TE/Prabhupada 0523 - అవతార అంటే ఉన్నత లోకము నుండి వచ్చే వారు, ఉన్నత లోకము



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968


మధుద్విస: ప్రభుపాద, ఒక అవతారము మరియు అవతార మధ్య తేడా ఏమిటి?

ప్రభుపాద: అవతార అంటే అవతారము. అవతార అంటే అవతారము అవతారం మీ నిఘంటువులో, కొంత శరీరాన్ని అంగీకరించటం"? అదా.....? కానీ అవతార.... వివిధ రకాల అవతారాలు ఉన్నాయి. అవతార అంటే ఎవరైనా ఒకరు వస్తారు.... వాస్తవమైన పదం 'అవతరణ', అవరోహణ. అవతార అంటే ఉన్నత లోకము నుండి వచ్చే వారు, ఉన్నత లోకము. వారు ఈ ప్రపంచం యొక్క జీవులు కారు, ఇది భౌతిక ప్రపంచం. వారు ఆధ్యాత్మిక ప్రపంచం నుండి వస్తారు. వారిని అవతారం అని పిలుస్తారు. కాబట్టి ఈ అవతార రకాలు భిన్నంగా ఉంటాయి. శక్త్యావేశ అవతార, గుణావతార, లీలావతార, యుగావతార చాలా ఉన్నాయి. కాబట్టి అవతారం అంటే ఆధ్యాత్మిక ప్రపంచం నుండి ప్రత్యక్షంగా వచ్చిన వ్యక్తి. అవతారము వాస్తవానికి, ఈ అవతార పదం అవతారంతో అనువదించబడింది, కానీ నేను అనుకుంటున్నాను అవతారం యొక్క వాస్తవమైన అర్థం "ఎవరైతే శరీరాన్ని అంగీకరిస్తారో." అది కాదా? కాబట్టి ఆ అవతారం , ప్రతి ఒక్కరూ భౌతిక శరీరాన్ని అంగీకరిస్తారు. కానీ అవతార ... విష్ణు అవతారం భక్తుల యొక్క అవతారాలు కూడా ఉన్నాయి. వివిధ రకాల అవతారాలు ఉన్నాయి. చైతన్య మహా ప్రభు యొక్క ఉపదేశాలలో మీరు చదువుతారు, ఇది బయటకు వస్తుంది