TE/Prabhupada 0250 - కృష్ణుడి కోసము పని చేయండి, భగవంతుని కోసము పని చేయండి, మీ వ్యక్తిగత ఆసక్తి కోసము కాదు: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0250 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes -...") |
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version) |
||
Line 6: | Line 6: | ||
[[Category:TE-Quotes - in United Kingdom]] | [[Category:TE-Quotes - in United Kingdom]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{1080 videos navigation - All Languages| | {{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0249 - యుద్ధం ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించబడింది|0249|TE/Prabhupada 0251 - గోపికలు కృష్ణుని యొక్క శాశ్వత సహచరులు|0251}} | ||
<!-- END NAVIGATION BAR --> | <!-- END NAVIGATION BAR --> | ||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
Line 17: | Line 17: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|X0Ff7clyQlg|కృష్ణుడి కోసము పని చేయండి, దేవుడి కోసము పని చేయండి, మీ వ్యక్తిగత ఆసక్తి కోసము కాదు <br />- Prabhupāda 0250}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
Latest revision as of 18:57, 8 October 2018
Lecture on BG 2.6 -- London, August 6, 1973
యుద్ధము యొక్క ఈ సమస్య ... మనము అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరిలోను పోరాట స్పూర్తి ఉంది అని మీరు దాన్ని తనిఖీ చేయలేరు, మీరు దానిని ఆపలేరు. మనము ఆపమనికి చెప్పము. మాయావాది తత్వవేత్తలు ఇలా అoటారు, "మీరు ఈ విషయాన్ని ఆపoడి," కానీ అది సాధ్యం కాదు. మీరు ఆపలేరు. మీరు జీవులు అవ్వటము వలన, మీరు ఈ ప్రవృత్తిలు అన్నిటిని పొందారు. మీరు దాన్ని ఎలా ఆపాలి? కానీ సరిగా ఉపయోగించాలి. అంతే. మీరు పోరాట స్పూర్తి కలిగి ఉన్నారు. ఎలా ఉపయోగించాలి? అవును. నరోత్తమ దాస్ ఠాకురా సిఫార్సు చేస్తారు, krodha bhakta-dveṣī-jane: దేవుడు లేదా దేవుడి భక్తుడు అంటే అసూయపడేవారి మీద , మీ కోపాన్ని వారిపై ఉపయోగించవచ్చు. మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు కోప్పాన్ని విడచి పెట్టలేరు. మన పని ఎలా ఉపయోగించాలి . ఇది కృష్ణ చైతన్యము. అంతా ఉపయోగించాలి. మనము చెప్పము "మీరు దీనిని ఆపండి, దానిని ఆపండి." కాదు మీరు ... కృష్ణుడు చెప్తాడు, yat karoṣi, yaj juhosi, yad aśnāsi, yat tapasyasi kuruśva tad mad-arpanam ( BG 9.27) Yat karoṣi. కృష్ణుడు "నీవు ఇలా చేయండి, నీవు అలా చేయండి" అని అనలేదు. అయిన చెప్పాడు, "మీరు ఏమైనా చేయండి, కానీ ఫలితం నాకు రావాలి." ఇక్కడ పరిస్థితి ఏమిటంటే అర్జునుడు తన కోసము పోరాడటము లేదు, కానీ అయిన తన గురించి తాను ఆలోచిస్తున్నాడు. అయిన చెప్పుతాడు, te avasthitaḥ pramukhe dhārtarāṣṭrāḥ, yān eva hatvā na jijīviṣāmas: ( BG 2.6) వారు నా సోదరులు, బంధువులు. వారు మరణిస్తే ... మేము చనిపోవాలని కోరుకోము. ఇప్పుడు వారు నా ముందు ఉన్నారు. నేను వారిని చంపవలసి ఉన్నది? " ఇంకా అయిన తన సొంత సంతృప్తి పరంగా ఆలోచిస్తున్నాడు. అయిన నేపథ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు - భౌతిక వ్యక్తులు