TE/Prabhupada 0226 - దేవుడి నామము,కార్యములు,సౌందర్యము మరియు ప్రేమను ప్రచారము చేస్తున్నాముLecture -- Los Angeles, May 18, 1972

ఆచరణాత్మకంగా, ఈ భౌతిక ప్రపంచం లోపల కృష్ణుడు ఇక్కడ లేడు. ఒక పెద్ద వ్యక్తి వలె, అయిన కర్మాగారములో పని జరుగుతోంది, అయిన పని జరగబోతోంది, కానీ అయిన అక్కడ ఉండవలసిన అవసరం లేదు. అదేవిధంగా, కృష్ణుడియొక్క శక్తి పని చేస్తుంది. అయిన సహాయకులు, ఆయన యొక్క చాలా మంది దేవతలు, వారు పనిచేస్తున్నారు. వారిని శాస్త్రములో వివరించారు. సూర్యుని లాగానే. సూర్యుడు ఈ బౌతిక ప్రపంచము యొక్క ఆచరణాత్మక కారణం. అది బ్రహ్మ-సంహితలో వివరించబడింది:

yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ
rājā samasta-sura-mūrtir aśeṣa-tejāḥ
yasyājñayā brahmati sambhṛta-kāla-cakro
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(Brahma-samhita 5.52)

గోవిందా ... సూర్యుడు వర్ణించబడ్డాడు, దేవుని కళ్ళలో ఒకటి. ఆయన ప్రతిదీ చూస్తున్నాడు. మీరు సూర్యరశ్మి నుండి మీరు దాకోలేరు , దేవుడు మిమల్ని చూడకుండా మీరు దాకోలేరు , ఈ విధంగా, దేవుడు పేరు, ఏ పేరు అయిన ఉండవచ్చు ... వేదముల సాహిత్యం లో దేవుడు అనేక పేర్లు కలిగి ఉన్నాడని అంగీకరించా బడినది, కానీ ఈ కృష్ణుడి పేరు ప్రధాన పేరు. Mukhya. Mukhya అంటే ముఖ్యమైన. చాలా చక్కగా వివరించారు: "అందరికి ఆకర్షణీయమైన." చాలా విధాలుగా అయిన అందరికి ఆకర్షణీయమైనవాడు. దేవుడు నామము ... కృష్ణ చైతన్య ఉద్యమం దేవుడు నామము ప్రచారం చేస్తు ఉంది, దేవుడు మహిమ, దేవుడు కార్యములు, దేవుడు సౌందర్యము, దేవుడు ప్రేమ. ప్రతిదీ. ఈ భౌతిక ప్రపంచం లోపల మనకు అనేక విషయాలు ఉన్నాయి, అవి ఆనీ, అవి కృష్నుడిలో ఉన్నాయి. మీ దగ్గర ఏమి ఉన్న,. ఇక్కడ లాగా,


ఈ బౌతిక ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన లక్షణం సెక్స్ ఆకర్షణ. ఇది కృష్నుడిలో ఉంది. మనము రాధా కృష్ణులను ఆరాధిస్తున్నాము. ఆకర్షణ కానీ ఆ ఆకర్షణ ఈ ఆకర్షణ ఒకటే కాదు. అది నిజం ఇది నిజం కాదు. మనము ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కలిగి ఉన్నాము, కానీ అది ప్రతిబింభము మాత్రమే. దానికి అసలు విలువ లేదు. దర్జీ దుకాణంలో వలె, కొన్నిసార్లు చాలా అందమైన బొమ్మలు ఉoటయి, ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంటుoది. కానీ ఎవరూ దాని వంక చూడరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు "ఆది నిజము కాదని. ఆది ఎంత అందమైనది అయినా, అది నిజము కాదు. " కానీ ఒక బ్రతికున్నమహిళ, ఆమె అందముగా ఉంటే, చాలా మంది ఆమెను చూస్తారు. ఎందుకంటే ఇది నిజం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ బ్రతికున్నది కుడా ప్రాణములేనట్లే ఎందుకంటే శరీరము పదార్ధము కనుక ఇది పదార్ధపు ముద్ద. ఆత్మ అదే అందమైన మహిళ నుండి వెళ్ళిన వెంటనే, ఎవరూ ఆమెను చూడటానికి పట్టించుకుంటారు. ఎందుకంటే ఆమె దర్జీ దుకాణం యొక్క కిటికీలో బొమ్మతో సమానముగా ఉంది. వాస్తవమైన కారణం ఆత్మ . ఇక్కడ ప్రతిదీ ప్రాణములేని పదార్ధముతో తయారు చేయబడినది కనుక. ఇది కేవలం అనుకరణ, ప్రతిబింబం. వాస్తవమైన విషయము ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది.


ఒక ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. భగవద్గీత చదివినవారు, వారు అర్థం చేసుకోగలరు. ఆధ్యాత్మిక ప్రపంచం అక్కడ వివరించబడింది: paras tasmāt tu bhāvo 'nyo 'vyakto 'vyaktāt sanātanaḥ (BG 8.20). Bhāvaḥ అంటే ప్రకృతి ఈ ప్రకృతికి వెనుక మరొక ప్రకృతి ఉంది. ఆకాశం హద్దుగా ఈ ప్రకృతిని మనము చూడగలం. శాస్త్రవేత్తలు, వారు అత్యధిక లోకము వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నరు, కానీ వారు అది నలభై వేల సంవత్సరాలు పడుతుందని లెక్కిస్తున్నారు. నలభై వేల సంవత్సరాలు జీవించబోయే వారు ఎవరుంటారు, వెళ్ళి తిరిగి రావటానికి? కానీ లోకము ఉంది. ఈ భౌతిక ప్రపంచం యొక్క పొడవు వెడల్పును లెక్కించలేము, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఏమి మాట్లాడతాము. మనము ప్రామాణిక మూలాల నుండి తెలుసుకోవాలి. ఆ ప్రామాణిక మూలం కృష్ణుడు. మనము ఇప్పటికే వివరించినందువల్ల, కృష్ణుడి కన్నా ఎవ్వరూ తెలివైనవారు జ్ఞానము కలిగిన వారు లేరు. కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఇస్తాడు, paras tasmāt tu bhāvo 'nyo (BG 8.20). ఈ భౌతిక ప్రపంచం దాటి మరొక ఆధ్యాత్మిక ఆకాశం ఉంది. అసంఖ్యాకమైన లోకములు కూడా ఉన్నాయి. ఆ ఆకాశం ఈ ఆకాశం కంటే చాలా రెట్లు పెద్దది. ఇది నాలుగో వంతు మాత్రమే. ఆధ్యాత్మిక ఆకాశం మూడు వంతులు ఉంది. ఇది భగవద్గీతలో వివరించబడింది, ekāṁśena sthito jagat (BG 10.42) లో వివరించబడింది. ఈ భౌతిక ప్రపంచం, కేవలం నాలుగవ వంతు. ఇతర ఆధ్యాత్మిక ప్రపంచం నాలిగిటిలో మూడు వంతులు వున్నది. దేవుడు సృష్టి వంద అని అనుకుందాం. ఇది కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే; డెబ్బై ఐదు శాతం అక్కడ ఉంది. అదేవిధంగా, జీవులు కూడా, అతి చిన్న భాగాము జీవులు ఇక్కడ ఉన్నారు. అక్కడ, ఆధ్యాత్మిక ప్రపంచంలో, ప్రధాన భాగం ఉన్నారు.