TE/Prabhupada 0282 - మనం ఆచార్యుల అడుగుజాడలను అనుసరించాలి



Lecture on BG 7.2 -- San Francisco, September 11, 1968


కావున,

manuṣyāṇāṁ sahasreṣu
kaścid yatati siddhaye
yatatām api siddhānāṁ
kaścin vetti māṁ tattvataḥ
( BG 7.3)

ఇక్కడmanuṣyas teṣāṁ śāstra 'dhikara yajñānāṁ sahasra-madhye. అని చెప్పబడింది. ఇప్పుడు, నేనేమిటి, దేవుడు అంటే ఎవరు, ఈ భౌతిక ప్రపంచం అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఈ విషయాలు తెలుసుకోవటము చదువుకున్న వ్యక్తి యొక్క పని. ఒక బుద్ధిహీనుడు తీసుకోలేడు. అందువల్ల śāstra adhikāra. శాస్త్రము అంటే శాస్త్రములో జ్ఞానము కలిగి ఉండటము. జ్ఞానానికి సంబంధించిన గ్రంథాలలో విజ్ఞాన గ్రంథాలు, పుస్తకాలలో జ్ఞానం, లేదా జ్ఞానం పొందినవారిని కలుసుకుంటే, వెంటనే, పరిమాణం తగ్గుతుంది. ఈ త్రైమాసికంలో మీరు ఎంత మంది నిరక్షరాస్యులైన ప్రజలు ఉన్నారో తెలుసుకుంటారు , మీరు చాలా మందిని కనుగొంటారు. వెంటనే మీకు ఎoత మంది M.A. లు ఉన్నారో తెలుసుకుంటే, వెంటనే సంఖ్య తగ్గుతుంది. అదేవిధంగా, అనేకమంది వ్యక్తులు ఉన్నారు, కానీ మీరు జీవితాన్ని పరిపూర్ణముగా చేసుకోవటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎవరా అని అన్వేషించాలనుకుంటే, ఆ సంఖ్య తగ్గిపోతుంది. వారిలో నుండి చాలామంది ఆద్యాత్మికవాదులు, స్వామిలు, యోగులు ఉన్నారు. మీరు దేవుణ్ణి అర్ధం చేసుకోవాలని కోరుకునే వారిని మీరు లెక్కించి ఉంటే, ఎవరు దేవుడి జ్ఞానం పొందారో, ఒకేసారి సంఖ్య తగ్గిపోతుంది. మళ్ళీ.

అందుచేత కృష్ణుడు చెప్పుతాడు అనేక వేల మంది ప్రజలలో, తన జీవితమును పరిపూర్ణము చేసుకోవడానికి ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే. వారి జీవితమును పరిపూర్ణము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న అనేక వేల మంది వ్యక్తులలో, మీరు ఎవరినైన కనుగొంటారు - లేదా మీరు కనుగొనలేకపోవచ్చు - దేవుడు లేదా కృష్ణుడిని తెలుసుకున్న వ్యక్తిని? కానీ కృష్ణుడు చాలా దయతో ఉంటాడు, అయిన స్వయముగా వచ్చి ప్రతి ఒక్కరికీ తను తెలిసేటట్లు చేస్తాడు. అయిన ఎంతో దయతో అయిన ఈ భౌతిక ప్రపంచం నుండి వెళ్ళి పోయే ముందు, అయిన ఈ భగవద్గీతను ఇస్తాడు తన వ్యక్తిగత చర్చల ద్వార మీకు దేవుడు అంటే ఏమిటో తెలుస్తుంది . మీరు భగవద్గీతను సరిగ్గా చదివినట్లయితే, అది కృష్ణుడు మాట్లాడిన విధముగా, మూర్ఖంగా విశ్లేషించకుండా మూర్ఖముగా కాకుండా, కానీ యధాతధముగా, యధాతధముగా ... స్పేడ్ను ఒక స్పెడ్గా పిలవండి. "నేను భగవంతుడిని దేవదిదేవుడిని" అని కృష్ణుడు చెబుతాడు. మీ వెర్రి వ్యాఖ్యానాలతో భగవద్గీతను అర్థం చేసుకోవద్దు, కానీ కృష్ణుడిని భగవంతుడు దేవదిదేవుడిగా అంగీకరించాలి. అయిన లీలల ద్వారా, అయిన శాస్త్ర జ్ఞానం, విజ్ఞానం ద్వార... ప్రతి ఒక్కరూ గతంలో అంగీకరించారు, ఆచార్యులు అందరిని.

మనం ఆచార్యుల అడుగుజాడలను అనుసరించాలి.Mahājano yena gataḥ sa panthāḥ ( CC Madhya 17.186) మనము గొప్ప వ్యక్తుల అడుగుజాడలను అనుసరిoచకపోతే మనం ఉన్నత విషయాలను అర్థం చేసుకోలేము. శాస్త్రీయ ప్రపంచంలో, గురుత్వాకర్షణ నియమావళి లాగే. మీకు గురుత్వాకర్షణ చట్టం గురించి ఏమీ తెలియదు, కానీ సర్ ఇసాక్ న్యూటన్, అయిన గురుత్వాకర్షణ చట్టం ఉందని చెప్పాడు. అయిన అంగీకరించారు. అంతే. అంటే మీరు ఒక గొప్ప వ్యక్తిన్ని అనుసరిస్తున్నారు. అదేవిధంగా, కృష్ణుడు దేవుడిని దేవాదిదేవుడిగా అంగీకరించoడి . చపలత్వంతో కాదు కానీ అయినను భగవంతుడిగా అంగీకరించారు. చైతన్య మహాప్రభు, రామానుజాచార్య, శంకరాచార్య, ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క భాగ్యమును మార్గదర్శకత్వం చేసే గొప్ప వ్యక్తులు. అందువలన మీరు ఆ విధంగా అంగీకరించాలి.