TE/Prabhupada 0412 - ఈ కృష్ణ చైతన్య ఉద్యమం విస్తరించబడాలని కృష్ణుడు కోరుకుంటున్నాడు



Conversation with Devotees -- April 12, 1975, Hyderabad



ప్రభుపాద: Anāśritaḥ karma-phalaṁ kāryaṁ karma karoti yaḥ, sa sannyāsī ( BG 6.1) అనాశ్రితః కర్మ... ప్రతి ఒక్కరూ ఇంద్రియ తృప్తి కోసం కొన్ని మంచి ఫలితాలను ఆశిస్తున్నారు. అది ఆశ్రితః కర్మ-ఫల. అతను మంచి ఫలితము యొక్క అశ్రయమును పొందాడు. కానీ ఎవరైతే తమ కార్యక్రమాల ఫలితాల అశ్రయమును తీసుకోరో... ఇది నా భాధ్యత. కార్యం. కార్యం అంటే "ఇది నా బాధ్యత. ఫలితమేమిటన్నది పట్టింపు లేదు. నాకున్న శక్తి సామర్థ్యాల మేరకు, నేను నిజయితీగా చేయాలి. అప్పుడు నేను ఫలితం కోసం పట్టించుకోను. కృష్ణుడి చేతిలో ఫలితం ఉంది. " కార్యం : "ఇది నా కర్తవ్యం నా గురు మహారాజు అది చెప్పారు, అది నా బాధ్యత. అది విజయవంతం అయ్యిందా లేదా విజయవంతం కాలేదా అనే పట్టింపు లేదు. అది కృష్ణుడి మీద ఆధారపడి ఉంటుంది. " ఈ విధంగా, ఎవరైన పనిచేస్తే, అతడు సన్యాసి. దుస్తులు కాదు, కానీ నీవు ఎ వైఖరి లో పని చేస్తున్నావు. అవును, అది సన్యాసము. కార్యం : "ఇది నా కర్తవ్యము." స సన్యాసి చ యోగి చ. అతను యోగి, మొదటి తరగతి యోగి. ఉదాహరణకు అర్జునునివలె. అర్జునుడు అధికారికంగా సన్యాసమును తీసుకోలేదు. అతను ఒక గృహస్థుడు, సైనికుడు. కానీ అతను చాలా తీవ్రంగా తీసుకున్నాడు, కార్యం - కృష్ణుడు ఈ యుద్ధాన్ని కోరారు. నేను నా బంధువులను చంపటానికి నేను వెనుకాడను ఎప్పుడూ కోరలేదు. నేను తప్పక చేయాలి - అది సన్యాస. మొదట కృష్ణుడితో వాదించాడు, "ఈ రకమైన పోరాటం మంచిది కాదు," వంశాన్ని చంపడం వలన అలా అవుతుంది, ఇలా అవుతుంది మొదలైనవి. అతను వాదించాడు. కానీ భగవద్గీత విన్న తర్వాత, "అతను ఇది నా బాధ్యత" అని అర్థం చేసుకున్నాడు. కృష్ణుడు నన్ను ఇది చేయాలని కోరుకున్నాడు. "కార్యం. తన గృహస్థుడు, ఒక సైనికుడు అయినప్పటికీ, అతను సన్యాసి. అతను కార్యం తీసుకున్నాడు - కార్యం అంటే "ఇది నా కర్తవ్యము." అది వాస్తవమైన సన్యాసము. "ఈ కృష్ణ చైతన్య ఉద్యమం విస్తరించబడాలని కృష్ణుడు కోరుకుంటున్నాడు. ఇది నా కార్యం. ఇది నా బాధ్యత. ఇది నా ఆధ్యాత్మిక గురువు ఆజ్ఞ. అందువల్ల నేను చేస్తాను. "ఇది సన్యాసము. ఇది సన్యాసము, సన్యాస మనస్తత్వం. కానీ ఆచారం ఉంది. అది తప్పక... అంగీకరించాలి.

భారతీయ వ్యక్తి: ఇది కొంత మానసిక ప్రభావాన్ని కలిగి ఉంది.

