TE/Prabhupada 0299 - సన్యాసి తన భార్యను కలవకూడదు
(Redirected from TE/Prabhupada 0299 - సన్యాసి తన భార్యను కలవకూడదు.)
Lecture -- Seattle, October 4, 1968
తమలా కృష్ణ: ప్రభుపాద, చైతన్య మహాప్రభు సన్యాసము తీసుకున్న తరువాత, చైతన్య మహాప్రభు ఉపదేశములు పుస్తకములో అయిన తన తల్లిని కలుసుకున్నాడు. నేను ఎప్పుడూ సన్యాసి అలా చేయకూడదు అని అనుకున్నాను.
ప్రభుపాద: లేదు, ఒక సన్యాసి తన భార్యను కలవ కూడదు. ఇంటికి వెళ్ళి భార్యను కలవడాన్ని సన్యాసులకు నిషేధించాడమైనది, అయిన ఎన్నడూ కలవకుడదు, కానీ అయిన కలవ వచ్చు. అయితే ఇతర ... కానీ ఆ ... చైతన్య మహాప్రభు తన ఇంటికి వెళ్ళలేదు. ఇది ఏర్పాటు ద్వారా జరిగినది. అద్వైత ప్రభు చైతన్య మహాప్రభువుని చూడటానికి అయిన తల్లిని తీసుకువచ్చారు. చైతన్య మహాప్రభు, సన్యాసను అంగీకరించిన తరువాత అయిన కృష్ణుడి కోరకు పిచ్చివాడిలానే ఉన్నాడు. అయిన గంగా అని మర్చిపోయి గంగా యొక్క ఒడ్డున వెళుతున్నాడు. అయిన "ఇది యమునా అని, నేను వ్రిందావణకు వెళుతున్నాను, దాని వెంబడి ..." నిత్యానంద ప్రభు ఒక వ్యక్తిని పంపించాడు నేను చైతన్య మహా ప్రభువును అనుసరిస్తున్నాను. దయచేసి ఘటమునకు ఒక ఓడను తీసుకురామ్మని అద్వైతకు తెలియజేయండి అప్పుడు అతడు తన ఇంటికి అతనిని తీసుకెళ్లగలడు. " చైతన్య మహాప్రభు తన్మయత్వంలో ఉన్నారు. అప్పుడు అద్వేత పడవలో ఎదురుచూస్తూన్నట్లు అయిన అకస్మాత్తుగా చూశాడు. అందువల్ల అతను, "అద్వైత, ఎందుకు నీవు ఇక్కడ ఉన్నావు? ఇక్కడ యమునా ఉంది." అద్వైత, "అవును, నా ప్రియమైన ప్రభు, మీరు ఎక్కడ ఉoటే అది యమునా, కావునా మీరు నాతో రండి." అందువలన అయిన వెళ్ళాడు, అయిన వెళ్ళినప్పుడు ... అయిన అద్వైత ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అయిన చూసాడు "నీవు నన్ను తప్పుదారి పట్టించావు నీవు నన్ను నీ ఇంటి వద్దకు తీసుకువచ్చావు, ఇది వ్రిందావనము కాదు", అది ఎలా? అయ్యా, సరే, మీరు పొరపాటున వచ్చారు, ..., (నవ్వు) "దయచేసి ఇక్కడ ఉండండి." అప్పుడు అయిన వెంటనే ఒక వ్యక్తిని తన తల్లి దగ్గరకు పంపించాడు. ఎందుకంటే, చైతన్య మహాప్రభు సన్యాసాని అంగీకరించినట్లు తెలుసు; అయిన తిరిగి ఇంటికి రాడు. అయిన తల్లి కొడుకు కోరకు పిచ్చి దానిలాగా ఉంది. అతను ఏకైక కుమారుడు. చివరిసారిగా అతనిని చూడటానికి అయిన తల్లికి అవకాశం ఇచ్చాడు. అది అద్వైతచే ఏర్పాటు చేయబడింది. తల్లి వచ్చినప్పుడు, చైతన్య మహాప్రభు వెంటనే అయిన తల్లి పాదాల మీద పడిపోయారు. అయిన ఒక యువకుడు, ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు, తల్లి, ఆమె కుమారుడు సన్యాసను అంగీకరించినట్లు చూసినపుడు, అక్కడ ఇంట్లో కోడలు ఉoది, సహజంగానే స్త్రీ, ఆమె చాలా ప్రభావితమైనది, ఏడవటము ప్రారంభించింది. చైతన్య మహాప్రభు ఆమెను చాలా మంచి మాటలతో ఉపశమింపచేశారు. అయిన చెప్పాడు, "నా ప్రియమైన తల్లి, ఈ శరీరం నీవు ఇచ్చావు, నేను మీ సేవలో నా శరీరాన్ని ఉపయోగించ వలసి ఉన్నది. కాని నేను మీ బుద్ధిహీన కుమారుణ్ణి. నేను కొంత తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించు." సన్నివేశం చాలా భాధగా ఉంది - తల్లి నుండి వేరు అవ్వుట ...