TE/Prabhupada 0140 - ఒక దారి పవిత్రమైనది. ఒక దారి అపవిత్రమైనది. మరొక దారి లేదు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0140 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in USA]]
[[Category:TE-Quotes - in USA]]
[[Category:TE-Quotes - in USA, Laguna Beach]]
[[Category:TE-Quotes - in USA, Laguna Beach]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0139 - ఇది ఆధ్యాత్మిక సంబంధం|0139|TE/Prabhupada 0141 - తల్లి పాలను ఇస్తుంది. మీరు తల్లిని చంపుతున్నారు|0141}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 16: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|WFTg7eE4X0A|ఒక్క దారి పవిత్రమైనది. ఒక్క దారి అపవిత్రమైనది. మరొక దారి లేదు<br />- Prabhupāda 0140}}
{{youtube_right|Z2Y-DSRc9i4|ఒక్క దారి పవిత్రమైనది. ఒక్క దారి అపవిత్రమైనది. మరొక దారి లేదు<br />- Prabhupāda 0140}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 30: Line 32:
ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. మీరు జీవితం తర్వాత జీవితాము బాధ పడుతున్నారని మనము ప్రజలకు బోధిస్తున్నాము. ఇప్పుడు మానవ సమాజం ఎటువంటి స్థానానికి వచ్చి౦ది అంటే, ఈ జీవితం తర్వాత జీవితం ఉంటుందని వారికీ తెలియదు. వారు అధునాతనంగా ఉన్నారు. సరిగ్గా పిల్లులు కుక్కలు వలె, వాటికీ జీవితం తర్వాత జీవితం ఉందని వాటికీ తెలియదు. ఇక్కడ పేర్కొనబడింది yena yāvān yathādharmo dharmo veha samīhitaḥ. Iha, iha అంటే "ఈ జీవితంలో." Sa eva tat-phalaṁ bhuṅkte tathā tāvat amutra vai. అముత్ర అంటే "తదుపరి జీవితం." మనం మన తదుపరి జీవితాన్ని తయారు చేసుకుంటున్నాము ... Yatha adharmaḥ, yathā dharmaḥ. రెండు విషయాలు ఉన్నాయి: మీరు పవిత్రంగా లేదా ఆపవిత్రంగా పని చేయవచ్చు. మూడవ మార్గం లేదు. ఒక మార్గం పవిత్రమైనది; ఒక మార్గం అపవిత్రమైనది. ఇక్కడ రెండు ప్రస్తావించబడినవి Yena yāvān yathādharmaḥ, dharmaḥ. ధర్మ అంటే స్వరూపము. కొన్ని ఆంగ్ల నిఘంటువులలో చెప్పబడినట్లు, ధర్మపదమునకు అర్థం "ఒక రకమైన విశ్వాసం" కాదు. విశ్వాసం గుడ్డిగా ఉండవచ్చు. ఇది ధర్మం కాదు. ధర్మ అంటే అసలుది అని అర్థం, స్వరూప స్థితి. అది ధర్మ అంటే. నేను చాలా సార్లు చెప్పాను ... నీరు లాగానే. నీరు ద్రవంగా ఉంటుంది. అది దాని ధర్మం. నీరు, సందర్భానుసారంగా అది ఘన పదార్ధముగా, ఐస్ గా మారుతుంది కానీ అయినప్పటికీ, అది మళ్ళీ ద్రవంగా మారింది, ఎందుకంటే అది దాని ధర్మం. మీరు ఐస్ ఉంచoడి, క్రమంగా అది ద్రవముగా మారుతుంది. నీటి యొక్క ఈ ఘన స్థితి కృత్రిమంగా ఉంది. కొన్ని రసాయన కూర్పు ద్వారా నీరు ఘనంగా మారింది, కానీ సహజ పద్ధతి ద్వారా అది ద్రవంగా మారుతుంది.  

