TE/Prabhupada 0639 - వ్యక్తిగత ఆత్మ ప్రతి శరీరంలోనూ ఉంది.పరమాత్మ వాస్తవమైన యజమాని



Lecture on BG 2.30 -- London, August 31, 1973


కాబట్టి అధమ దశలో జంతువు జీవితములో, కృష్ణుడు అక్కడ ఉంటాడు. ఆయన చెప్పినట్లుగా, dehe sarvasya bhārata.. మరో ప్రదేశంలో, కృష్ణుడు చెప్తాడు ఈ దేహీ లేదా క్షేత్రజ్ఞ అని చెప్పాడు, ఈ శరీరము యొక్క యజమాని అక్కడ ఉన్నాడు ఇంకొక యజమాని ఉన్నాడు మరొక క్షేత్రజ్ఞ ఉన్నాడు. ఇది కృష్ణుడు. Kṣetra-jñaṁ cāpi māṁ viddhi sarva-kṣetreṣu bhārata ( BG 13.3) శరీరానికి లోపల ఉన్న వ్యక్తిగత ఆత్మ ఉన్నట్లు, అదే విధముగా, పరమాత్మ, కృష్ణ, కూడా ఉన్నాడు. ఇద్దరు అక్కడ ఉన్నారు. వారు ఇద్దరు ఉన్నారు. అందువలన ఆయన అన్ని శరీరాల యజమాని. అన్ని శరీరములు. కొన్నిసార్లు కృష్ణుడు ఈ మూర్ఖుల చేత మాట బడతాడు "ఇతరుల భార్యతో నృత్యం ఎందుకు చేశాడు" అని నిందిస్తారు. నిజానికి ఆయన యజమాని. Dehe sarvasya bhārata. నేను యజమాని కాదు; ఆయన యజమాని. యజమాని నృత్యం చేస్తే ఆయన యొక్క, నేను చెప్పేదేమిటంటే, పనిమనిషి, లేదా భక్తులతో , అక్కడ తప్పు ఏమిటి? తప్పు ఏమిటి? ఆయన వారి యజమాని. మీరు యజమాని కాదు. Dehe sarvasya bhārata. అతడు... వ్యక్తిగత ఆత్మ ప్రతి శరీరంలోనూ ఉంది పరమాత్మగా, పరమాత్మ వాస్తవమైన యజమాని. కృష్ణుడు చెప్తాడు bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram ( BG 5.29) మహేశ్వరం, ఆయన మహోన్నతమైన యజమాని. Suhṛdaṁ sarva-bhūtānām. ఆయన వాస్తవమైన స్నేహితుడు. నేను ఎవరైనా ప్రేమికుడిని కలిగి ఉంటే, నేను స్నేహితుడను, నేను స్నేహితుడను కాదు. వాస్తవ స్నేహితుడు కృష్ణుడు. Suhṛdaṁ sarva-bhūtānām. అది చెప్పినట్లుగా, tasmād sarvāṇi bhūtāni. కృష్ణుడు వాస్తవమైన స్నేహితుడు. గోపికలు వాస్తవమైన స్నేహితుడుతో నృత్యం చేస్తే, అక్కడ ఏమి తప్పు ఉంది? అక్కడ తప్పు ఏమిటి? కానీ మూర్ఖులకు, ఎవరికి కృష్ణుడు తెలియదో, వారు దానిని అనైతికముగా భావిస్తారు. అది అనైతికమైనది కాదు. ఇది నైతికమైనది. నైతికమైనది. కృష్ణుడు వాస్తవమైన భర్త. అందువలన, ఆయన 16,108 భార్యలను వివాహం చేసుకున్నాడు. ఎందుకు 16,000? ఆయన పదహారు ట్రిలియన్, బిలియన్ల భార్యలను వివాహం చేసుకుంటే ఉంటే, అక్కడ తప్పు ఏమిటి? ఆయన వాస్తవమైన భర్త ఎందుకంటే. Sarva-loka-maheśvaram ( BG 5.29)

కాబట్టి కృష్ణుడు తెలియని వ్యక్తులు, మూర్ఖులు వారు కృష్ణుడిని అనైతికంగా లేదా స్త్రీ-వేటగాడుగా నిందిస్తారు, ఆ విధముగా. వారు దీనిలో ఆనందము పొందుతారు. అందువల్ల వారు కృష్ణుడి చిత్రాలను చిత్రిస్తారు, గోపికలతో ఆయన వ్యవహారాలు. కానీ ఆయన కంసుని ఎలా చంపాడనే విషయాన్ని చిత్రీకరించరు, ఆయన రాక్షసులను ఎలా చంపుతున్నాడు. వారు దీనిని ఇష్టపడరు. ఇది సహజీయ అని అంటారు. వారు, వారి వేశ్యాలోలత్వము కోసం, వారి వేశ్యాలోలత్వము పని కోసం, వారు కృష్ణుని మద్దతును ఇష్టపడతారు. "కృష్ణుడు ఈ పని చేసాడు." కృష్ణుడు అనైతికంగా మారారు. కాబట్టి మనము కూడా అనైతికమైన వారము. మనము కృష్ణుడి గొప్ప భక్తులము కనుక మనము కూడా అనైతికులము. ఇది జరుగుతోంది. అందువల్ల, కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి కొంచం మెరుగైన బుద్ధి అవసరం. మెరుగైన బుద్ధి. Bahūnāṁ janmanām ante jñānavān ( BG 7.19) జ్ఞానవాన్ అంటే మొదటి తరగతి తెలివైన వారు తెలివి పరముగా. Māṁ prapadyate. ఆయన కృష్ణుడు అంటే ఏమిటో అర్థం చేసుకుంటాడు. Vāsudevaḥ sarvam iti sa mahātmā sudurlabhaḥ. అటువంటి తెలివైన మహాత్మ... మీరు మూర్ఖపు మహాత్మాను కనుగొనవచ్చు, కేవలం దుస్తులు మార్చడం ద్వారా, కృష్ణ చైతన్యము లేకుండా, తనను తాను భగవంతునిగా లేదా కృష్ణుడు అని ప్రకటించుకుంటాడు. వారి ముఖంపై తన్నండి. కృష్ణుడు ఈ మూర్ఖులు అందరి నుండి భిన్నమైన వారు. కానీ మీరు కృష్ణుడిని అర్థం చేసుకుంటే, మీరు చాలా అదృష్టవంతులైతే - ei rūpe brahmāṇḍa bhramite kona bhāgyavān jīva ( CC Madhya 19.151) కేవలము అదృష్టవంతుడు మాత్రమే కృష్ణుడిని అర్థం చేసుకోగలరు, కృష్ణుడు అంటే ఏమిటి