TE/Prabhupada 0368 - మీరు శాశ్వతము కాదని మీరు పిచ్చిగా ఆలోచిస్తున్నారు
Morning Walk -- January 3, 1976, Nellore
ప్రభుపాద: ఇది థియోసాఫికల్ సొసైటీ, నేను అనుకుంటున్నాను. ఆ ట్రేడ్మార్క్. లేదా రామకృష్ణ మిషన్.
అచ్యుతానంద: కాదు, సాల్వేషన్ ఆర్మీ.
ప్రభుపాద: సాల్వేషన్ ఆర్మీ, .
హరికేస్సా: వాస్తవమునకు మనము మాత్రమే సాల్వేషన్ ఆర్మీ . (విరామం)
అచ్యుతానంద: ... ప్రామాణికము యొక్క ప్రామాణికం. మనము అయిన ప్రామాణికాన్ని అంగీకరిస్తున్నాము, కానీ అయిన అనుభవం అయిన ప్రత్యక్ష అవగాహన నుండి వస్తుంది, ఇది తిరిగి వస్తుంది ...
ప్రభుపాద: మనము ఇతరుల అనుభవము నుంచి తీసుకుంటున్నవారిని ప్రామాణికులగా తీసుకోము.
ఎవరు ప్రామాణికాన్ని తీసుకుంటాము అంటే ...
కేశ్వాలాల్ త్రివేది: అనుభవం ఉన్నవారి యొక్క.
ప్రభుపాద: సహజముగా.Parāsya bhaktir vividhaiva śruyate svabhāvikī jñāna-bala-kriyā ca. Svabhvava, మీరు చెయ్యవచ్చు .... మీరు ఏదైన ఎలా చేయాలో నన్ను అడిగితే, నేను చెప్పినట్టే, "అవును, నీవు ఇలా చేయవచ్చు," svabhāvikī. నేను సంపూర్ణంగా దీన్ని ఎలా చేయాలో ప్రకృతి జ్ఞానం ద్వారా తెలుసుకున్నాను. అది జరుగుతోంది. Mayādhyakṣeṇa prakṛtiḥ sūyate sa-carācaram ( BG 9.10) కృష్ణుడు నిర్దేశిస్తున్నారు "మీరు దీన్ని ఇల చేయండి" అని . కావునా, మీరు చూస్తారు, ప్రతిదీ సంపూర్ణంగా వస్తోంది. వేప విత్తనం నుండి ఒక వేప చెట్టు వస్తుంది. ఇది కృష్ణుడు చేత చక్కగా తయారు చేయబడింది bījo 'haṁ sarva-bhūtānām ( BG 7.10) , మామిడి చెట్టు రాదు, వేప చెట్టు మాత్రమే వస్తుంది. రసాయనాలు అలా కలిసి ఉంటాయి. మీకు అక్కడ ఏమి ఉన్నాదో తెలియదు, చిన్న విత్తనము. విత్తనములో, baṭa vṛkṣa. ఒక భారీ మర్రి చెట్టు వస్తుంది, వేరే చెట్టు కాదు. అది జ్ఞానం. అయిన ఒక చిన్న విత్తనములో మొత్తం ఆపరేషన్ ఇచ్చారు, నేను చెప్పేది ఏమిటంటే అందువల్ల కృష్ణుడు చెప్తాడు, bījo 'haṁ sarva-bhūtānām. ఏ తప్పు లేదు. మీరు దాన్ని తీసుకొని పండిస్తారు. మీరు ఫలితాన్ని పొందుతారు.
అచ్యుతానంద: ఆ సూత్రం, వాటిని పెంచేవి , ప్రతిదీ, Īśopaniṣad చెప్పుతుంది, 'ham asmi: "నేను ఆ సూత్రము."
Īśopaniṣad చెప్పుతుంది అంతిమ శ్లోకములో, 'ham asmi: "నేను ఆది."
ప్రభుపాద: అస్మీ అంటే "ఇది నా శక్తి, ఇది నా శక్తి."
అచ్యుతానంద: లేదు, అది చెప్పుతుంది ...
