TE/Prabhupada 0029 - బుద్ధుడు రాక్షసులను మోసగించాడు: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0029 - in all Languages Category:TE-Quotes - 1970 Category:TE-Quotes - Le...") |
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version) |
||
Line 8: | Line 8: | ||
[[Category:Telugu Language]] | [[Category:Telugu Language]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0028 - బుద్ధుడు భగవంతుడు|0028|TE/Prabhupada 0030 - కృష్ణుడు కేవలం ఆనందిస్తున్నాడు|0030}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
<div class="center"> | <div class="center"> | ||
Line 16: | Line 19: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|7S_DMWYBo4Q|బుద్ధుడు రాక్షసులను మోసగించాడు <br> - Prabhupāda 0029}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
<!-- BEGIN AUDIO LINK --> | <!-- BEGIN AUDIO LINK --> | ||
<mp3player> | <mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/700503IP.LA_clip2.mp3</mp3player> | ||
<!-- END AUDIO LINK --> | <!-- END AUDIO LINK --> | ||
Line 28: | Line 31: | ||
<!-- BEGIN TRANSLATED TEXT --> | <!-- BEGIN TRANSLATED TEXT --> | ||
బుద్ధుడు | బుద్ధుడు రాక్షసులను మోసం చేసాడు. ఎందుకు ఆయన మోసం చేసాడు? సదయ-హృదయ దర్శిత-పశు-ఘటం. ఆయన చాలా కారుణ్యము కలిగిన వాడు. భగవంతుడు అన్ని జీవులపై ఎల్లప్పుడూ జాలి కలిగి ఉంటాడు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయన కొడుకులే. కానీ ఈ జులాయిలు ఎటువంటి నియంత్రణ లేకుండా చంపుతున్నారు, కేవలం జంతు హత్యలు చేస్తున్నారు. మరియు మీరు అడిగితే ఎందుకు చంపుతున్నారు అని? వారు వెంటనే తిరిగి చెప్తారు, ఓహ్ ఇది వేదములలో చెప్పబడింది అని. పశవో వధయ స్రష్ట. జంతు హత్య వేదములలో చెప్పబడింది, కానీ దాని ఉద్దేశం ఏంటి? అది వేద మంత్రములకు పరీక్ష. ఒక జంతువుని అగ్ని లోకి పంపించి, వేద మంత్రములతో దానికి మరలా జీవం పోస్తారు. అది యజ్ఞము, జంతు యజ్ఞం, తినడానికి ఉద్దేశించి కాదు. కావున ఈ కలి యుగములో అన్ని రకములయిన యజ్ఞాలను చైతన్య మహాప్రభు నిషేధించారు. ఎందుకంటే, నేను చెప్పేది ఏమిటంటే మంత్రములను జపించే నిపుణుడయిన బ్రాహ్మణుడు ఎవ్వరూ లేరు. మరియు వేద మంత్రములతో ఈ విధముగా ప్రాణం తిరిగి పోయడానికి ప్రయోగం చేయగల బ్రాహ్మణుడు ఎవ్వరూ లేరు. అది ఏంటంటే, యజ్ఞము చేసే ముందు మంత్రము యొక్క శక్తిని తెలుసుకోవడానికి, జంతువును చంపి మళ్లీ తిరిగి కొత్త జన్మను ఇవ్వడం చెయ్యడానికి. ఆ మంత్రములను జపించే వారు బ్రాహ్మణులు అని అర్థం చేసుకోవాలి, అది సరైన పద్ధతి. అది ఒక పరీక్ష. జంతు సంహారం కోసం కాదు. కానీ ఈ మూర్ఖులను, జంతువులను తినడానికి వేదములను చూపించి," ఇక్కడ వుంది జంతు సంహరణ" కలకత్తాలో మాదిరిగా.. కలకత్తాకి మీరు వెళ్ళరా? అక్కడ కాలేజీ వీధి అనే పేరుతో ఒక వీధి వుంది.. ఇప్పుడు అది వేరే పేరుతో వుంది. విధాన రాయ.. ఆ విధమైన పేరు ఏదో వుంది.. ఏమైనప్పటికీ, అక్కడ కొన్ని కబేళాలు వున్నాయి. కబేళాలు అనగా హిందువులు, ముస్లిముల అంగడి నుంచి మాంసం కొనరు. అది అపరిశుభ్రమైనది. అదే విధయము : అటువైపున మరియు ఇటువైపున కూడా. అది మలినము వారు మాంసాన్ని తింటున్నారు మరియు హిందువుల అంగడి స్వచ్ఛమైనది మరియు ముస్లిములది అపరిశుభ్రమైనది. ఇవన్నీ పిచ్చి కల్పితాలు. ధర్మము (మతము) ఆ విధముగా నడుస్తుంది. అందువలన గొడవలు.. నేను హిందువును, నేను ముస్లిమును, నేను క్రైస్తవుడను అని. మీరు చూడండి. ఎవ్వరికి ధర్మము గురించి తెలియదు.. ఈ మూర్ఖులు ధర్మమును వదిలేసారు. ధర్మము లేదు. అసలైన మతము భగవంతుడిని ఎలా ప్రేమించాలో నేర్పించే కృష్ణ చైతన్యము. అంతే. అది ధర్మము. హిందూ మతమైనా, ఇస్లాం అయినా, క్రైస్తవం అయినా, ఏది అయినా అది సంబంధం లేదు, మీరు భగవంతుని పై ప్రేమను పెంచుకుంటూ ఉంటే, అప్పుడు మీరు మీ ధర్మములో పరిపూర్ణముగా ఉన్నారు | ||
<!-- END TRANSLATED TEXT --> | <!-- END TRANSLATED TEXT --> |
Latest revision as of 18:23, 8 October 2018
Sri Isopanisad, Mantra 1 -- Los Angeles, May 3, 1970
బుద్ధుడు రాక్షసులను మోసం చేసాడు. ఎందుకు ఆయన మోసం చేసాడు? సదయ-హృదయ దర్శిత-పశు-ఘటం. ఆయన చాలా కారుణ్యము కలిగిన వాడు. భగవంతుడు అన్ని జీవులపై ఎల్లప్పుడూ జాలి కలిగి ఉంటాడు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయన కొడుకులే. కానీ ఈ జులాయిలు ఎటువంటి నియంత్రణ లేకుండా చంపుతున్నారు, కేవలం జంతు హత్యలు చేస్తున్నారు. మరియు మీరు అడిగితే ఎందుకు చంపుతున్నారు అని? వారు వెంటనే తిరిగి చెప్తారు, ఓహ్ ఇది వేదములలో చెప్పబడింది అని. పశవో వధయ స్రష్ట. జంతు హత్య వేదములలో చెప్పబడింది, కానీ దాని ఉద్దేశం ఏంటి? అది వేద మంత్రములకు పరీక్ష. ఒక జంతువుని అగ్ని లోకి పంపించి, వేద మంత్రములతో దానికి మరలా జీవం పోస్తారు. అది యజ్ఞము, జంతు యజ్ఞం, తినడానికి ఉద్దేశించి కాదు. కావున ఈ కలి యుగములో అన్ని రకములయిన యజ్ఞాలను చైతన్య మహాప్రభు నిషేధించారు. ఎందుకంటే, నేను చెప్పేది ఏమిటంటే మంత్రములను జపించే నిపుణుడయిన బ్రాహ్మణుడు ఎవ్వరూ లేరు. మరియు వేద మంత్రములతో ఈ విధముగా ప్రాణం తిరిగి పోయడానికి ప్రయోగం చేయగల బ్రాహ్మణుడు ఎవ్వరూ లేరు. అది ఏంటంటే, యజ్ఞము చేసే ముందు మంత్రము యొక్క శక్తిని తెలుసుకోవడానికి, జంతువును చంపి మళ్లీ తిరిగి కొత్త జన్మను ఇవ్వడం చెయ్యడానికి. ఆ మంత్రములను జపించే వారు బ్రాహ్మణులు అని అర్థం చేసుకోవాలి, అది సరైన పద్ధతి. అది ఒక పరీక్ష. జంతు సంహారం కోసం కాదు. కానీ ఈ మూర్ఖులను, జంతువులను తినడానికి వేదములను చూపించి," ఇక్కడ వుంది జంతు సంహరణ" కలకత్తాలో మాదిరిగా.. కలకత్తాకి మీరు వెళ్ళరా? అక్కడ కాలేజీ వీధి అనే పేరుతో ఒక వీధి వుంది.. ఇప్పుడు అది వేరే పేరుతో వుంది. విధాన రాయ.. ఆ విధమైన పేరు ఏదో వుంది.. ఏమైనప్పటికీ, అక్కడ కొన్ని కబేళాలు వున్నాయి. కబేళాలు అనగా హిందువులు, ముస్లిముల అంగడి నుంచి మాంసం కొనరు. అది అపరిశుభ్రమైనది. అదే విధయము : అటువైపున మరియు ఇటువైపున కూడా. అది మలినము వారు మాంసాన్ని తింటున్నారు మరియు హిందువుల అంగడి స్వచ్ఛమైనది మరియు ముస్లిములది అపరిశుభ్రమైనది. ఇవన్నీ పిచ్చి కల్పితాలు. ధర్మము (మతము) ఆ విధముగా నడుస్తుంది. అందువలన గొడవలు.. నేను హిందువును, నేను ముస్లిమును, నేను క్రైస్తవుడను అని. మీరు చూడండి. ఎవ్వరికి ధర్మము గురించి తెలియదు.. ఈ మూర్ఖులు ధర్మమును వదిలేసారు. ధర్మము లేదు. అసలైన మతము భగవంతుడిని ఎలా ప్రేమించాలో నేర్పించే కృష్ణ చైతన్యము. అంతే. అది ధర్మము. హిందూ మతమైనా, ఇస్లాం అయినా, క్రైస్తవం అయినా, ఏది అయినా అది సంబంధం లేదు, మీరు భగవంతుని పై ప్రేమను పెంచుకుంటూ ఉంటే, అప్పుడు మీరు మీ ధర్మములో పరిపూర్ణముగా ఉన్నారు