TE/Prabhupada 0098 - కృష్ణుని అందమునకు ఆకర్షితులు అవ్వండి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0098 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in India]]
[[Category:TE-Quotes - in India]]
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0097 - నేను కేవలము తపాలా గుమస్తాని|0097|TE/Prabhupada 0099 - కృష్ణుడిచే గుర్తింపు పొందటము ఎలా|0099}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|9ccFczRrcY8|కృష్ణుని అందమునకు ఆకర్షితులు అవ్వండి<br />- Prabhupāda 0098}}
{{youtube_right|h0Xed6v-gjg|కృష్ణుని అందమునకు ఆకర్షితులు అవ్వండి<br />- Prabhupāda 0098}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 28: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->     
<!-- BEGIN TRANSLATED TEXT -->     
మదన్-మోహన్. మదన్ అంటే లైంగిక ఆకర్షణ అని అర్థం.  మదనా - లైంగిక ఆకర్షణ మన్మథుడు, కృష్ణుడిని మదన్-మోహన్ అంటారు.  ఎవరైతే కృష్ణుడికి ఆకర్షణ పొందుతారో అతడు లైంగిక ఆకర్షణ నుండి స్వేచ్ఛ పొందుతాడు    ఆది పరీక్ష. మదానా ఈ భౌతిక ప్రపంచమును ఆకర్షిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ లైంగిక జీవితమునకు ఆకర్షితులవుతారు.    భౌతిక ప్రపంచం పూర్తిగా లైంగిక జీవితం మీద ఆధారపడి వున్నది. ఇది వాస్తవం..  Yan maithunādi-gṛhamedhi-suhkhaṁ hi tuccham ([[Vanisource:SB 7.9.45|SB 7.9.45]]).    ఇక్కడ, ఆనందం, ఆనందం అని పిలవబడేది మైథున, మైథునాది  మైథునాది ఇక్కడ ఆనందం మైథున నుండి మొదలవుతుంది అని అర్థం.  సాధారణంగా ప్రజలు ... ఒక మనిషి వివాహం చేసుకుంటాడు.  లక్ష్యం ఏమిటంటే లైంగిక కోరికలు సంతృప్తి పరుచుకునేందుకు    అప్పుడు అతను పిల్లలను కంటాడు. పిల్లలు పెరిగిన తరువాత  కుమార్తె మరొక అబ్బాయిని వివాహం చేసుకుంటుంది అబ్బాయి మరొక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.  అప్పుడు కూడా అదే ప్రయోజనం. సెక్స్. అప్పుడు మళ్ళీ, మనవళ్లను.  ఈ విధంగా, బౌతిక ఆనందము. śriyaiśvarya-prajepsavaḥ. మొన్నటి రోజున మనము చర్చి౦చాము. శ్రీ అంటే అందం. ఐశ్వర్య అంటే సంపద ప్రజా అంటే సంతానోత్పత్తి అని అర్థం.    సాధారణంగా, ప్రజలు ఇష్టపడుతారు - మంచి కుటుంబం, మంచి బ్యాంకు ఖాతా,    మంచి భార్య, మంచి కుమార్తె , కోడలు.  ఒక కుటుంబం, అందమైన మహిళలు ఐశ్వర్యాము కలిగి ఉంటే  గొప్ప ... చాలా మంది పిల్లలు, అతను విజయవంతమైనట్లు పరిగణించబడుతుంది.  అతను అత్యంత విజయవంతమైన వ్యక్తి అనుకుంటాము.  శాస్త్రము చెప్పుతుంది, " విజయం అంటే ఏమిటి?  ఈ విజయం సెక్స్ సంభోగంతో ప్రారంభమైంది అంటే వాటిని కొనసాగించడం yan maithunādi-gṛhamedhi-sukhaṁ hi tuccham ([[Vanisource:SB 7.9.45|SB 7.9.45]]).    ఇక్కడ, ఆనందం లైంగిక జీవితం నుండి మొదలవుతుంది. మైథునాది  మనము వేరే విధంగా దానిని మెరుగు పెట్టవచ్చు, సెక్స్ జీవితం ఆనందము పందులలో కుడా వున్నది    పందులు కుడా ఇక్కడ అక్కడ రోజంతా తింటున్నాయి. మలం ఎక్కడ ఉన్నాది. ఎక్కడ మలం ఉన్నాది.  ఏ వివక్ష లేకుండా సెక్స్ జీవితం కలిగివున్నాయి.    పందులకు వివక్ష లేదు తల్లి, సోదరి లేదా కుమార్తె అని  అందువలన శాస్త్రము చెప్పుతున్నాది, ఇక్కడ, ఈ బౌతిక ప్రపంచంలో, మనము చిక్కుకొన్నము మనము భౌతిక ప్రపంచంలో సెక్స్ జీవితమునతో బంధించ బడ్డము    ఆది మన్మథుడు. మన్మథుడు సెక్స్ జీవితం యొక్క దేవుడు. Madana  ఒక జీవి మన్మధుడిచే ప్రేరేపించబడితే తప్ప  అతను మైథున జీవితములో ఆనందముగా ఉండలేడు  కృష్ణడు యొక్క పేరు మదన్ మోహన    మదన-మోహన అంటే కృష్ణుడికి ఆకర్షితుడు ఆయ్యే వాడని అర్థం, అతను లైంగిక జీవితం నుండి వచ్చే ఆనందమును మర్చిపోతాడు.  ఇది పరీక్ష. అందుకే ఆతని పేరు మదన మోహన.ఇక్కడ మదన-మోహనుడు ఉన్నారు  సనాతన గోస్వామి మదన-మోహనుడికి పూజలు చేశారు.  మదన అంటే పిచ్చిపట్టడము అని అర్థం.    కాబట్టి ప్రతి ఒక్కరూ సెక్స్ జీవితము యొక్క బలంతో కోపోద్రిక్తుడు అవ్వుతాడు. అనేక సందర్బములలో భాగవతములో చెప్పబడినది puṁsaḥ striyā mithunī-bhāvam etat tayor mitho hṛdaya-granthim āhur.  పురుషుడు ఒక స్త్రీకి ఆకర్షితుడు అవ్వుతాడు. ఒక స్త్రీ ఒక పురుషునికి ఆకర్షించ బడుతుంది. భౌతిక ప్రపంచం ఈ విధముగా నిర్వహించ బడుతున్నది.    మరియు, ఈ ఆకర్షణ కోరుతూ, వారు ఏకం అయినప్పుడు, ఈ బౌతిక ప్రపంచంలో వారి ఆకర్షణ మరింత పెరుగుతుంది.  ఇ విధంగా, ఒకటైన తర్వాత, లేదా వివాహం తర్వాత, ఒక మహిళ ఒక పురుషుడు,  వారు ఒక అందమైన ఇల్లు, grha, Ksetra, కార్యకలాపాలు, వ్యాపార, పరిశ్రమ లేదా వ్యవసాయ రంగము కోరుకుంటారు.    ఎందుకంటే డబ్బు సంపాదించాలి . ఆహారం తేచ్చుకోవాలి.  grha-Ksetra; సూత, పిల్లలు, APTA, స్నేహితులు, vitta, సంపద.  Ataḥ gṛha-kṣetra-sutāpta-vittair janasya moho 'yam ([[Vanisource:SB 5.5.8|SB 5.5.8]]).  భౌతిక ప్రపంచ ఆకర్షణ మరింత ఎక్కువ అవుతుంది.    దీనిని madana అంటారు, మదాన వలన ఆకర్షణ.  కానీ మన పని భౌతిక ప్రపంచం యొక్క మిణుకువలకు, ప్రకాశములకు ఆకర్షించబడటము కాదు. కానీ కృష్ణడికి ఆకర్షితులు అవ్వాలి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం.    కృష్ణడు యొక్క అందమునకు ఆకర్షించబడకపోతే,  మనము భౌతిక ప్రపంచం యొక్క ఈ అసత్యపు అందముతో సంతృప్తి పడవలసి ఉంటుంది    అందువలన శ్రీ యమునాచార్య చెప్పుతున్నారు:  yadāvadhi mama cetaḥ krsna -padāravindayor nava-nava-dhāma rantum āsīt:    నేను కృష్ణడు యొక్క అందమునకు ఆకర్షితులయినప్పటి నుంచి నేను అయిన పాదకమలములకు సేవ చేస్తున్నాను.  నాకు అప్పటి నుండి, కొత్త, కొత్త శక్తి వస్తుంది.  నాకు మైథున ఆలోచనలు వచ్చిన వెంటనే నాకు దానిపై ఉమ్మి వేయాలనిపిస్తుంది  దీనిని vitṛṣṇā అంటారు, ఇకపై ఆకర్షణ అనేది లేదు  భౌతిక ప్రపంచం ఆకర్షణ యొక్క కేంద్ర బిందువు మైథున జీవితం,  మనకు మైథున జీవితం పట్ల ఆకర్షణ లేనప్పుడు Tadāvadhi mama cetaḥ...,  
