TE/Prabhupada 0609 - మీరు చాలా మంది హరేకృష్ణ మంత్రం జపం చేస్తున్నారు. ఇది నా విజయం: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0609 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0608 - Nous devons accomplir le service de dévotion avec patience et enthousiasme|0608|FR/Prabhupada 0610 - Si quelqu’un n’adopte pas l’institution des varnas et ashrams, il n’est pas un être humain|0610}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0608 - భక్తియుక్త సేవ, మనము సహనంతో మరియు ఉత్సాహంతో అమలు చేయాలి|0608|TE/Prabhupada 0610 - మన వేదముల సంస్కృతి ప్రకారము, వర్ణ మరియు ఆశ్రమమునుతీసుకోకపోతే ఆయన మానవుడు కాదు|0610}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|Yj1k5axZYtg|మీరు చాలా మంది హరేకృష్ణ  మంత్రం జపం చేస్తున్నారు. ఇది నా విజయం  <br />- Prabhupāda 0609}}
{{youtube_right|R-ex1tgE0BU|మీరు చాలా మంది హరేకృష్ణ  మంత్రం జపం చేస్తున్నారు. ఇది నా విజయం  <br />- Prabhupāda 0609}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK (from English page -->
<!-- BEGIN AUDIO LINK (from English page -->
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/720518AR.LA_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/720518AR-LA_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



Arrival Lecture -- Los Angeles, May 18, 1972


నా ప్రియమైన అబ్బాయిలు మరియు అమ్మాయిలు, ఆరు సంవత్సరాల క్రితం నేను మీ దేశం వచ్చాను, ఒక్కడినే, జత కరతాళములతో . ఇప్పుడు మీరు చాలా మంది హరేకృష్ణ  మంత్రం జపం చేస్తున్నారు. ఇది నా విజయం. ఇది భగవంతుడైన  చైతన్య మహాప్రభు యొక్క అంచనా:

pṛthivīte āche yata nagarādi grāma
sarvatra pracāra hoibe mora nāma
(CB Antya-khaṇḍa 4.126)

భగవంతుడైన చైతన్య కోరుకున్నారు "అన్ని పట్టణాలలో , ప్రపంచంలోని ఉపరితలంపై ఉన్న అనేక పట్టణాలు మరియు గ్రామాలలో నా పేరు ప్రసారం చేయబడుతుంది. " అతను కృష్ణుడు, స్వయం కృష్ణ , కృష్ణచైతన్య నామినే , కేవలం అతని పేరును కృష్ణ  చైతన్యగా మార్చుకున్నాడు. కాబట్టి ఆయన అంచనా ఎప్పటికైనా వ్యర్థంగా పోదు. ఇది సత్యము. కాబట్టి నా ప్రణాళిక ఏమిటంటే, "నేను అమెరికాకు వెళ్తాను అమెరికా ప్రపంచంలోని ప్రముఖ దేశం. అమెరికాలో ఉన్న యువతరాన్ని నేను ఒప్పించగలిగితే , వాళ్లు తీసుకుంటారు, నేను వృద్ధుడను. నేను డెబ్భై సంవత్సరాల వయస్సులో ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు నాకు డెబ్బై ఆరు. నాకు హెచ్చరిక ఇప్పటికే ఉంది. పందొమ్మిది వందల డెబ్భై ఒకటిలో, నాకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. మీ అందరికీ తెలుసు. కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క  ఉద్యమం మీ  చేతుల్లోనే ఉంది. మీరు అమెరికన్ అబ్బాయిలు మరియు బాలికలు, చాలా తెలివైనవారు మరియు కృష్ణుని దయ పొందినవారు . మీరు పేదరికంలో లేరు. మీకు తగినంత వనరులు, గౌరవం ఉన్నాయి. మీరు భౌతికముగా కూడా అన్నీ బాగా అమర్చుకున్నారు. మీరు ఈ కృష్ణచైతన్య ఉద్యమాన్ని తీవ్రముగా తీసుకుంటే, మీ దేశం కాపాడబడుతుంది, మరియు మొత్తం ప్రపంచం కాపాడబడుతుంది.