TE/Prabhupada 0197 - మీరు భగవద్గీతను యధాతథముగా ప్రచారము చేయాలి
(Redirected from TE/Prabhupada 0197 - మీరు భగవద్గీతను యధాతధముగా ప్రచారము చేయాలి)
Lecture on SB 5.5.30 -- Vrndavana, November 17, 1976
మీరు మీ శక్తీ కొలది ప్రయత్నించినట్లయితే, కృష్ణుడు మీకు శక్తినిస్తాడు. కృష్ణుడు మీకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు, అయిన సహాయం తీసుకోవాలని మీరు కోరుకున్నాప్పుడు. అయిన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేయటానికి వచ్చాడు లేకపోతే కృష్ణుడు ఇక్కడకు వచ్చి ప్రచారము చేయవలసిన అవసరము ఏమిటి, sarva-dharmān parityajya mām ekam (BG 18.66)? ఇది మన ప్రయోజనము కొరకు. మీరు కృష్ణుడికి ఆశ్రయము పొందండి లేదా పొందకండి, ఇది కృష్ణుడికి పట్టింపు లేదు. కృష్ణుడు మీ సేవపై ఆధారపడడు. అయిన పూర్తిగా పరిపూర్ణుడు. అయిన ఒక క్షణంలో మీ వలె లక్షలాది మంది సేవకులను సృష్టించగలడు. ఎందుకు అయినకు మీ సేవ అవసరం? ఎందుకు అయిన మీ సేవ కోసం ప్రచారం చేయాలి? అయిన సేవ మీరు సేవ చేయాకపోవటము వలన ఆగిపోదు. కానీ ఆయనకు ఆశ్రయము పొందటము అనేది మీ ఆసక్తి ఇది మీ ఆసక్తి కృష్ణుడు మీరు ఆయనకు ఆశ్రయము పొంది, పరిపూర్ణులు అయ్యి భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళటము, తన దగ్గరకు తిరిగి రావాలని చూడాలనికుంటున్నాడు. అది కృష్ణుని యొక్క లక్ష్యం. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క లక్ష్యం కుడా అదే: ప్రచారము చేయుట
- dante nidhāya tṛṇakaṁ padayor nipatya
- (sic) kāku-śatam kṛtvā cāhaṁ bravīmi
- he sādhavaḥ sakalam eva vihāya dūrād
- caitanya-candra-caraṇe kurutānurāgam
ఇది మన లక్ష్యము, చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యము. ఎందుకు ప్రభొదానంద సరస్వతి కోరుకుంటున్నారు. caitanya-candra-caraṇe kurutānurāgam: మీరు చైతన్య మహాప్రభు యొక్క తామర పాదాలకు సేవ చేయటానికి ఆసక్తి చూపండి? ఆయనే కృష్ణుడు వ్యక్తిగతంగా, అయిన కృష్ణుడిని ఎలా చేరుకోవచ్చో నేర్పించాడానికి వచ్చాడు. అది చైతన్య. Kṛṣṇaya kṛṣṇa-caitanya-namne gaura-tviṣe namaḥ. శ్రీ రూపా గోస్వామి, అయిన అర్ధం చేసుకున్నాడు. సార్వభౌమ భట్టాచార్య, అతడు అర్థం చేసుకున్నాడు.
- vairāgya vidyā-nija-bhakti-yoga-
- śikṣārtham ekaḥ puruṣaḥ purāṇaḥ
- śrī-kṛṣṇa-caitanya-śarīra-dhārī
- kṛpāmbudhir yas tam ahaṁ prapadye
- (CC Madhya 6.254)
చైతన్య మహాప్రభు ద్వారా కృష్ణుడిని మనము అర్థం చేసుకుంటే ... చైతన్య మహాప్రభు "నీవు గురువు అవ్వు" అని చెప్పుతారు. ఎలా? Yāre dekha, tāre kaha 'kṛṣṇa'-upadeśa (CC Madhya 7.128). మారవద్దు, మార్చవద్దు. మీరు కేవలము కృష్ణుడు చెప్పినది ప్రచారముడానికి ప్రయత్నించండి. ఇది చైతన్య మహాప్రభు యొక్క ఆదేశం. మీరు ఈ ఆదేశమును అనుసరిస్తే ... మీరు మీ పాండిత్యము ద్వార అదనంగా చేర్చ వద్దు, మార్పు చేయవద్దు. అది మీకు సహాయం చేయదు. మీరు భగవద్గీతని యధాతధముగా ప్రచారము చేయాలి. Yāre dekha, tāre kaha 'kṛṣṇa'-upadeśa. మనము పరంపర పద్ధతిని అనుసరించినట్లయితే, ప్రతిదీ ఉన్నది, చాలా సులభంగా జరుగుతుంది.
