TE/Prabhupada 1057 - భగవత్-గీత గీతోపనిషత్తు అని కూడా పిలువబడుతోంది, అంటే వేదజ్ఞానం యొక్క సారాంశం అని: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1057 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes - Le...") |
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->") |
||
Line 10: | Line 10: | ||
[[Category:Telugu Language]] | [[Category:Telugu Language]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1056 - కృష్ణ చైతన్య ఉద్యమం ఆధ్యాత్మిక స్థితి మీద ఉంది శరీరము, మనస్సు, బుద్ధి మీద|1056|TE/Prabhupada 1058 - భగవద్-గీత యొక్క వక్త శ్రీ కృష్ణ భగవానుడు|1058}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
<div class="center"> | <div class="center"> | ||
Line 18: | Line 21: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|LEOo1RBGmgI|Bhagavad-gita is Known also as Gitopanisad, the Essence of Vedic Knowledge - Prabhupāda 1057}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
<!-- BEGIN AUDIO LINK --> | <!-- BEGIN AUDIO LINK --> | ||
<mp3player> | <mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/660219BG-NEW_YORK_clip01.mp3</mp3player> | ||
<!-- END AUDIO LINK --> | <!-- END AUDIO LINK --> | ||
Line 30: | Line 33: | ||
<!-- BEGIN TRANSLATED TEXT --> | <!-- BEGIN TRANSLATED TEXT --> | ||
భగవద్గీత గీతోపనిషత్తు అని కూడా పిలువబడుతోంది, అంటే వేదజ్ఞానం యొక్క సారాంశం అని. | |||
ప్రభుపాద: | |||
:oṁ ajñāna-timirāndhasya | |||
:jñānāñjana-śalākayā | |||
:cakṣur unmīlitaṁ yena | |||
:tasmai śrī-gurave namaḥ | |||
అజ్ఞానాంధకారంతో మూసుకుపోయిన నా కళ్ళను తెరచిన నా ఆధ్యాత్మిక గురువునకు నేను నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను | |||
:śrī-caitanya-mano-'bhīṣṭaṁ | |||
:sthāpitaṁ yena bhū-tale | |||
:svayaṁ rūpaḥ kadā mahyaṁ | |||
:dadāti sva-padāntikam | |||
చైతన్య మహా ప్రభు యొక్క కోరికను ఈ భౌతిక జగత్తునందు స్థాపించిన శ్రీల రూప గోస్వామి ప్రభుపాద తన పాదపద్మముల చెంత నాకు ఆశ్రయం ఎప్పుడు ఇస్తాడు? | |||
:vande 'haṁ śrī-guroḥ śrī-yuta-pada-kamalaṁ śrī-gurūn vaiṣṇavāṁś ca | |||
:śrī-rūpaṁ sāgrajātaṁ saha-gaṇa-raghunāthānvitaṁ taṁ sa-jīvam | |||
:sādvaitaṁ sāvadhūtaṁ parijana-sahitaṁ kṛṣṇa-caitanya-devaṁ | |||
:śrī-rādhā-kṛṣṇa-pādān saha-gaṇa-lalitā-śrī-viśākhānvitāṁś ca | |||
నేను నా ఆధ్యాత్మిక గురువుగారి పాదాలకు, భక్తి మార్గంలో ఉన్న అందరి పాదాలకు నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. నేను సమస్త వైష్ణవులకు, ఆరుగురు గోస్వాములయిన శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, రఘునాథ దాస్ గోస్వామి జీవ గోస్వామి, మరియు వారి సహచరులకు నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. నేను శ్రీ అద్వైత ఆచార్య ప్రభునకు, శ్రీ నిత్యానంద ప్రభునకు, శ్రీ చైతన్య మహా ప్రభునకు మరియు శ్రీనివాస్ ఠాకూర్ నేతృత్వంలోని అతని భక్తులందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇప్పుడు నేను శ్రీ కృష్ణుని పాదపద్మములకు, శ్రీమతి రాధారాణికి లలిత మరియు విశాఖ నేత్రుత్వంలోని గోపికలందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. | |||
:he kṛṣṇa karuṇā-sindho | |||
:dīna-bandho jagat-pate | |||
:gopeśa gopikā-kānta | |||
:rādhā-kānta namo 'stu te | |||