మన ప్రస్తుత స్థానం ఘనమైనది: "దేవుడు గురించి ఏమి వినవద్దు." మనము దేవుడి సేవకులము అది మన సహజ స్థితి ఎందుకంటే మనము యజమానిని కోరుకుంటున్నాము, ... దేవాదిదేవుడు కృష్ణడు. Bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka maheśvaram ([[Vanisource:BG 5.29|BG 5.29]]).  కృష్ణుడు ఇలా చెప్తాడు, "నేను మొత్తం సృష్టికి యజమానిని, నేనే భోక్తను" అయిన యజమాని. చైతన్య-చరితామృత కూడా చెపుతుంది ekala īśvara కృష్ణ . ఈశ్వర అంటే నియంత్రికుడు లేదా యజమాని. Ekala īśvara krsna āra saba bhṛtya: కృష్ణుడు తప్ప, అందరు ఏ పెద్ద లేదా చిన్న జీవి అయినా, అందరు కృష్ణుని సేవకులు. అందుకే మీరు చూస్తారు: కృష్ణుడు ఎవరికీ సేవ చేయరు. అయిన కేవలం ఆనందిస్తువుంటాడు. Bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka... మన వంటి వారు మొదట చాలా , కష్టపడి పని చేస్తారు ఆపై ఆనందిస్తారు. కృష్ణుడు ఎప్పుడూ పనిచేయడు. Na tasya kāryaṁ kāranaṁ ca vidyate. అయినప్పటికీ, అయిన ఆనందిస్తాడు. అది కృష్ణుడు. నా తస్యా ... ఇది వేద సమాచారం. Na tasya kāryaṁ kāranaṁ ca vidyate: "దేవుడు, కృష్ణుడు, ఆయనకు చేయటానికి ఏమీ లేదు." , కృష్ణుడు ఎల్లప్పుడూ గోపీకలతో నృత్యం చేస్తూ గోప బాలురితో ఆడడం మీరు చూస్తున్నారు. అయిన అలసి పోయిన్నపుడు, అయిన యమునా నది ఓడ్డున పడుకుంటాడు వెంటనే అయిన స్నేహితులు వస్తారు. అయినకి కొందరు గాలి వచ్చేటట్లు చేస్తారు కొంత మంది మసాజ్ చేస్తారు. అందువలన అయిన యజమాని. ఎక్కడైనా అయిన వెళ్ళినా, అయినే యజమాని. Ekala īśvara kṛṣṇa. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ (Bs. 5.1). మహోన్నతమైన నియంత్రికుడు కృష్ణుడు. అప్పుడు ఎవరు నియంత్రికులు ? కాదు, ఆయనను నియంత్రిoచే వారు లేరు. అది కృష్ణుడు. ఇక్కడ మనము ఏదోఒక దానికి అధ్యక్షులము యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు, కానీ నేను మహోన్నతమైన నియంత్రికుడను కాదు. ప్రజల కోరికున్న , వెంటనే నాన్ను దించేస్తారు . మనకు అర్థం కావటములేదు, మనమే మహోన్నతమైన నియంత్రికులము అని అనుకుంటున్నాము కానీ నన్ను ఇతరులు నియంత్రిస్తారు. అందువలన అయిన నియంత్రికుడు కాదు. ఇక్కడ కొంత వరకు ఒక నియంత్రికుడిని కనుగొంటాము, కానీ అయిన మరొక నియంత్రికుడిచే నియంత్రించబడతాడు. కృష్ణుడు అంటే అయినే నియంత్రికుడు, కానీ ఎవరూ ఆయనను నియంత్రించలేరు. ఆది కృష్ణుడు; అది దేవుడు. ఇది శాస్త్రం యొక్క అవగాహన దేవుడు అంటే అయిన ప్రతిదాని యొక్క నియంత్రికుడు, కానీ అయినకి ఎవరు నియంత్రిoచ లేరు.  
మన ప్రస్తుత స్థానం ఘనమైనది: "దేవుడు గురించి ఏమి వినవద్దు." మనము దేవుడి సేవకులము అది మన సహజ స్థితి ఎందుకంటే మనము యజమానిని కోరుకుంటున్నాము, ... దేవాదిదేవుడు కృష్ణడు. Bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka maheśvaram ([[Vanisource:BG 5.29 (1972)|BG 5.29]]).  కృష్ణుడు ఇలా చెప్తాడు, "నేను మొత్తం సృష్టికి యజమానిని, నేనే భోక్తను" అయిన యజమాని. చైతన్య-చరితామృత కూడా చెపుతుంది ekala īśvara కృష్ణ . ఈశ్వర అంటే నియంత్రికుడు లేదా యజమాని. Ekala īśvara krsna āra saba bhṛtya: కృష్ణుడు తప్ప, అందరు ఏ పెద్ద లేదా చిన్న జీవి అయినా, అందరు కృష్ణుని సేవకులు. అందుకే మీరు చూస్తారు: కృష్ణుడు ఎవరికీ సేవ చేయరు. అయిన కేవలం ఆనందిస్తువుంటాడు. Bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka... మన వంటి వారు మొదట చాలా , కష్టపడి పని చేస్తారు ఆపై ఆనందిస్తారు. కృష్ణుడు