. జ్ఞాన, వైరాగ్య, ఈ రెండు విషయాలు అవసరం. జ్ఞానము వైరాగ్యము స్థాయిలో మనము అకస్మాత్తుగా ఉండలేము, కానీ మనము సాధన చేస్తే, అది సాధ్యమే. అది సాధ్యమే. ఇది అసాధ్యం కాదు. అది సిఫారసు చేయబడిoది.

vāsudeve bhagavati
bhakti-yogaḥ prayojitaḥ
janayaty āśu vairāgyaṁ
jñānaṁ ca yad ahaitukam
(SB 1.2.7)

అది అవసరం. కృష్ణ చైతన్య ఉద్యమం జ్ఞానము వైరాగ్యం సాధించడానికి. ఈ భౌతిక ప్రపంచము మీద మనము చాలా ఎక్కువగా ఆసక్తి పెంచుకుంటే ... ఎలా ఆసక్తిని ఎలా పెంచుకుంటాము? ప్రహ్లాదా మహారాజుచే స్పష్టమైన వివరణ ఇవ్వబడింది. భార్య, పిల్లలు, ఇల్లు, జంతువులు సేవకులు, సామాను, దుస్తులు, మొదలైనవి, మొదలైనవి, చాలా విషయాలు. ప్రజలు చాలా కష్టపడుతున్నారు, పగలు రాత్రి, మాత్రమే ఈ విషయాల కోసం. మంచి బంగళా లేదా, మంచి జంతువు, మంచిది, మనం చూసే చాలా విషయాలు? దేని కోసం? ఆసక్తిని పెంచుకోవాడానికి. మనము ఆసక్తిని పెంచుకుంటే, ఈ బౌతిక బంధం నుండి విముక్తి పొందడము ఆనే ప్రశ్నే లేదు. మనం ఈ అనాసక్తిని పెంచుకోవటానికి సాధన చేయాలి.