TE/Prabhupada 1025 - కృష్ణుడు కేవలం నిరీక్షిస్తూనే ఉన్నాడు, 'ఈ దుష్టుడు నా వైపు ఎప్పుడు ముఖం తిప్పుతాడు'

Revision as of 09:09, 18 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 1025 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


731129 - Lecture SB 01.15.01 - New York


కృష్ణుడు కేవలం నిరీక్షిస్తూనే ఉన్నాడు, 'ఈ దుష్టుడు నా వైపు ఎప్పుడు ముఖం తిప్పుతాడు?' ప్రద్యుమ్న: అనువాదం: "సూతా గోస్వామి చెప్తారు: అర్జునుడు, కృష్ణుని యొక్క ప్రసిద్ధ చెందిన స్నేహితుడు, కృష్ణుని నుండి వేరు అవ్వడము వలన కలిగిన బలమైన అనుభూతి కారణంగా, అతడు బాధపడుతున్నాడు అన్నిటి పైన మహా రాజు యుధిష్టర యొక్క కల్పన విచారణలతో. "( SB 1.15.1)

ప్రభుపాద: So evaṁ kṛṣṇa sakhaḥ kṛṣṇo. అర్జునుడు నామము Kṛṣṇa-sakha ఆయనను కొన్నిసార్లు కృష్ణుడు అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అర్జునుని యొక్క శరీర లక్షణములు కృష్ణుని యొక్క శరీర లక్షణములకు దాదాపు సమానముగా ఉన్నాయి. కాబట్టి, ఆయన నిరాశగా ఉన్నాడు. కృష్ణుడి నుండి విడిపోయిననందు వలన, ఆయన పెద్ద అన్నయ్య ఆయన ఈ కారణం లేదా ఆ కారణం లేదా ఈ కారణం కోసం చింతించాడో అని సూచిస్తున్నాడు. వాస్తవానికి, ఆయన కృష్ణుని నుండి విడిపోయాడని అసంతృప్తి చెందాడు. అదేవిధముగా , అర్జునుడు మాత్రమే కాదు, మనమంతా కూడా, మనం కూడా... కృష్ణుని వలె, అర్జునుడు, ఆయన కూడా జీవి, మనము కూడా జీవులము. కాబట్టి మనము కూడా దుఖముగా ఉన్నాము, ఎందుకంటే మనము కృష్ణుని నుండి విడిపోతున్నాము. ఈ ఆధునిక తత్వవేత్తలు లేదా శాస్త్రవేత్తలు, వారు సూచించవచ్చు లేదా వారు ఆలోచిస్తూ ఉండవచ్చు, లేకపోతే వారు ప్రపంచ పరిస్థితిని తమకు తోచినట్లు మెరుగుపరచ వచ్చు, కానీ అది సాధ్యం కాదు. కృష్ణుని నుండి విడిపోవడం వలన మనము దుఖముగా ఉన్నాము. అది వారికి తెలియదు. ఉదాహరణకు చిన్నపిల్లలాగే, పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఎవరు చెప్పలేరు ఎందుకు ఏడుస్తున్నాడు, కానీ వాస్తవానికి పిల్ల వాడు సాధారణంగా తల్లి నుండి వేరు చేయబడినందువలన వాడు ఏడుస్తున్నాడు

కాబట్టి, అర్జునుడు లేదా కృష్ణుడు అనే ప్రశ్నే కాదు , మనలో ప్రతి ఒక్కరికీ... ఉపనిషత్ లో పరామత్మా, కృష్ణుడు, మరియు జీవి, వారు అదే చెట్టు మీద కూర్చొని ఉంటారు, సమాధి వ్రహ్. ఒక జీవి చెట్టు యొక్క పండు తింటున్నాడు, ఇతర జీవి కేవలం సాక్ష్యంగా ఉన్నాడు, anumantā. కాబట్టి కృష్ణుడు, ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe 'rjuna tiṣṭhati ( BG 18.61) ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా, జీవి ఎటు వంటి పని చేయలేడు. Sarvasya cāhaṁ hṛdi sanniviṣṭo ( BG 15.15) "అందరి హృదయంలో నేను కూర్చున్నాను" అని కృష్ణుడు చెపుతున్నాడు. కావున, జీవి తన సొంత ఆలోచనల ద్వారా ఏదో చేయాలని కోరుకుంటున్నారు, కృష్ణుడు చెప్తాడు లేదా కృష్ణుడు మంచి సలహా ఇచ్చాడు, "ఇది మీకు సంతోషాన్ని ఇవ్వదు, దీనిని చేయవద్దు." కానీ ఆయన పట్టుదలగా ఉన్నాడు, ఆయన అదే చేస్తాడు. అప్పుడు కృష్ణుడు అనుమతి ఇస్తాడు, పరమత్మా, "సరే, నీవే చేయి, నీవు ప్రమాదం ఉందని, నీవు చేస్తున్నావు." ఇది జరుగుతోంది. మనము ప్రతి ఒక్కరూ కృష్ణునితో చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాము, కృష్ణుడు ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చొని ఉంటాడు. కృష్ణుడు చాలా దయతో ఉంటాడు, ఆయన కేవలం ఎదురు చూస్తున్నాడు, "ఈ దుష్టుడు ఎప్పుడు తన ముఖాన్ని నా వైపు తిప్పుతాడు." ఆయన కేవలం చూస్తున్నాడు... ఆయన చాల దయ కలిగి ఉన్నాడు. కానీ మనం జీవులము, మనము ఎంతో మూర్ఖులము మనము కృష్ణుని వైపు తప్ప ప్రతి దాని వైపు మన ముఖమును తిప్పుతాము. ఇది మన పరిస్థితి.