TE/Prabhupada 0386 - గౌరాoగేరా దుటి పదకు భాష్యము

Revision as of 14:02, 13 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0386 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Bhajahu Re Mana -- The Cooperation of Our Mind


యార ధన సంపద సే జానే భక్తి రస సార ఇది శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర వారు రచించిన మరొక భజన ఆయన అంటారు ఎవరైతే శ్రీ చైతన్య మహా ప్రభువు యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తారో మరో మాటలో చెప్పాలంటే ,వారికి గల ఏకైక ఆస్తి ,శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క పాదపద్మాలు అటువంటి వారు భక్తి యుత సేవ యొక్క సారాంశం తెలుసుకొనవలెను సే జానే భక్తి రస సార భక్తి యుత సేవ యొక్క సారం ఏమిటో లేక భక్తుల సేవ యొక్క హాస్యం ఏమిటో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పాద పద్మాలను సమస్తము గా అంగీకరించిన వారికి మాత్రమే అర్థమవుతుంది వాస్తవమునకు శ్రీ చైతన్య మహా ప్రభువు సాక్షాత్తు శ్రీ కృష్ణుడు అతడే స్వయంగా ప్రత్యక్షముగా జీవులకు భక్తి యుత సేవను నేర్పించుచున్నారు అందువలన శ్రీ చైతన్య మహాప్రభు నేర్పించిన భక్తి యుత సేవ యొక్క లక్షణములు అత్యంత సత్యవంతమైనవి అందులో ఎటువంటి సందేహము లేదు నిపుణుడు లేదా గురువు సేవకునికి ఉపదేశిస్తున్నారు ఎవరైనా ఒకరు ఇంజనీరింగ్ పనుల యజమాని అయి ఉంటే అతడు స్వయంగా తన సహాయకులకు భోధిస్తున్నప్పుడు ఆ ఉపదేశము ,ఉపదేశము చాలా ఖచ్చితమైనది అదేవిధంగా భగవంతుడైన శ్రీ కృష్ణుడు భక్తుని వేషంలో భక్తి యుత సేవను ఉపదేశిస్తున్నారు అందువలన శ్రీ కృష్ణుడు చూపించిన మార్గము భక్తి యుత సేవకు అత్యంత సులభమైన మార్గం సేయ్ జానే భకతి రస సార.సార అంటే సారాంశం

తర్వాత అతడు అంటున్నారు గౌరంగేర మధురి లీలా, యార కర్నే ప్రవేశిలా ఇప్పుడు అతడు శ్రీ చైతన్య మహాప్రభు లీలల గురించి చెప్తున్నారు అతడు ఇలా చెప్పారు "శ్రీ చైతన్య మహా ప్రభువు యొక్క లీలలు కూడా శ్రీకృష్ణుని లీలల వలె దివ్యమైనవి" భగవద్గీతలో చెప్పిన విధంగా ఎవరైనా కేవలం అర్థం చేసుకునగలరో శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన అవతరణము, అంతర్ధానము, లీలలు అతడు భగవద్ ధాముమునకు చేరుకొనుటకు అర్హత కలుగుతుంది కేవలము శ్రీకృష్ణుని లీలలను ,కర్మను, దివ్యమైన పనులను అర్థం చేసుకున్నా చాలు అదేవిధంగా ఎవరైతే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలో ప్రవేశిస్తారో అతను వెంటనే హృదయము యొక్క కల్మ షాల నుండి దూరమవుతాడు గౌరంగేర మధురి లీలా యారం కర్ణే ప్రవేశిలా కర్ణే ప్రవేశిలా అంటే ప్రతి ఒక్కరు చైతన్య మహాప్రభు సందేశాన్ని స్వీకరించవలెను కర్ణే అంటే చెవిలో అని అర్థం సందేశాన్ని వినయంగా సమర్పించుకొనవలెను. అప్పుడు వెంటనే ఒక వ్యక్తి హృదయం అన్ని భౌతిక కల్మషాల నుండి విముక్తి పొందుతుంది

అప్పుడు అతడు చెప్తారు "యేయ్ గౌరంగేర నామ లయ, తార హయ ప్రేమోదయ" భక్తులు భగవంతుని ప్రేమను ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు అని ఆందోళన చెందుతున్నారు నరోత్తమ దాస ఠాకూర చెప్తారు ఎవరైనా కేవలం జపించిన శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, గౌరవంగా అంటే తన పరివారం మొత్తం అని అర్థం మనం గౌరాంగ గురించి మాట్లాడినప్పుడు ఇదుగురు అని అర్థం నిత్యానంద ప్రభు అద్వైత గదాధర మరియు శ్రీ వాస అందరూ కలిసి అందుకే యేయ్ గౌరంగేర నామ లయ, ఎవరైనా జపిస్తే వెంటనే వారు భగవంతుని పై ప్రేమను పెంచుకొనగలరు యేయ్ గౌరంగేర నామ లయ, తర హయ ప్రేమోదయ, తారే ముయ్ జయ బోలే హరి నరోత్తం దాస ఠాకూర అంటారు " నేను అతడికి అన్ని అభినందనలు అందిస్తాను" అతడు భగవంతునిపై ప్రేమను అభివృద్ధి చేస్తాడని పరిపూర్ణంగా ఉంది అప్పుడు అతడు " గౌరంగం గునెటె జురె, నిత్య లీలా తారె స్పురె ఎవరైనా కేవలము చైతన్య మహాప్రభు దివ్యమైన లక్షణాలను విన్నంత మాత్రమున అతడికి రాధా కృష్ణుల మధ్య ప్రేమ వ్యవహారాలు ఏమిటో అర్థం చేసుకుంటాడు

నిత్య లీల అంటే రాధాకృష్ణల మధ్య లీలలు ఇది శాశ్వతమైనది ఇది తాత్కాలికం కాదు మనం రాధా కృష్ణుల మధ్య ప్రేమ వ్యవహారాలు మనము ఈ భౌతిక ప్రపంచంలో చూస్తున్నట్లుగా యవ్వనంలో ఉండే అబ్బాయి అమ్మాయి వంటివి కావు. అటువంటి ప్రేమ వ్యవహారాలు ప్రేమపూర్వకమైనవి కావు కామం తో కూడుకున్నవి. ఇంకా అవి శాశ్వతం కావు అందువలన అవి విచ్ఛిన్నం అవుతున్నవి ఈరోజు నేను ఒకరి తో ప్రేమలో ఉన్నాను తర్వాతి రోజు అది విరిగిపోతుంది . కానీ రాధా కృష్ణ లీల అటువంటిది కాదు అది శాశ్వతం అందువల్ల అది దివ్యము ఇది తాత్కాలికం అందువలన ఎవరైనా చైతన్య మహాప్రభు యొక్క లీలలో ప్రవేశిస్తాడో అతడు వెంటనే రాధాకృష్ణుల ప్రేమ పూర్వక వ్యవహారాల వాస్తవస్థితి గ్రహించవచ్చు నిత్య లీలా తారేే స్పురె సేయ్ యయ్ రాధామాధవ, సేయ్ యయ వ్రజేంద్ర పాస కేవలం అలా చేయటం ద్వారా అతడు కృష్ణుని దామమునకు ప్రవేశించడానికి అర్హులు వ్రజేంద్ర సుత. వ్రజేంద్ర సుత అంటే బృందావనంలో నంద మహారాజు కుమారుడు అతడు తన మరుజన్మలో ఖచ్చితముగా కృష్ణుని వద్దకు వెళ్తాడు