మన కృష్ణ చైతన్య ఉద్యమమును మనము చాలా వినయంతో ముందుకు తీసుకు వెళ్ళాలి
- tṛṇād api sunīcena
- taror api sahiṣṇunā
- amāninā mānadena
- kīrtanīyaḥ sadā hariḥ
- (CC Adi 17.31)
Kīrtanīya. ఈ ప్రచారము అంటే కిర్తనా, కేవలం మృదంగతో మనము సంగీత కీర్తన చేయటము కాదు. లేదు ప్రచారము కూడా కీర్తన. Abhavad vaiyāsaki-kīrtane. Vaiyāsaki, వ్యాసాదేవుని కుమారుడు, శుకదేవ గోస్వామి, అయిన కేవలం శ్రీమద్-భాగావతం వర్ణించారు పరిపూర్ణుడు అయ్యాడు. Abhavad vaiyāsaki-kīrtane. Śrī-viṣṇu-śravaṇe parīkṣit. పరిక్షిత్ మహరాజ కేవలం విన్నాడు; అయిన పరిపూర్ణుడు అయ్యాడు. శుకదేవ గోస్వామి కేవలం వివరించారు. అది కూడా కీర్తన. ఇది కూడా కీర్తన. ప్రభోదానంద సరస్వతి మనకు బోధిస్తున్నట్లుగా, he sādhavaḥ sakalam eva vihāya dūrād caitanya-candra-caraṇe kurutānurāgam: మీరు సాదువు, ఉత్తమ వ్యక్తి, గొప్ప వారు, కానీ ఇది నా అభ్యర్థన. ఇది వినయం. మీరు ఇలా చెప్తే, ", నీవు ఒక కర్మీవు, నీవు ఒక ముర్ఖుడువి ..." వాస్తవానికి అయిన ఒక మూర్ఖుడు, కాని లేదు ... ప్రారంభంలో, మీరు చెప్పినట్లయితే, మాట్లాడటానికి అవకాశం లేదు. అయిన ఒక ముర్ఖుడు, పగలు రాత్రి పందులు కుక్కల వలె ఇంద్రియ తృప్తి కోసము పని చేస్తున్నాడు. ఖచ్చితంగా అయిన ముర్ఖుడు, కర్మి. అదేవిధంగా, జ్ఞానీ, వారు కేవలం ఊహాగానాలు చేస్తున్నారు. ఆ తర్కం, kākā-taliya nyāya: తాటి పండు మీద కాకి మొట్టమొదట కూర్చున్నదా తరువాత తాటి పండు క్రింద పడినదా? లేదా తాటి పండు క్రింద పడిపోయింది; అందుచే కాకి తాటి పండు మీద కూర్చో లేదు " లాజిక్. ఒక్క పండితుడు ఇలా అన్నాడు, "కాదు, మొదటిది కాదు, తాటి పండు పడిపోయింది, కాకి దానిపై కూర్చోవాలని కోరుకున్నాది, అందుచే అది కూర్చోలేక పోయింది." ఇప్పుడు మరొక పండితుడు చెప్తాడు, "లేదు, లేదు, తాటి పండు ఉంది, కాకి అది కూర్చున్నందున, అది పడిపోయింది." ఇప్పుడు ఇది తర్కం. వారు కల్పనల ద్వార సమయం వృధా చేస్తున్నారు. Kākā-taliya nyāya. Kupa-manduka-nyāya.