TE/Prabhupada 0200 - ఒక చిన్న పొరపాటు మొత్తము పథకాన్ని నాశనము చేస్తుంది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0200 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(No difference)

Revision as of 06:41, 24 July 2017




Lecture on CC Adi-lila 1.11 -- Mayapur, April 4, 1975

మొత్తం వేదముల పద్ధతి అ విధంగా రూపొందించబడింది అంతిమంగా జన్మించడము, మరణం, వృద్ధాప్యం వ్యాధి ఈ పద్ధతుల నుండి కాపాడుతుంది. చాలా కాలం క్రితం, విశ్వామిత్ర ముని రామా-లక్ష్మమణులను యాచించుటకు మహారాజ దశరధుని దగ్గరకు వచ్చినారు ఒక రాక్షసుడు కలత పెడుతున్నందు వలన వారిని అడవిలోకి తీసుకువెళ్ళటానికి ... ఆయినే చంపేవారు, కానీ చంపే పని క్షత్రియులకు మాత్రమే. ఇది వేదముల నాగరికత. ఇది బ్రాహ్మణ యొక్క సేవ కాదు. అందువల్ల మొట్టమొదటి ఆతీద్యము కొరకు విశ్వామిత్ర ముని, మహారాజ దశరధుని దగ్గరకు వచ్చారు, అది aihiṣṭhaṁ yat punar-janma-jayāya: "మీరు ... మీరు గొప్ప మునులు, సాధువులు, మీరు సమాజాన్ని విడిచిపెట్టారు. మీరు అడవిలో ఒంటరిగా నివసిస్తున్నారు. ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం punar-janma-jayāya, జన్మించడము పునరావృతం కాకుండా జయించడానికి. " ఇది ప్రయోజనం. అదేవిధంగా, మా, ఈ కృష్ణ చైతన్య ఉద్యమం కూడా అదే ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది, punar-janma-jayāya జన్మ మరణం పునరావృతం పై జయిoచడము కోసం. మీరు ఎల్లప్పుడూ దీన్ని గుర్తుంచుకోవాలి. ఒక చిన్న తప్పు మొత్తం పథకమును పాడు చేస్తుంది, కొంచెం పొరపాటు . ప్రకృతి చాలా బలంగా ఉంది. Daivī hy eṣā guṇamayī mama māyā duratyayā (BG 7.14). చాలా బలంగా ఉంది. మీరు అందరూ, అబ్బాయిలు అమ్మాయిలు, ఎవరైతే అమెరికా నుండి వచ్చారో, నేను మీకు చాలా కృతజ్ఞుడిని. కానీ తక్కువ తీవ్రముగా ఉండకండి. చాలా తీవ్రముగా ఉండండి. నేను కోరుకుంటున్నాను మరొక విషయము, ముఖ్యంగా అమెరికన్లకు, ప్రపంచాన్ని కాపాడటానికి అమెరికా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంది, మీరు మీ దేశంలో చాలా చక్కగా బోధిస్తుంటే ... అందరికి ఆసక్తి కలగక పోవచ్చు, కానీ మీ దేశంలో ఒక విభాగం వ్యక్తులు , మీరు వారిని కృష్ణ చైతన్యములోకి మార్చవచ్చు, ఇది మొత్తం ప్రపంచానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ లక్ష్యం అదే,punar-janma-jayāya జన్మించడము, మరణం వృద్ధాప్య పద్ధతిలో విజయము సాధించడానికి. ఇది కల్పన కాదు; ఇది నిజం. ప్రజలు తీవ్రంగా లేరు. కానీ మీరు మీ ప్రజలకు బోధిoచవచ్చు; లేకపోతే, మొత్తం మానవ సమాజం ప్రమాదంలో ఉంది. వారు జంతువుల వలె ఉన్నారు. ఏమి లేకుండా ... ముఖ్యంగా ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం చాలా ప్రమాదకరమైనది - పెద్ద జంతువులను చేయటానికి. వారు ఇప్పటికే జంతువులు, ఈ ఉద్యమం పెద్ద జంతువులను తయారు చేస్తుంది.