ఓ ప్రియమయిన శ్రీ కృష్ణ, కరుణాసాగరా, నీవే ఆపదల్లో ఉన్నవారి స్నేహితుడవు మరియు ఈ సృష్టికి మూలం. సమస్త గోపగణానికి ప్రభువు నీవు, సమస్త గోపికలకు ముఖ్యంగా శ్రీమతి రాధారాణికి ప్రాణప్రదం నీవు. నీకు నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. | |||
:tapta-kāñcana-gaurāṅgi | |||
:rādhe vṛndāvaneśvari | |||
:vṛṣabhānu-sute devi | |||
:praṇamāmi hari-priye | |||
కరిగించిన బంగారపు శరీర ఛాయతో, బృందావనానికి రాణి అయిన శ్రీమతి రాధారాణికి, నేను నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను.నీవు వృషభాను యొక్క కూతురవు మరియు శ్రీ కృష్ణునికి ఎంతో ప్రీతికరం. | |||
:vāñchā-kalpatarubhyaś ca | |||
:kṛpā-sindhubhya eva ca | |||
:patitānāṁ pāvanebhyo | |||
:vaiṣṇavebhyo namo namaḥ | |||
నేను వైష్ణవ భక్తులందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. కల్ప వృక్షములలాగా వారు అందరి కోరికలను తీర్చగలరు. వారు పతీత జీవాత్మల పట్ల అత్యంత దయ కలిగి ఉంటారు. | |||
:śrī-kṛṣṇa-caitanya | |||
:prabhu-nityānanda | |||
:śrī-advaita gadādhara | |||
:śrīvāsādi-gaura-bhakta-vṛnda | |||
నేను శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభువుకు, నిత్యానంద ప్రభువుకు, శ్రీ అద్వైత, గదాధర, శ్రీవాస. మొదలగు చైతన్య మహా ప్రభువు భక్తులందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. | |||
:hare kṛṣṇa hare kṛṣṇa kṛṣṇa kṛṣṇa hare hare | |||
:hare rāma hare rāma rāma rāma hare hare | |||
నా ప్రియమైన ప్రభువా, మరియు ప్రభువు యొక్క ఆధ్యాత్మిక శక్తీ, దయచేసి మీ సేవలో నన్ను నియమించండి. నేను ఈ భౌతిక సేవతో విసిగిపోయాను. దయచేసి మీ సేవలో నన్ను నియమించండి. | |||
గీతోపనిషత్తుకు పరిచయము, ఎ. సి భక్తివేదాంత స్వామి ద్వారా, శ్రీమద్-భాగవతము, ఇతర గ్రహాలకు సులభ మార్గం వంటి గ్రంథముల రచయిత భగవద్దర్శన్ యొక్క సంపాదకుడు, మొదలగునవి చేసినవారు. | |||
భగవద్గీత గీతోపనిషత్తు అని కూడా పిలువబడుతోంది, అంటే వేదజ్ఞానం యొక్క సారాంశం అని, మరియు వివిధ వేద గ్రంథములలోని ఉపనిషత్తులన్నింటిలోకి ఎంతో ముఖ్యమైనది. ఈ భగవద్గీతకు ఆంగ్లములో చాలా వ్యాఖ్యానాలున్నాయి మరి భగవద్గీత యొక్క మరొక ఆంగ్ల వ్యాఖ్యన అవసరం ఏమిటి అనే దాన్ని క్రింది విధంగా వివరించవచ్చు ఒక... ఒక అమెరికన్ మహిళ, శ్రీమతి. చార్లెట్ లీ బ్లంక్ నన్ను తను చదవగల ఒక ఆంగ్ల భగవద్గీత అనువాదాన్ని సిఫార్సు చేయమని అడిగింది. నిస్సందేహంగా, అమెరికాలో భగవద్గీతకు చాలా సంచికలు లభిస్తాయి కానీ నేను చూసినంతవరకు, కేవలం అమెరికాలో మాత్రమే కాక, భారతదేశంలో కూడా, వాటిలో ఏ ఒక్కటి ప్రామానికమైనదిగా చెప్పలేము, ఎందుకంటే వారిలో దాదాపు అందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భగవద్గీతకు వ్యాఖ్యాన రూపంలో భగవద్గీత యొక్క యథాతథమైన భావాన్ని ముట్టుకోకుండా. | |||
భగవద్గీత యొక్క భావాన్ని భగవద్గీతలోనే పేర్కొనబడింది. అది ఈ విధంగా చెప్పవచ్చు. మనం ఒక ఔషధాన్ని తీసుకోవాలనుకుంటే, మనం పాటించాల్సివుంటుంది దాని మీద పేర్కొన్న మార్గదర్శకాలను. మనం ఒక ఔషధాన్ని మన కోరిక మీద కానీ లేదా స్నేహితుడి సలహా మీద కానీ తీసుకోకూడదు, మనం కేవలం దాని మీద వ్రాసిన సూచనలను అనుసరించి మరియు వైద్యుని సలహాను అనుసరించి తీసుకోవాలి. అలాగే, భగవద్గీతను కూడా వక్త ఇచ్చిన నిర్దేశాలను అనుసరించి యథాతథముగా తీసుకోవడం లేదా స్వీకరించడం చేయాలి | |||
<!-- END TRANSLATED TEXT --> | <!-- END TRANSLATED TEXT --> |
Latest revision as of 23:46, 1 October 2020
660219-20 - Lecture BG Introduction - New York
భగవద్గీత గీతోపనిషత్తు అని కూడా పిలువబడుతోంది, అంటే వేదజ్ఞానం యొక్క సారాంశం అని.