మదన్-మోహన్. మదన్ అంటే లైంగిక ఆకర్షణ అని అర్థం.  మదనా - లైంగిక ఆకర్షణ మన్మథుడు, కృష్ణుడిని మదన్-మోహన్ అంటారు.  ఎవరైతే కృష్ణుడికి ఆకర్షణ పొందుతారో అతడు లైంగిక ఆకర్షణ నుండి స్వేచ్ఛ పొందుతాడు    ఆది పరీక్ష. మదానా ఈ భౌతిక ప్రపంచమును ఆకర్షిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ లైంగిక జీవితమునకు ఆకర్షితులవుతారు.    భౌతిక ప్రపంచం పూర్తిగా లైంగిక జీవితం మీద ఆధారపడి వున్నది. ఇది వాస్తవం..  Yan maithunādi-gṛhamedhi-suhkhaṁ hi tuccham ([[Vanisource:SB 7.9.45|SB 7.9.45]]).    ఇక్కడ, ఆనందం, ఆనందం అని పిలవబడేది మైథున, మైథునాది  మైథునాది ఇక్కడ ఆనందం మైథున నుండి మొదలవుతుంది అని అర్థం.  సాధారణంగా ప్రజలు ... ఒక మనిషి వివాహం చేసుకుంటాడు.  లక్ష్యం ఏమిటంటే లైంగిక కోరికలు సంతృప్తి పరుచుకునేందుకు    అప్పుడు అతను పిల్లలను కంటాడు. పిల్లలు పెరిగిన తరువాత  కుమార్తె మరొక అబ్బాయిని వివాహం చేసుకుంటుంది అబ్బాయి మరొక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.  అప్పుడు కూడా అదే ప్రయోజనం. సెక్స్. అప్పుడు మళ్ళీ, మనవళ్లను.  ఈ విధంగా, బౌతిక ఆనందము. śriyaiśvarya-prajepsavaḥ. మొన్నటి రోజున మనము చర్చి౦చాము. శ్రీ అంటే అందం. ఐశ్వర్య అంటే సంపద ప్రజా అంటే సంతానోత్పత్తి అని అర్థం.    సాధారణంగా, ప్రజలు ఇష్టపడుతారు - మంచి కుటుంబం, మంచి బ్యాంకు ఖాతా,    మంచి భార్య, మంచి కుమార్తె , కోడలు.  ఒక కుటుంబం, అందమైన మహిళలు ఐశ్వర్యాము కలిగి ఉంటే  గొప్ప ... చాలా మంది పిల్లలు, అతను విజయవంతమైనట్లు పరిగణించబడుతుంది.  అతను అత్యంత విజయవంతమైన వ్యక్తి అనుకుంటాము.  శాస్త్రము చెప్పుతుంది, " విజయం అంటే ఏమిటి?  ఈ విజయం సెక్స్ సంభోగంతో ప్రారంభమైంది అంటే వాటిని కొనసాగించడం yan maithunādi-gṛhamedhi-sukhaṁ hi tuccham ([[Vanisource:SB 7.9.45|SB 7.9.45]]).    ఇక్కడ, ఆనందం లైంగిక జీవితం నుండి మొదలవుతుంది. మైథునాది  మనము వేరే విధంగా దానిని మెరుగు పెట్టవచ్చు, సెక్స్ జీవితం ఆనందము పందులలో కుడా వున్నది    పందులు కుడా ఇక్కడ అక్కడ రోజంతా తింటున్నాయి. మలం ఎక్కడ ఉన్నాది. ఎక్కడ మలం ఉన్నాది.  ఏ వివక్ష లేకుండా సెక్స్ జీవితం కలిగివున్నాయి.    పందులకు వివక్ష లేదు తల్లి, సోదరి లేదా కుమార్తె అని  అందువలన శాస్త్రము చెప్పుతున్నాది, ఇక్కడ, ఈ బౌతిక ప్రపంచంలో, మనము చిక్కుకొన్నము మనము భౌతిక ప్రపంచంలో సెక్స్ జీవితమునతో బంధించ బడ్డము    ఆది మన్మథుడు. మన్మథుడు సెక్స్ జీవితం యొక్క దేవుడు. Madana  ఒక జీవి మన్మధుడిచే ప్రేరేపించబడితే తప్ప  అతను మైథున జీవితములో ఆనందముగా ఉండలేడు  కృష్ణడు యొక్క పేరు మదన్ మోహన    మదన-మోహన అంటే కృష్ణుడికి ఆకర్షితుడు ఆయ్యే వాడని అర్థం, అతను లైంగిక జీవితం నుండి వచ్చే ఆనందమును మర్చిపోతాడు.  ఇది పరీక్ష. అందుకే ఆతని పేరు మదన మోహన.ఇక్కడ మదన-మోహనుడు ఉన్నారు  సనాతన గోస్వామి మదన-మోహనుడికి పూజలు చేశారు.  మదన అంటే పిచ్చిపట్టడము అని అర్థం.     