ఎలా, వ్యక్తిగత సంతృప్తి పరంగా వారు అలోచిస్తారు. అందువల్ల అది వదిలేయాలి. వ్యక్తిగత సంతృప్తి కాదు, కృష్ణుడి యొక్క సంతృప్తి. ఇది కృష్ణ చైతన్యము. మీరు చేస్తున్నది ఏమైనా పట్టింపు లేదు. మీరు కృష్ణుడి కోసం చేస్తున్నారా అని మీరు పరీక్షించుకోవలసి ఉంటుoది. మీ పరిపూర్ణత్వము. పరిపూర్ణత్వము మాత్రమే కాదు, అది మానవ జీవిత లక్ష్యము యొక్క పరిపూర్ణత్వము. ఈ మానవ జీవితం ఆ ఉద్దేశ్యంతో ఉద్దేశించబడింది. మానవ జీవితము కంటే తక్కువగా ఉన్నందున, జంతు జీవితం, అవి శిక్షణ పొందుతాయు,ఇంద్రియ తృప్తి,వ్యక్తిగత సంతృప్తి యొక్క పరిపుర్ణత్వములో వాటికీ అలాంటి భావనలు లేవు "ఇతర జంతువులు కూడా ..." తినటానికి ఏదైనా ఉంటే, ఒక కుక్క ఉన్నప్పుడు, అది ఆలోచిస్తుంది "నేను ఎలా పొందవచ్చు?" అది ఇతర కుక్కలు కూడా ఎలా తీసుకోవచ్చో అది ఎన్నటికీ ఆలోచించదు. ఇది జంతు స్వభావం కాదు. జంతు స్వభావం అంటే కేవలము వారి సంతృప్తి మాత్రమే. నా స్నేహితుడు, నా కుటుంబ సభ్యులు అని ప్రశ్నే లేదు. అవి వాటి సొంత పిల్లలకు కూడా భాగము ఇవ్వవు. మీరు చూడవచ్చు. కొన్ని ఆహార పదార్థాలు ఉంటే, కుక్క మరియు కుక్క పిల్లలు, ప్రతి ఒక్కటి తన కోసము ప్రయత్నిస్తుoటుoది. ఇది జంతువు. కృష్ణుడికి ఈ విషయము మార్చబడినప్పుడు, అది మానవ జీవితం. ఇది జంతు జీవితము మధ్య వ్యత్యాసం. అది కొంచము కష్టము. అందువలన మొత్తం విద్య ఉంది, భగవద్గీత, ప్రజలకు ఎలా నేర్పాలి, కృష్ణుడి కోసము పని చేయండి, దేవుడి కోసము పని చేయండి, మీ వ్యక్తిగత ఆసక్తి కోసము కాదు. అప్పుడు మీరు చిక్కుకుపోతారు. Yajñārthāt karmaṇaḥ anyatra loko 'yaṁ karma-bandhanaḥ ( BG 3.9) మీరు ఏదైనా చేస్తే, అది కొoత ప్రతిక్రియను ఇస్తుంది మీరు ఆ ప్రతిక్రియ వలన ఆనందిస్తారు లేదా బాధపడతారు. మీరు ఏమి చేస్తున్న . కానీ మీరు కృష్ణుడి కోసం చేస్తే, ఇంకా ప్రతిక్రియ అనేది ఉండదు. ఇది మీ స్వేచ్ఛ. Yogaḥ karmasu kauśalam ( BG 2.50) ఇది భగవద్గీతలో చెప్పబడింది. యోగ, మీరు కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఇది విజయము యొక్క రహస్యం. ఈ భౌతిక ప్రపంచంలో, పని చేస్తున్న... లేకపోతే, మీరు ఏమి పని చేస్తున్న ఆది కొoత ప్రతిక్రియను ఉత్పత్తి చేస్తుంది మీరు ఆనందిoచాలి లేదా భాదపడాలి.
ఇక్కడ మళ్ళీ, అదే విషయము. అర్జునుడు ఆలోచిస్తున్నాడు na caitad vidmaḥ kataran no garīyo ( BG 2.6) అందువల్ల అతడు కలవరపడతాడు, "ఏది కీర్తిoచబడుతుంది? నేను యుద్ధము చేయాలా, చేయకుడదా?" తదుపరి శ్లోకాలలో ఇది కనిపిస్తుంది ... మీరు అలాంటి తికమకలో ఉన్నప్పుడు "ఏమి చేయాలి ఏమి చేయకూడదు," మనకు సరైన నిర్దేసత్వము కోసము, ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వెళ్ళాలి. అది తరువాతి శ్లోకములో చెప్పబడుతుంది. అర్జునుడు "నాకు తెలియదు, నేను ఇప్పుడు కలవరపడ్డుతున్నాను" అని ఆoటాడు నాకు తెలుసు, క్షత్రియుడిగా పోరాడటము నా కర్తవ్యము అని నాకు తెలుసు, అయినప్పటికీ నేను సంకోచిస్తున్నాను. నేను నా కర్తవ్యంలో సంకోచిస్తున్నాను. నేను కలవరపడుచున్నాను. కృష్ణుడా, నేను నీకు శరణాగతి పొందుతున్నాను" ఇంతకుముందు అయిన స్నేహితునితో మాట్లాడుతున్నాట్లుగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అయిన కృష్ణుడి నుండి పాఠం నేర్చుకుoటానికి తయారు అవుతున్నాడు.