ప్రభుపాద: నేను చెప్పితే "నేను ఇస్కాన్ అని," అక్కడ తప్పు ఏమి ఉంటుంది? ఎందుకంటే నేను దీనిని సృష్టించాను. నేను చెప్తాను, "ఇస్కాన్ అంటే నేను. నేను ఇస్కాన్." అప్పుడు ఏమి తప్పు ఉంది? ఇది ఇలా ఉంటుంది. కృష్ణుడి శక్తి ద్వారా, ప్రతిదీ బయటకు వస్తుంది అందువల్ల నేను ఇలా అంటాను, "ఇది నేను, ఇది నేను,ఇది నేను,ఇది నేను" Vibhūti-bhinnam. ఎందుకంటె .... Janmādy asya yataḥ ( SB 1.1.1) ప్రతిదీ కృష్ణుడినుండి వస్తుంది.
అచ్యుతానంద: కాదు, Īśopaniṣad నీవు ఆ సూత్రం అని చెప్పుతుంది. Īśopaniṣad చెప్పుతుంది సూర్యుడిని వెలిగించే ఆ సూత్రం, అది "నేను ఆ సూత్రం.
ప్రభుపాద: అవును, ఒక భక్తుడు అంగీకరించారు .... దానిని మనము అంగీకరించాము.
అచ్యుతానంద: సూర్యుని వెలిగించే ఆ జీవిని, అది నేను.
"ప్రభుపాద: నీవు చెప్పుతుంది నాకు అర్ధము కాలేదు.
అచ్యుతానంద: 'ham asmi. ఆ పదహారవ ...
హరికేస్సా: "సూర్యుడికి వలే, నా వలె "
ప్రభుపాద: అవును, 'ham asmi - ఎందుకంటే నేను భాగం .
అచ్యుతానంద: లేదు, కానీ అది చెప్పుతుంది "నేను అది ," అది కాదు "నేను దానిలో భాగం." "నేను ఆది."
ప్రభుపాద: లేదు , అది చెప్పినట్లయితే అది అంగీకరించబడుతుంది, ఎందుకంటే నేను గుణాత్మకంగా అదే రకముగా ఉన్నాను.
కేశ్వాలాల్ త్రివేది: పరిమాణం, ఎంతో వ్యత్యాసం.
ప్రభుపాద: అవును.
ప్రభుపాద: "నేను భారతీయుడను" అని నేను చెప్పుతుంటే, అక్కడ ఏమి తప్పు ఉంటుంది "నేను భారతీయుడని" అని నేను చెబితే,
అచ్యుతానంద: అది వేరే విషయము.
ప్రభుపాద: అవును. వేరే విషయము కాదు.
అచ్యుతనంద: కానీ నేరుగా శ్రుతిని అంగీకరించడానికి, మీరు అదే సూత్రం అని చెప్పుతుంది.
ప్రభుపాద: అందువల్ల మీరు గురువు నుండి జ్ఞానము నేర్చుకోవాలి. మీరు నేరుగా తీసుకుంటే, మీరు ఒక అవివేకిగా ఉంటారు. అందువలన మీకు ఒక గురువు అవసరం. ఇది శ్రుతి యొక్క సూచన. Tad-vijñānārthaṁ sa gurum evābhigacchet (MU 1.2.12). మీరు śruti ని నేర్చుకోవాలి. మీరు ఒక గురువు వద్దకు రావాలి.
అచ్యుతనంద: లేదు, కానీ ఇది దాని తరువాత ఉంది. ఆ Upaniṣad యొక్క అంతిమ సారంశము, శ్రుతి, ప్రామాణికం, ఏమిటంటే మీరు అదే సూత్రం అని.
ప్రభుపాద: అవును, నేను అదే సూత్రం. Nityo nityānām.
అచ్యుతానంద: అవును, ఏది మరొక శాశ్వతమైన దాని కన్నా ఎక్కువ శాశ్వతమైనది కాదు.
ప్రభుపాద: ప్రతి ఒక్కరు శాశ్వతమైన వారు.
అచ్యుతానంద: ఇది విరుద్ధమైనది. Nityo nityanānāṁ. మీరు ఒక విషయము మరొక విషయము కంటే మరింత శాశ్వతమైనది అని చెప్పలేరు.
ప్రభుపాద: లేదు, లేదు. ఉద్దేశము అది కాదు. అందరూ శాశ్వతమైనవారు.
అచ్యుతానంద: అలా అయితే ఒక్కరు ఎక్కువ శాశ్వతమైనవారు ఎలా అవ్వుతారు ...
