TE/Prabhupada 0102 - మనస్సు యొక్క వేగము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0102 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 5: Line 5:
[[Category:TE-Quotes - Lectures, Srimad-Bhagavatam]]
[[Category:TE-Quotes - Lectures, Srimad-Bhagavatam]]
[[Category:TE-Quotes - in Sweden]]
[[Category:TE-Quotes - in Sweden]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0101 - మన ఆరోగ్యకరమైన జీవితము శాశ్వతమైన జీవితమును అనుభవించుట|0101|TE/Prabhupada 0103 - భక్తుల సంఘము నుండి బయటకి వెళ్ళటానికి ఎప్పుడూ ప్రయత్నించక౦డి|0103}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|C9x9jHa03pw|మనస్సు యొక్క వేగము<br/>- Prabhupāda 0102}}
{{youtube_right|dhnWBe2zr7E|మనస్సు యొక్క వేగము<br/>- Prabhupāda 0102}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 18:35, 8 October 2018



Lecture on SB 5.5.1-8 -- Stockholm, September 8, 1973


మీరు విమానాలు కలిగి ఉన్నారు. ఇది మంచి విషయం. కానీ మీరు కనీసము భౌతిక లోకములకు చేరుకోలేరు. మీరు ఆధ్యాత్మిక లోకమునకు వెళ్ళలి అనుకుంటే అప్పుడు మీరు మనస్సు యొక్క వేగంతో వెళ్ళే ఒక విమానం రూపొందించాలి. లేదా గాలి వేగంతో. ఈ భౌతిక విజ్ఞానుశాస్త్రవేత్తలకు, గాలి యొక్క వేగం, కాంతి వేగం ఏమి తెలుసు ఈ వేగం పైన, మనస్సు యొక్క వేగం వున్నది ఈ భౌతిక శాస్త్రవేత్తలకు గాలి, కాంతి ఎంత వేగంగా ప్రయానిస్తాయో తెలుసు మనస్సు ఇoకా మరింత వేగవంతమైనది. మీకు అనుభవం వున్నది. ఈ క్షణాన మీరు ఇక్కడ కూర్చున్నరు. వెంటనే, మరో క్షణములో, మనము అమెరికా, భారతదేశమునకు, వెంటనే వెళ్ళవచ్చు. మీరు మీ ఇంటికి వెళ్ళవచ్చు. మీరు మీ ఇంటిలో వస్తువులను మీ మనస్సుతో చూడగలరు మనస్సు యొక్క వేగముతో. బ్రహ్మ సంహిత చెప్పుతుంది మీరు మనస్సు యొక్క వేగంతో ప్రయాణము చేసే విమానమును తయారుచేస్తే ఆ విమానము గాలి వేగం కలిగి వున్నది panthās tu koṭi-śata-vatsara-sampragamyaḥ - ఆ వేగంతో మీరు అనేక మిలియన్ సంవత్సరాలు ప్రయాణము చేస్తే, అప్పటికి మీరు గోలోక బృందావనమును కనుగోనలేరు అప్పటికి మీరు కనుగొనలేరు Panthās tu koṭi-śata-vatsara-sampragamyo vāyor athāpi manaso muni-puṅgavānām (Bs. 5.34). ఇది మునుపటి ఆచార్యులకు, ఇతరులకు, ఇది తెలియదు అని కాదు. విమానము ఏమిటి, దాని వేగం ఎంత , ఎలా నడపాలి. పిచ్చిగా ఆలోచించవద్దు వారే తయారు చేయగలిగారని. అది మూడవ తరగతికి కుడా చెందినది, కాదు నాలుగో తరగతి, పదవ తరగతి. అనేక అందమైన విమానలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు మనస్సు యొక్క వేగంతో కదిలే విమానం నిర్మించవచ్చు అని సలహా ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఒక సలహా ఇస్తున్నాము. దీన్ని చేయండి. మీరు గాలి వేగంతో కదిలే విమానంలో నిర్మించవచ్చు. వారు ఆలోచిస్తున్నారు, వారు కాంతి యొక్క వేగంతో కదిలే విమానాన్ని తయారీ చేయగలిగితే అప్పటికీ, అత్యున్నత లోకమునకు చేరుకోవడానికి నలభై వేల సంవత్సరాలు పడుతుంది. అది సాధ్యం అయితే అనివారు అనుకుoటున్నారు