 
 
కాబట్టి ప్రతి ఒక్కరూ సెక్స్ జీవితము యొక్క బలంతో కోపోద్రిక్తుడు అవ్వుతాడు. అనేక సందర్బములలో భాగవతములో చెప్పబడినది puṁsaḥ striyā mithunī-bhāvam etat tayor mitho hṛdaya-granthim āhur.  పురుషుడు ఒక స్త్రీకి ఆకర్షితుడు అవ్వుతాడు. ఒక స్త్రీ ఒక పురుషునికి ఆకర్షించ బడుతుంది. భౌతిక ప్రపంచం ఈ విధముగా నిర్వహించ బడుతున్నది.    మరియు, ఈ ఆకర్షణ కోరుతూ, వారు ఏకం అయినప్పుడు, ఈ బౌతిక ప్రపంచంలో వారి ఆకర్షణ మరింత పెరుగుతుంది.  ఇ విధంగా, ఒకటైన తర్వాత, లేదా వివాహం తర్వాత, ఒక మహిళ ఒక పురుషుడు,  వారు ఒక అందమైన ఇల్లు, grha, Ksetra, కార్యకలాపాలు, వ్యాపార, పరిశ్రమ లేదా వ్యవసాయ రంగము కోరుకుంటారు.    ఎందుకంటే డబ్బు సంపాదించాలి . ఆహారం తేచ్చుకోవాలి.  grha-Ksetra; సూత, పిల్లలు, APTA, స్నేహితులు, vitta, సంపద.  Ataḥ gṛha-kṣetra-sutāpta-vittair janasya moho 'yam ([[Vanisource:SB 5.5.8|SB 5.5.8]]).  భౌతిక ప్రపంచ ఆకర్షణ మరింత ఎక్కువ అవుతుంది.    దీనిని madana అంటారు, మదాన వలన ఆకర్షణ.  కానీ మన పని భౌతిక ప్రపంచం యొక్క మిణుకువలకు, ప్రకాశములకు ఆకర్షించబడటము కాదు. కానీ కృష్ణడికి ఆకర్షితులు అవ్వాలి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం.    కృష్ణడు యొక్క అందమునకు ఆకర్షించబడకపోతే,  మనము భౌతిక ప్రపంచం యొక్క ఈ అసత్యపు అందముతో సంతృప్తి పడవలసి ఉంటుంది    అందువలన శ్రీ యమునాచార్య చెప్పుతున్నారు:  yadāvadhi mama cetaḥ krsna -padāravindayor nava-nava-dhāma rantum āsīt:    నేను కృష్ణడు యొక్క అందమునకు ఆకర్షితులయినప్పటి నుంచి నేను అయిన పాదకమలములకు సేవ చేస్తున్నాను.  నాకు అప్పటి నుండి, కొత్త, కొత్త శక్తి వస్తుంది.  నాకు మైథున ఆలోచనలు వచ్చిన వెంటనే నాకు దానిపై ఉమ్మి వేయాలనిపిస్తుంది  దీనిని vitṛṣṇā అంటారు, ఇకపై ఆకర్షణ అనేది లేదు  భౌతిక ప్రపంచం ఆకర్షణ యొక్క కేంద్ర బిందువు మైథున జీవితం,  మనకు మైథున జీవితం పట్ల ఆకర్షణ లేనప్పుడు Tadāvadhi mama cetaḥ...,  


:yadāvadhi mama cetaḥ kṛṣṇa-padāravindayor
:yadāvadhi mama cetaḥ kṛṣṇa-padāravindayor

Latest revision as of 18:35, 8 October 2018



The Nectar of Devotion -- Vrndavana, November 11, 1972

