TE/Prabhupada 0984 - హిందువులకు ఒక భగవంతుడు క్రైస్తవులకు ఒక భగవంతుడు ఉన్నాడు.కాదు. భగవంతుడు ఇద్దరు లేరు: Difference between revisions
(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0984 - in all Languages Category:...") |
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->") |
||
Line 9: | Line 9: | ||
[[Category:Telugu Language]] | [[Category:Telugu Language]] | ||
<!-- END CATEGORY LIST --> | <!-- END CATEGORY LIST --> | ||
<!-- BEGIN NAVIGATION BAR -- | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{1080 videos navigation - All Languages| | {{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0983 - భౌతిక వ్యక్తులు, వారు వారి ఇంద్రియాలను నియంత్రించలేరు|0983|TE/Prabhupada 0985 - పరమ సత్యము గురించి విచారించుట కోసం మానవ జీవితము ప్రత్యేకంగా ఉద్దేశించబడింది|0985}} | ||
<!-- END NAVIGATION BAR --> | <!-- END NAVIGATION BAR --> | ||
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | <!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK--> | ||
Line 20: | Line 20: | ||
<!-- BEGIN VIDEO LINK --> | <!-- BEGIN VIDEO LINK --> | ||
{{youtube_right| | {{youtube_right|OwVKHbwEYSs|హిందువులకు ఒక భగవంతుడు క్రైస్తవులకు ఒక భగవంతుడు ఉన్నాడు.కాదు. భగవంతుడు ఇద్దరు లేరు <br/>- Prabhupāda 0984}} | ||
<!-- END VIDEO LINK --> | <!-- END VIDEO LINK --> | ||
Latest revision as of 23:38, 1 October 2020
720905 - Lecture SB 01.02.07 - New Vrindaban, USA
హిందువులకు ఒక భగవంతుడు ఉన్నాడు , క్రైస్తవులకు మరొక భగవంతుడు ఉన్నాడు.కాదు. భగవంతుడు ఇద్దరు లేరు కాబట్టి, నిన్న మనము చర్చించాము, మొట్ట మొదటి తరగతి మత పద్ధతి ఏమిటి. Sa vai puṁsāṁ paro dharmaḥ yato bhaktir adhokṣaje ( SB 1.2.7) పరీక్ష ఏమిటంటే ప్రజలు పోరాడటానికి చాలా ఉత్సాహముగా ఉంటారు, నా ధర్మము మెరుగైనది. "నేను హిందువును, మన ధర్మము చాలా బాగుంది." ఎవరో చెప్పారు, "లేదు, మనము క్రిస్టియన్, మనము... మన ధర్మము చాలా మంచిది." ఎవరో ముహమ్మదియన్ అని చెప్తారు, ఈ పోరాటం కొనసాగుతోంది. ఐరోపా చరిత్రలో పోరాటం ఉంది. మత సమూహం మధ్య జరిగింది. మనదేశంలో భారతదేశంలో హిందువులు మరియు ముస్లిం ల మధ్య పోరాటం జరిగింది. ఈ పోరాటం యొక్క అర్థం ఏమిటి? వాస్తవానికి ఒకరు భగవంతుని చైతన్యమును కలిగి ఉంటే, ఆయనకు భగవంతుడు తెలుసు, అప్పుడు పోరాటము జరిగే అవకాశం ఎక్కడ ఉంది? Yasya deve parā... ఎందుకంటే ఒకరు... వాస్తవానికి భగవంతుని చైతన్యము కలిగి ఉంటే, yasyāsti bhaktir bhagavaty akiñcanā ( SB 5.18.12) వేదముల సాహిత్యం మనకు సమాచారం ఇస్తుంది, వాస్తవానికి ఒకరు భగవంతుని భక్తుడు అయితే...
భగవంతుడు ఒకరు, భగవంతుడు ఇద్దరు కాదు. హిందువులు ఒక భగవంతుడిని కలిగి ఉన్నారు, క్రైస్తవులు మరొక భగవంతుడిని కలిగి ఉన్నారు. కాదు భగవంతుడు ఇద్దరు కాదు. కాదు. అప్పుడు భగవంతుల మధ్య పోటీ ఉండకూడదు. నేను భగవంతుణ్ణి. ఉదాహరణకు ఇప్పుడు అది ఒక ఫ్యాషన్గా మారింది, చాలామంది భగవంతుళ్ళు, మూర్ఖులు వస్తున్నారు, "నేను భగవంతుణ్ణి." నేను భగవంతుడను, "నేను భగవంతుడు," "నేను భగవంతుడు." ఇప్పుడు ఎంత మంది భగవంతుళ్ళు ఉన్నారు? లేదు, భగవంతుడు ఒక్కడే, eko brahma dvitīya nāsti అంటే వేదముల ఉత్తర్వు. ఉదాహరణకు సూర్యుని లాగానే. సూర్యుడు ఒక్కడు. మా ఆచరణాత్మక ఉదాహరణ నుండి. మీరు చెప్పలేరు "ఇది అమెరికన్ సూర్యుడు," "ఇది భారతీయ సూర్యుడు," లేదా "ఇది ఆఫ్రికన్ సూర్యుడు." సూర్యుడు ఒక్కడే. చూడండి, భగవంతుని యొక్క సృష్టి ఒక్కటే అయితే, ఇది చాలా శక్తివంతమైనది... సూర్యుడు భగవంతుని సృష్టిలో ఒక్కడు. లక్షలాది సుర్యుడులు ఉన్నారు. మనము ఒక్కటి మాత్రమే చూడగలము. కాబట్టి భగవంతుడు సృష్టించిన సూర్యుడు చాలా పనిని చేయగలిగితే, చాలా వేడి మరియు కాంతిని పంపిణి చేయగలిగితే, కేవలం ఊహించుకోండి సూర్యుని సృష్టికర్త ఎంత శక్తివంతమైనవారో. ఇది లౌకిక జ్ఞానము. అందువల్ల మనము భగవద్గీత నుండి సమాచారాన్ని పొందుతాము... (ప్రక్కన :) రూపానుగా మీరు ఇక్కడకు రావచ్చు.
- Ahaṁ sarvasya prabhavaḥ
- mattaḥ sarvaṁ pravartate iti
- matvā bhajante māṁ
- budhā bhāva-samanvitāḥ
- ( BG 10.8)
Ahaṁ sarvasya prabhavaḥ. మనము చూసేది ఏమైనా, అక్కడ ఉన్నది ఏమైనా అవి అన్నీ భగవంతుని నుండి వచ్చినవే. ఇది కూడా వేదాంత-సూత్రము యొక్క తీర్పు. సరళము. మీరు భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే, వేదాంత-సూత్ర మనకు రెండు మాటలలో, చాలా సరళముగా తెలియచేస్తుంది: భగవంతుడు, లేదా సంపూర్ణ సత్యం, ఆయన అన్నిటికి మూలం . Janmādy asya yataḥ ( SB 1.1.1) వాస్తవ మూలం ప్రతిదీ ఎవరి నుండి వస్తోందో, ఆయన భగవంతుడు. చాలా సాధారణ నిర్వచనం. ఎవరైనా అర్థం చేసుకోగలరు. మీరు కనుగొంటే... అది మన విచారణ... వేదాంతం అంటే విచారణ. Athāto brahma jijñāsā - విచారణ చేయడము