ప్రభుపాద: దేవుడు శాశ్వతముగా ఉన్నందువల్ల మీరు కూడా శాశ్వతమై వారు. మీరు ఈ భౌతిక శరీరాన్ని అంగీకరించినందున, మీరు శాశ్వతము కాదని మీరు పిచ్చిగా ఆలోచిస్తున్నారు. లేకపోతే, దేవుడు శాశ్వతము కనుక, మీరు కూడా శాశ్వతమైన వారు.
అచ్యుతానంద: అట్లా అయితే వారు శాశ్వతమైతే వారి ఇరువురి మధ్య వ్యత్యాసము ఎందుకు చూడాలి?
ప్రభుపాద: సూర్యుడి నుండి సూర్యరశ్మిని వేరుగా చూసినట్లు, కానీ గుణాత్మకంగా వేడి కాంతి ఉంది. కానీ సూర్యరశ్మి ఉన్నందున, మీరు సూర్యుడు ఉన్నాడు అని చెప్పలేరు. మీరు చెప్పలేరు. Mat-sthāni sarva-bhūtāni nāhaṁ teṣv avasthitaḥ ( BG 9.4) స్పష్టంగా చెప్పారు.
కేశావలాల్ త్రివేది: నేను అనుకుంటున్నాను, స్వామిజీ, మీరు దీనిని వివరించారు నేను దాని నుండి విచక్షణతో అర్ధము చేసుకోగలను, నేను īśaగా ఉన్నాను, నేను sarveśaను కాదు, నేను ఆత్మను కానీ పరమాత్మాను కాదు. "నేను అంశ, కానీ పరమ అంశను కాదు."
ప్రభుపాద: అవును. వేరే దానిలో వివరించబడింది .... మీరు సంప్రదించాలి. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ (Bs. 5.1). నేను కూడా īśvaraḥ. నేను చాలా సార్లు వివరించాను. కానీ నేను paramesvara ని కాదు. పరమేశ్వర కృష్ణుడు. ఈ భవనం ఏమిటి?
కేశ్వాలాల్ త్రివేది: ఆహా బ్రహ్మాస్మి నేను మండపూర్ లోని రాజేశ్వర వద్ద మొదటి రోజున స్వామిజీ దగ్గర నుండి వినే వరకు నేను వివరించలేకపోయాను. ఇది సరిపోతుంది. లేకపోతే మాయావాదులు, "సరే, కానీ Śaṅkarācārya అహాo బ్రహ్మాస్మి అని చెప్పుతారు. మీరు ఎoదుకు కాదు అoటారు? "ఎoదుకoటే చాలామoది నన్ను ప్రశ్నిoచారు, నేను చెప్పవలసి వచ్చినప్పుడు, నేను చెప్పలేకపోయాను. కానీ ముక్తిని నిర్వచించిన విధంగా, ముక్తి, అవును, ఉపన్యాసంలో, īṣa, sarveśa, అవి అన్నింటిని - ātmā, Paramātmā, aṁśa, Paramāṁśa - అది వివరించవచ్చు అని అక్కడ నేను తెలుసుకున్నాను. ఎందుకంటే చాలామంది వ్యక్తులు, వారు లయన్స్ క్లబ్ వలె బహిరంగ సభలో అడుగుతారు, అక్కడ మేము ఈ అంశాలని స్వీకరిస్తాము. అప్పుడు మాకు అర్ధమయిందా అని మాకు సందేహము వచ్చేది. కానీ ఇప్పుడు నేను వారికి వివరించగలను.
ప్రభుపాద: నా వివరణ అందరికీ అర్ధమయిందా?
కేశ్వాలాల్ త్రివేది: అవును, నేను ఆలా భావిస్తున్నాను. అచ్యుతానంద స్వామీ ప్రశ్నకు కూడా వర్తిస్తుంది అని, నేను అనుకుంటున్నాను.
అచ్యుతానంద: లేదు, నేను అర్ధము చేసుకుంటున్నాను. కేశ్వాలాల్ త్రివేది: లేదు, లేదు, అది అంతే .... నాకు తెలుసు.
అచ్యుతానంద: దుర్గ, విష్ణువు కంటే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే యోగా-నిద్ర నుండి అయినని మేల్కొల్పడానికి విష్ణువుకు దుర్గా అవసరం మధు కైతభాలను చంపడానికి. ఆమె అయినని నియంత్రిస్తుంది.
ప్రభుపాద: అవును, నేను నా సేవకుడిని అడిగితే, " నీవు నన్ను ఏడు గంటలకు నిద్ర లేవమని అడుగుతావా" దాని అర్ధం అది కాదు .... (నవ్వు)