ప్రభుపాద: ఆహ్. ముఖ్యంగా భారతదేశంలో, ప్రజలు ఇష్టపడుతున్నారు. సన్యాసి ప్రచారము చేయవచ్చు. లేకపోతే, సన్యాస సూత్రం - ఇవ్వబడినది- కార్యం : కానీ ఇది నా ఏకైక కర్తవ్యము. అంతే. కృష్ణ చైతన్య ఉద్యమమును ఉన్నత స్థానమునకు తీసుకెళ్లాలి. ఇది మాత్రమే నా కర్తవ్యము. "అతను సన్యాసి. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా వచ్చి, సర్వ-ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కోరారు. చైతన్య మహాప్రభు, స్వయం కృష్ణుడు, ఆయన చెప్పినది, ఏయ్ కృష్ణ తత్వ వేత్త సేయ్ గురు హయ: కృష్ణుడి విజ్ఞానం తెలిసిన ఎవరైనా, అతను గురు. గురువు కర్తవ్యమేమిటి? Yāre dekha, tāre kaha 'kṛṣṇa'-upadeśa: ( CC Madhya 7.128) మీరు ఎవరిని కలుసుకుంటారో, అతనికి కృష్ణుడి ఆదేశాల గురించి తెలియజేసి ఆకట్టుకోవడానికి ప్రయత్నించండి. సర్వ-ధర్మాన్ పరిత్యజ్య ... ఈ విధంగా, మనము తీసుకుంటే, చాలా తీవ్రంగా - ఇది నా కర్తవ్యం - అప్పుడు మీరు సన్యాసి. అంతే. స సన్యాసి. కృష్ణుడు ధృవీకరించారు, స సన్యాసి . కృష్ణుడి బోధనలను ప్రజలు తీవ్రంగా తీసుకోవడము లేదు. ఇది భారతదేశం యొక్క దురదృష్టం. వారు కృష్ణుడికి చాలా మందిని పోటీలోకి తీసుకువస్తున్నారు ఆ కృష్ణుడు... "కృష్ణుడు ... రామకృష్ణుడు కృష్ణుడి లాగే మంచివాడు." ఈ ఇట్టి మూర్ఖత్వము నాశనం చేసింది. వారు గొప్ప అపకారమును చేసారు. కృష్ణుడికి బదులుగా, వారు రామకృష్ణ, ఒక మూర్ఖుడ్ని తీసుకువచ్చారు.

భాగవత: వారు భువనేశ్వరలో గొప్ప మఠాన్ని కలిగి ఉన్నారు. భువనేశ్వరలో, వారు గొప్ప రామకృష్ణ మఠాన్ని కలిగి ఉన్నారు. వివేకానంద స్కూల్, లైబ్రరీ, చాల భూమి, ప్రతిదీ, చాలా చక్కగా నిర్వహించబడింది.

ప్రభుపాద: మనమూ దానిని చేయగలము. మీరు ప్రజలను ఒప్పించవలసి ఉంటుంది. వారితో పోటీ పడవలసిన ప్రశ్నే లేదు. కానీ మీరు, మీ స్వంత వేదాంతం ఎక్కడైనా ప్రచారము చేయవచ్చు.

భారతీయ వ్యక్తి: ఒరిస్సాలోని ప్రజలలో ఇలా జరుగుతున్నది...

ప్రభుపాద: హమ్? భారతీయ వ్యక్తి : ... వారిని ఒప్పించేందుకు ప్రయత్నించండి: లేదు, అది తప్పు. ఇది సరైన మార్గం.

ప్రభుపాద: లేదు, వారి రామకృష్ణ మిషన్ ప్రలోభము దరిద్ర-నారాయణ-సేవ మరియు ఆస్పత్రి. అది వారి ఏకైక ప్రలోభము. వారికి ఏ కార్యక్రమం లేదు. ఎవరూ వారి తత్వముకు ఆకర్షింపబడరు. వారు తత్వము ఏమిటి? పట్టించు కోవలసిన అవసరము లేదు. మనము వారి గురించి ఆలోచించ వలసిన అవసరము లేదు