నేను అమెరికాతో మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ కమ్యూనిస్టు ఉద్యమానికి అమెరికా చాలా తక్కువ తీవ్రముగా ఉంది. దీనిని ఆపవచ్చు. ఎందుకంటే ఈ పద్ధతి చాలా కాలం నుండి ఉంది. దేవ అసురా, దేవాసురా, దేవతలు రాక్షసుల మధ్య యుద్ధము. అదే యుద్ధము వేరే పేరుతో ఉంది, "కమ్యూనిస్టులు పెట్టుబడిదారులు." కానీ పెట్టుబడిదారులు ఎనభై శాతం, తొంభై శాతం రాక్షసులు. అవును. ఎందుకంటే వారికి దేవుడి శాస్త్రము తెలియదు అది. రాక్షసుల సూత్రం. వారిని సరిదిద్దడానికి మీ దేశంలో మంచి అవకాశం ఉంది, లేదా వారు వారి రాక్షస సూత్రాలను సరిదిద్దుకోవటానికి. వారు ఇతర రాక్షసులతో పోరాడటానికి గట్టిగా సామర్థ్యం కలిగి ఉన్నారు ఎందుకంటే దేవా ఆయితే ... దేవ అంటే వైష్ణవ. Viṣṇu-bhakto bhaved deva āsuras tad-viparyayaḥ. విష్ణు దేవుడికి భక్తులు వారు భక్తులు, వారిని దేవహ్ అని పిలుస్తారు. దేవతలు ఎవరైతే వ్యతిరేకముగా ఉన్నారో వారు ... వ్యతిరేకముగా వున్నవారు, వారికి కుడా ఒక దేవుడు ఉన్నాడు. రాక్షసుల లాగే, వారు ప్రత్యేకంగా భగవంతుడు శివుడిని పూజిస్తారు. లేదా రావణ, ఉదాహరణకు ... మనము అనవసరంగా ఆరోపించడం లేదు. రావణుడు గొప్ప రాక్షసుడు, కానీ అయిన భక్తుడు ... శివుడిని ఆరాధన చేస్తే కొన్ని బౌతిక లాభాలను సంపాదించ వచ్చు. విష్ణు ఆరాధనలో , భౌతిక లాభం ఉంది. అది విష్ణువుచే ఇవ్వబడుతుంది. అది కర్మ కాదు. కానీ వైష్ణవుడు, వారు ఏదైనా భౌతిక లాభాలను ఆశించరు. బౌతికలాభం సహజముగా వస్తుంది. కానీ వారు, వారు కోరుకోరు. Anyābhilāṣitā-śūnyam (Brs. 1.1.11). బౌతిక లాభం వారి జీవితం యొక్క లక్ష్యం కాదు. వారి జీవితం యొక్క లక్ష్యం - విష్ణువు, భగవంతుడు విష్ణువుని ఎలా సంతృప్తి పరచాలి. అది వైష్ణవుడు. Viṣṇur asya devataḥ. Na te... రాక్షసుల, వారికి వైష్ణవుడు కావాటము జీవితంలోని అత్యున్నత పరిపూర్ణత అనే విషయము తెలియదు. వారికి ఆది తెలియదు.


ఏమైనప్పటికీ,మా అభ్యర్ధన, మీ యువకులు అందరు ఎవరైతే, వైష్ణవిజం మార్గంమును తీసుకున్నరో మీ దేశంలో ఈ సంస్కృతిని ప్రచారము చేయడానికి చాలా మంచి అవకాశం ఉంది, మీరు ఇతర దేశాల్లో చాలా విజయవంతం కానప్పటికీ, మీ దేశంలో మీరు చాలా విజయవంతం అవుతారు. మంచి శక్తి ఉంది. రాక్షసుల సూత్రాలతో పోరాడటానికి వారిని బలవంతులుగ చేయడానికి ప్రయత్నించండి.

చాలా ధన్యవాదాలు.