ఎప్పుడూ పనిచేయడు. Na tasya kāryaṁ kāranaṁ ca vidyate. అయినప్పటికీ, అయిన ఆనందిస్తాడు. అది కృష్ణుడు. నా తస్యా ... ఇది వేద సమాచారం. Na tasya kāryaṁ kāranaṁ ca vidyate: "దేవుడు, కృష్ణుడు, ఆయనకు చేయటానికి ఏమీ లేదు." , కృష్ణుడు ఎల్లప్పుడూ గోపీకలతో నృత్యం చేస్తూ గోప బాలురితో ఆడడం మీరు చూస్తున్నారు. అయిన అలసి పోయిన్నపుడు, అయిన యమునా నది ఓడ్డున పడుకుంటాడు వెంటనే అయిన స్నేహితులు వస్తారు. అయినకి కొందరు గాలి వచ్చేటట్లు చేస్తారు కొంత మంది మసాజ్ చేస్తారు. అందువలన అయిన యజమాని. ఎక్కడైనా అయిన వెళ్ళినా, అయినే యజమాని. Ekala īśvara kṛṣṇa. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ (Bs. 5.1). మహోన్నతమైన నియంత్రికుడు కృష్ణుడు. అప్పుడు ఎవరు నియంత్రికులు ? కాదు, ఆయనను నియంత్రిoచే వారు లేరు. అది కృష్ణుడు. ఇక్కడ మనము ఏదోఒక దానికి అధ్యక్షులము యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు, కానీ నేను మహోన్నతమైన నియంత్రికుడను కాదు. ప్రజల కోరికున్న , వెంటనే నాన్ను దించేస్తారు . మనకు అర్థం కావటములేదు, మనమే మహోన్నతమైన నియంత్రికులము అని అనుకుంటున్నాము కానీ నన్ను ఇతరులు నియంత్రిస్తారు. అందువలన అయిన నియంత్రికుడు కాదు. ఇక్కడ కొంత వరకు ఒక నియంత్రికుడిని కనుగొంటాము, కానీ అయిన మరొక నియంత్రికుడిచే నియంత్రించబడతాడు. కృష్ణుడు అంటే అయినే నియంత్రికుడు, కానీ ఎవరూ ఆయనను నియంత్రించలేరు. ఆది కృష్ణుడు; అది దేవుడు. ఇది శాస్త్రం యొక్క అవగాహన దేవుడు అంటే అయిన ప్రతిదాని యొక్క నియంత్రికుడు, కానీ అయినకి ఎవరు నియంత్రిoచ లేరు.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:41, 8 October 2018

Lecture on SB 6.1.45 -- Laguna Beach, July 26, 1975

ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. మీరు జీవితం తర్వాత జీవితాము బాధ పడుతున్నారని మనము ప్రజలకు బోధిస్తున్నాము. ఇప్పుడు మానవ సమాజం ఎటువంటి స్థానానికి వచ్చి౦ది అంటే, ఈ జీవితం తర్వాత జీవితం ఉంటుందని వారికీ తెలియదు. వారు అధునాతనంగా ఉన్నారు. సరిగ్గా పిల్లులు కుక్కలు వలె, వాటికీ జీవితం తర్వాత జీవితం ఉందని వాటికీ తెలియదు. ఇక్కడ పేర్కొనబడింది yena yāvān yathādharmo dharmo veha samīhitaḥ. Iha, iha అంటే "ఈ జీవితంలో." Sa eva tat-phalaṁ bhuṅkte tathā tāvat amutra vai. అముత్ర అంటే "తదుపరి జీవితం." మనం మన తదుపరి జీవితాన్ని తయారు చేసుకుంటున్నాము ... Yatha adharmaḥ, yathā dharmaḥ. రెండు విషయాలు ఉన్నాయి: మీరు పవిత్రంగా లేదా ఆపవిత్రంగా పని చేయవచ్చు. మూడవ మార్గం లేదు. ఒక మార్గం పవిత్రమైనది; ఒక మార్గం అపవిత్రమైనది. ఇక్కడ రెండు ప్రస్తావించబడినవి Yena yāvān yathādharmaḥ, dharmaḥ. ధర్మ అంటే స్వరూపము. కొన్ని ఆంగ్ల నిఘంటువులలో చెప్పబడినట్లు, ధర్మపదమునకు అర్థం "ఒక రకమైన విశ్వాసం" కాదు. విశ్వాసం గుడ్డిగా ఉండవచ్చు. ఇది ధర్మం కాదు. ధర్మ అంటే అసలుది అని అర్థం, స్వరూప స్థితి. అది ధర్మ అంటే. నేను చాలా సార్లు చెప్పాను ... నీరు లాగానే. నీరు ద్రవంగా ఉంటుంది. అది దాని ధర్మం. నీరు, సందర్భానుసారంగా అది ఘన పదార్ధముగా, ఐస్ గా మారుతుంది కానీ అయినప్పటికీ, అది మళ్ళీ ద్రవంగా మారింది, ఎందుకంటే అది దాని ధర్మం. మీరు ఐస్ ఉంచoడి, క్రమంగా అది ద్రవముగా మారుతుంది. నీటి యొక్క ఈ ఘన స్థితి కృత్రిమంగా ఉంది. కొన్ని రసాయన కూర్పు ద్వారా నీరు ఘనంగా మారింది, కానీ సహజ పద్ధతి ద్వారా అది ద్రవంగా మారుతుంది.

