TE/Prabhupada 0265 - భక్తి అంటే ఇంద్రియాల యజమాని అయిన హృషీకేశునికి సేవ చేయడము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0265 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
(No difference)

Revision as of 16:41, 8 August 2017



Lecture on BG 2.10 -- London, August 16, 1973

ప్రద్యుమ్న: అనువాదము, "ఆ సమయంలో కృష్ణుడు, నవ్వుతూ ఓ భరత, వారసుడా, , సైన్యాల మధ్యలో, దుఃఖంతో కూడిన అర్జునుడితో ఈ కింది పదాలు మాట్లాడాడు. "

ప్రభుపాద: హృష్కకేషా, prahasann iva. కృష్ణుడు నవ్వుతూ, నవ్వుతూ, "అర్జునా ఎంత అర్ధము లేనిదీ ఇదంతా ?" మొదటగా అయిన చెప్పాడు, "నన్ను ఉంచు." Senayor ubhayor madhye rathaṁ sthāpaya me acyuta (BG 1.21). కృష్ణుడు, నా రథాన్ని ఇరు పక్షాల సైనికులకు మధ్య నిలుపు.. ఇప్పుడు ... అయిన ప్రారంభంలో చాలా ఉత్సుకతతో ఉన్నాడు, "రెండు సైన్యాల మధ్య నా రథాన్ని ఉంచండి." ఇప్పుడు ఈ మూర్ఖుడు చెప్పుతాడు, no yotsya "నేను పోరాటము చేయను." కేవలము మూర్ఖత్వము చూడండి. అర్జునుడు కూడ, కృష్ణుడి యొక్క ప్రత్యక్ష స్నేహితుడు, మాయా చాలా బలంగా ఉంది, అయిన కూడా ఒక మూర్ఖుడిగా మారాడు, ఇతరులు గురించి ఏమి మాట్లాడతాము. మొదట చాల ఉత్సాహము ఉన్నది : "అవును, రెండు సైన్యాల మధ్య నా రథాన్ని ఉంచండి." ఇప్పుడు ... na yotsya iti govindam (BG 2.9),, "నేను పోరాటము చేయను." ఇది మూర్ఖత్వము. అయిన నవ్వుతూ, "అయిన నా స్నేహితుడు, ప్రత్యక్ష స్నేహితుడు, అటువంటి పెద్దవాడు ... అయిన ఇప్పుడు చెప్తున్నాడు 'నేను పోరాడను' అని .