మదన్-మోహన్. మదన్ అంటే లైంగిక ఆకర్షణ అని అర్థం. మదనా - లైంగిక ఆకర్షణ మన్మథుడు, కృష్ణుడిని మదన్-మోహన్ అంటారు. ఎవరైతే కృష్ణుడికి ఆకర్షణ పొందుతారో అతడు లైంగిక ఆకర్షణ నుండి స్వేచ్ఛ పొందుతాడు ఆది పరీక్ష. మదానా ఈ భౌతిక ప్రపంచమును ఆకర్షిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ లైంగిక జీవితమునకు ఆకర్షితులవుతారు. భౌతిక ప్రపంచం పూర్తిగా లైంగిక జీవితం మీద ఆధారపడి వున్నది. ఇది వాస్తవం.. Yan maithunādi-gṛhamedhi-suhkhaṁ hi tuccham (SB 7.9.45). ఇక్కడ, ఆనందం, ఆనందం అని పిలవబడేది మైథున, మైథునాది మైథునాది ఇక్కడ ఆనందం మైథున నుండి మొదలవుతుంది అని అర్థం. సాధారణంగా ప్రజలు ... ఒక మనిషి వివాహం చేసుకుంటాడు. లక్ష్యం ఏమిటంటే లైంగిక కోరికలు సంతృప్తి పరుచుకునేందుకు అప్పుడు అతను పిల్లలను కంటాడు. పిల్లలు పెరిగిన తరువాత కుమార్తె మరొక అబ్బాయిని వివాహం చేసుకుంటుంది అబ్బాయి మరొక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అప్పుడు కూడా అదే ప్రయోజనం. సెక్స్. అప్పుడు మళ్ళీ, మనవళ్లను. ఈ విధంగా, బౌతిక ఆనందము. śriyaiśvarya-prajepsavaḥ. మొన్నటి రోజున మనము చర్చి౦చాము. శ్రీ అంటే అందం. ఐశ్వర్య అంటే సంపద ప్రజా అంటే సంతానోత్పత్తి అని అర్థం. సాధారణంగా, ప్రజలు ఇష్టపడుతారు - మంచి కుటుంబం, మంచి బ్యాంకు ఖాతా, మంచి భార్య, మంచి కుమార్తె , కోడలు. ఒక కుటుంబం, అందమైన మహిళలు ఐశ్వర్యాము కలిగి ఉంటే గొప్ప ... చాలా మంది పిల్లలు, అతను విజయవంతమైనట్లు పరిగణించబడుతుంది. అతను అత్యంత విజయవంతమైన వ్యక్తి అనుకుంటాము. శాస్త్రము చెప్పుతుంది, " విజయం అంటే ఏమిటి? ఈ విజయం సెక్స్ సంభోగంతో ప్రారంభమైంది అంటే వాటిని కొనసాగించడం yan maithunādi-gṛhamedhi-sukhaṁ hi tuccham (SB 7.9.45). ఇక్కడ, ఆనందం లైంగిక జీవితం నుండి మొదలవుతుంది. మైథునాది మనము వేరే విధంగా దానిని మెరుగు పెట్టవచ్చు, సెక్స్ జీవితం ఆనందము పందులలో కుడా వున్నది పందులు కుడా ఇక్కడ అక్కడ రోజంతా తింటున్నాయి. మలం ఎక్కడ ఉన్నాది. ఎక్కడ మలం ఉన్నాది. ఏ వివక్ష లేకుండా సెక్స్ జీవితం కలిగివున్నాయి. పందులకు వివక్ష లేదు తల్లి, సోదరి లేదా కుమార్తె అని అందువలన శాస్త్రము చెప్పుతున్నాది, ఇక్కడ, ఈ బౌతిక ప్రపంచంలో, మనము చిక్కుకొన్నము మనము భౌతిక ప్రపంచంలో సెక్స్ జీవితమునతో బంధించ బడ్డము ఆది మన్మథుడు. మన్మథుడు సెక్స్ జీవితం యొక్క దేవుడు. Madana ఒక జీవి మన్మధుడిచే ప్రేరేపించబడితే తప్ప అతను మైథున జీవితములో ఆనందముగా ఉండలేడు కృష్ణడు యొక్క పేరు మదన్ మోహన మదన-మోహన అంటే కృష్ణుడికి ఆకర్షితుడు ఆయ్యే వాడని అర్థం, అతను లైంగిక జీవితం నుండి వచ్చే ఆనందమును మర్చిపోతాడు. ఇది పరీక్ష. అందుకే ఆతని పేరు మదన మోహన.ఇక్కడ మదన-మోహనుడు ఉన్నారు సనాతన గోస్వామి మదన-మోహనుడికి పూజలు చేశారు. మదన అంటే పిచ్చిపట్టడము అని అర్థం.