కానీ ఇప్పటివరకు మనము చూస్తే, బోల్ట్ లు మరియు నట్లతో వారు బిజీగా వున్నవారు అటువంటి మంద మతితో వున్నవారు విమానాలను ఎలా సృష్టిస్తారు. ఇది సాధ్యం కాదు. దానికి మరొక బుర్ర అవసరం. యోగులు వెళ్ళ గలరు. యోగులు వెళ్ళ గలరు. దుర్వాస ముని వంటి వారు. అతను వైకుంఠ లోకామునకు వెళ్ళాడు అతను విష్ణువును వైకుంఠ లోకములో వ్యక్తిగతముగా చూసాడు విష్ణువుని క్షమించమని అడగటానికి. ఎందుకంటే అయిన చక్రము అతనిని చంపుటకు వస్తుంది అతను ఒక వైష్ణవుడిని అవమానించాడు.అది మరొక సంఘటన. వాస్తవమునకు మానవ జీవితము ఆ పని కోసం ఉద్దేశించబడింది, దేవుడు అతని శక్తులను అర్థం చేసుకోవడానికి అతనితో మన సంబంధమును పునరుద్ధరించుకోవడానికి అది ప్రధాన కర్తవ్యము. కానీ దురదృష్టవశాత్తు, మానవుల జీవితం కర్మాగారాల్లో, ఇతర ప్రయోజనాలలో నిమగ్నమై ఉన్నాది, కుక్కలు మరియు పందుల వలె పనిచేస్తూ వారి శక్తిని వృధా చేస్తున్నారు వారి స్వభావమును కుడా చెడకొట్టుకుంటున్నారు వారు శాయశక్తులా పని చేస్తున్నారు కష్టపడి పనిచేసిన తరువాత వారు మత్తుపదార్ధాలు త్రాగుతారు త్రాగిన తరువాత, వారు మాంసం తిoటారు ఈ కలయిక తరువాత, వారికి సెక్స్ అవసరం. ఈ విధంగా, వారు చీకటిలో ఉంచబడ్డారు. ఇక్కడ ఋషభదేవుడు ఈ శ్లోకాలలో హెచ్చరించారు. ఆయన హెచ్చరించారు, అతను తన కుమారులతో మాట్లాడుచున్నాడు, కానీ మనము పాఠం నేర్చుకోవచ్చు అతను చేప్పుతున్నాడు nāyaṁ deho deha-bhājāṁ nṛloke kaṣṭān kāmān arhate viḍ-bhujāṁ ye (SB 5.5.1). కామం అంటే జీవితం యొక్క అవసరాలు అని అర్ధము మీరు మీ జీవితం యొక్క అవసరాలను చాలా సులభంగా పొందవచ్చు. పొలం దున్నుకుంటే, మీరు ధాన్యాలు పొందుతారు. ఒక ఆవు ఉంటే, మీకు పాలు వస్తాయి. అంతే. అది సరిపోతుంది. కానీ నాయకులు ప్రణాళికలు చేస్తున్నారు. తమ వ్యవసాయ పనిలో, ప్రజలు సంతృప్తిగా ఉంటే కొంత ధాన్యాలు పాలతో, అప్పుడు ఎవరు కర్మాగారంలో పని చేస్తారు? అందువలన వారు పన్నులు వేస్తారు అప్పుడు మీరు సాదారణగా జీవిoచలేరు. ఇది మన పరిస్థితి. మీరు కోరుకున్న, ఆధునిక నాయకులు మీమ్మల్ని అనుమతించారు వారు మీమల్ని కుక్కలు పందులు గాడిదల వలే పని చేయిస్తారు. ఇది మన పరిస్థితి