మన ప్రస్తుత స్థానం ఘనమైనది: "దేవుడు గురించి ఏమి వినవద్దు." మనము దేవుడి సేవకులము అది మన సహజ స్థితి ఎందుకంటే మనము యజమానిని కోరుకుంటున్నాము, ... దేవాదిదేవుడు కృష్ణడు. Bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka maheśvaram (BG 5.29). కృష్ణుడు ఇలా చెప్తాడు, "నేను మొత్తం సృష్టికి యజమానిని, నేనే భోక్తను" అయిన యజమాని. చైతన్య-చరితామృత కూడా చెపుతుంది ekala īśvara కృష్ణ . ఈశ్వర అంటే నియంత్రికుడు లేదా యజమాని. Ekala īśvara krsna āra saba bhṛtya: కృష్ణుడు తప్ప, అందరు ఏ పెద్ద లేదా చిన్న జీవి అయినా, అందరు కృష్ణుని సేవకులు. అందుకే మీరు చూస్తారు: కృష్ణుడు ఎవరికీ సేవ చేయరు. అయిన కేవలం ఆనందిస్తువుంటాడు. Bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka... మన వంటి వారు మొదట చాలా , కష్టపడి పని చేస్తారు ఆపై ఆనందిస్తారు. కృష్ణుడు ఎప్పుడూ పనిచేయడు. Na tasya kāryaṁ kāranaṁ ca vidyate. అయినప్పటికీ, అయిన ఆనందిస్తాడు. అది కృష్ణుడు. నా తస్యా ... ఇది వేద సమాచారం. Na tasya kāryaṁ kāranaṁ ca vidyate: "దేవుడు, కృష్ణుడు, ఆయనకు చేయటానికి ఏమీ లేదు." , కృష్ణుడు ఎల్లప్పుడూ గోపీకలతో నృత్యం చేస్తూ గోప బాలురితో ఆడడం మీరు చూస్తున్నారు. అయిన అలసి పోయిన్నపుడు, అయిన యమునా నది ఓడ్డున పడుకుంటాడు వెంటనే అయిన స్నేహితులు వస్తారు. అయినకి కొందరు గాలి వచ్చేటట్లు చేస్తారు కొంత మంది మసాజ్ చేస్తారు. అందువలన అయిన యజమాని. ఎక్కడైనా అయిన వెళ్ళినా, అయినే యజమాని. Ekala īśvara kṛṣṇa. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ (Bs. 5.1). మహోన్నతమైన నియంత్రికుడు కృష్ణుడు. అప్పుడు ఎవరు నియంత్రికులు ? కాదు, ఆయనను నియంత్రిoచే వారు లేరు. అది కృష్ణుడు. ఇక్కడ మనము ఏదోఒక దానికి అధ్యక్షులము యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు, కానీ నేను మహోన్నతమైన నియంత్రికుడను కాదు. ప్రజల కోరికున్న , వెంటనే నాన్ను దించేస్తారు . మనకు అర్థం కావటములేదు, మనమే మహోన్నతమైన నియంత్రికులము అని అనుకుంటున్నాము కానీ నన్ను ఇతరులు నియంత్రిస్తారు. అందువలన అయిన నియంత్రికుడు కాదు. ఇక్కడ కొంత వరకు ఒక నియంత్రికుడిని కనుగొంటాము, కానీ అయిన మరొక నియంత్రికుడిచే నియంత్రించబడతాడు. కృష్ణుడు అంటే అయినే నియంత్రికుడు, కానీ ఎవరూ ఆయనను నియంత్రించలేరు. ఆది కృష్ణుడు; అది దేవుడు. ఇది శాస్త్రం యొక్క అవగాహన దేవుడు అంటే అయిన ప్రతిదాని యొక్క నియంత్రికుడు, కానీ అయినకి ఎవరు నియంత్రిoచ లేరు.