TE/Prabhupada 0246 - ఎవరైనా కృష్ణుని భక్తుడు అయితే, అతని శరీరంలో అన్నీ మంచి లక్షణాలు కనిపిస్తాయి

From Vanipedia
Jump to: navigation, search

ఎవరైనా కృష్ణుడి భక్తుడు అయితే , అయిన శరీరంలో అన్ని మంచి లక్షణాలు కనిపిస్తాయి.
- Prabhupāda 0246


Lecture on BG 2.9 -- London, August 15, 1973


ఈ భౌతిక ప్రపంచం, ప్రేమ, సమాజం, స్నేహం ప్రేమ అని పిలవబడేవి - ప్రతిదీ ఇంద్రియ తృప్తి మీద ఆధారపడి ఉంటుంది, Mithunadi, సెక్స్ నుంచి మొదలవుతుంది. Yan maithunādi gṛhamedhi-sukhaṁ hi tuccham. ఈ maithunādi-sukham నుండి ఒకరు విముక్తి పొందినప్పుడు, అయిన విముక్తి పొందాడు, అయిన స్వేచ్ఛగా ఉంటాడు, స్వామి, గోస్వామి. ఎంత కాలము ఈ maithunādi-, సెక్స్ ప్రేరణతో ఉంటాడో, అతడు స్వామి లేదా గోస్వామి కాలేడు. స్వామి అనగా ఇంద్రియలకు యజమాని అయినప్పుడు. కృష్ణుడు ఇంద్రియాలకు యజమానిగా ఉన్నప్పుడు,మనము కృష్ణ చైతన్యము కలిగి ఉనప్పుడు,మనము ఇంద్రియాలకు యజమాని అవుతాము ఇది ఇంద్రియాలను నిలిపివేయటము కాదు. లేదు. ఇది నియంత్రించాలి. నాకు అవసరమైనప్పుడు, నేను దానిని వాడతాను. లేకపోతే కాదు. ఇది ఇంద్రియల యజమాని. నేను ఇంద్రియాలచే ప్రేరేపించబడను. ఇంద్రియాలు నా నిర్దేసములో పనిచేయాలి. అది స్వామి అంటే.

అందువల్ల అర్జునుడిని గుడాకేశ అని పిలుస్తారు. అయిన యజమాని ... అయిన కూడా, అయిన ఇష్టపడిన్నప్పుడు. అయిన భయపడేవాడు కాదు. అయిన కరుణ కలిగినవాడు. ఎందుకంటే అయిన భక్తుడు ఎందుకంటే అయిన కృష్ణుడి భక్తుడు ...ఎవరైనా కృష్ణుడి భక్తుడు అయితే , అయిన శరీరంలో అన్ని మంచి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. Yasyāsti bhaktir bhagavaty akiñcanā sarvair guṇais tatra samāsate surāḥ ( SB 5.18.12) అన్ని దైవిక లక్షణాలు. కావున అర్జునుడు, అయిన కూడా ... అలాంటి స్థితిలో లేకపోతే అయిన కృష్ణుడి సన్నిహిత మిత్రుడు ఎలా కాగలడు? స్నేహితులు (సమానంగా) సమాన స్థాయిలో ఉన్నప్పుడు స్నేహం చాలా బలంగా మారుతుంది: అదే వయస్సు, అదే విద్య, అదే ప్రతిష్ట, అదే అందం. స్థాయి ఒకే రకముగా వుంటే, తరువాత స్నేహం , బలముగా ఉంటుంది అర్జునుడు కుడా కృష్ణుడి స్థాయిలో ఉన్నాడు. ఎవరైనా రాజు లేదా రాణి యొక్క స్నేహితుడిగా మారితే ఇష్టం. కావున అయిన సాదారణమైన మనిషి కాదు. అయిన అదే స్థితిలో ఉండాలి. గోస్వాముల లాగానే. గోస్వాములు, వారు వారి కుటుంబ జీవితం విడిచిపెట్టినప్పుడు ... ఇది శ్రీనివాస్ ఆచార్యులు చేత వివరించబడింది. tyaktvā tūrṇam aśeṣa-maṇḍala-pati-śreṇiṁ sadā tucchavat. Maṇḍala-pati, పెద్ద, పెద్ద నాయకులు, Maṇḍala-pati పెద్ద, పెద్ద నాయకులు, జమీందార్లు, పెద్ద, పెద్ద వ్యక్తులు. అయిన మంత్రి. అయిన కూడా చాలా పెద్ద మనిషి అవ్వకపోతే ఆతని స్నేహితుడిగా ఎవరు కాగలరు? రూప గోస్వామి వారి సహచర్యమును విడిచిపెట్టారు. రూప గోస్వామి మరియు సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభుతో పరిచయమైన వెంటనే తక్షణమే మనము ఈ మంత్రివర్గం నుండి విరమించుకొని, శ్రీ చైతన్య మహాప్రభుతో చేరి ఆయినకు సహాయము చేయడానికి నిర్ణయించుకున్నారు. " అయినను సేవిoచడానికి, అయినకు సహాయo చేయడానికి కాదు. శ్రీ చైతన్య మహాప్రభువుకు ఎవరి సహాయం అవసరం లేదు. కానీ మనము అయినతో కలసి ఆయినకు సేవ చేయాటానికి ప్రయత్నము చేస్తే, అప్పుడు మన జీవితం విజయవంతమవుతుంది. కృష్ణుడు చెప్పినట్లుగా ... కృష్ణుడు భగవద్గీత ప్రచారము చేయడానికి వచ్చాడు. Sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ ( BG 18.66) అది అయిన లక్ష్యం, ఈ ముర్ఖులు చాలా విషయాలకు సేవకులు అయ్యారు: సమాజం, స్నేహం, ప్రేమ, ధర్మము, ఇది, ఆది, చాలా విషయాలు, జాతీయత, సమాజము. ఈ ముర్ఖులు ఈ అన్ని అర్ధములేని పనులను ఆపాలి. " Sarva-dharmān parityajya: "ఈ అన్నీ అర్ధంలేని పనులను వదిలివేయండి, నాకు కేవలం ఆశ్రయము పొందండి." ఇది ధర్మము. లేకపోతే, కృష్ణుడు ఎలా సలహా ఇస్తున్నాడు sarva-dharmān parityajya, ( BG 18.66) "మీరు అన్ని మత పద్ధతులను విడిచిపెట్టoడి?" అయిన వచ్చారు - dharma-saṁsthāpanārthāya. అయిన ధర్మము యొక్క సూత్రాలను పునఃస్థాపించటానికి వచ్చారు. ఇప్పుడు అయిన చెప్పుతారు,dharma-saṁsthāpanārthāya.: " అన్నిటిని వదిలివేయి." కృష్ణ చైతన్యము లేకుండా ఏదైనా , దేవుడి చైతన్యము లేకుండా, అవి అన్ని మోసపూరిత ధర్మములు అవి ధర్మము కాదు. ధర్మము అంటే dharmāṁ tu sākṣat Bhagavat-praṇītam, దేవాదిదేవుడు యొక్క ఆజ్ఞ. మహోన్నతమైన భగవంతుడు ఎవరో మనకు తెలియకపోతే, మనం దేవాదిదేవుడు యొక్క ఆజ్ఞ ఏమిటో తెలియకపోతే, అప్పుడు ధర్మము ఎక్కడ ఉంది? ఆది ధర్మము కాదు. ఆది ధర్మము యొక్క పేరులో వెళ్ళవచ్చు, కానీ అది మోసం.