TE/Prabhupada 0633 - మనము కూడా కృష్ణుని యొక్క మెరుస్తూన్న కణముల వలె ఉన్నాము
Lecture on BG 2.28 -- London, August 30, 1973
ఆత్మ జ్ఞానము లేకపోవడము వలన, ప్రపంచంలోని పరిస్థితి వారు చాలా పాపములును చేస్తున్నారు, చిక్కుకుపోతున్నారు. కానీ వారు ఎలా చిక్కుకుపోతున్నారో వారికి తెలియదు. ఇది మాయ, prakṣepātmika-śakti, āvaraṇātmika. ఆయన చిక్కుకున్నప్పట్టికీ, ఆయన అభివృద్ధి చెందుతున్నట్లు, శాస్త్రీయ జ్ఞానములో పురోగమిస్తున్నానని ఆలోచిస్తున్నాడు. ఇది వారి జ్ఞానం. ఆయన ఒక మైనింగ్ ఇంజనీర్ అని పెద్దమనిషి చెప్పుతున్నాడు. మైనింగ్ ఇంజనీర్, తన కర్తవ్యము గని లోపల వాతావరణం చాలా సౌకర్యవంతముగా ఉంచడము. కేవలం ఊహించుకోండి, ఆయన భూమి లోపలకి వెళ్ళినాడు ఎలుక కన్నము వలె , ఆయన ఆ ఎలుక కన్నము మెరుగుపరుస్తున్నాడు. చదువుకున్న తర్వాత, డిగ్రీలను పొందిన తరువాత, ఆయన పరిస్థితి, చీకటిలోకి ప్రవేశించడం, భూమి యొక్క రంధ్రములోనికి, ఆయన గని లోపల గాలిని శుభ్రపరచడం ద్వారా శాస్త్రీయ అభివృద్దికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన బాహ్య, బాహ్య, ఖాళీ వాయువును వదలివేయవలసి వచ్చినది. ఆయన భూమి లోపలకి పంపబడినాడు, ఆయన శాస్త్రీయ పురోగతికి గర్వంగా ఉన్నాడు. ఇది జరుగుతోంది. ఇది శాస్త్రీయ పురోగతి.
కాబట్టి manute anartham. అది వ్యాసదేవ. వ్యాసదేవుడు, నారదుని ఉపదేశము ప్రకారం, శ్రీమద్-భాగవతం వ్రాయడానికి ముందు, ఆయన పరిస్థితి ఏమిటి అని ధ్యానం చేశాడు. Bhakti-yogena manasi, samyak praṇihite amale, apaśyat puruṣaṁ pūrṇaṁ, māyāṁ ca tad-apāśrayam ( SB 1.7.4) ఆయన చూసాడు, గ్రహించారు, రెండు విషయాలు ఉన్నాయి: మాయ మరియు కృష్ణ. Māyāṁ ca tad-apāśrayam. కృష్ణుని ఆశ్రయం తీసుకోవడం. ఈ మాయ కృష్ణుడు లేకుండా నిలబడలేదు. కానీ కృష్ణుడు మాయచే ప్రభావితం కాడు. ఎందుకంటే కృష్ణుడు ప్రభావితం కాడు, నిమగ్నమై ఉన్నారు. కానీ జీవులు, yayā sammohito jīva, జీవులు, వారు మాయ వలన ప్రభావితమవుతారు. కృష్ణుడు ప్రభావితం కాడు. కేవలం సూర్యుడు మరియు సూర్యరశ్మి వలె. సూర్య కాంతి అంటే ప్రకాశవంతమైన కణాల కలయిక. అది సూర్యరశ్మి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. కణములు, చిన్న పరమాణు కణములు, మెరిసే కణములు. అదేవిధముగా, మనము కూడా కృష్ణుని యొక్క మెరుస్తూన్న కణముల వలె ఉన్నాము. కృష్ణుని సూర్యునితో పోల్చారు. Kṛṣṇa - sūrya-sama, māyā haya andhakāra. ఇప్పుడు మేఘము ఉన్నప్పుడు, మాయ, సూర్యుడు ప్రభావితం కాడు. కానీ చిన్న కణాలు, సూర్యరశ్మి, అవి ప్రభావితము అవుతున్నాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, అనేక మిలియన్ల మైళ్ళ క్రింద, మేఘం ఉంది. మేఘం ప్రకాశవంతమైన కణాల కలయికతో ఉన్న సూర్యరశ్మిని కప్పి ఉంచుతుంది. కాబట్టి మాయ లేదా మేఘము సూర్యుని కప్ప లేదు, కానీ అది సూక్ష్మమైన మెరుస్తూ కణాలను కప్ప గలదు. కాబట్టి మనము ప్రభావితం అయినాము. కృష్ణుడు ప్రభావితం కాడు.