కాబట్టి ప్రతి ఒక్కరూ సెక్స్ జీవితము యొక్క బలంతో కోపోద్రిక్తుడు అవ్వుతాడు. అనేక సందర్బములలో భాగవతములో చెప్పబడినది puṁsaḥ striyā mithunī-bhāvam etat tayor mitho hṛdaya-granthim āhur. పురుషుడు ఒక స్త్రీకి ఆకర్షితుడు అవ్వుతాడు. ఒక స్త్రీ ఒక పురుషునికి ఆకర్షించ బడుతుంది. భౌతిక ప్రపంచం ఈ విధముగా నిర్వహించ బడుతున్నది. మరియు, ఈ ఆకర్షణ కోరుతూ, వారు ఏకం అయినప్పుడు, ఈ బౌతిక ప్రపంచంలో వారి ఆకర్షణ మరింత పెరుగుతుంది. ఇ విధంగా, ఒకటైన తర్వాత, లేదా వివాహం తర్వాత, ఒక మహిళ ఒక పురుషుడు, వారు ఒక అందమైన ఇల్లు, grha, Ksetra, కార్యకలాపాలు, వ్యాపార, పరిశ్రమ లేదా వ్యవసాయ రంగము కోరుకుంటారు. ఎందుకంటే డబ్బు సంపాదించాలి . ఆహారం తేచ్చుకోవాలి. grha-Ksetra; సూత, పిల్లలు, APTA, స్నేహితులు, vitta, సంపద. Ataḥ gṛha-kṣetra-sutāpta-vittair janasya moho 'yam (SB 5.5.8). భౌతిక ప్రపంచ ఆకర్షణ మరింత ఎక్కువ అవుతుంది. దీనిని madana అంటారు, మదాన వలన ఆకర్షణ. కానీ మన పని భౌతిక ప్రపంచం యొక్క మిణుకువలకు, ప్రకాశములకు ఆకర్షించబడటము కాదు. కానీ కృష్ణడికి ఆకర్షితులు అవ్వాలి. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. కృష్ణడు యొక్క అందమునకు ఆకర్షించబడకపోతే, మనము భౌతిక ప్రపంచం యొక్క ఈ అసత్యపు అందముతో సంతృప్తి పడవలసి ఉంటుంది అందువలన శ్రీ యమునాచార్య చెప్పుతున్నారు: yadāvadhi mama cetaḥ krsna -padāravindayor nava-nava-dhāma rantum āsīt: నేను కృష్ణడు యొక్క అందమునకు ఆకర్షితులయినప్పటి నుంచి నేను అయిన పాదకమలములకు సేవ చేస్తున్నాను. నాకు అప్పటి నుండి, కొత్త, కొత్త శక్తి వస్తుంది. నాకు మైథున ఆలోచనలు వచ్చిన వెంటనే నాకు దానిపై ఉమ్మి వేయాలనిపిస్తుంది దీనిని vitṛṣṇā అంటారు, ఇకపై ఆకర్షణ అనేది లేదు భౌతిక ప్రపంచం ఆకర్షణ యొక్క కేంద్ర బిందువు మైథున జీవితం, మనకు మైథున జీవితం పట్ల ఆకర్షణ లేనప్పుడు Tadāvadhi mama cetaḥ...,

yadāvadhi mama cetaḥ kṛṣṇa-padāravindayor
nava-nava-(rasa-)dhām(anudyata) rantum āsīt
tadāvadhi bata nārī-saṅgame smaryamāne
bhavati mukha-vikāraḥ suṣṭu niṣṭhīvanaṁ ca

నేను మైథునము గురించి ఆలోచించిన వెంటనే వెంటనే నా నోరు ప్రక్కకు తిరుగుతుంది. దూరంగా నేను ఉమ్మి వేయలనుకుంటాను. " అందువలన కృష్ణడు మదన్-మోహనుడు. మదనుడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాడు, సెక్స్ జీవితం, మనము కృష్ణుడికి ఆకర్షితులు అయినప్పుడు మదనుడు కుడా ఓడిపోతాడు. మదనుడు ఓడిపోయినవెంటనే, మనము బౌతిక ప్రపంచమును జయిస్తాము. లేకపోతే ఇది చాలా కష్టము.