TE/Prabhupada 0596 - ఆత్మ ముక్కలుగా కత్తిరించబడదు



Lecture on BG 2.23 -- Hyderabad, November 27, 1972


yasyaika-niśvasita-kālam athāvalambya
jīvanti loma-vilajā jagad-aṇḍa-nāthāḥ
viṣṇur mahān sa iha yasya kalā-viśeṣo
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(BS 5.40)

ఇక్కడ, ఈ ఆధ్యాత్మిక అవగాహన ప్రారంభం, ఆ ఆత్మ, మహోన్నతమైన ఆత్మను, ముక్కలుగా వేరు చేయలేము. Nainaṁ chindanti śastrāṇi nainaṁ dahati pāvakaḥ. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనము ఆలోచిస్తున్నాం, ఆధునిక శాస్త్రవేత్తలు, వారు ఆలోచిస్తున్నారు అని సూర్యుని లోకములో ఏటువంటి ప్రాణి ఉండదు అని కాదు ప్రాణము ఉన్నది . మనకు అక్కడ ప్రాణము ఉన్నది అని వేదముల సాహిత్యం నుండి సమాచారం లభిస్తుంది. మనలాంటి మానవులు కూడా ఉన్నారు. కానీ వారు అగ్నితో తయారు చేయబడ్డారు. అంతే. ఎందుకంటే మనకు చాల తక్కువ అనుభవము ఉన్నది కనుక, "ఎలా అగ్నిలో ఒక ప్రాణి నివసిస్తుంది?" ఈ సమస్యకు సమాధానం చెప్పాలంటే, కృష్ణుడు చెప్పినారు nainaṁ dahati pāvakaḥ. (ప్రక్కన :) ఎందుకు మీరు అక్కడ కూర్చొని ఉన్నారు? మీరు ఇక్కడకి రండి. nainaṁ dahati pāvakaḥ. . ఆత్మ దహనం చేయబడదు. అది దహనము చేయబడితే అప్పుడు మన హిందూ పద్ధతి ప్రకారం, మనము శరీరమును కాల్చుతాము, అప్పుడు ఆత్మ కాల్చ బడుతుంది. వాస్తవానికి, నాస్తికులు ఆ విధముగా భావిస్తారు, శరీరం కాల్చబడినప్పుడు, ప్రతిదీ పూర్తి అవుతుంది గొప్ప, గొప్ప ప్రొఫెసర్, వారు ఇలా భావిస్తారు. కానీ ఇక్కడ, కృష్ణుడు చెపుతున్నాడు, nainaṁ dahati pāvakaḥ: "ఇది కాల్చ బడదు." లేకపోతే, ఎలా ఉంటుంది? Na hanyate hanyamāne śarīre ( BG 2.20) అంతా స్పష్టంగా చెప్పబడింది. ఆత్మ కాల్చ బడదు లేదా ; అది ముక్కలుగా వేరు చేయబడదు. తరువాత: na cainaṁ kledayanty āpaḥ. అది మునిగిపోదు. ఇది తడి అవ్వదు నీటితో కలసి నందున. ఇప్పుడు భౌతిక ప్రపంచంలో మనం కనుగొన్నది ఏదైనా, అది ఇంతా ధృడమైనది అయినా కూడా... ఉదాహరణకు రాతి లేదా ఇనుములాగా, దానిని ముక్కలుగా వేరు చేయవచ్చు. వేరు చేసే యంత్రం లేదా పరికరము ఉంది.దానిని వేరు చేయవచ్చు... ఏదైనా ముక్కలుగా వేరు చేయవచ్చు.దేనినైనా కూడా కరిగించ వచ్చు దీనికి వేరొక రకమైన ఉష్ణోగ్రత అవసరమవుతుంది, కానీ ప్రతిదీ కాల్చ వచ్చు మరియు కరిగించ వచ్చు తరువాత దేనినైన తడప వచ్చు, తడి చేయ వచ్చు. కానీ ఇక్కడ చెప్పబడింది, na cainaṁ kledayanty āpo na śoṣayati mārutaḥ: దానిని ఆవిరి చేయలేము. ఇది శాశ్వతమైనది. అంటే ఏ భౌతిక పరిస్థితి కూడా ఆత్మను ప్రభావితం చేయదు అంటే.Asaṅgo 'yaṁ puruṣaḥ.

వేదాలలో చెప్పబడినది, ఈ భౌతిక ప్రపంచముతో ఎటువంటి సంబంధం లేకుండానే ఈ జీవి ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది కేవలం ఒక కప్పిదము మాత్రమే. ఇది సంబంధము లేకుండా ఉంటుంది ఉదాహరణకు నా శరీరం, ప్రస్తుతం, ఈ శరీరం, ఇది చొక్కా కోటుతో కప్పబడి ఉన్నప్పటికీ, అది కలుపబడ లేదు. ఇది మిశ్రమంగా లేదు. శరీరం ఎల్లప్పుడూ వేరుగా ఉంటుంది అదేవిధముగా, ఆత్మ ఎల్లప్పుడూ ఈ భౌతిక కప్పిదము నుండి వేరుగా ఉంటుంది ఇది కేవలం వివిధ ప్రణాళికలు మరియు కోరికలు కారణంగా ఈ భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము కొరకు ప్రయత్నము చేస్తున్నాడు కనుక. అందరూ చూడవచ్చు