కృష్ణుడిని నవ్వుతూ, ఈ నవ్వు చాలా ముఖ్యమైనది, prahasann Tam uvāca hṛṣīkeśaḥ prahasann iva bhārata, senayor ubhayor viṣīdantam, lamenting. మొదట అయిన పోరాడటానికి గొప్ప ఉత్సాహంతో వచ్చాడు; ఇప్పుడు అయిన భాదపడుతున్నాడు. కృష్ణుడుని ఇక్కడ హృషికేశ అని ప్రస్తావించారు. అయిన ఘనము. అయిన అచ్యుత. అయిన ఘనము. అయిన మారలేదు. ఈ పదమునకు మరొక ప్రాముఖ్యత ఉన్నది హృషికేశ ... ఎందుకంటే నరాద-పంచరాత్రలో భక్తి అంటే హృషికేశ-సేవానం అని అర్థం. అందువల్ల ఇక్కడ ఆ పేరు ప్రస్తావించబడినది, హృషికేశ. Hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate భక్తి అంటే ఇంద్రియాల యజమాని అయిన హృష్కికేశునికి సేవ చేయడమే. ఇంద్రియాల గురువుగా, కొoదరు ముర్ఖులు కృష్ణుడిని అనైతికంగా ఉన్నాడని వివరిస్తుoటారు. అయిన ఇంద్రియాలకు గురువు అయిన అనైతికముగా ఉన్నాడు. అతడు భగవద్గీతని ఎలా అధ్యయనం చేసాడో చూడండి. కృష్ణుడు ఖచ్చితమైన బ్రహ్మచారి అయితే ... కృష్ణుడు పరిపూర్ణ బ్రహ్మచారి, ... దీనిని భీష్మదేవుడు ప్రకటించారు. భీష్మదేవుడు విశ్వంలో మొదటి-తరగతి బ్రాహ్మచారి. సత్యవతి తండ్రికి వాగ్దానం చేశాడు ... కథ మీకు తెలుసా. సత్యవతి తండ్రి ... అయిన, భీష్మదేవుడి తండ్రి, మత్స్యకారుని కూతురికి ఆకర్షించబడ్డాడు. అందువలన అయిన వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. అమ్మాయి యొక్క తండ్రి నిరాకరించారు, "లేదు, నేను నా కుమార్తె నీకు ఇవ్వాలేను." ఎందుకు? నేను రాజుని, నేను మీ కుమార్తెని అడుగుతున్నాను. "లేదు, నీకు కుమారుడు ఉన్నాడు." భీష్మదేవుడు తన మొదటి భార్య, తల్లి గంగాకు కుమారుడు. తల్లి గంగా శంతాను మహారాజు భార్య, భీష్మదేవుడు మాత్రమే మిగిలిన కుమారుడు. శంతాను మహారాజు గంగకు మధ్య ఒప్పందం తల్లి గంగా, ఆ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీరు జన్మించిన పిల్లలందరిని గంగా నీటిలో నేను పడివేయుటకు మీరు అనుమతిస్తే మీరు నన్ను అనుమతించకపోతే వెంటనే నేను మీ తోడును వదిలివేస్తాను. " శంతాను మహారాజు అన్నాడు, "సరే, నేను నిన్ను వివాహం చేసుకుంటాను." ఆమె గంగ నదిలో పిల్లలు అందరిని విసిరివేసింది. ఈ భీష్మ దేవుడు ఏమైనప్పటికీ అయిన, తండ్రి, అందువలన అయిన చాలా బాధపడ్డాడు "ఇది ఏమిటి? నాకు ఏ విధమైన భార్య వున్నది? ఆమె ఊరకనే పిల్లలను నీటిలో విసిరివేస్తుంది. " అందువల్ల భీష్మదేవుని పడివేసే సమయములో, సంతాను మహారాజు ఇలా అన్నాడు, "లేదు, నేను దీనిని అనుమతించలేను, నేను దీనిని అనుమతించలేను." అప్పుడు గంగా అన్నాది, "నేను వెళ్తున్నాను." అవును, మీరు వెళ్ళవచ్చు, నాకు నీవు వద్దు . నాకు ఈ కుమారుడు కావాలి. అందువలన అయిన భార్య లేనివాడు అయ్యాడు. మళ్ళీ అయిన సత్యవతిని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. అందువల్ల తండ్రి ఇలా అన్నాడు, "లేదు, నేను నా కుమార్తెని నీకు ఇవ్వలేవు ఎందుకంటే నీకు కుమారుడు, ఎదిగిన కొడుకు ఉన్నాడు.అయిన రాజుగా ఉంటాడు. నేను నా కుమార్తెను నీకు పని మనిషి కావటానికి ఇవ్వలేను. ఆమె ... ఆమె కొడుకును రాజు చేస్తారు ఆని నేను అనుకున్నాను, అప్పుడు నీకు నా కుమార్తెని ఇస్తాను. " అందువల్ల అయిన చెప్పాడు, "లేదు, అది సాధ్యం కాదు." కానీ "నా తండ్రి ఈ అమ్మాయికి ఆకర్షితుడయ్యాడు" అని భీష్మదేవుడు అర్థం చేసుకున్నాడు. అందువల్ల అయిన ఆతని దగ్గరకు వచ్చాడు ... అయిన మత్స్యకారునికి చెప్పాడు నీ కుమార్తెను నా తండ్రికి ఇవ్వవచ్చు, కానీ మీరు నేను రాజు అవుతానని ఆలోచిస్తున్నారు. మీ కుమార్తె కుమారుడు రాజుగా ఉంటాడు. ఈ షరతుతో మీరు మీ కుమార్తెని ఇవ్వవచ్చు. " అందువలన అయిన సమాధానం చెప్పాడు, "లేదు, నేను ఇవ్వను." "ఎందుకు?" "నీవు రాజు కాకపోవచ్చు, నీ కుమారుడు రాజు కావచ్చు." చూడండి, ఈ బౌతిక లెక్కలు. ఆ సమయంలో అయిన ఇలా చెప్పాడు, "లేదు, నేను వివాహం చేసుకోను, అంతే, నేను వాగ్దానం చేస్తాను, నేను వివాహం చేసుకోను" అని అన్నాడు. అందువలన అయిన బ్రహ్మచారిగా ఉన్నారు. అందువలన అయిన నామము భీష్ము. భీష్మ అంటే చాలా దృఢంగా, స్థిరంగా స్థిరపడినది. అందువలన అయిన బ్రహ్మచారి. తన తండ్రి యొక్క ఇంద్రియాలను సంతృప్తి కొరకు అయిన బ్రహ్మచారిగా ఉన్నాడు.