ప్రభుపాద:
- oṁ ajñāna-timirāndhasya
- jñānāñjana-śalākayā
- cakṣur unmīlitaṁ yena
- tasmai śrī-gurave namaḥ
అజ్ఞానాంధకారంతో మూసుకుపోయిన నా కళ్ళను తెరచిన నా ఆధ్యాత్మిక గురువునకు నేను నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను
- śrī-caitanya-mano-'bhīṣṭaṁ
- sthāpitaṁ yena bhū-tale
- svayaṁ rūpaḥ kadā mahyaṁ
- dadāti sva-padāntikam
చైతన్య మహా ప్రభు యొక్క కోరికను ఈ భౌతిక జగత్తునందు స్థాపించిన శ్రీల రూప గోస్వామి ప్రభుపాద తన పాదపద్మముల చెంత నాకు ఆశ్రయం ఎప్పుడు ఇస్తాడు?
- vande 'haṁ śrī-guroḥ śrī-yuta-pada-kamalaṁ śrī-gurūn vaiṣṇavāṁś ca
- śrī-rūpaṁ sāgrajātaṁ saha-gaṇa-raghunāthānvitaṁ taṁ sa-jīvam
- sādvaitaṁ sāvadhūtaṁ parijana-sahitaṁ kṛṣṇa-caitanya-devaṁ
- śrī-rādhā-kṛṣṇa-pādān saha-gaṇa-lalitā-śrī-viśākhānvitāṁś ca
నేను నా ఆధ్యాత్మిక గురువుగారి పాదాలకు, భక్తి మార్గంలో ఉన్న అందరి పాదాలకు నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. నేను సమస్త వైష్ణవులకు, ఆరుగురు గోస్వాములయిన శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, రఘునాథ దాస్ గోస్వామి జీవ గోస్వామి, మరియు వారి సహచరులకు నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. నేను శ్రీ అద్వైత ఆచార్య ప్రభునకు, శ్రీ నిత్యానంద ప్రభునకు, శ్రీ చైతన్య మహా ప్రభునకు మరియు శ్రీనివాస్ ఠాకూర్ నేతృత్వంలోని అతని భక్తులందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇప్పుడు నేను శ్రీ కృష్ణుని పాదపద్మములకు, శ్రీమతి రాధారాణికి లలిత మరియు విశాఖ నేత్రుత్వంలోని గోపికలందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను.
- he kṛṣṇa karuṇā-sindho
- dīna-bandho jagat-pate
- gopeśa gopikā-kānta
- rādhā-kānta namo 'stu te
ఓ ప్రియమయిన శ్రీ కృష్ణ, కరుణాసాగరా, నీవే ఆపదల్లో ఉన్నవారి స్నేహితుడవు మరియు ఈ సృష్టికి మూలం. సమస్త గోపగణానికి ప్రభువు నీవు, సమస్త గోపికలకు ముఖ్యంగా శ్రీమతి రాధారాణికి ప్రాణప్రదం నీవు. నీకు నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను.
- tapta-kāñcana-gaurāṅgi
- rādhe vṛndāvaneśvari
- vṛṣabhānu-sute devi
- praṇamāmi hari-priye
కరిగించిన బంగారపు శరీర ఛాయతో, బృందావనానికి రాణి అయిన శ్రీమతి రాధారాణికి, నేను నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను.నీవు వృషభాను యొక్క కూతురవు మరియు శ్రీ కృష్ణునికి ఎంతో ప్రీతికరం.
