TE/Prabhupada 0640 - మీరు కనుగొనవచ్చు మూర్ఖుడు తనను తాను భగవంతునిగా ప్రకటించుకుంటాడు. ముఖము మీద తన్నండి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0640 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in United Kingdom]]
[[Category:TE-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0639 - Âme individuelle et Âme Suprême|0639|FR/Prabhupada 0641 - Un dévot n'a pas de demande|0641}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0639 - వ్యక్తిగత ఆత్మ ప్రతి శరీరంలోనూ ఉంది.పరమాత్మ వాస్తవమైన యజమాని|0639|TE/Prabhupada 0641 - కానీ భక్తుడికి కోరికలు ఉండవు|0641}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|C9QU-HOj7GQ|మీరు కనుగొనవచ్చు మూర్ఖుడు తనను తాను భగవంతునిగా ప్రకటించుకుంటాడు. ముఖము మీద తన్నండి  <br />- Prabhupāda 0640}}
{{youtube_right|Ij8pGu1aU7k|మీరు కనుగొనవచ్చు మూర్ఖుడు తనను తాను భగవంతునిగా ప్రకటించుకుంటాడు. ముఖము మీద తన్నండి  <br />- Prabhupāda 0640}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 1 October 2020



Lecture on BG 2.30 -- London, August 31, 1973


Ei rupe. ఈ విశ్వంలో ఎన్నో లక్షల కోట్ల జీవులు ఉన్నాయి. ఇంక ఈ విధంగా, వారు 84,00,000 వేర్వేరు జాతులలో తిరుగుతున్నారు. దురదృష్టకరం కేవలం పునరుక్తి, జననము మరణము, జననము మరియు మరణము వివిధ... వాటిలో, ఒకరు గొప్ప అదృష్టవంతులు అయివుంటే, అతడికి అవకాశం ఇవ్వబడుతుంది, guru-kṛṣṇa-prasāde pāya bhakti-latā-bīja. గురు కృష్ణుల కృప ద్వారా, ఆయనకు భక్తి యుత సేవ యొక్క విత్తనము లభిస్తుంది. అతడు తెలివితేటలు కలిగి ఉంటే, అతడు తెలివైనవాడు కాకపోతే, అతడికి విత్తనము ఎలా లభిస్తుంది? అది ప్రారంభం. అతడు నీటిని పోస్తే... మీకు ఒక మంచి విత్తనము లభిస్తే, దాన్ని మీరు నాటాలి. ఇంకా కొద్ది, కొద్దిగా నీరు పోయాలి... అప్పుడు అది పెరుగుతుంది. అదేవిధంగా, ఎవరైనా గొప్ప అదృష్టం కొద్దీ కృష్ణ చైతన్యంలోకి వచ్చి, భక్తి యుత సేవ యొక్క విత్తనముకు, ఆయన దానికి నీరు పోయాలి.

నీరు ఏమిటి? Śravaṇa-kīrtana-jale karaye secana ( CC Madhya 19.152) ఇది నీరు పోయటం. కృష్ణుడి గురించి ఈ శ్రవణ కీర్తన. ఇది నీరు పోయటం. తరగతికి హాజరు కాకుండా ఉండకండి. ఈ శ్రవణము మరియు కీర్తనము భక్తి యుత సేవ యొక్క విత్తనమునకు నీళ్లు పోయుట వంటిది. మీరు ప్రామాణికం నుండి శ్రవణముకు హాజరు కాకపోతే... ఇది చాలా ముఖ్యమైన విషయం. Śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ ( SB 7.5.23) ఇది చాలా ముఖ్యమైన విషయం. వినటము శ్రవణం కీర్తనము అంటే ఏ ఇతర జీవి గురించి శ్రవణము కీర్తనము కాదు. కాదు. విష్ణువు శ్రవణం కీర్తనము. మూర్ఖులు, వారు "కాళీ- కీర్తనము" తయారు చేశారు. శాస్త్రంలో ఎక్కడ చెప్పబడింది కాళీ - కీర్తన, శివ కీర్తన? లేదు. కీర్తన అంటే భగవంతుడిని, శ్రీ కృష్ణుని కీర్తించటం. అది కీర్తన. ఏ ఇతర కీర్తన లేదు. కానీ వారు తయారు చేశారు... పోటీగా, కాళీ-కీర్తన. శాస్త్రములో ఎక్కడ వుంది కాళీ - కీర్తన? దుర్గ కీర్తన? ఇవన్నీ అర్థంలేనివి. కేవలం కృష్ణుడు. Śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ smaraṇaṁ pāda-sevanam ( SB 7.5.23) కృష్ణుడిని ఆరాధించాలి, కృష్ణుని గురించి వినాలి, కృష్ణుని గురించి కీర్తన చేయాలి, కృష్ణుని గురించి స్మరింపబడాలి. ఈ విధంగా, కృష్ణ చైతన్యంలో ముందుకు సాగుతాము. చాలా ధన్యవాదములు. హరే కృష్ణ (ముగింపు