- vāñchā-kalpatarubhyaś ca
- kṛpā-sindhubhya eva ca
- patitānāṁ pāvanebhyo
- vaiṣṇavebhyo namo namaḥ
నేను వైష్ణవ భక్తులందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను. కల్ప వృక్షములలాగా వారు అందరి కోరికలను తీర్చగలరు. వారు పతీత జీవాత్మల పట్ల అత్యంత దయ కలిగి ఉంటారు.
- śrī-kṛṣṇa-caitanya
- prabhu-nityānanda
- śrī-advaita gadādhara
- śrīvāsādi-gaura-bhakta-vṛnda
నేను శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభువుకు, నిత్యానంద ప్రభువుకు, శ్రీ అద్వైత, గదాధర, శ్రీవాస. మొదలగు చైతన్య మహా ప్రభువు భక్తులందరికి నా గౌరవప్రదమైన ప్రణామాలు అర్పిస్తున్నాను.
- hare kṛṣṇa hare kṛṣṇa kṛṣṇa kṛṣṇa hare hare
- hare rāma hare rāma rāma rāma hare hare
నా ప్రియమైన ప్రభువా, మరియు ప్రభువు యొక్క ఆధ్యాత్మిక శక్తీ, దయచేసి మీ సేవలో నన్ను నియమించండి. నేను ఈ భౌతిక సేవతో విసిగిపోయాను. దయచేసి మీ సేవలో నన్ను నియమించండి.
గీతోపనిషత్తుకు పరిచయము, ఎ. సి భక్తివేదాంత స్వామి ద్వారా, శ్రీమద్-భాగవతము, ఇతర గ్రహాలకు సులభ మార్గం వంటి గ్రంథముల రచయిత భగవద్దర్శన్ యొక్క సంపాదకుడు, మొదలగునవి చేసినవారు.
భగవద్గీత గీతోపనిషత్తు అని కూడా పిలువబడుతోంది, అంటే వేదజ్ఞానం యొక్క సారాంశం అని, మరియు వివిధ వేద గ్రంథములలోని ఉపనిషత్తులన్నింటిలోకి ఎంతో ముఖ్యమైనది. ఈ భగవద్గీతకు ఆంగ్లములో చాలా వ్యాఖ్యానాలున్నాయి మరి భగవద్గీత యొక్క మరొక ఆంగ్ల వ్యాఖ్యన అవసరం ఏమిటి అనే దాన్ని క్రింది విధంగా వివరించవచ్చు ఒక... ఒక అమెరికన్ మహిళ, శ్రీమతి. చార్లెట్ లీ బ్లంక్ నన్ను తను చదవగల ఒక ఆంగ్ల భగవద్గీత అనువాదాన్ని సిఫార్సు చేయమని అడిగింది. నిస్సందేహంగా, అమెరికాలో భగవద్గీతకు చాలా సంచికలు లభిస్తాయి కానీ నేను చూసినంతవరకు, కేవలం అమెరికాలో మాత్రమే కాక, భారతదేశంలో కూడా, వాటిలో ఏ ఒక్కటి ప్రామానికమైనదిగా చెప్పలేము, ఎందుకంటే వారిలో దాదాపు అందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భగవద్గీతకు వ్యాఖ్యాన రూపంలో భగవద్గీత యొక్క యథాతథమైన భావాన్ని ముట్టుకోకుండా.
భగవద్గీత యొక్క భావాన్ని భగవద్గీతలోనే పేర్కొనబడింది. అది ఈ విధంగా చెప్పవచ్చు. మనం ఒక ఔషధాన్ని తీసుకోవాలనుకుంటే, మనం పాటించాల్సివుంటుంది దాని మీద పేర్కొన్న మార్గదర్శకాలను. మనం ఒక ఔషధాన్ని మన కోరిక మీద కానీ లేదా స్నేహితుడి సలహా మీద కానీ తీసుకోకూడదు, మనం కేవలం దాని మీద వ్రాసిన సూచనలను అనుసరించి మరియు వైద్యుని సలహాను అనుసరించి తీసుకోవాలి. అలాగే, భగవద్గీతను కూడా వక్త ఇచ్చిన నిర్దేశాలను అనుసరించి యథాతథముగా తీసుకోవడం లేదా స్వీకరించడం చేయాలి